Fantastic satii and team no comments perfectttttt❤❤❤❤❤❤
@mamidinarsimha43276 ай бұрын
Super Ravi Kumar Chala Bagaundi 👌👍💐💐💐💐💐💐💐💐
@sanjukumar5806 ай бұрын
ఈ పెంటయ్య సిరీస్ మొత్తం లో పెంటయ్య కొడుకు మరియు శిరీష వాళ్ళ కోడలు అద్భుతమైన నటన కనబరిచారు..😅😊
@shakermuduraj56236 ай бұрын
మంజుల యాక్టింగ్ బాగుంది 👌
@Lakshminarayana-mq1vx6 ай бұрын
Raju nee patience ku hatsoff
@vivekananda00726 ай бұрын
మీ వీడియో లు సంప్రదాయాలు కట్టుబాట్లు తో కూడినవి చాలా మంచిది ఇవే ఇప్పుడు కావలసినవి - మంజు కర్ణాటక
@shivayadav77094 ай бұрын
Hi
@gangadhargurrappa39346 ай бұрын
సత్తి అన్న నీవు ఏ carractor అయినా అవలీలగా చేస్తావు నీవు గ్రేట్ అన్న 👌👌👌
@bhanupushyami57716 ай бұрын
Sathi garu, Maadi khammam andi.... Mee Telangana slang asalu vere leve andi. Such a spontaneity. Aaaha great
@Aashreet-k9u6 ай бұрын
Anna pettaiah video regular ga cheyandi....happy to see u ... Oka pedha manishi Ela prathi intlo undali💐💐💐💐💕💕
@saivamshi99516 ай бұрын
Super Bro andaru chaalaa baagaa chesaaru ❤
@mogiligiddaprasad5 ай бұрын
అద్భుతమైన సిరీస్ అన్న.......
@cheshwar33646 ай бұрын
ఆన్న రాజన్న నువ్వు ఏదో ఒక రోజు పేద స్టార్ అవుతావు రాజన్న ❤ నీ యక్టిన్ సూపర్ 👌👌👌👌👌👌👌👌🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹👌🌹
@vijayabhaskarreddy66875 ай бұрын
Excellent ❤ I am from Andhra..... excellent
@BUSINAGABABU5 ай бұрын
అందరూ చాలా బాగా చేశారు👌👌
@GudalaMallesh-j4e6 ай бұрын
Medipally Raju Anna acting super👌🏻👌🏻👌🏻👌🏻
@raju-rajactors2116 ай бұрын
🎉🎉🎉
@ManaRaithubidda-tx4qq6 ай бұрын
Anna mitho matadale please @@raju-rajactors211
@prasad-56195 ай бұрын
Satti Anna super 👌video👍
@yerravallylaxminarayana24046 ай бұрын
Super jangaiah sir acting first time
@yasa.praveenreddy41586 ай бұрын
Excellent ❤❤❤❤
@mahenderbusireddy72996 ай бұрын
When ever I watch these episodes I completely immerse in them as the characters played are so natural and genuine justifying their roles 100% evoking laughter.. like to watch many more episodes.. pl continue the series unstopped..
@harishkumar58055 ай бұрын
సత్తి అన్న నువ్వు ఒక జనరేషన్ ని సూపిచ్చినవ్, మా పెద్ద మనషులను కళ్ళ ముందు పెట్టినావు 🙏❤
@manoharvanise23142 ай бұрын
Sireesha is greaaaaat. We love Sireesha ❤ 😊🎉
@neeleshbandari79255 ай бұрын
Both side Sambhashanalu. Chala chala natural ga unnai. Masala ledhu . Extra s levu. Realistically ga unnai. Excellent.
