పెంటయ్య సుట్టాలు యాటకోసిFULL | PENTAIAH ORIGINALS | BITHIRISATHI LATEST |

  Рет қаралды 701,845

Bithiri Sathi - Ravi Kumar

Bithiri Sathi - Ravi Kumar

Күн бұрын

Пікірлер: 317
@bscreations7560
@bscreations7560 Ай бұрын
E series kosam wait chesina vallu oka like
@djbachi6595
@djbachi6595 Ай бұрын
Anna garu, chala chala bagundi series. Oka manchi story idi. Ye story aina ending thappadu, but e story ni matram end cheyakandi 🙏 pls. Anna iam stay in shadnagar, I want act your story, plss give me one chance pls anna. Hw to approach anna.
@bharatammareddypatcharla1003
@bharatammareddypatcharla1003 Ай бұрын
M❤
@knareshkammarinaresh3587
@knareshkammarinaresh3587 Ай бұрын
P
@HindustanFinancePvtLtd4010
@HindustanFinancePvtLtd4010 Ай бұрын
ఈ పెద్దమనుషులు నటించమంటే జీవిస్తున్నారు. సూపర్ నిజంగా జరిగుతున్నట్టు ఉంది నటనలా లేదు.
@manjulathathumuluri9056
@manjulathathumuluri9056 Ай бұрын
Acting kadu vaalladi natural conversations ye
@HindustanFinancePvtLtd4010
@HindustanFinancePvtLtd4010 Ай бұрын
సత్తన్న నాకు ఒక ఛాన్స్ ఇస్తావా
@shivaprasadreddy7570
@shivaprasadreddy7570 Ай бұрын
@@manjulathathumuluri9056yes
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 Ай бұрын
Very true. అసలు ఇదేదో వీడియో, యాక్టింగ్, అలాంటివి ఏం అనిపించడం లేదు. ఎంత బాగా చేస్తున్నారు. మరి ఇలాంటివి మొత్తం తెలుగు ప్రజలు అందరూ చూడాలి. Hatsoff.
@bkvlogs7076
@bkvlogs7076 Ай бұрын
బిత్తర సత్తి కన్నా ఈ పెద్ద మనసులు యాక్టింగ్ సూపర్
@krishnareddyckrishnareddyc5794
@krishnareddyckrishnareddyc5794 Ай бұрын
🙏
@manjulathathumuluri9056
@manjulathathumuluri9056 Ай бұрын
Really awesome
@enochsona5725
@enochsona5725 Ай бұрын
Yeah natural acting ❤
@suryaraju31
@suryaraju31 Ай бұрын
మాది రాజమండ్రి.... నాకు అక్కడక్కడ తెలంగాణ యాస అర్ధం కాకపోయినా, సహజసిద్దమైన తెలంగాణ భాష , సహజ నటన కోసం ఈ సిరీస్ తప్పకుండా చూస్తున్నా...తెలంగాణ ప్రజల కట్టుబాట్లు, స్వచ్ఛమైన పల్లె మనసులు, పల్లెల సౌందర్యం కళ్ళకు కట్టినట్లు ఉంది....బిత్తిరి సత్తి కి , టీమ్ అందరికి ధన్యవాదాలు
@CiniMaa_Life
@CiniMaa_Life Ай бұрын
Hiii bro I am satesh this series cameraman my Villige AMALAPURAM
@suryaraju31
@suryaraju31 Ай бұрын
@@CiniMaa_Life good to know bro..
