నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసులో ఎదో తెలియని ఆనందంగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏
@gangadharvutukuri29299 ай бұрын
Brother you are great now india needs people like you,god bless you and your family happy
@girishn17629 ай бұрын
Mee purivikulu hindus bro
@hemavathichimbili87579 ай бұрын
À
@vandadinagaraja64859 ай бұрын
సంతోసం
@gaddamgeetha65538 ай бұрын
Bagavathageetha Bible khuran thathparyam okkate
@akulasubramayam-et2nc Жыл бұрын
Om namo Sri jai sri Shiva Parvathi parameshwara ya thanaya Sri vigneshwaraya karthikeya swamiye Saranam ayyappa
@sarmiladevi3856 Жыл бұрын
Maa familyliki antha manchi jargali sivayya tandri.
@saitejaananthula4633 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర అయ్య మీ కృపా కటాక్షములు మా పైన ఎల్ల వేళలా ఉండాలి శివయ్య
@kosuruchennaiah7286 Жыл бұрын
Mammalian kaapaadu siva om Arunachaleswaraya namaha
@thrisatya75042 жыл бұрын
శ్రీ వినాయక శ్రీ సిద్ధి వినాయక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ విజయ దుర్గ శ్రీ విజయలక్ష్మి శ్రీ మణికంఠ శబరి గిరి వాసా స్వామియే శరణం అయ్యప్ప శ్రీ నమో వెంకటేశా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా శ్రీ సత్య దేవాయ నమో నారాయణాయ జై హనుమాన్ జై శ్రీరామ్ ఓం శ్రీ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర శివ శివ హర హర శ్రీ విజయ దుర్గ శ్రీ విజయలక్ష్మి శ్రీ మణికంఠ ఓం సాయి రామ్ శ్రీ సాయిరాం జై సాయి రామ్ శ్రీ సూర్యదేవాయ శ్రీ వరలక్ష్మి నరసింహ శేషు అన్న స్వామి శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీ విజయలక్ష్మి ధనలక్ష్మి దాని లక్ష్మి దాని లక్ష్మి భాగ్యలక్ష్మి అష్టలక్ష్మి ఐశ్వర్య ఐశ్వర్య లక్ష్మి అంతా లక్ష్మి నమో వెంకటేశా గోవిందా గోవిందా జై హనుమాన్ జై శ్రీరామ్
@ramavarapusuryakanthamani966311 ай бұрын
హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🙏🙏🙏 🌹🌹🌹🌹🌹 లోకంలో కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి కానీ కష్టాల్లో మీరు కనబరుస్తారు స్వామి అందరూ పిల్లలు ఉన్నాత చదువులు చదువుకోవాలి ఆయురారోగ్యాలతో ఉండాలి ధనము అందరూ సంపాదిస్తారు కానీ మనశ్శాంతి సంపాదించాలేరు మనశ్శాంతి ప్రసాదించు తండ్రి ఏ లోటు లేకుండా అందరినీ చల్లగా కాపాడారు తండ్రి. సర్వే జనా సుఖినోభవంతు 🙏
@seethammashinukmm469510 ай бұрын
Om namasivayya andaru bagundali Sivaiah nee dayatho.
