BJP MP Candidate Madhavi Latha Interview | ఓల్డ్ సిటీ వదిలి హిందువులు పారిపోతున్నారు..!| ABP Desam

  Рет қаралды 708,430

ABP Desam

ABP Desam

Күн бұрын

#madhavilatha #bjpmp #hyderabad #asaduddinowaisi #aimim #abpdesam #telugunews #telanganaelections2024
హైదరాబాద్ లో బలమైన AIMIM పార్టీని ఢీకొని కాషాయజెండా ఎగురేస్తామని బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి డా.మాధవీలత ధీమాగా చెబుతున్నారు. ఒవైసీ ని ఢీకొడుతున్నానని తెలుసని ప్రాణాలకు సైతం తెగించే వచ్చానంటున్న డా. మాధవీలతతో ఏబీపీ దేశం సెన్సేషనల్ ఇంటర్వ్యూ.
BJP MP Candidate Madhavi Latha Interview | ఓల్డ్ సిటీ వదిలి హిందువులు పారిపోతున్నారు..!| ABP Desam
Subscribe to the ABP Desam KZbin Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam

Пікірлер: 1 600
@gajularajaiah4606
@gajularajaiah4606 6 ай бұрын
Wish Yoy Best Of Luck
@padamatimanoharreddy3146
@padamatimanoharreddy3146 6 ай бұрын
Best of luck madam God bless you frm padamati manohar Reddy wgl
@kallurinagachary8938
@kallurinagachary8938 6 ай бұрын
జై అదిశక్తి 👍
@rajgopalsrps-oy1ek
@rajgopalsrps-oy1ek 6 ай бұрын
మేడం మీరు ఒక అది శక్తి పరాశక్తి
@bhaireshchougale1184
@bhaireshchougale1184 6 ай бұрын
ಜೈ ಬಿಜೆಪಿ 🙏🚩🙏
@mavunurijeevan8834
@mavunurijeevan8834 6 ай бұрын
Amma meeru galavai
@annadavasudha
@annadavasudha 6 ай бұрын
Vinadame thappa..Inthavaraku ...inthati daring & dashing woman ni chudaledu.. Ammavari anugraham ... Tho..madam garu..victory saadhinchalani ammavarini pray chesthunnaanu..🎉 Wish you all the best..🎉🎉🎉
@sontiraghunath3818
@sontiraghunath3818 6 ай бұрын
మాధవిలత గారు 🙏🙏🙏 గెలుపు ఓటమి పక్కన పెట్టండి. పాతబస్తీ అరాచకాలు ప్రపంచానికి తెలియచేయండి. యాంకర్ గారు అడిగే ప్రశ్నలలో నే అక్కడి విషయం తెలిసిపోతోంది. సిగ్గులేని ప్రజాస్వామ్యం మాధవి గారు మీకు హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏
@rajumaduri6220
@rajumaduri6220 6 ай бұрын
మేడం మాధవి లత గారు మీరు తప్పకుండా గెలవాలి గెలుస్తారు మన హిందువులంతా ఒకటై మిమ్మల్ని గెలిపించాలి బిజెపి కార్యకర్తలు ప్రతి ఒక్కరు మేడంను కచ్చితంగా గెలిపించుకోవాలి మనం జై బిజెపి జైశ్రీరామ్ 🙏🙏🚩🚩🚩🚩🚩🚩
@gunturiramachandraraju2874
@gunturiramachandraraju2874 6 ай бұрын
Jai Sri Ram Madam
@raghuramsastry3011
@raghuramsastry3011 6 ай бұрын
మీరు తప్పకుండా గెలుపు సాధించాలని మా కోరిక
@tammanaganesh7045
@tammanaganesh7045 6 ай бұрын
Great Courage you will definitely win🎉🎉
@PavanKumar-wz2gk
@PavanKumar-wz2gk 6 ай бұрын
ఓల్డ్ సిటీ లో సరైన పోటి మొదలైంది. విజయం సాధించడం పెద్ద కష్టం కాదు
@kpKING13713
@kpKING13713 6 ай бұрын
Exactly u r bang on the topic
@kandhakatlasailu6620
@kandhakatlasailu6620 5 ай бұрын
అమ్మ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి విన్నాము కానీ ఆ రూపంలో ఉన్న మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నాము తల్లి మీలాంటివారు మనదేశానికి అవసరం🙏🏻🙏🏻
@padinarannaidu5456
@padinarannaidu5456 6 ай бұрын
హైదరా బాద్ లో శాంతి భద్రతలు కావాలంటే,ఒవైసీ రాక్షసి గణాన్ని తగ్గించాలంటే యోగీ లాంటి ధీరుడు తెలంగాణ CM కావాలి.
@gopalakrishna8665
@gopalakrishna8665 6 ай бұрын
100% correct
@vooresrinivas9775
@vooresrinivas9775 6 ай бұрын
❤yesssssss
@prakashk1768
@prakashk1768 6 ай бұрын
అంటే నీవు పనికీ రాని వాడవు అన,బీజేపీ లో అందరు వేస్ట్ ఫెలోస్,అంటావా
@padinarannaidu5456
@padinarannaidu5456 6 ай бұрын
@@prakashk1768 కాదు మిత్రమా యోగి అన్న వాడు లీస్టు.అతనే ఇంతటి ఘటనా ఘటన సమర్ధుడైతే మిగిలినవాళ్ళు ఇంకెంతటి గొప్పవాల్లో అర్ధం చేసుకోండి.