@nagamaninagamani42136 ай бұрын
Anna super ga undhi ma nanna matalu kuda etlane untai anna me chinnakoduku acting super water thagina padhathi super 😂 Chala bagundhi anna Next video kosam yedhuru chusthunam
@mohdjahangeer56106 ай бұрын
Manchi video chala roju laku.🎉🎉🎉🎉🎉🎉
@puppyyatham8464 ай бұрын
Manasu bagolenappudu satthi garu mie ap sods chusthay navvi navvi manasu malli mauuluga i po thundhi.thanks satthigaru 🙏🙏🙏
@rajireddyk77666 ай бұрын
ఓ నలపై ఏండ్ల కింద మా ఊల్య ఇన్నమాటలు గియ్యాల మల్ల ఇంటున్న. మాది కందనూలి ( నాగర్ కర్నూల్ జిల్లా) అవ్వే సత్తన్న మా దిక్కు యాస మీ దిక్కు యాస ఒక్క తీర్ల ఉన్నవేమే. ఇప్పడు పిల్లలు నైస్కొచ్చిండ్రు. మనం మాట్లేడేట్వి సగం అర్తమేగావ్ ఆల్లకు. తెలంగాణ బాస అందాన్ని మాటల్లోని ఆరివారాన్ని పదికాలాల పాటు గుర్తుండేలా చేస్తున్న నీకు అభినందనలే. నీ పోగ్రాం సూడాలంటే బలె కాయుస్ నాకైతే. నేను యాద్కి వెట్టుకున్న మాటల్ గివి మునుమ్ వట్టి మాట్లాడాలే అందరం గది గుర్రం గది మైదానం- సామెత. అవి మా అబ్బాయి పరిస్థితులూ. పిల్లోల్లు శిలశిల సుట్టాలేనానే సత్తన్న? అవ్వే- కొత్త సుట్టపాయన చాలా సహజంగా మాట్లాడిండు. యాక్టరేనా ఆయన?. మీ పెద్ద కొడుకు బోల మనిషిలా ఉన్నడు
@raju-rajactors2116 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@రాజు-ద5ఢ6 ай бұрын
సూపర్ ఉంది @@raju-rajactors211
@stylishraju8335 ай бұрын
Enshulo Kodal Actor Super Untadhi valla Hubby evaro Lucky chala Super undhi ❤❤
@jyothilaxmi18575 ай бұрын
Super anna mee videos❤❤❤
@Rajeev.Sir_274 ай бұрын
పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో మిమ్మల్ని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. మీరు మాట్లాడే ప్రతి మాట మా తాతలను తల్లిదండ్రులను గుర్తు చేస్తాయి. మీరు ఎప్పటికీ ఇలాగే పెంటయ్య వీడియోలు చేసి మమ్మల్ని ఆనందింపజేస్తారని కోరుకుంటున్నాను.
@samathan71945 ай бұрын
Good Video. Natural.
@alwalasrinivas65446 ай бұрын
మా ఇంట్లో అందరం కూర్చొని ఎంజయ్ చేస్తున్నాము సూపర్ 👌
@KarremSrinivasarao6 ай бұрын
పెంటయ్యచిన్నకొడుక్కి ఆ అమ్మాయి షూటబుల్ కాదు... వ్యవసాయం చేసే అమ్మాయి, బర్లుకాసేఅమ్మాయి అయితే ఆ ముఖానికి బెస్ట్...😂😂
@Madhu_Kumar-1236 ай бұрын
*చదువు పన్నెండు నర చదివిండు* 🤣🤣
@KarremSrinivasarao6 ай бұрын
@@Madhu_Kumar-123 పిలగాన్ని చదువు పన్నెండున్నర...😂😂😂
@arundhathikappaganthula66656 ай бұрын
Chala natural ga chesaru👌👌
@SudhakarYadav-v2g5 ай бұрын
Excellent video
@errammallesh34685 ай бұрын
నువ్వు నవ్వకుండా యాక్టర్స్ ని మమ్మల్ని నవ్విస్తూన్నావు అన్న
@nramachandrachandu87516 ай бұрын
నెక్స్ట్ పార్ట్ సత్తన్న నీకు దండం పెడతానే నెక్స్ట్ పార్ట్ తొందరగా తీయండి
@chintusrinu58755 ай бұрын
తదుపరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నాం
@urstrulyshivraj54736 ай бұрын
Continue this series.. 👌🏾👌🏾👌🏾
@vijayasree19786 ай бұрын
chala bagundi
@errammallesh34685 ай бұрын
సత్తన్న super వీడియో
@Salahuddinsyed-ky4ty5 ай бұрын
Very good sir 👏 👌 👍 🙏
@jagank12095 ай бұрын
Anna this is super
@afbrothersroyalrealters7605 ай бұрын
Annaaaa super
@beerammanishreddy68946 ай бұрын
All characters super. Waiting next video
@Mahesh.mj55 ай бұрын
Comedy series 👌👌👌👌👌👌👌👌 tistunaru
@ManneDad6 ай бұрын
Super👌👌👌
@kummarilaxman56856 ай бұрын
Mee chinna koduku action super
@goduguprabhakarmudhiraj54875 ай бұрын
Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mahendermunagala57496 ай бұрын
Bithiri sathi fans like button.
@narasimhaswamy9415 ай бұрын
Very nice 👍
@prabhakarachari33766 ай бұрын
Good characters.
