సార్ నమస్త బయో చార్ మీ వీడియోలు చాలా చూశాను నాకు ఒక అవగాహన వచ్చింది రైస్ ఊక తో మరలా వరి గడ్డితో మరలా కట్టెలతో మరలా కొబ్బరి పై చిప్పలతో పొల్యూషన్ లేకుండా తయారు చేసే ఐడియా నాకు ఒకటి వచ్చింది లోతుగా గొయ్యి తవ్వి ఇటుకలు పేర్చి మనం అనుకున్న వ్యర్ధాలు వేసి పొగ ఎక్కువ రాకుండా పైన ఒక ప్రాసెస్ లో తడి మట్టి కప్పితే పొగ తగ్గి నిదానంగా మండుతుంది నేను ఇది చేశాను త్వరలో చాలా పెద్ద మొత్తంలో చేస్తాను రైతులకు తక్కువ రేట్ కి ఇస్తాను రొయ్యల చెరువులు చాపల చెరువులు అంటే ఆక్వా కల్చర్ ఎలా ఉపయోగించాలో సంవత్సరానికి ఎన్ని సార్లు వేయాలి అనేది మీరు నాకు తెలుపగలరు ఎందుకంటే మా ఊరిలో పంట పొలాలు తవ్వేసి 30 40 ఎకరాలు ఆక్వా కల్చర్ చేశారు వాళ్లకు కూడా నేను నీ బయో చారు విధానం తయారు చేసి తక్కువ రేటుకి ఎక్కడ ఇస్తాను నేను ఒక హౌస్ వైఫ్ ని రైతు కుటుంబం నుంచి వచ్చిన దాన్ని నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి మంచి పనులు చేయడం రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను
@geospirit1Күн бұрын
Great to know Madam, your approach and sharing biochar at low price are commendable- Dr N Sai Bhaskar Reddy
@geospirit1Күн бұрын
Great to know Madam, your approach and sharing biochar at low price are commendable- Dr N Sai Bhaskar Reddy
@SathishSathish-qw6rtКүн бұрын
Biochar ani you tube lo search cheyandi ethani phone number undi
@KotaBalaRajuКүн бұрын
How it is purchasing biochar books sir ?
@cmallesh7571Күн бұрын
వరి గడ్డి కలిస్తే ఢిల్లీ లా అవుతుంది అంటారు ఏ వారిని నమ్మాలి