@AreefSk-q6m
@AreefSk-q6m 6 ай бұрын
Yogi vachina athulu kuda pikaledu adhi hyderabad patabasthi
@jinendrakoppada1597
@jinendrakoppada1597 6 ай бұрын
ఎనిమిది లక్షల మందిలో నేను కూడా ఒకడిని
@VikasPaul_432
@VikasPaul_432 6 ай бұрын
ఆతులు పీకటానికా 😂😂
@Sharani262
@Sharani262 6 ай бұрын
@@VikasPaul_432 ni pani adhena? neevena? pakkavallaki kuda peekutava?
@vijaykumar-dv1sk
@vijaykumar-dv1sk 6 ай бұрын
Nenu okadini chalu 💪💪💪
@sunilkumarboggarapu644
@sunilkumarboggarapu644 6 ай бұрын
​@@VikasPaul_432Paul garu respects other communities
@narendramudiraj4053
@narendramudiraj4053 6 ай бұрын
​@@VikasPaul_432గేసు కి పీకో పోయి గొర్రె కొడకా.
@krishnareddysetty6237
@krishnareddysetty6237 6 ай бұрын
దమ్మూ ఉన్న ఆదిశక్తి....
@maramrajeshwarpatel7675
@maramrajeshwarpatel7675 6 ай бұрын
అమ్ల మీరు గెలుస్తారు గెలువాలి అది ఆ ఓల్డ్ సిటి అభివృద్ధి కోసమైన గెలువాలి
@FreeFireOfficial9802
@FreeFireOfficial9802 6 ай бұрын
అమ్మ నమస్కారం 🙏🏻 ముగ్గురమ్మల మూలపుటమ్మ శక్తి స్వరూపమైన మీరు దుష్ట సంహారానికి దివి నుండి భూమికి వచ్చిన అపర శక్తి మీరు 🙏🏻🙏🏻🙏🏻
@modifan3144
@modifan3144 6 ай бұрын
మీరు గెలవాలని ఆది శక్తి ని కోరుకుంటున్నా 🙏
@akulasatyanarayana8350
@akulasatyanarayana8350 6 ай бұрын
జై శ్రీ రామ్ అమ్మ గారు
@aviator5g
@aviator5g 6 ай бұрын
అవినీతి పరుల అంతు తేల్చేందుకు ఆదిశక్తి యే రంగం లోకి దిగినట్టు అనిపిస్తోంది..❤ ధర్మం నిలబడటానికి అవిడ మాటల శక్తి తో హవిస్సు పోతున్నట్టు ఉంది 🔥
@krlsarma1933
@krlsarma1933 6 ай бұрын
కొంపెల్ల మాధవి లత గారు ఓల్డ్ సిటీ ఓటరుల app తయారు చేయించండి
@narsimhakammadanam7013
@narsimhakammadanam7013 6 ай бұрын
She knows ...Ground reality. All the best
@K.m.rcentring
@K.m.rcentring 6 ай бұрын
Super amma
@phanikumari7753
@phanikumari7753 6 ай бұрын
ధర్మం గెలుస్తుంది manchi రోజులు vastunnayi.
@K.A.K.A._7676
@K.A.K.A._7676 6 ай бұрын
Bjp has choosen right candidate to contest in Hyderabad. She can do justice to Hindus and Muslims and develop old city to developing city.
@gnanabaskar3640
@gnanabaskar3640 6 ай бұрын
బిజెపి అదినాయకత్వానికి పెట్టాల్సిన గడ్డి పెట్టిన తర్వాతే కదలిక వచ్చింది?👁️
@rajenderboga8010
@rajenderboga8010 6 ай бұрын
Great Madam Telangana lo meeru okkare
@neverevermusic5026
@neverevermusic5026 6 ай бұрын
Please vote for her
@pramodbandari1391
@pramodbandari1391 6 ай бұрын
ధైర్యమే ఆయుధముగా… ప్రజాప్రయోజన మే ఆశయముగా మాధవి లత గారు మీరు తీసుకున్న నిర్ణయం అతి సామాన్యమైననది కాదు. మీకు శతకోటి పాదాభి వందనములతో కృతజ్ఞతలు.🎉… ( అమాయకుల , అసహాయుల రక్షణ)🤝👌👍👏
@DURGABABU9
@DURGABABU9 6 ай бұрын
నిజంగా ఒక స్త్రీ ఈవిధంగా పోటీ చెయ్యాలని నిలబడడం చాలా అభినందించాల్సిన విషయం కాని బీజేపీ ముస్లింలపై ఈ నెపం మోపడానికి మతపరమైన అల్లరి లేపడానికి ఈమె ప్రాణాం తియ్యడానికి వెనకాడదని నా అభిప్రాయం ఏది ఎమైనా మేడం గారు మీరు చాలా జాగ్రత్త మీరు బాగుండాలి 🙏
@Manopriyaofficial222
@Manopriyaofficial222 6 ай бұрын
అమ్మ మీరు శక్తీ రూపం... శక్తీ కి ఓటమి లేదు అమ్మ... మీకోసం దేవుని ప్రార్థిస్తాను ధర్మం గెలవాలని 🙏🙏🙏
@mohdsami8879
@mohdsami8879 6 ай бұрын
Moda guduvu
@padinarannaidu5456
@padinarannaidu5456 6 ай бұрын
అమె గొప్ప వ్యక్తి అని చెప్పండి.కాని శక్తి రూపం అని అతిశయోక్తిలు చెప్పి ఆకాశానికెత్తి వేయకండి.మానవ మాత్రులము మనమెoత.