@Seenu-j6x3 ай бұрын
Jangaiah.manju.super.nijanga.biddana.yaktara❤❤
@kavithadattu81266 ай бұрын
Satti Anna nuvvu super Anna Acting chala baga chesthav ❤
@ysr54746 ай бұрын
సూపర్, చాలా బాగుంది సత్తన్న 👌🏻👍🏻🙏🏻😊
@mohanreddydonga54266 ай бұрын
Pantaiah action super shrisha action super
@BabuKarthik-u3x5 ай бұрын
Manchi video anna
@GaneshThota9986 ай бұрын
Anna video chala bagundhi 😂
@kjangaiah102jangaiah75 ай бұрын
Super Episode
@chariforyou-u9x6 ай бұрын
Wow super. Do more videos
@maheshennarapu87436 ай бұрын
Videio lu continue cheyyandi
@g.venkateshvenky7546 ай бұрын
Sathi anna super video
@Viranshvlogs.146 ай бұрын
Super satti kaka...
@angaakshay46965 ай бұрын
Superb acting Satti bro😊
@Sailohith6076 ай бұрын
part-2 waiting 😊
@PremalathaPremalatha-ot6xw6 ай бұрын
సూపర్
@vijayalaxmi56645 ай бұрын
Superb 😅
@raju.e36946 ай бұрын
Super video 👌🏻👆🏻😇
@rajarammerugu76665 ай бұрын
Hi sir very nice 👍
@hariprabhushamshabad60106 ай бұрын
Anna super 👌
@dadeshyamsunder51605 ай бұрын
సూపర్ అన్న
@srinivaskamindla1146 ай бұрын
సత్తి అన్న చాలా సూపర్ మి వీడియోస్
@mohammedibrahim23256 ай бұрын
మీరు నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఆ పిల్ల తండ్రి పక్కన కిటికీ ల నుండి వింటే ఫుల్ కామెడీ ఉంటుండే..
@savithabommera1055 ай бұрын
సహజ మైన పెళ్లి చూపులు నచురల్ తెలంగాణ ❤❤❤
@madarampavan87986 ай бұрын
Mi chinna koduku action supper🎉🎉🎉
@srikanthreddy93005 ай бұрын
Super satha aana
@madhavigutti96576 ай бұрын
Super comedy satti anna navva leka chachipoyamu
@EramoniAnusha-jo5ek6 ай бұрын
Super sathanna continue regular videos
@MrMr-xs8sr5 ай бұрын
Chandhu mam ❤❤❤❤❤❤
@Jagadish-08115 ай бұрын
రవికుమార్ అన్న నువ్వు సూపర్ అన్న నీ youtube ఛానల్ బాగుంది మీ సినిమాలు బాగున్నాయి కంటిన్యూ చేయండి అన్నా సత్తి 👍👍👌
@srinivasteja69445 ай бұрын
Next part kosam waiting
@Aaryansh896 ай бұрын
😂😂😂😂😂 ఓఓరయ్యా ఆ పిల్ల Snapchat అడుగుతే నువ్వు whats up antunav endi bayyo😂😂😂😂❤
@janaiahnaik12085 ай бұрын
రవి కుమార్ ఆన్న. విలేజ్.లో. జరేగే. విషయాలు
@MdJahangirMd-ix1jb3 ай бұрын
Janganna. Super. Manju😊
@paidiramesh61236 ай бұрын
Very nice satti brother
@tirupathaiahgora84896 ай бұрын
Father character super super
@mudirajRavindar68405 ай бұрын
video continue petadi
@revathichitti75496 ай бұрын
పెంటయ్య సూపర్
@sridharnangunoori95405 ай бұрын
Very real
@shivajimouryan82005 ай бұрын
Ansari collectors chala ante chala bagunnavi super
@mallimallik16965 ай бұрын
pakka Telangana yasa loved it's sattanna
@mamidisathishkumar60115 ай бұрын
మస్తు నవ్వుకున్న TQ సత్తన్న..😂
@nithyanetworking6 ай бұрын
పెంటయ్య మీకు తెల్ల గడ్డం వుంటే బాగుండు
@SARAYUSHEKHAR6 ай бұрын
పెంటయ్య ను, చూసే ఇస్తారు పిల్లను, ఆ కొడుకులను చూస్తే మాత్రం doubt పడుతారు పిల్లను ఇవ్వడానికి ... తండ్రిని చూసి నేర్చుకోవాలి కొడుకులు,.. 👌👌👌Nice vedio very useful to nowadays children