రైతులకు మీరు ఒక సహాయం చేయండి మేడం విత్తనం నుండి వచ్చిన మొక్కని టెంక నుండి వచ్చిన మొక్కని పంట పండించే మొక్కగా ఎలా మార్చుకోవాలి అంటే దిగుబడి ఇచ్చే మొక్కగా ఎలా మార్చుకోవాలి వేరే మొక్క సహాయం లేకుండా అంటూ కట్టకుండా విత్తనం లోని టెంక లోని మొలకెత్తిన మొక్క తో ఎలా దిగుబడి అద్భుతమైన దిగుబడి సాధించాలి దీనిపైన సమర్థవంతమైన ఒక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను
@bhavaniadumulla96094 ай бұрын
Avnu andi
@sivakumargannamani5145Ай бұрын
Very useful and good explanation, thanks madam!
@my_garden.secrets2 ай бұрын
You are a very brave and hard working woman .I admire you and your qualities.Leaeming so much from your demos .Thank you god bless you ❤❤❤.
@sunandanamnaturalfarms8429Ай бұрын
Thanq
@srinivasaReddyBogiReddy9 ай бұрын
Super message..
@MaLLiBaBu19879 ай бұрын
Gud Info 👏👏👍👍🤝🤝🤝🤝
@fruits94968 ай бұрын
Madam thank you for your detailed explanation Good content . Think to start your own KZbin channel
@Sivanarayana71879 ай бұрын
Good sister 👍
@gurujusvknmohanbabu11556 ай бұрын
Good information Tq
@RRVTGAMMIN7 ай бұрын
అమ్మ సునంద చాలవివరంగ చెప్పారు. బయో ఎంజైమ్స్గు గురించి కాని వాటర్ లో ఏరేషియలో డైల్ యూ ట్ చేసి యొక్క లకు ఇవ్వాలి అన్నది కొంచెం వివరంగా చెప్పండి
@swarnalathareddy78209 ай бұрын
Mam chesina tharuvatha video pettari chetappudi video pettandi with ratio thank you
@mbhaskar73635 ай бұрын
So simle fermentation Technology useful as growthpromote Promoter ie natural hormones to
@Dragonpunchexotics-11459 ай бұрын
100% OWDC water lo thondaraga decompose avuthundhi madam
@askedulibrary1854Ай бұрын
Veetini paddy ki use cheyavacha
@gandhijanga48289 ай бұрын
ఫర్ లీటర్ కాస్ట్ ఎంత ఐదు లీటర్ల ఎంత రేటు చెప్పగలరు మీ ఫోన్ నెంబరు ఇవ్వగలరు
@jayaramthimmappagari63169 ай бұрын
Vidi vidi okkokati vedio cheyandi Mee ru chepinnadi bagundi marinthaka chakkaga saralanga sutiga sukshmangaga chepandi
@సనాతనధర్మంభగవంతునిధర్మం9 ай бұрын
మేడం పుల్లని పదార్థాలు మామిడి కాయలు చింతపండు ఇవి కూడా పుల్లని పదార్థాలు కిందికే వస్తుంది ఈ రెండింటిని వాడొచ్చు కదా మేడం మామిడికాయలు ఏ టైం దొరకవు చింతపండు ఎనీ టైం ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మేడం
@sunandanamnaturalfarms84295 ай бұрын
Try చేయలేదండి
@acr78889 ай бұрын
మేడం నమస్తే డికాంపోజర్ కల్చర్ 1%అన్నారుమిసూచన కానీ 2%వాడాలని సూచన లున్నది వివరణ