Hara hara mahadeva sambho sankara Om namassivaya Om namassivaya Namah parvathi pathe hara hara mahadheva sambho sankara Om namassivaya Om om namassivaya
@sivaramakrishnagoddu7230 Жыл бұрын
హరహర మహా దేవ శంభోశంకర.సర్వేజనాః సుఖినోభవంతు.లోకా సమస్తా సుఖినో భవన్తు
@srinureddy985811 ай бұрын
ఓం నమశ్శివాయ శివయ్య అనుక్షణం ప్రతిక్షణం మీ నామాన్నిస్మరిస్తూ జపిస్తూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఇది మా విన్నపం తండ్రి శివయ్య ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ 🙏🙏🙏💐💐💐🙏🙏🙏
@tharadevikadaru948 Жыл бұрын
తండ్రి నీ చల్లని చూపుతో నీ లింగోద్భావ సమయం లో నీ పూజ సేవను చేసి తరించాను 🙏🙏 అందరినీ చల్లగా చూడయ్య ఓం పార్వతి పరమేశ్వరయ నమశ్శివాయ
@ravalisri2010 Жыл бұрын
🕉🔱🔱
@somamurali998420 күн бұрын
ఈ సాంగ్ వింటున్నప్పుడు ఎంతో మనస్సు తేలికగా,ఆనందంగా వుంది. ఓం నమఃశివాయ 🎉
@revathisumala6573 Жыл бұрын
ఓం గం గణపతయే నమః 🙏❤️ ఓం శ్రీ నందీశ్వర నమో నమః 🙏❤️ ఓం నమః శివాయ నమః ఓం శ్రీ అమ్మ పార్వతీ దేవి నమో నమః ఓం నమః శివాయ 🙏🙏🙏❤️❤️❤️
పంచభూతాలు నీ ఆధీనంలో ఉన్నాయి కదా ఈశ్వరమమ్మల్ని ప్రతి జీవకోటిని రక్షించయ్యా పరమేశ్వర ఓం నమశ్శివాయ👃👃👃🌹🌹☘️
@purnachandramukkanti771 Жыл бұрын
MUKKANTESWARA MAMUULANU CHEDUKOVAYA🙏🙏🙏🌷🌷🌷
@sriramyaskitchenandvlogs6271 Жыл бұрын
@@purnachandramukkanti771 n
@kogilapriya5559 Жыл бұрын
@@purnachandramukkanti771 hi of ra
@rajuchandu5289 Жыл бұрын
Om Nama namah shivaya 🙏🙏🙏
@rameshkambalapelli5604 Жыл бұрын
àqqqqqlllool8
@prasanthikanthety4092 Жыл бұрын
.మాకు మనో దైర్యం ఇవ్వు హర హర మహాద వ మా చుట్టూ తిరిగే చెడును దుష్టశక్తులను. తీసివేసి. మాకు మంచి జర్గేటటు నీ దయ కరుణ ఉండాలి మామీద అందరినీ దీవించు స్వామీ నాకు చాలా శక్తి అవసరం నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు నీ దయ ఉండాలి నాకు ఎవరు లేరు కాబట్టి నేను నా పిల్లలకు తండ్రి తల్లీ అయి పెంచుతూ ఉండాలి సదా సేవలో నీ భక్తురాలు🙏🙏🙏🕉️🕉️🕉️
@sreenivasulud4400 Жыл бұрын
God blessu
@naveenlucifer4796 Жыл бұрын
Sadastu.....
@sharadam-jp5eb Жыл бұрын
àQ1
@sharadam-jp5eb Жыл бұрын
@@naveenlucifer4796 QA1ÀQ
@sharadam-jp5eb Жыл бұрын
@@naveenlucifer4796 qà
@srinivasaraobadugu651311 ай бұрын
ఆదిదేవా అందరు బాగుండాలి అందులో నేను ఉండేలా ఆశ్విర్దించు తండ్రి. 🕉️🕉️🕉️ ఓమ్ నమ్మశివాయ 🙏🏻🙏🏻🙏🏻
@botchasuresh563610 ай бұрын
ఓం త్రయoభకము త్రి కాగ్ని కాలాయ కా లగ్ని రుద్రయ నీలకంఠ య మృత్యుoజయ సర్వే సర్వేశ్వరయ సదా శివాయ శ్రీ మాన్ మహా దేవా య namaha😘
@rameshchinthakindi5009 Жыл бұрын
ఓం నమశ్శివాయ శివా నీ దయ దయతో చల్లగా ఉండాలని దీవించండి తండ్రి
@JassiVijji Жыл бұрын
Tandri paraeswara tandri nannu e daredram lo nunche bayataki lagu tandri
@prasadsunkara4781 Жыл бұрын
Om namah shivaya 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🥥🥥🪔🪔🪔🪔🍎🍎🍎🍎🍎🍎🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gowrign75562 жыл бұрын
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏💐🌹🙏
@reddyrajashekar1172 Жыл бұрын
శివయ్య నీ నామం మాకు ధైర్యం బలం బలగం తండ్రి ఓం నమః శివాయ 🙏🌹❤️🙏
@ammakosam99 Жыл бұрын
Io.