@Manopriyaofficial222
@Manopriyaofficial222 6 ай бұрын
ఆడవారు ఎప్పుడు భారత దేశంలో అర్ధనారిశ్వరులు గానే చెప్పబడ్డారు సార్, అలాంటప్పుడు ప్రతి మహిళా శక్తీ స్వరూపం అనడం లో అతిసియోక్తి గా తమరికి ఎందుకు అనిపించిందో నీ ఇంట్లో వున్నా మీ అమ్మ గారు, మీ భార్య, మీ కూతురు, చెల్లి, అక్క అందరు శక్తీ స్వరూపులే...🙏🙏
@arifabegummirza8515
@arifabegummirza8515 6 ай бұрын
మీరు అన్నట్లు నిజంగా ధర్మం గెలిస్తే, ఈవిడ మరియు బి జె పి ఓడిపోతాయండి. అధర్మo గెలవాలని కోరుకోoడి. అప్పుడు ఆవిడ గెలుస్తారు.
@bharathibangaru9731
@bharathibangaru9731 6 ай бұрын
Amma Muslims ni amayakulu anakandi
@prakashprajapathi7228
@prakashprajapathi7228 6 ай бұрын
మేం రాణి రుద్రమదేవి ని చూడలేదు ఇపుడు మీ లో చుస్తునాం
@GiriYadav-z5r
@GiriYadav-z5r 6 ай бұрын
Thali all' the best
@creativeworks1486
@creativeworks1486 6 ай бұрын
Don't insult rani rudrama
@Telanganavoice111
@Telanganavoice111 6 ай бұрын
@@creativeworks1486 yevadivi ra neevu
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 6 ай бұрын
రాణి రుద్రమదేవి లాంట వీర వనితలతో ఇలాంటి యాక్టింగ్ కథానాయకులు రాజకీయ నాయకులను పోల్చొద్దు
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 6 ай бұрын
రుద్రమదేవి ఒక నది నీళ్లు తాగిన వాళ్ళం అన్నదమ్ముల లాగా బ్రతకలేని జనాన్ని ప్రశ్నించింది జనంలో సామరస్యాన్ని మేల్కొలిపింది ఇలా మతాన్ని వాడుకొని జనాల మధ్య ద్వేషాన్ని రగిల్చే రాజకీయ నాయకులతో రుద్రమను పోల్చొద్దు
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 6 ай бұрын
అమ్మాWish you all the best; భగవంతుడు మీకు విజయం చేకూరుస్తాయి,,,,,,,,
@successmantraforeveryone
@successmantraforeveryone 6 ай бұрын
ధర్మానికి ధైర్యం ఎక్కువ . ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది . మీ గెలుపు తథ్యం తల్లి. మీకు పాదాభివందనాలు 🙏
@JyothiUppuluri
@JyothiUppuluri 6 ай бұрын
Yes Lalitha upasana madam ki Durga Mata raksha
@grkprasadgummadi4039
@grkprasadgummadi4039 6 ай бұрын
అమ్మ మీకు నమస్కారం నా శిరస్సు వంచి మీకు పాదాభివందనం అమ్మ మీరు మాట్లాడుతుంటే మీరు చెపుతున్న మాటలు వింటుంటే నాకు మాత్రం సాక్షాత్తు అమ్మ వారిలా కనిపిస్తున్నారు ఈ కలియుగం లో హిందూ ధర్మ రక్షణ కోసం భూమికి దిగివచ్చిన శక్తి స్వరూపం లా అనిపించింది సర్వేజనా సుఖినో భవంతు
@bheemaprabhakarshetty4637
@bheemaprabhakarshetty4637 6 ай бұрын
ఆదిశక్తిని ఎవరు చూడలేదు కానీ ఇప్పుడు చూస్తారు
@VikasPaul_432
@VikasPaul_432 6 ай бұрын
🍌🍌🍌🍌🤭🤭
@umapathikomuravelli2563
@umapathikomuravelli2563 6 ай бұрын
హిందువులు అందరూ ఓటును వినియోగించుకోవాలి, అలా ప్రయత్నం చేయండి మీరు గెలవడం ఖాయం...
@nayanachittibabu3088
@nayanachittibabu3088 6 ай бұрын
పార్టీలకు అతీతంగా మీకు ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ హిందువులని ప్రార్ధిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ హిందూ.
@Sparoww-k4b
@Sparoww-k4b 6 ай бұрын
Na vote ame ke bro
@hematirupathi1283
@hematirupathi1283 6 ай бұрын
Babu secular hindus kasta ippudaina guddi kallu teravanivandi
@yedukondalupalika3357
@yedukondalupalika3357 5 ай бұрын
SuparMedam
@praveenkumar-ro4xu
@praveenkumar-ro4xu 5 ай бұрын
Na vote కుడా ఆ అమ్మకే వెస్త
@Sparoww-k4b
@Sparoww-k4b 5 ай бұрын
@@praveenkumar-ro4xu jai bjp
@trinadharao538
@trinadharao538 6 ай бұрын
Mee confidence kl chala surprising ga undhi, best of luck, you are a creator madam.
