Ramanath kovind committee లో one of the member గా మన professor గారు వుండి వుంటే బాగుణ్ణు. ఒక్కటిగా ఉండాలని కోరుకుంటారు కొందరు, విడి విడిగా ఉండాలంటారు మరికొందరు. కుటుంబంలా కలిసివుండాలనుకోవడం మంచిదేగా.. విదేశాల్లో ఉన్న విచ్ఛిన్నకర శక్తులకు వంతపాడే వింత మనిషికి విడిపోవడం, పడిపోవడమే కావాలి. అలాంటి పార్టీలకు మన మాస్టారు మద్దతు ఇస్తారు.
@akulaprabakar14913 сағат бұрын
Professor Garu u r rang One nation one election is correct
@venkateswarluk513312 сағат бұрын
He is wrong. We had one nation and one election in 1951, which didn't last long. When it failed with a small number of states and fewer political parties, what made it work this time.
@Ram-ml2mq15 сағат бұрын
Jamili elections already confirmed. but Nageshwar gaaru meeru chepaslindi daanilo unna plus points. Minus points unte .....yela plus chesukovali ani chepte baguntundi.
@duthakrishna33917 сағат бұрын
అరే హౌలే చైనేశ్వర్ మొన్నటి మొన్న మహారాష్ట్ర లోని నాందేడ్ పార్లమెంట్ కు ఉప ఎన్నిక అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపితే 6 కు 6 బీజేపీ గెలిచింది కానీ పార్లమెంట్ మాత్రం ఖంగ్రెస్ గెలిచింది అంటే ఓటరు కు తను దేనికి ఓటు వేస్తున్నాడో అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఓటు వేస్తున్నాడు మరి అలంటప్పుడు నీకెందుకు నొస్తుంది
@SistaRakshana19 сағат бұрын
0:44 1951 నుండి 1967 వరకు జామిలి ఎన్నికలు జరిగాయి, యిదేమి కొత్త కాన్సెప్ట్ కాదు అని నువ్వే అన్నావు కదా ప్రొఫెసర్ సారు. అసలు అప్పుడేలా జరిగాయో చాల వివరంగా ఓ గంటసేపు వివరించండి సారు... అప్పుడు సాధ్యమైనది ఇప్పుడెందుకు సాధ్యం కాదు. అప్పుడు కరెక్ట్ అయితే ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది?
@chandrababuyatham-g7e17 сағат бұрын
Appudu Anni states lo congrece adikaramlo unnadu kaabatti sadyam indi man ,
@SistaRakshana17 сағат бұрын
@chandrababuyatham-g7e మరి అప్పుడు రాజ్యాంగ విరుద్ధం కానిది - ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం ఎలా అయ్యింది.
@satyanarayanap495716 сағат бұрын
నష్ట పోయేది ప్రాంతీయ పార్టీలు... Self goal. All ready కేసీఆర్, ఒరిస్సా, జగన్ ఔట్... In future bihar, west bengal, TDP.. jenasena..😂😢😅
@narasimhamanumula623515 сағат бұрын
If it is for the betterment of the Nation, there is no harm, even if the Constitution is changed.
@venkateswarluyalamanchi998317 сағат бұрын
Nageswararao you are wrong
@krishnarao589915 сағат бұрын
ఈ సంవత్సరం లో మొదట పార్లమెంటు ఎన్నికలు , తర్వాత హర్యానా , ఆ తర్వాత మహారాష్ట్ర , మరలా వచ్చే సంవత్సరం మొదలు కాగానే డిల్లీ ఎన్నికలు కొంత కాలం తర్వాత ఇంకో రాష్ట్రం.....ఇలాగే జరుగుతూనే ఉంటే governance సరిగా ఉంటుందా.....ఎలక్షన్స్ ముందు canvassing ఎలక్షన్స్ తర్వాత గెలిచిన పార్టీ మంత్రి వర్గ కూర్పులు........ ఈ మధ్య లో రాజకీయాలు. .....28 రాష్ట్రాలు , 8 union territory లలో ఇలా 5 సం॥ లు ఎన్నికలై జరుగుతూ ఉండాలా. మార్పు తీసుకువస్తే మంచిదే కదా. Bjp వ్యతిరేక వర్గానికి bjp ఏం చేసినా నచ్చదు.
@ittrader030712 сағат бұрын
States lo jarige elections ki central enduku disturb avtundi?
ఒక వేళ కాంగ్రెస్ జమిలి కోరుకుంటూ ఉంటే బీజేపీ వద్దంటే మీ అనాలసిస్ ఎలా ఉండేది ప్రో.......