@ammakosam99 Жыл бұрын
Apple
@KomaraiahK7 ай бұрын
ఓం సదా శివ నమో నమః. తండ్రి మాపై దయాతల్చి కాపాడు దేవా. ఓం నమ శివాయ నమో నమహ. 🙏🙏🙏🙏🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ఈ పాట వింటుంటే మనసుకు ఎంత కష్టమైనా, దుఃఖమైనా , నెమ్మది మరియు శాంతి దొరుకుతుంది ఈ పాటను రాసిన వారుకు మరియు మధురంగా పాడిన వారుకు ధన్యవాదములు తెలిసేస్తున్నాను "ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು" 🙏🙏🙏 From. Bangalore, Karnataka
@tulasinaidutottadi8905 Жыл бұрын
ఓం నమశ్శివాయ. కరుణించి కాపాడు స్వామి 🙏🙏🙏 తప్పులు. ఒప్పులు మన్నించు దేవా
ప్రతి క్షణం స్వామి నీ నామ స్మరణ చేసే భాగ్యం మరియు జీవితం చివరి క్షణాలలో స్మరించే భాగ్యం స్పృహ ఉండేలా చూడాలి. ఇది నా ప్రగాఢ కోరిక. 4-11-23
@shakampallyparameshwarredd9691 Жыл бұрын
Om namahashivaya om namahashivay om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya
@bhanurajendraprasadkandiko50344 ай бұрын
మహేశ్వర నా చే గోదానం జరిగేలా చూడు. నమఃశివాయ 🙏🙏
@abhisarika1902 жыл бұрын
Om Nama shivaya 🙏... Me Andariki a shivaya devenalu unddali. 🎉
O Lord Shankara Mahadev. Hara Hara Mahadev sort out my problems
@rajaanireddy350 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏 ఓం నమ:శివాయ 🙏🙏
@musiclover-5962 Жыл бұрын
Listen to this lord shiva song by a little girl kzbin.infoAO1fLjLxp-0?feature=share
@AnjiAnji-rt2pf Жыл бұрын
Om nama shivaya Hara Hara maha Deva Jai Vinayaka Naku fever taggali Deva om shivaya antha devide దిక్కు దేవ... ఓం చెడు సంహార మము కపడు లక్ష్మి నరసింహ శ్రీ ఆంజనేయ శ్రీ లక్ష్మి మత కనకదుర్గ మత జై జై జై
@satyaprasanna2370 Жыл бұрын
OM NAMASHIVAYYA THANDRI ANDHRINI RAKSHINCHE KAPADU THANDRI THALLI
@sridevimuthyala3593 Жыл бұрын
Om namah shivaya
@venkatanarasareddynavuru85082 жыл бұрын
Om Sri Namasivaya namaste Saranu Saranu Rakshamam Pahimam
@shakampallyparameshwarredd9691 Жыл бұрын
Om namahashivaya om namahashivay om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya
Om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om
@prasadareddypochimreddy314910 ай бұрын
Ohm Namashivaya Namo Namaha
@annapurnadevaguptham69715 ай бұрын
Dear Muslim brother.you have very good heart.May lord Siva bless you n all your family.Om Namassivaya,,
@saraswatipothala35128 ай бұрын
Ome namah sivaya haraharamaha dev sambo sankara
@rajkumarveera977 Жыл бұрын
SHAMBO SHANKARA HARA HARA MAHADEV
@sampathiraobyragi701 Жыл бұрын
మహేశ్వర నాకు ఆరోగ్యం బాగాలేదు అందువల్ల నివే ఎల్లవేళలా తోడు వుండ్డి నన్న నా పిల్లలని నా భార్య ని నన్ను నీవే దిక్కు స్వామి
@suriyareddy115 Жыл бұрын
Om Namah Shivay
@madhusree28024 ай бұрын
కచ్చితంగా ఆశీర్వదాలు ఉంటాయి బ్రదర్. ఏమీకాదు శివయ్య ఎల్లవేళలా నిన్ను ని కుటుంబాన్ని కాపాడతాడు. ఓం నమః శివాయ 🙏
@multimoviemakers52422 ай бұрын
మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది. దేవుడు మీకు ఎల్లవేళలా సహాయం చేస్తాడు.