@KallemBaburao-dd4gd
@KallemBaburao-dd4gd 6 ай бұрын
అమ్మ మేము ఎక్కుట్ పుర యందు ఉంటాము మిమ్మల్ని మ్మెల్యే కన్సిలర్ మా బస్తి సమస్యలను చెబితే పట్టించు koru మీరు గెలవాలి మా అందరం మీకు sapport గా మేము ఉండి గెలిపించుకొంటాము మోడీ znb
@Murali461
@Murali461 6 ай бұрын
మీరు తప్పకుండ గెలవాలని నా మనస్ఫూర్తిగా.. కోరుకుంటున్న మీలాంటి మంచి మనిషి సమాజానికి చాలా అవసరం... మీకు దేవుడు మంచి విజయాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరి ప్రద్దిస్తున్న... 🙏
@brvgrao
@brvgrao 6 ай бұрын
జై శ్రీరామ్.🚩 మీ దృక్పథమే మిమ్మల్ని విజయం వరించేలా చేస్తుంది. మీ విషయం పరిజ్ఞానానికీ, అవగాహనకు జేజేలు! అందరు దేవతల దీవెనలు మీకు ఉన్నాయమ్మా! అమ్మవారిని పూజించే సమయంలో కోతలు పెట్టకండి. విజయీభవ. దిగ్విజయీభవ!
@manikreddy2994
@manikreddy2994 6 ай бұрын
Jai Jai Durgamaata
@suryamyandam9116
@suryamyandam9116 6 ай бұрын
నిజమైన హిందుత్వం గల ప్రతి వ్యక్తి ఈమె ఆశయాన్ని అభినందించి పూర్తి సహకారాన్ని అందించి హిందువులు శక్తిని చూపించి పాతబస్తీ పాలకుల నుండి పాతబస్తీ వాసులకు ముఖ్యంగా హిందువులకు మంచి జరుగుటకు తగు సమయమని గుర్తించి హైదర్ బాద్ ను భాగ్యనగర్ గా మార్చే సదవకాశం పారాహుషార్ మేలుకోహైదవా.
@suryreddy6581
@suryreddy6581 6 ай бұрын
ఇంత ఘోరమైన పరిస్థితుంటే ప్రభుత్వాలు ఎలా ఊరుకొన్నాయి. డిజిపి లాంటి పదవుల్లో ఉన్నవారెలా ఊరుకొన్నారు. ఆ పదవుల్లో అందరూ అంత భయస్తులా. చాలా ఆశ్చర్యంగా ఉంది.
@Mylife-ddrofficial
@Mylife-ddrofficial 6 ай бұрын
నేను సైతం మేడమ్ వెంట🎉❤
@sumakrish9736
@sumakrish9736 6 ай бұрын
ఎదిరించడం కూడా నేర్చుకోవడం కోసం ప్రశ్నించడం ప్రశ్నించడం కూడా అంతే సమానంగా మీలా ధైర్యంగా ముందుకు రావాలి 🙏👌🙏🏽
@hindudvr
@hindudvr 6 ай бұрын
అమ్మా ఖచ్చితంగా మీరు గెలుస్తారు... ధర్మానిదే విజయం ఆదిపరాశక్తి సదా రక్షణ కవచం గా కాపాడుతుంది 🙏🙏🙏 ధన్యవాదాలు 👍👍💪💪✊✊🚩🚩🇮🇳🇮🇳
@kiranb5176
@kiranb5176 6 ай бұрын
Wake up all old city Hindus it's time to give back. We need a strong 💪 leadership like her
@raghuramsastry3011
@raghuramsastry3011 6 ай бұрын
అమ్మ వచ్చింది హిందువులు అందురు ఒక్కటి కావాల్సిన సమయం వచ్చింది
@prabhakarareddi7071
@prabhakarareddi7071 6 ай бұрын
Beautiful interview. Hats off MADHAVI LATHA garu.wish you all best and success.
@sankarangara9
@sankarangara9 6 ай бұрын
మాధవి లత గారు మీరు తీసుకున్న నిర్ణయం అతి సామాన్యమైననది కాదు. మీకు శతకోటి పాదాభి వందనములతో కృతజ్ఞతలు.🎉
@beautifulbutterflies4740
@beautifulbutterflies4740 6 ай бұрын
జనాల ఆలోచనా విధానం మారినప్పుడే వారి పరిసరాలు, జీవితాలు మారుతాయి.. కులం, మతం, పార్టీలు చూసి కాకుండా పోటీ చేసే వ్యక్తి ని చూసి ఓటు వెయ్యండి
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 6 ай бұрын
హరేకృష్ణ 😊❤
@Tejasridevang
@Tejasridevang 6 ай бұрын
MIM ku gatti poty istunna madhavilata gari ki 🎉🎉🙏🙏
@gummulalingaiah9118
@gummulalingaiah9118 6 ай бұрын
Jay BJP Jay Modi Jay
@lakshmiprasanna9867
@lakshmiprasanna9867 6 ай бұрын
Madam thappu ga anukokandi varilo undey aikamathyam manavarilo ledu
@sureshpoola185
@sureshpoola185 6 ай бұрын
