సత్తి (టీమ్)........ సగటు తెలంగాణ కుటుంబం పరిస్థితులు వాస్తవికతకు దగ్గరగా ఉన్న కంటెంట్.....చాలా న్యాచురల్ గా ఉంది.........అదే... కుటుంబంలో ఉండే ఆప్యాయత అనురాగాల పై....ఓ కన్నై......
@akulaparameshwar8925 Жыл бұрын
తెలంగాణ మాండలికంలో ఉన్న మట్టి వాసన ,చేత బట్టి నోట బెట్టి నీ మాటలతో మరగబెట్టి చేతులతో తిరగబెట్టి హాస్యంతో హావభావాలతో మీ నోటి వెంట మాట రాకముందే మా ముఖంలో చిరునవ్వు మొదలైతుంది సత్తి అన్నకు రాజు అన్నకు నవ్వుతూ శుభాకాంక్షలు .
@kommushyam7522 жыл бұрын
👍ఈ జనరేషన్ లో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్న అన్నయ్య నీ యాక్టింగ్ సూపర్ అన్నయ్య👍
@sanjukumar5802 жыл бұрын
సత్తి అన్న వీడియోలు, ఎంత మంది ఇష్టపడతారు ఇక్కడ 😁😀 అన్న కామెడీ మొత్తం వేరే ఉంటుంది ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు
@mohammedibrahim23252 жыл бұрын
Crct bro 😀😀😀👍🏽👍🏽
@lakshminarasimhabudigi74858 ай бұрын
O O
@m.v.m.chandrakumar55212 жыл бұрын
బిత్తర సత్తి యాక్షన్ చాలా బాగుంది. తెలంగాణ సంప్రదాయాలు బాగా తెలుపుతున్నారు.
@medigarameshpeddaiah51242 жыл бұрын
తెలంగాణ లో, ఇంటింటి రామాయణం ను బాగా స్టడీ చేశారు సత్తన్న గారు... చాలా బాగుంది.. నమస్తే సత్తన్నా... ఇలాంటివే,నీతి తో కూడుకున్న వీడియోలు చేయగలవు...
@kotlavinaykumar53012 жыл бұрын
తెలంగాణ పల్లె సంస్కృతి ని ఆవిష్కరిస్తున్న సత్తి గారికి మనస్ఫూర్తి అభినందనలు
@bixapathiurenka61762 жыл бұрын
రాజు యాక్టింగ్ సూపర్ ఇరగదీసినవ్
@BGPSS-ht5gf Жыл бұрын
తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు
@SKREDDY52892 жыл бұрын
మన ఊల్లలో జరిగే సంఘటణలు మన యాసలో బాగుంది
@carams1432 жыл бұрын
అహ నా పెళ్ళంట.. కోట శ్రీనివాసరావు ని దింపినాడు... తెలంగాణ యాసలో.. సూపర్ బిత్తిరి ..
సూపర్ సూపర్ ....! అదిరిపోయింది ....! ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ....!
@mokshasriyansh39352 жыл бұрын
సూపర్ కామెడీ
@BGPSS-ht5gf Жыл бұрын
తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు
@kotlatirupati31832 жыл бұрын
ప్రతి ఇంట్లో జరిగింది కథ బాగుంది సత్తి అన్న +రాజు అన్న =like 👍💐
@BGPSS-ht5gf Жыл бұрын
తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు
@vijayalakshmiparanthaman16992 жыл бұрын
Sathi's son & Daughter- in - law acted very well,specially the son whose role as husband is super...
రియల్ ధమాకా... 💥🎊🎉🪄 Female acting Unstoppable Sathi Ultimate.. 👌 Full fun.. 😇😁😆😅😜😝😛🤓😎 Watched 3times today.. 💯
@rajathegreat3872 жыл бұрын
పెంటయ్య ముందే కోడలు చెయ్యి లేపింది అంటే సాహసం అనే చెప్పాలి.😂😂
@vijayalakshmiparanthaman16992 жыл бұрын
Love sathi's acting ,comedy & body language....
@rekhajakkena20772 жыл бұрын
Abba em acting super same bayata jarige valla lagane
@saichakradhar48412 жыл бұрын
Sathi Anna super.acting ahaana pelli anta lo Kota srinivas acting yadhkochindhi
@maheshr26332 жыл бұрын
బియ్యం వానికి పోసి, నాకు మన్ను పోస్తారు.. ultimate
@JBKEnglishVideosandClasses265 Жыл бұрын
Almost in every Telangana family, we do find one such "thaatha" same body language, same mannerisms, same dialect. Proud of being a telanganite. Great Job, Bithiri Sathi and team.
@Moksha_creations2 жыл бұрын
సూపర్ యాక్టింగ్.. అన్నా
@jeevansreeram49592 жыл бұрын
Celebration of our Telangana, it's root culture Great delightful expedition❤❤🙏👍
@kishanpandena12802 жыл бұрын
👌💐
@rP-wv4cg2 жыл бұрын
Kodalu vala amma phone lo matalau super annaa, chala natural ga undi
Ultimate Anna.... Real Refresher... Plz Ilanti Videos inka Cheyandi...
@alugolamurali30432 жыл бұрын
Sathi Anna excellent action , he is much better then Telugu top హీరోస్
@kumardhudela83532 жыл бұрын
ఒక్కో వీడియో మినిమం 30 మినిట్స్ వుండేలా చూడండి చాలా బాగుంటాయి వీడియోస్
@revathichitti75492 жыл бұрын
పెంటయ్య గారు మీరు ఇలాంటి వీడియో నాకు నచ్చింది అందుకే ధన్యవాదములు సత్తి
@pushpakalajakkula76422 жыл бұрын
చాల చాల బాగుంది వీడియో .