@saiprakashjangiti
@saiprakashjangiti Ай бұрын
​@@CiniMaa_Lifena dagara oka story vundi bro
@HINDUSTHAN-ci7xs
@HINDUSTHAN-ci7xs Ай бұрын
తెలంగాణ భాష అర్ధం కాలేదు అంటే నవ్వొస్తుంది రా బాబు.... మీ ఆంధ్ర ఎం మాట్లాడిన అర్ధం మాకు మా భాష కొద్దిగా ఉర్దూ, హిందీ అక్షరలు జోడిస్తాం.... గిది తెలంగాణ బై గిట్లే మాట్లాతం.. ఇంకా మస్తు ఉంటది 😄👍
@paranjyothishaganthi2202
@paranjyothishaganthi2202 Ай бұрын
K ok ​@@HINDUSTHAN-ci7xs
@mdbaba1705
@mdbaba1705 Ай бұрын
పెద్ద మనిషీ గుండె పోటు నీకేమో గానీ చూసే మాకు వచ్చేలా ఉంది. మీ స్క్రిప్ట్ అమోఘం. పాత్ర ధారులు జీవిస్తున్నారు. మా పానం కుదుట పడాలంటే next episode త్వరగా upload చేయండి ❤😂 ఫ్రమ్ తాటికోల్ devarakonda తాలూకా
@gangadhargurrappa3934
@gangadhargurrappa3934 Ай бұрын
సత్తన్న నీ యాక్టింగ్ సూపర్ అన్న ఏ పాత్రనైనా అలవోకగా చేస్తావ్
@Jagadish-fx7or
@Jagadish-fx7or Ай бұрын
రవికుమార్ అన్న తొందరగా వీడియోలు పెట్టు వెయిట్ చేయవలసి వస్తుంది❤ నీ వీడియోలు చూస్తుంటే❤ మా ఇంట్లో గుట్ట జరిగినట్టు ఉంది 👌👌🤝
@Jagadish-fx7or
@Jagadish-fx7or Ай бұрын
❤😂🎉
@gidapraveen1958
@gidapraveen1958 Ай бұрын
అ..భ.భ.భ...ఈ పెదమనుషులను యేడికెళ్లి లెంకుకచినవ్, వీళ్ళ యాక్టింగ్ & పర్ఫామెన్స్ సూపరో సూపర్ . నేనైతే 100 మార్కులు వీళ్ళిద్దరికీ.
@krishnareddyckrishnareddyc5794
@krishnareddyckrishnareddyc5794 Ай бұрын
💐❤
@shivaprasadreddy7570
@shivaprasadreddy7570 Ай бұрын
Thank you for the support ❤
@sanjukumar580
@sanjukumar580 Ай бұрын
పెంటయ్య నటన ఎంత మంది కి నచ్చుతుంది, చివర్లో రాజు రావడం చాలా ఆనందంగా అనిపెంచెంది స్టార్టింగ్ నుంచి ఉంటే ఇంకా బాగుండేది..😃
@raju-rajactors211
@raju-rajactors211 Ай бұрын
TQTq
@nindra6783
@nindra6783 Ай бұрын
6
@bablubuntybrothers1432
@bablubuntybrothers1432 Ай бұрын
Bithiri satana సేమ్ టు సేమ్ మన తెలంగాణలో జరిగే విషయాలు అద్భుతంగా అందరూ నటించినట్టు లేదు జీవించినట్టు ఉన్నది
@chandrareddy9502
@chandrareddy9502 Ай бұрын
కృష్ణా రెడ్డి, మంజుల నాన్నలు వాళ్ళ పాత్రలని చాలా బాగా చేస్తున్నారు.