@srikanthvangari602116 сағат бұрын
One thing RSS and bjp is Anti Quite indian movement Secular democracy Any party never said that one election.
@1818srikanth14 сағат бұрын
Appudu positive ga chepthadu ee professor chaineswar
@venkateswarluk513312 сағат бұрын
There is no difference between Congress and BJP as far as Telugus is concerned. In fact, the BJP did more harm than Congress to AP by denying what is assured.
@chalamareddyatluri582915 сағат бұрын
That means ఒకే పార్టీ ,ఒకే మతం , ఒకే ప్రధాని, ఒకే Industrialist అదాని, ఒకేమాట, ఒకేబాట, ఒకే ఎన్నిక (ఇక ఎన్నికలు ఉండవు).
@vinaykumarshetty134514 сағат бұрын
Shame less lofer, open ur eyes for positives It saves teachers, security, army time, jagan reddy won 2019,not bjp Live for nation, not for selfish needs
@shabbeerahmadshaik197413 сағат бұрын
Perfect
@mekalasatyanarayana77808 сағат бұрын
Chalamareddy గారు ఒకే పార్టీ అనేది ప్రజాస్వామ్యం లో ఎట్లా సాధ్యం ఇది చైనా కాదు కదా హిందువులలోనే చాల మతాలు వున్నాయి (vaishnam shaivam) ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వారే ప్రధాని అవుతారు ఒకే industrial ఎలా వుంటారు ఇంతకుముందు వరకు టాటా లు Birla లు ఏడిచారు ఇప్పుడు adaani Ambani ఎడుస్తున్నారు ఎప్పుడు ఏడవడం ఎనా. 5 సంవత్సరాలకు ఒక సారి ఎన్నికలు జరుగుతాయి.కనీస ఇంగిత జ్ఞానము, ( బుద్ధి) వుంటే ఇటువంటి ఆలోచన రాదు.
@muralikrishnamanupuri745816 сағат бұрын
Mari China lo America lo Canada lo Russia lo presidential government undi kadaa Mari aa country’s development kaledaa professor Garu
@manigonuguntla289012 сағат бұрын
In usa, china, Russia has one or two languages, religion, culture but in india has different language, culture from state to state
@sravankumarvedam89308 сағат бұрын
నాగేశ్వర్ ఒక పార్టీ కి వత్తాసు పలుకుతూ మేధావి లాగా ఫోజు కొడతున్నాడు
@Huli681918 сағат бұрын
Complete True sir, Excellent Analysis
@paavanavenkateshКүн бұрын
వక్ బోర్డ్ ఆగడాలు గురించి మాట్లాడు ఖాన్ గ్రేస్ ఎందుకు దాన్ని రక్షణ ఇస్తుంది...
@fakruddin373519 сағат бұрын
వక్ఫ్ బోర్డు ఆస్తులు మీ అయ్యవి కావు
@సత్యమేవజయతే-ఝ4ష18 сағат бұрын
మా అయ్యవే.
@vemaravi18 сағат бұрын
సార్ ఇక్కడ చర్చ దాని గురించి కాదు కదా ఇది జమిలి గురించి
@kesanakurtisomanadham343317 сағат бұрын
What about one nation one caste. To brahminical modi rss bjp .
@vasusubhramanyam290715 сағат бұрын
Nuvvu Christianvi kadha niku anavasaram mee pastors ni evadu adagadu
@fxpuyoutube13 сағат бұрын
ఆ సౌండ్స్ ఏంటి రా బాబు
@dkdk-gg5lz21 сағат бұрын
కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీలు అసెంబ్లీలో విడిగా పోటీ చేసి లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తు జనాలను ఫూల్స్ చేస్తున్నాయి కదా కదా అది కుదరదు అని చెప్పి జమిలి ఎన్నికలు వద్దు అని అంటున్నాయి అంతే😂😂😂
@Thirupathi75811 сағат бұрын
మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం అలాగే పాలిస్తుంది కద అది రాజరిక పాలనా లెక్కే కధ
@pulicherimaheshkumar126916 сағат бұрын
జమిలి ఎన్నికలు కరెక్టా? కదా? అనే అంశాన్ని నేను చర్చించడం లేదు. పాసిబుల్ల కాదా అనే విషయాన్నీ నేను చెప్పడాలచు కున్నాను. కొంతమంది జమిలి ఎన్నికలు పెడితే మధ్యలో కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వాలు అవిశ్వాస తీర్మానలవల్ల ఓడిపోయి పడిపోతే మళ్ళీ ఎన్నికలకు పోవాలి కదా అప్పుడు ఏమి చేయాలి అంటారు. నేను అనుకోవడం అప్పుడు ఎన్నికలకు పోకుండా రాష్ట్రపతి పాలన విధిస్తారు. తరువాత ఎంపీ లేక ఎమ్మెల్యే ల బలం ఏ పార్టీ అయినా చూపించు కోగలిగితే వారిని ప్రభుత్వంను ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారు. లేకపొతే మళ్ళీ జమిలి ఎన్నికలు వచ్చే వరకు రాష్ట్రపతి లేదా గవర్నర్ పాలన కొనసాగుతుంది. అనగా ఒక్కసారి ఎంపీ లేదా ఎమ్మెల్యే గా ఎన్నికైతే అతను లేక ఆమె చనిపోయినా లేదా రాజీనామా చేస్తే తప్ప అయదు ఏళ్ల పాటు ఎంపీ లేదా ఎమ్మెల్యే గా ఉంటారు. రాష్ట్రపతి లేదా గవర్నర్ ఎంపీ లేదా ఎమ్మెల్యే లను మంత్రివర్గం లోకి తీసుకొని పరిపాలన సాగిస్తారు. ప్రధాన మంత్రి లేదా ముఖ్యమంత్రి మాత్రమే ఉండరు. మిగతాదాంత సేమ్ టు సేమ్. ఇది నా ఉద్దేశం. -పులిచేరి మహేష్ కుమార్.