@lingammahesh88282 жыл бұрын
Chala bagundhii annnaàa .. video .. ilanyy continue cheyandi
@sarithasarithamudiraj67682 жыл бұрын
రాజన్న పాత్రకు న్యాయం జరుగుతుంది 👌 రవి ణకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇట్లు పండుగ సాయన్న వారసులం రాజేష్ ముదిరాజ్ 🦚
@sathishsathya44492 жыл бұрын
చిలుక పచ్చ లంగా వోణి అంటే నాకు మోస్తూ ఇష్టం...కానీ మా నాయన తోటే మోస్తూ కష్టం....
@svscomputers10222 жыл бұрын
మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి మీ వీడియోలో
@BGPSS-ht5gf Жыл бұрын
తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు
@harshaharshavardahan39792 жыл бұрын
Waiting for part 2 first View nenu chusa anna
@ananddevani63072 жыл бұрын
సత్యన్న మాటలు వింటుంటే మా అమ్మను చూసినట్లే ఉంది బాగుంది.
@myrasallinonevlogs76192 жыл бұрын
I love the concept bithri anna. From Mumbai. Nagi nagi pichileshindi
@gundrapallimanjula34202 жыл бұрын
Chalaaaa bagundhi...🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@karunakarreddypannala6558 Жыл бұрын
Sathi garu u r comedy so EX lent ,,marvelous naise
@kartheekprathi2 жыл бұрын
Pentayya series adhurs...👌👌👌👍😊
@prabhuchennoji10012 жыл бұрын
మీ videos చూసి చాలా ఎంజాయ్ చేస్తా అన్న నేను కామెడీ కింగ్ 👌👌👌
@shamalakondra7222 жыл бұрын
Very funny 😀 realy very nice commedy bithir satthi 👌
@udaykumar-zc4tq2 жыл бұрын
Special thanks to writer murali sir.... excellent dialogues 👌👌👌👌👌👍👍👍👍👍👍
Super.....BS garu good script, you r talented keep continue the same with different village scripts excellent, we r feeling in our families by seeing ur episodes. Excellent bithiri sathi gaaru👌👌👌👍👍👍👍👍
@cnuracharla2 жыл бұрын
బాగుంది,waiting for part 2.
@babyranjith31622 жыл бұрын
Super anna naku mind balenapudu mee videos chustunta 👌👌👌👌👌
@mohdahmed4402 жыл бұрын
Super Ravi bhai all episodes rocking with Laughs 😆😆😆🤣
@bhavanichinnab88002 жыл бұрын
Very nice 👌
@narsingmudiraj93412 жыл бұрын
అన్నా సాతన్నా ని వీడియోస్ అన్నీ రెగ్యులర్ చుస్తా😀
@pavan56772 жыл бұрын
Sathi Bhai nuvvu ne backup superb full fun anna
@mohanreddydonga54262 жыл бұрын
Koduku kodallu action super
@gsrinivas19732 жыл бұрын
Satti anna action like Sutti veera basta rao and Kota level. V .nice action.
@gamingsanjay36032 жыл бұрын
Super very nice acting sathi anna always great person 🙏🙏🙏🌹🌹
@rameshpadakanti79672 жыл бұрын
సూపర్.. 😍😍
@mdalthaff49722 жыл бұрын
😀😀😀😀 nenu sathanna video kosam apoudu wait chesta sathanna Bangaram 😀😀😀😀😀😀😀
@narsingmudiraj93412 жыл бұрын
Part 2 waiting...
@sujanb43832 жыл бұрын
Excellent acting sathi annnaaaaaaa
@kontu69372 жыл бұрын
Excellent ga undi Ravi annaya video
@akulasravanthi5222 жыл бұрын
ఇంటింటి కి మంటిపొయీ అంటే ఇదే కదా..... మస్త్ వుంది మన యాస..... తెలంగాణ నా మజాకా.....
@Ayaan_6202 жыл бұрын
Satthi Anna mast zbrdst Videos hai ap ke ♥️♥️♥️♥️♥️♥️♥️Anna sirpunch videos b banao Anna 👌👌👌👌👌👌
@maheshwariarukala2533 Жыл бұрын
Super👌👌👌👌👌 video me matalu super comedy super👌👌👌👌👌👌
@goduguprabhakarmudhiraj54872 жыл бұрын
Super brother Comedy House of Ravi Kumar Mudhiraj kavali fan of you brother 💓💓💓💓💓💓💓
@rahulkanakanti8990 Жыл бұрын
Superb.. we want more series to be released regularly
@bhimumane76612 жыл бұрын
❤️ಅಣ್ಣ ಸೂಪರ್ ಆಕ್ಟಿಂಗ್ ರಾಜು ಅಣ್ಣ ❤️
@abhinavchinthala42762 жыл бұрын
Ammayi chala baga act chesidi super
@lakshmaiahteegala39362 жыл бұрын
ఇది తెలంగాణ విధానం నేచురల్ గా ఉంది...
@shivakumar74902 жыл бұрын
రాజన్న యాక్టింగ్ సూపర్
@Skilldevolopmentchannel89492 жыл бұрын
ఇంటింటి కథ 🌹🌹🌹
@mohanreddydonga54262 жыл бұрын
Super sathi action
@naraharishripathi29842 жыл бұрын
Super Comdey & dialogues.
@chalapathid62062 жыл бұрын
Sathi anna ... Champesinav po ....This one is the highest comic .. Good comedy . No volgurity