@bablubuntybrothers1432
@bablubuntybrothers1432 Ай бұрын
ఇలాంటి యట కూర దొరకడం అరుదు ఆ చెవుల మేకలు ఇప్పటి యాట కూర అప్పటి ఆట కూర పరిగ మేకలు గుట్ట గుట్ట ఎక్కి మరి మెపాము అని ప్రతి ఒక్క తెలంగాణ యాస ఎంత అద్భుతంగా ఉన్నది నేను చాలా వెయిట్ చేశా ఈ సిరీస్ సూపర్ అంటే సూపర్ బిత్తిరి సత్తి అన్న యాట కూర తినేటప్పుడు చాలా అద్భుతంగా నటించాడు లేదు లేదు జీవించాడు
@jangamsureshkumar2940
@jangamsureshkumar2940 Ай бұрын
సత్తి యాక్టింగ్ కన్నా పెద్దమనుషుల యాక్టింగ్ చాలా బాగుంది
@athellirajuyadav
@athellirajuyadav Ай бұрын
తెలంగాణ ప్రజలకు దావత్ లో కల్లు కచ్చితంగా వుండాల్సిందే
@ramugoud4799
@ramugoud4799 Ай бұрын
బిడ్డ క్యారెక్టర్ చేంజ్ చెయ్యండి... ఆడబిడ్డ అంటే సైలెంట్ వుండరు మన తెలంగాణా ల
@kedarnath9849
@kedarnath9849 Ай бұрын
😂😂😂😂😂
@brahma8879
@brahma8879 6 күн бұрын
Andaru atlane untara
@mrsportsnews9382
@mrsportsnews9382 Ай бұрын
నేను నడిచేది తిప్పాలంటే మల్ల నాకు ఏమన్నా నడుస్తుంది అంటావా... 🤣🤣🤣🤣
@ramakanthuppala4866
@ramakanthuppala4866 Ай бұрын
సస్పెన్స్..సస్పెన్స్..మళ్ళీ వారందాక❤
@akinaboinaganesh3617
@akinaboinaganesh3617 Ай бұрын
Ur acting skills 💥 and every scene has emotions and the way u shows cultures of our Telangana I missing my memories nd ma thatha ni kuda in this stressful life ur videos are stress booster 🔥
@hariprabhushamshabad6010
@hariprabhushamshabad6010 Ай бұрын
ఇ తారం వాళ్లు నేర్చుకోవాలసిన విడియోస్ సూపర్ సత్తి అన్న
@madhumohanreddy1218
@madhumohanreddy1218 Ай бұрын
Nice village skit. All acted very nicely.old people combination good.waiting eagerly for next upcoming skit sathi anna.
@chilukurimahenderreddy1595
@chilukurimahenderreddy1595 Ай бұрын
కృష్ణా రెడ్డి అంకుల్ సూపర్
@krishnareddyckrishnareddyc5794
@krishnareddyckrishnareddyc5794 Ай бұрын
💐🙏
@shivaprasadreddy7570
@shivaprasadreddy7570 Ай бұрын
Thank you for the compliment❤️ Dady keep going ahead 🫶🏻
@chethanarecordingstudios7037
@chethanarecordingstudios7037 Ай бұрын
అక్క బాపు అంటే జెర్రకంత కలుక్కుమంటుంది.. మా షెవెల్ల్య కెళ్ళి ఎక్కన్నో వొయొచ్చినట్టుంది.. ఏమైనా యాక్షన్ సూపర్ 🎉🎉🎉🎉
@PK-fo1ot
@PK-fo1ot Ай бұрын
Uncle ur acting is superb waiting fr ur episodes simply superb fantastic
@vuppuluriraghuramireddy5757
@vuppuluriraghuramireddy5757 Ай бұрын
Pls continue this series with family it was too good .