​@@lakshmiprasanna9867మీరు బ్రతికే ఉన్నందుకే కద?కామెంట్ పెట్టారు.అదే యూనిటీ 🤣😂🤣😂😂😵‍💫🤩😍😵‍💫🤗🤗🤗😍🤩😍😵‍💫🤣😂🤣😂
@sureshpoola185
@sureshpoola185 6 ай бұрын
​@@lakshmiprasanna9867💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
@sagar3891
@sagar3891 6 ай бұрын
JAI SIYARAM 🚩👍😡
@AnandRajuPS
@AnandRajuPS 6 ай бұрын
Ma'am happy to hear your words good going may God bless you and your family for your initiative what your taken to save Hindus .sanatan dharm and people of old city
@lakshminandula5303
@lakshminandula5303 6 ай бұрын
ధైర్యమే ఆయుధముగా… ప్రజాప్రయోజన మే ఆశయముగా… ( అమాయకుల , అసహాయుల రక్షణ)🤝👌👍👏🙌
@prakashk1768
@prakashk1768 6 ай бұрын
ఏమీ లే అక్కడ ముస్లిం కమ్యూనిటీ పెదద్ది,ఓటు బీజేపీ కి ఎలా వేస్తారు
@venkatamuddam6288
@venkatamuddam6288 6 ай бұрын
​@@prakashk1768kranthi ni chatandi live in the limelight , chethan ma yam pan cha ndi. Koye kisi ke dha be al me nahi Ra hi Na
@bujjibabu2865
@bujjibabu2865 6 ай бұрын
మత ద్వేషాలను రెచ్చకొట్టితూ ఓల్డ్ సిటీ లో అధికారము కైవసం చేసుకోవాలని ప్రయత్నించటం వృథా ప్రయాసే అవుతుంది అక్కడ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ అధికారము బీజేపీ హస్త గతము తేలిక అవుతుంది అంతే కానీ గ తములో జరిగిన మత ద్వేష పోరాటాలను తిరగ తోడితూ అధికారి కైవడము చేసి కోవాలని ప్రయతించటతం మూర్ఖత్వమే. అక్కడ మెజారిటీ ప్రజలు కరుడు గట్టిన ముస్లిం మత చాందస్సులే !!! వీలకున్న ఈ బలహీనత వలన అక్కడి ముస్లిం నాయకులు.రాజ్యమేలుతున్నారు వీళ్ళ పరిపాలనకు అంతము పల కంటే అక్కడున్న ఈ అమాయక ప్రజలను ఎడ్యుకేట్ చేసి. ఆ ఓల్డ్ సిటీ నీ ప్రగతి పదములో నది పించాలి అంతే కనిమత దేషాలతో అధికారము కైవడము చేసుకోవాలని బీజేపీ పార్టీ.ఆలోచన తప్పుడు నిర్ణ్యమే అవుతుందని బావిచాలి.😊
@raj6171
@raj6171 6 ай бұрын
Real LIONESS..... Wish you all the BEST
@satyanarayanabavirisetti5177
@satyanarayanabavirisetti5177 6 ай бұрын
మీరు అమ్మవారి శక్తి ఉంది ఆసక్తి ఎలాంటి శక్తి నైనా ఢీకొంటుంది జై ప్రజాశక్తి జై పరాశక్తి అమ్మ దయతో అన్నీ ఉంటాయి
@SwamiMA
@SwamiMA 6 ай бұрын
ఆదిపరాశక్తి మానవ రూపంలో అవతరించిందని నమ్మకం కలుగుతుంది జై బిజెపి జై మోడీ జీ అలాగే జై మాధవి లత
@Srinivas.-nr8fj
@Srinivas.-nr8fj 6 ай бұрын
Yes,.@ARTh_NARI;QueenFeedHandduplicateKALKyRajSWORDhand?Left_ed.,.okended.,.JaiPARvathk i/PARAmeSHawaRaM.,.JaiSaTHiSHiThaDeVi.,.
@Varahallama
@Varahallama 6 ай бұрын
​@@Srinivas.-nr8fjin te hu see lk ni ni hu hu
@rangapeyyala3877
@rangapeyyala3877 6 ай бұрын
మీకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అభినందనలు
@Visbanu
@Visbanu 6 ай бұрын
మేడమ్ గారు మీకు ఆ శ్రీ రాముడు రక్ష ...గట్స్ ఉన్న నాయకురాలు.. మా శుభబి వందనములు..... జై హిందూ
@mdom2475
@mdom2475 6 ай бұрын
Lanjja,,pukunnarura,,badkhau,,brw❤
@prakashk1768
@prakashk1768 6 ай бұрын
Bjp RSS వాళ్లకు లేదన
@Visbanu
@Visbanu 6 ай бұрын
ఒరే లో.....కె ...బల్....సాల తూ కుత్త హై క్యారె....
@pratap30
@pratap30 6 ай бұрын
Nice questions by the reporter. And equally wise answers by Madhavilatha garu. 🙏🔥 All the best from the bottom of my heart!