@ptkchallengers1061Ай бұрын
శివయ్య తన భక్తులను ఎప్పుడూ మోసం చేసింది లేదు...🙏🙏🙏🙏🙏🙏🙏
Om namahashivaya om namahashivay om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya om namahashivaya
@venupotluri23872 жыл бұрын
OM namah shivaya 🕉️ Om namah shivaya 🙏🏻 Om Namah shivaya 🙏 Om Namaha 🙏 Om Ñamah Sivaya 🙏🏻🙏🙏🙏🙏🙏 ❤️❤️❤️ 🙏 🙏🙏
Om nama shivaya jai Sri gouri Devi matha jai Om namo Srinivas narayana jai Sri Lakshmi matha jai Om nama shivaya jai Sri gouri Devi matha jai Om nama shivaya jai Om Sri Lakshmi matha jai Om namo Srinivas narayana Om jai Sri Gayathri matha jai Sri gouri Devi matha jai Sri lalitha Devi matha jai Om nama shivaya jai Sri gouri Devi matha jai Om namo Srinivas narayana jai Sri Lakshmi matha jai Om Sri durga Bhavani matha jai Sri gouri Devi matha Annapurna matha jai Sri lalitha Devi matha jai Sri Lakshmi matha jai
@srinivasaraoaravapalli9204 Жыл бұрын
OM NAMASIVAYA OM NAMASIVAYA🙏🙏
@SandhyaS-l4tАй бұрын
ఓం నమః శివాయ.నాకు తొందరగా జాబ్ వచ్చేట్టు చేయు తండ్రీ.వచ్చినట్టే వచ్చి చేతిలోనుండి పోయింది స్వామీ.తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించు ప్రభూ!
@Saibindhu5 ай бұрын
Om Nama Shivaya Namaha🙏🙏🙏🙏
@chvennela5599 Жыл бұрын
Om sri kashi vishweshwara swami namah.
@kondab78352 жыл бұрын
om namashivaya namahaom namashivaya namahaom namashivaya namaha
@venkatashivanaidupulibandl7298 Жыл бұрын
Om namo sri bola sankara namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri
@bannurulakshmi6438 ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంది ఈ పాటలు నాకు చాలా ఇష్టం నేను రోజు 3tim వింటాను మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఓం నమశివాయ
Om namah shivaaya.critical surgery tharvaatha pranaalatho bayata padda.nannu nammukunna vaalla kosam,na biddalu,bhartha kosam nannu thodharaga baaguchey thandre...🙏🙏🙏
@bhaskarneelapaneni5047 Жыл бұрын
OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA
@sathyanarayana5106 Жыл бұрын
OM namha Sivaya 🙏🔱🕉️🌹🚩💐 Swamy please bless me baby boy Swamy 🙏💐🕉️🌹🔱🚩 OM namha Sivaya 🙏💐🔱🕉️🌹🚩
@somamurali998420 күн бұрын
హర హర శంభో శంకర 🎉
@sasikalamoorthy42122 жыл бұрын
One of Best videos of SPB🙏
@gollaeswar1278 ай бұрын
నేను యాదవ్ అయితే మతము తొ సంబంధం లేదు. నా తండ్రి ఈశ్వర అంత నీ రూపం 🙏💯🙏🌼