@user-zq2yk4fu6f
@user-zq2yk4fu6f Ай бұрын
Waiting Anna City boy 👦 character...so much
@shakermuduraj5623
@shakermuduraj5623 Ай бұрын
అందరి యాక్టింగ్ చాలా బాగుంది లాస్ట్ క్లయిమాక్స్ సిన్ సూపర్ 👌👌👌👍
@ranikantha298
@ranikantha298 Ай бұрын
Super real life 👍👌
@divyachaitanya7387
@divyachaitanya7387 Ай бұрын
Mansukhani entho hayiga undhi couture alert raganey video Suruchi roju chudatamey eppudepuudu video upload avuthundha ani ❤❤❤2 whole family members ❤
@gaddarajsukumar799
@gaddarajsukumar799 Ай бұрын
Uncles friend ship super both best friend's
@shivaprasadreddy7570
@shivaprasadreddy7570 Ай бұрын
Vallu real life lo kuda friends ey brother Chala years nunchi 🫶🏻
@muthyamnagaiah6544
@muthyamnagaiah6544 Ай бұрын
Sathanna what a surprise ending , wonderful 😂😢😊🎉
@Aaryansh89
@Aaryansh89 Ай бұрын
Mamaiah Rokali Banda undhi Anna omg great script keep rocking satti anna
@sirisha4478
@sirisha4478 Ай бұрын
🙋satti saaru super super super 👌💐 congrats on your work and strength of allrounder sooo fairly good 👍🎊
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 Ай бұрын
చాలా బాగా చేస్తున్నారు అవికుమార్ గారు అలియాస్ పెంటయ్య తాత గారు
@gamingwithladdu8701
@gamingwithladdu8701 Ай бұрын
మా అత్త గారి ఊరు రవికుమార్ మంచి నటనకు నేను ఫిదా అయ్యా ఉర్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సత్తి ఎంతో కష్టపడి పైకి వచ్చాడు
@jayanandamjayanandam9666
@jayanandamjayanandam9666 Ай бұрын
అన్నా నువ్వు కెక్క సూపర్ నిన్ను మించినోఫు యాక్టింగ్ లో ఎవడు లేడు
@boreddyshivareddy1682
@boreddyshivareddy1682 Ай бұрын
పెద్ద మనిషి వాయిస్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ లా వుంది
@msreddy5268
@msreddy5268 Ай бұрын
Ur correct bro
@williamssunitha9069
@williamssunitha9069 Ай бұрын
Ee series chala bagundhi andi next episode fast ga release cheandi waiting chala ...
@rameshdhonakanti
@rameshdhonakanti Ай бұрын
అరె పక్క ఉల్లే లెక్కన్నే ఉన్నదింకానే సతన్న బలే చేసినవ్ ఎంత మంచిగా ఉందే ఒరీని మాన ఇండ్లల్ల సుట్టలు అత్తే గిత్నే ఉంటదే ఎన్ని దినాలు అయ్యింది ఎలాంటి సుసి
@srikanthtalwadakar2373
@srikanthtalwadakar2373 Ай бұрын
Pentaiah mee acting super. Watting for next episode interesting story everyone team work super
@kirantuniki267
@kirantuniki267 Ай бұрын
Atleast two days ki oka episode aena cheyandi,,, daily phone check chesthunnam.
@kumars5645
@kumars5645 Ай бұрын
Aa eddaru peddamanushula acting superb, so natural
@garadinaveen6277
@garadinaveen6277 Ай бұрын
ఏముంది పిల్లని లేపుకొనిపోతాడు పెంటయ్య కొంప కూలుస్తాడు 😂
@akhilkumar-pb4gj
@akhilkumar-pb4gj Ай бұрын
Ramp performance anna 💪🏽 ni lanti actor ni petti leki comedy chepisthunaru chudaleka pothunam oka manchi paathra dorakalani devunni korukuntunna 🙏🏽🙏🏽
@revathichitti7549
@revathichitti7549 Ай бұрын
Next level video waiting part 2 kavali please
@Venusrikanthofficial
@Venusrikanthofficial Ай бұрын
నుదుట తిలకం❤️😍 పాత తరానికి నిదర్శనం,కొత్త తరానికి నాంది.
@Hariprasad630-l5c
@Hariprasad630-l5c Ай бұрын
తండ్రి కూతురు సూపర్ యాక్టింగ్😆
@urstrulyshivraj5473
@urstrulyshivraj5473 Ай бұрын
Love this series anna ❤
@SupriyaLatha
@SupriyaLatha Ай бұрын
Super acting sathi garu 😊😊
@user-bs2eu9ip9c
@user-bs2eu9ip9c Ай бұрын
Super super💐💐....patnam pillagadu... Vaste inkemanna undha...🤔🤣🤣
@venkatreddy-kq7zq
@venkatreddy-kq7zq Ай бұрын
Nice.....