@bikshapathinoone4814
@bikshapathinoone4814 6 ай бұрын
ఆదిపరాశక్తివి నీవు.... అంటదు నిన్నేది... 800001 నాతో జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️
@mdom2475
@mdom2475 6 ай бұрын
Allahu,,akbar,,💯,,parsent,,brw
@AnjiNakkapelly
@AnjiNakkapelly 6 ай бұрын
Bjp చేసేవి వాణ్ణి నమ్మొద్దు ముస్లిమ్స్ ఆడబిడ్డలను వల్ల సంప్రదాయమైన బుర్కాను తీసువేయాలని కాలేజ్ లో పెద్ద ఇషు అయిన్ది, ముస్లిమ్స్ ఆడబిడ్డలను rep చేయాలనీ ఒక్కహైదవులు స్త్రీ అన్నది, మతాల మధ్య విదేషాలు రేపుతున్నావు నీవ్వు. నీ ఆస్తులను కాపాడుకోవడానికి bjp లో చేరినావు, కరోనా సమయంలో అక్రమంగా పెషేంట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయలేదా పేషంట్ల గోస తప్పక తాగుల్తాది. నీ హాస్పిటల్ ఎన్నో సారులు size చేసిన సిగ్గులేకుండా నీతులు మాట్లాడుతున్నది. (నీకు దమ్ము ఉంటే మతాల మధ్య రెచ్చగొట్టే ప్రయత్నామ్ చేయకండి, ప్రజలకు మేళాయినది చేస్తే వల్లే గెల్పిస్తారు. All the best (నువ్వు గెలవవు రెచ్చగొటే ప్రయత్న లు చేయకండి )
@sudershanaedla6618
@sudershanaedla6618 6 ай бұрын
అమ్మా మీకు శత కోటి వంద నాలు! మీ మంచితనం మీరు చేసిన సేవా కార్యక్రమాలు మీకు విజయం చేకూర్చాలని భగవంతు నికి ప్రార్థన !! జై శ్రీ రాం, భారతమాతకు జయమగు గాక !!!
@prasadsvle1834
@prasadsvle1834 6 ай бұрын
Jai Sri Ram 🙏 🙏 🙏
@Varun-_
@Varun-_ 6 ай бұрын
ప్రతి ఇంట్లో భగవద్గీత తప్పకుండా వుంచుకుని, ప్రతిరోజూ విరామ సమయంలోనూ, పండుగరోజు, ప్రతి ఆదివారం దగ్గరలోని గుళ్ళల్లో దానిని ఉపయోగించడం తో వ్యక్తి లో దానిపై అవగాహన కల్గించిన రోజులుగా మర్చుకున్నపుడే సమాజంలో హైందవ సంస్కృతి ని కపడుకొగలం
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 6 ай бұрын
సాక్షాత్తు అమ్మవారి బరిలోకి దించినట్టుంది అంతా ఆసక్తిస్వరూపిణి చూసుకుంటుంది
@amithkumaramithkumar1389
@amithkumaramithkumar1389 6 ай бұрын
Super amma i am from ap you must win in hyderabad amma to save hindu dharm 🚩🚩🚩
@Sriharihara777
@Sriharihara777 6 ай бұрын
అమ్మ మీరు గెలవాలి🙏
@foodreligion78
@foodreligion78 6 ай бұрын
Asaduddin owisi is a full time politician, well educated, best parliamentarian awarded, He is the voice of poor and minority people and he the only MP available at his party office for the public.i supports ASADUDDIN OWISI.
@nayakimahesh6715
@nayakimahesh6715 6 ай бұрын
అమ్మ మీరు గెలుస్తారు.....గెలవాలి 👏🙏
@kirankumarreddy7975
@kirankumarreddy7975 6 ай бұрын
Perfect clarity tho unnaaru madam hats off.
@anandaraomp4876
@anandaraomp4876 6 ай бұрын
శభాస్ సోదరీ ,,, మీ ధైర్యానికి జోహార్లు విజయోస్తు ,,,!!
@purushothambheemavarapu2454
@purushothambheemavarapu2454 6 ай бұрын
ముస్లింలను తక్కువ అంచనా వేయడం పొరబాటు.. వాళ్లు ముస్లిం నాయకులకే ఓటు వేయరు.. ఎవరు మంచిగా ఉంటే వాళ్లకే ఓటు వేస్తారు
@ksuryanarayana1101
@ksuryanarayana1101 6 ай бұрын
విజయోస్తు, గెలుపు ఓటమి లు, దైవ నిర్ణయాలు, మొదటి మహిళా మొదటి అడుగు వేయండి, మీరు తప్పక గెలుస్తారు.
@muralisix
@muralisix 6 ай бұрын
మాధవీలత గారు సామాన్యురాలు లా లేదు శాంతంగా ఉండే శక్తి స్వరూపిణి లా కనపడుతున్నారు!🙏జై బిజెపి 🚩
@shaiksamivulla7587
@shaiksamivulla7587 6 ай бұрын
😂😂😂😂😂😂😂కోతిమీర కట్టకాదూ..రేయ్ పనిచేసుకొని బ్రతకండ్రా..ఈ రాజకీయాలు వాల్లు చేసుకుంటారుకానీ...ఇక్కడ కామెంట్స్ ఏ ముస్లిం చెయ్యలేదంటేనే ఆలోచన చేసుకోండి పనికిమాలిన నాయాల్లార.
@anandvishnu6906
@anandvishnu6906 6 ай бұрын
U should win madam
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb 6 ай бұрын
Me.dirya.super🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@TammalalaKanakachintharao
@TammalalaKanakachintharao 6 ай бұрын
Good decision
@krismaganti1268
@krismaganti1268 6 ай бұрын
ఆమె మురుగు నోటి నుండి వచ్చినవన్నీ అబద్ధం, నాకు పాతబస్తీలో స్నేహితులు ఉన్నారు మరియు నేను సంవత్సరాల తరబడి అక్కడ నివసించాను, అన్ని చోట్లలాగే, ఆడవారిని వేధించే సంఘటనలు కొన్ని ఉన్నాయి, ఇది నిజం కాదు, హిందూ మహిళలు అడుగు కూడా వేయరు ఇంటి. నాకు మతం లేదు, నాస్తికుడు మరియు పాత నగరం నిజంగా ఎంత సహనంతో ఉందో నేను మీకు చూపుతాను, అక్కడ బ్యాంగిల్ షాపింగ్‌కు వెళ్ళే హుందూ మహిళలందరినీ అడగండి, ఈ బిజెపి వాళ్ళు వారి MIM ప్రత్యర్ధుల వలె అబద్ధాలకోరు.