@Yashsuresh8697 Жыл бұрын
OM namah shivaya OM namah shivaya OM namah shivaya OM namah shivaya OM namah shivaya
@kachamshyamala94910 ай бұрын
Om namo ganapathye namo Om namo durgadeveye namo Om namo Hara Hara Mahadeva shambo Shankara namaha shivaya Om namo Eshwarya namaha om namaha Trinethrya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌸🌸🌸🌺🌺🌺🌹🌹🌹🌹🍌🍌🍌🍎🍎🍎🍠🍠🍠🍜🍜🍜☀️☀️☀️☀️☀️🚩🚩🚩🚩🚩👏👏👏👏👏
@thrisatya75042 жыл бұрын
ఓం శ్రీ వినాయక సిద్ధి వినాయక
@CheithipattuSujatha7 ай бұрын
ఓం నమఃశివాయ హరహరమహదెవ శంభో శంకర ప్రతిఒక్కరిపాపలు,షమించు, తండ్రి కాపాడు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని, తప్పు షమించు, కాపాడు నిన్ను నమ్ముకున్నం, ఓం నమఃశివాయ, అందరినికాపడు, తండ్రి ఓం నమఃశివాయ 🙏🙏🙏
@vijayalakshmilakshmi7245 Жыл бұрын
Om namashivaaya maha🙏🙏🙏🙏🙏
@birojuvenkatraju7323 Жыл бұрын
Oooooommmmmmm....,..... Namah shivaya...,.
@SrinuMorla-wy2qd6 ай бұрын
Har har mahadev
@nidhishababuraj37578 ай бұрын
Om Namah Sivaya🙏🙏🙏🙏Om Namah Sivaya🙏🙏🙏🙏 Om Namah Sivaya🙏🙏🙏🙏 Om Namah Sivaya🙏🙏🙏🙏 Om Namah Sivaya🙏🙏🙏🙏 Om Namah Sivaya🙏🙏🙏🙏 Om Namah Sivaya🙏🙏🙏🙏Om Namah Sivaya🙏🙏🙏🙏
@maddinanikarthikeya3900 Жыл бұрын
Prasanthamga vineppudu madyalo add rakunda cheste manchidi. Om Namah Shivaya
Om namha Shivaya 🙏🙏🙏 tandri na tappu emito telidu kani jeevitam lo machi staie ki raleka potunna nannu na pillalaki ni ashihilu evu tndri 🙏🙏🙏
@swethapadma250311 ай бұрын
Emi kaadu anni baaunthsi SAI satcharitra cheyyandi 11, 15 adhyaalu especially and varahi mudra you tube sai పలుకులు సుజాత గారి ఛానల్ , రైట్ హ్యాండ్ 👍 ఈలా finger left thumb ni right 👍 hand lo vessyaali gupethlo అన్నమ్మత మిగతా లెఫ్ట్ ☝️ finger right thumb 👍 tho కలపండి రైట్ హ్యాండ్ మిగతా మూడు leftmigatga మూడు fingers joint రెండు హ్యాండ్ గుపెడు క్లోజ్ only thumb of right and point of left finger jiont left thumb right lo gupethlo anthe 5 minutes cheyyandi first time tarvatha rooju Edo okka time lo cheyyandi వారాహి అమ్మన్ తపక కాపద్తుంది నా experience
@swethapadma250311 ай бұрын
అమ్మకి మా husband ki neenu వేసాను ముద్ర search in you tube sai palujuulu gaani JOURNEY with sai rendithlo okkathi.sujatha gaaru peru open chesi.varahi వారాహి అమ్మన్ mudrani kotthandi
@swethapadma250311 ай бұрын
విన్నని దోషం వద్దు చిన్నమావయ్య దగ్గర ఈ క్యాసెట్ ఉండేది