@gmyrealestate7303
@gmyrealestate7303 Ай бұрын
Krishna Reddy uncle❤
@venubabukotapati7432
@venubabukotapati7432 Ай бұрын
Super keep rocking
@anilsiva2021
@anilsiva2021 Ай бұрын
Sattanna, I saw your video for the first time and it was very good🎉 నేను చిన్న ఉన్నప్పుడు మా తాతలు ఆడకటోళ్లు ఇట్లా మాట్లాడుకుంటుంటే❤
@kavithaparipelliapplebabbu4342
@kavithaparipelliapplebabbu4342 Ай бұрын
Superb 👍🏻👍🏻 waiting for video 👍🏻👍🏻💯 pentaiah Garu...
@ManaIntiVantalu619
@ManaIntiVantalu619 Ай бұрын
Super Super Super 😍😍😍😍
@vinodkumargoud5165
@vinodkumargoud5165 Ай бұрын
సతిన్న నీ యాక్టింగ్ సూపర్ ఉంది❤
@gadugunaveen1759
@gadugunaveen1759 Ай бұрын
Natural acting sathi anna super
@ramnamudiraj33
@ramnamudiraj33 Ай бұрын
అర్రే ఏందీ జంగన్నా ఇదీ 😳... మా సత్తేన్నకు కనీసం షేదు 🍻🍻🍺🍺అన్న ఇడిపియ్యావానే 🤪... ఏదో మాట వరసకు అంటాం మందు🍺🍻 వొద్దు అని... రెడ్డన్నా కనీసం నువ్వైనా జెప్పవా పెద్ద మనిషివి 🤭 గిదైతే నాక్ మంచిగనిపియ్యలేదే... జర సూడుండ్రి ఒక్క వొట్టు పొయ్యిండ్రి మా ముదిరాజ్ సత్తన్నకి 🙏... మల్ల తాగిన పాణం... జీవి గుంజుతా ఉంటది నా లాగా మల్ల... నేను ముదిరాజ్ బిడ్డనే నే... సత్తన్న.... ఫ్రమ్ జడ్చర్ల🔥💪... రమణ ముదిరాజ్.....
@dasdas-2862
@dasdas-2862 Ай бұрын
Waiting part 2🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ satti
@hussainofficial714
@hussainofficial714 Ай бұрын
Super
@sksyt8668
@sksyt8668 Ай бұрын
Incredible acting anna❤😊
@bablubalubablubalu6971
@bablubalubablubalu6971 Ай бұрын
Sathinna ending mamuluga ledu super 😅😅😅😅 ma thathene gurthukochindi
@raghukonda433
@raghukonda433 Ай бұрын
😂😂😂 super super brother
@hanumanthreddy8329
@hanumanthreddy8329 Ай бұрын
Super acting and sametellu jangaih, krishna reddy
@SatishKumar-fp7bz
@SatishKumar-fp7bz Ай бұрын
పెద్ద మనిషి స్వరం చాలా బాగుంది
@shivaprasadreddy7570
@shivaprasadreddy7570 Ай бұрын
Thank you for the compliment ❤
@Sudha_baby
@Sudha_baby Ай бұрын
We are waiting next video Super acting
@kranthiranadevkumarpittala4764
@kranthiranadevkumarpittala4764 Ай бұрын
Naturalga undi super
@rajeshkumar-hz7jk
@rajeshkumar-hz7jk Ай бұрын
సూపర్ రవి కుమార్ కామెడీ అన్న
@shriharidra
@shriharidra Ай бұрын
సూపర్ సత్తన్న 👌👍👏
@syedakram2496
@syedakram2496 Ай бұрын
bagundi videos
@padmajasunkara8930
@padmajasunkara8930 Ай бұрын
God bless you brother s
@k.vijaykumar7170
@k.vijaykumar7170 Ай бұрын
Super story super actors 👏👍
@nalinik5289
@nalinik5289 Ай бұрын
Super😊
@jagadish1928
@jagadish1928 9 күн бұрын
సత్తన్న.. సూపర్ యాక్టింగ్.... రియాలిటీ లైవ్ యాక్టింగ్ 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
@bajanaSuvarna-ur2io
@bajanaSuvarna-ur2io 6 күн бұрын
పెద్ద మనుషుల ❤️యాక్టింగ్. సూపర్ 👍
@village_short970
@village_short970 Ай бұрын
Super anna👍
@sanjeevareddyvellanki2106