@shaikmahaboob209
@shaikmahaboob209 6 ай бұрын
ఒకవేళ హైదరాబాద్ ఎంపీ సీటు మీరు గెలిస్తే ముస్లిమ్స్ కి ఏం చేస్తారు అది చెప్పండి ఫస్ట్
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 6 ай бұрын
మన గురించి మన కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ ' దైవాన్ని ' కాదు . అందుకే దేవుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
@narshimulunarashimulu
@narshimulunarashimulu 6 ай бұрын
Devudu kaadu Bbramhins
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 6 ай бұрын
@@narshimulunarashimulu నా కామెంట్ నీకు ఏమి అర్థం కాలేదని తెలుస్తోంది .
@arun.d2404
@arun.d2404 6 ай бұрын
చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు 🙏 పాతబస్తీలో తెలుగు భాషను, హైందవ ధర్మాన్ని కాపాడాల్సింది మీరే అమ్మ 🙏
@jayendraprataprudra2462
@jayendraprataprudra2462 6 ай бұрын
మీరు హిందువుల ఓట్లపై ఆధారపడితే అసద్‌పై గెలవడం చాలా కష్టం. ఇక్కడ ఓట్లు విభజించబడతాయి. హిందువులు ఐక్యతపై నిలబడలేదు
@Srisribaburao
@Srisribaburao 6 ай бұрын
Emi undhi, manam kooda Okada 100 vote lu guddhudam. Just oka 8mm pistol jebu lo pettu kondi chalu
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 6 ай бұрын
అందరు హిందువులు మాధవీలత గారికి ఓట్ వెయ్యాలి.వెయ్యక పొతే వాళ్లంతా సిగ్గులేని వెధవ హీన మైన బ్రతుకు బ్రతుకు తున్న వారి తో లెక్క.ఒరే వెధవ ఓల్డ్ సిటీ బ్రతుకులు భాగు పడాలి అంటే ఓల్డ్ సిటీ మంచి గా ఉండాలని కోరుకుంటున్నాను అనుకుంటే మాధవీలత గారిని గెలిపించి ఇక నైనా అందరిలాగ ధైర్యంగా బ్రతికే అవకాశం ఉంటుంది.
@jayendraprataprudra2462
@jayendraprataprudra2462 6 ай бұрын
@@Srisribaburao government knows here in old City bogus votes are there, rohange votes are there దొంగ ఓట్లు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ నాలాంటి సామాన్యుడు ఏం చేయగలడు సార్
@MaheshKumar-ku3td
@MaheshKumar-ku3td 6 ай бұрын
First Voter Aadhar link chesi donga votes teeseyali. Polling day roju Anni poling stations lo protection ivvali.
@jayendraprataprudra2462
@jayendraprataprudra2462 6 ай бұрын
@@MaheshKumar-ku3td u are right but ,,,, till today there is no action on bogus votes, polling protection. I think government it's self encourage these,,,, one more no others parties have a right to pracharam in miniortes areas
@bkrainbow123
@bkrainbow123 6 ай бұрын
రోజుకి లక్ష రూపాయలు ధర్మబద్ధంగా వసూలు చేశారు మేడం గారు హాస్పిటల్ లో.
@geethaanjali6078
@geethaanjali6078 6 ай бұрын
You speak like yogiji, all the best u must win and be role model for all women , ❤❤❤
@krishnamurtyuppala4909
@krishnamurtyuppala4909 6 ай бұрын
మీ ధైర్యానికి జోహార్లు. గెలవడం తర్వాత సంగతి. మీరు చిరు నవ్వుతూ మాట్లాడే పధ్ధతి బాగుంది. మోదీ గారు, మిమ్మల్ని కేంద్ర కాబినెట్ లోకి తీసుకుంటే బాగుండు.
@Shakersayyadi
@Shakersayyadi 6 ай бұрын
Madhavi lata gari valla,, Mata vidhveshalu reccha gotta kandi,,,, ,, old city lo hinduvulu chala happy ga unnaru,, Mee political career gurinchi ilaanti political cards use cheyakandi,,,
@Gstar999
@Gstar999 6 ай бұрын
ఈ మధ్యకాలంలో ప్రజల నుండి ఇంతటి గౌరవం పొందిన మహిళను నేను చూడలేదు..అవును నేను చూసాను అక్కడ సందుల్లో చిన్న చిన్న గల్లీల్లో పొలింగ్ బూతులు ఉంటాయి..వాళ్ళు ఎవరిని రానివ్వరు తలుపులు వేసేసుకొని రాత్రి యేడింటి వరకు రిగ్గింగుకు పాల్పడతారు నేను గోల్కొండ area ముస్లింస్ సందుల్లో మొన్న కళ్ళారా చూశాను..పోలీసులు ఉన్నా లేనట్లే అక్కడ నామ్మ్ కే వాస్తే...రేవంత్ రెడ్డి మార్పు రావాలి ఖాన్ గ్రెస్స్ రావలి అన్నాడు ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు వసూలు చేసి చుపించాలి..రేవంతు రెడ్డి. ఖాన్ గ్రెస్స్ ముస్లిం ఫ్రెండ్లీ పార్టీ
@obuleshkumar23
@obuleshkumar23 6 ай бұрын
నిజం మిమ్మల్ని చూస్తుంటే మాకు ధైర్యం వస్తుంది అమ్మ. మేము biological గా మగ పుట్టుక puttam అంతే మీ ధైర్య sahasalaku 🙏🙏🙏🚩🚩🇮🇳. జై శ్రీరామ్
@adumullerabindar942
@adumullerabindar942 6 ай бұрын
మాధవిలత గారు మీరు తప్పకుండా గెలవాలి. జై బిజెపి. జై శ్రీరాం. జై జై శ్రీరామ్. జై హిందుస్థాన్. హిందుత్వం వర్ధిల్లాలి.
@prakashk1768
@prakashk1768 6 ай бұрын
అదే ఎలా ప్రజలు డిసైడ్ చేయాలి
@kowkuntlslaxmareddy2960
@kowkuntlslaxmareddy2960 6 ай бұрын
దయగలహృదయమే భగవత్ నిలయం దైర్యేసహసే లక్ష్మీ! సహనే దైర్యే విజయం!
@ReddySaapHindu
@ReddySaapHindu 6 ай бұрын
ఇవ్వాల మన హిందువులు పాతబస్తీ నుండి వెళ్లి పోవటానికి ఈ దౌర్భ్యమైన ఈ పరిస్థితి రావటానికి కారణం కొంత మంది మన హిందూ నాయకులే .... దేవాలయ భూముల మొత్తం కబ్జా చేపించారు
@BulusuNarayana
@BulusuNarayana 6 ай бұрын
అమ్మా మాధ్వీ లతా నువ్వు పాతబస్తీలో ఒక ఝాన్సీ లక్ష్మీ భాయ్, రాణి రుద్రమ దేవి, కాళికే దేవి లాగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు గెలుపు చేస్తారు. ఇది . ఇంక ఇదే .❤ It . Jai BJP. Jai madhava lathi jee
@veera99999
@veera99999 6 ай бұрын
You will win Madhavi Latha garu
@JayPal-if1ju
@JayPal-if1ju 6 ай бұрын
why do you talk about the result go vote for her ask your family and friends to vote for don't comment on you tube just go and make her win - if i was in her constituency i would vote her rather than commenting here
@JayPal-if1ju
@JayPal-if1ju 6 ай бұрын
thank you
@sudhasudhakar6323
@sudhasudhakar6323 6 ай бұрын
మీరు ఇండిపెండెంట్ గా నిలబడి గెలవండి మేడం ఆ చెత్త బీజేపీ తో వద్దు
@nagillaramesh2373
@nagillaramesh2373 6 ай бұрын
100 %నిజాలు చెబుతున్నారు మాదవిలత గారు
@prakashk1768
@prakashk1768 6 ай бұрын
అంటే ఇన్ని రోజులు ప్రజలని మోసము చేసినరని అర్థము కరెక్ట్
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb 6 ай бұрын
Manchi.gelavali.chedu.nasanam.kavali.
@prakashk1768
@prakashk1768 6 ай бұрын
@@RamRamramkrishna-qb3gb మంచి ఎమి చెడు ఏమీ,
@pranay9669
@pranay9669 6 ай бұрын
Mahanati eemey chesevanni Gudise... Panulu chesevanni sampradayani laga chestundi
@sriramajayamsarma8198
@sriramajayamsarma8198 6 ай бұрын
అపర కాళికా 🇮🇳🚩🙏🤟. దీర్ఘ ఆయుష్మాన్ భవతి. జాగ్రత్త భగవతి
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 6 ай бұрын
Shiek shraif against nation against agriculture biddalu those are need punishment mam Garu
@VangariPadmarao
@VangariPadmarao 6 ай бұрын
You will deffinitely win Amma. Hands up to ur will power
@AleemAleem-pt9tl
@AleemAleem-pt9tl 6 ай бұрын
Nevu gelava vaddu anukoni neeku tiket echaru bjp bjp ravalante raja singh ko evachu kada
@nagireddy8678
@nagireddy8678 6 ай бұрын
మీరు గెలవాలని ఆశిస్తున్నాను మేము సైతం మీవెంటే
@Sibal219
@Sibal219 6 ай бұрын
Show off HINDUTWA 😂 Virichi hospitals : corona time no free service for poor She is doing business not charity or service for poor Ok for business not for service 😂 Bye bye showoff madam 😂 SHER E HYDERABAD ... ASADUDDIN will win ... ❤
@venkateswararao9792
@venkateswararao9792 6 ай бұрын
Wishing you all the best madam 🌺🌺🌺🌺
@mohammedsiddiq7352
@mohammedsiddiq7352 6 ай бұрын
Mim inka.akkuva.mejarty.tho.asad.bhai.win.avutadu.mim.zindabad
@subbalakshmikavikondala8615
@subbalakshmikavikondala8615 6 ай бұрын
All the best amma🎉
@sathyanarayanaraoperumahan8971
@sathyanarayanaraoperumahan8971 6 ай бұрын
Amma Meeru Hindhu Mahila ga puttadam Maa Adrustam ga bhavistunnamu.
QuestionHour With BJP MP Candidate Madhavi Latha | Ntv QuestionHour
1:11:24
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,5 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 10 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 1,9 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 1 МЛН
Radha Manohar Das vs John Paul |@Signature Studios
1:52:51
Signature Studios
Рет қаралды 156 М.
Radha Manohar Das vs John Paul |@Signature Studios
1:24:12
Signature Studios
Рет қаралды 16 М.
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,5 МЛН