@sanjeevareddyvellanki2106 Ай бұрын
Okarini minchi okaru natanalo jeevisthunnaru❤🎉
@JAYJAY-yi8ut
@JAYJAY-yi8ut 18 күн бұрын
Wow, andharu acting chala baghaundi, natural acting, keep it up❤
@AllinoneCreations1204
@AllinoneCreations1204 Ай бұрын
Super👌👌♥♥
@shivasai9855
@shivasai9855 Ай бұрын
Sathi anna super acting ah😂😂😂😂😂👌👌👌👌🙏🙏
@kanthisagar6011
@kanthisagar6011 Ай бұрын
Spr anna
@syedakram2496
@syedakram2496 Ай бұрын
good ravi
@MuraliBheemaganimurali1
@MuraliBheemaganimurali1 Ай бұрын
Next episode kosam waiting
@sathyanarayanasiliveru7401
@sathyanarayanasiliveru7401 Ай бұрын
Super story
@ganeshgaddam4079
@ganeshgaddam4079 Ай бұрын
Chala bagunnadhi
@prakashamprakasham2144
@prakashamprakasham2144 Ай бұрын
anna super ❤❤❤❤❤❤❤❤
@anganwadistudents
@anganwadistudents Ай бұрын
Next part Twaraga pettandi
@narenderntr3732
@narenderntr3732 Ай бұрын
Please do it regularly anna this will reach heights in few months love u
@KalwacherlaGangadhar-rx8ye
@KalwacherlaGangadhar-rx8ye Ай бұрын
Saynna e vedeyo chuste amanna supara nic 💯👍
@goduguprabhakarmudhiraj5487
@goduguprabhakarmudhiraj5487 Ай бұрын
Super🎉🎉🎉🎉🎉
@manjulathathumuluri9056
@manjulathathumuluri9056 Ай бұрын
Very excellent
@Qweerwqa4633
@Qweerwqa4633 Ай бұрын
Eechhaam what a Telangana word
@penumallaramarao6729
@penumallaramarao6729 Ай бұрын
Very nice episode, eagerly waiting for next episode
@nampalliramesh7455
@nampalliramesh7455 Ай бұрын
Super bro
@ramuberiki4275
@ramuberiki4275 Ай бұрын
Pedda Bahubalini kattappa chepina twist kante ...e twist ekkuva...interesting ga undi... Antha tension padutunnav pentaih... Evvadu... Vadu.. Asalu... Nenu.....agalenu... Next episode jaldi chudali... 😅😱
@mohdjahangeer5610
@mohdjahangeer5610 Ай бұрын
Super climax 😂😂😂😂😂😂😂😂😂
@swamypathuri1188
@swamypathuri1188 Ай бұрын
కనుల విందుగా ఉంది అబ్బా మా తెలంగాణ యాక్టింగ్ మస్తుంది గిట్లుండాలి
@SRIKANTHREDDYization
@SRIKANTHREDDYization Ай бұрын
Waiting for a Lover boy youth character sathi 😊
@siddusiddeswar3460
@siddusiddeswar3460 Ай бұрын
Nanu only madam kosam chusthuna Masthu nachesindhi madam Inka maadam acting Face expression excellent
@divyachaitanya7387
@divyachaitanya7387 Ай бұрын
ఏమన్నా కంటెంట్ ఆ అన్న గంగి గోవు పాలు గరిటయినను చాలు అన్నట్లు యూట్యూబ్ లోనే బెస్ట్ ఫ్యామిలీ సిరీస్❤❤❤ great
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 32 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 34 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 24 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН
🪨📄✂️ #boysvsgirls #rockpaperscissors #kidsgames 🏆
0:23
J House jr.
Рет қаралды 28 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 698 М.