@Notatall33313 сағат бұрын
అభివృద్ధి, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, అధిక ఖర్చు అవుతోందనే జమిలిని కోరుతోంది కేంద్రం. రాష్ట్రపతి పాలన ఉంటే కూడా అభివృద్ధి, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ఉంటాయి. ఇంక ఏం లాభం.. పైగా ప్రతీదీ కేంద్రం కంట్రోల్ అవుతుంది. అది సమాఖ్య వ్యవస్థకి విరుద్ధం. మన దేశం ఫెడరల్ దేశం. ప్రెసిడెన్షియల్ దేశం కాదు సార్. అందుకే ఇది సరైన నిర్ణయం కాదు.
@mekalasatyanarayana77808 сағат бұрын
అప్పుడు ఎన్నికల్లో గెలిచిన కాల పరిమితిని మిగిలిన కాలం వరకు మాత్రమే వుంచి పార్లమెంటు ఎన్నికలతో పెట్ట వచ్చును కదా.
@dekkathaadinarayana99519 сағат бұрын
Very good analysis....sir
@veeraswamyoorugonda837018 сағат бұрын
జమిలి ఎన్నికలకు, మీరు మాట్లాడుతున్న విషయాలకు ఏమైనా సంబధం ఉన్నదా? ఒక్క విషయం కూడా పొంతన లేదు. ఒక వైపు 1970 సం. వరకు జమిలి ఎన్నికలు జరిగినవని ,ఇదేమి కొత్తది కాదని చెప్పుతూ ఇప్పుడు అదేవిధంగా జరుగాలని కోరుకోవడం లో ఏ తప్పు కనిపిస్తుంది. దీంట్లో రాజ్యాంగ వ్యతిరేకత ఎక్కడ కనిపిస్తుంది?ఒకేసారి ఎన్నికలు జరుగుతే ఒకే పార్టీ అధికారంలోనికి వస్తుందా? గతం లో అలా జరిగిందా? ఒకేసారి ఎన్నికలయితే ప్రజాభిప్రాయం వ్యక్తం కాదా ?ప్రస్తుతం దేశంలో నిరంతరం ఎన్నికలు జరుగుతూనే వున్నవి.ఇలాంటి పరిస్థితి వాంచనీయమేనా అనేది ప్రశ్న. 1 . ప్రతి చిన్న, పెద్ద ఎన్నికల ముందు ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమలు చెయ్యాలి. పర్యవసానంగా అభివృద్ది కార్యక్రమాలు వాయిదా వెయ్యాలి. 2 సంబంధిత అధికార యంత్రాంగంతో పాటుగా అనివార్యంగా కేంద్ర/రాష్ట్ర రాజకీయ నాయకత్వాలు ఎన్నికలో ప్రతిసారి పాల్గొనవలసిన పరిస్తితితులు . 3.ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో ప్రధానపాత్ర పోషించే ఉపాధ్యాయుల పాత్ర వల్ల విద్యార్థులు నష్ట పోవటం. 4. జమిలి ఎన్నికల వల్ల దాదాపు గా ఇప్పుడవుతున్న ఎన్నికల కర్చును సగానికి పైగా తగ్గించడం. నిరంతర ఎన్నికలు సమాజం లోని ఏ వర్గానికి ప్రయోజనం కాదు.నిరాశ,నిస్పృహ తో ఉన్న రాజకీయ పార్టీలు మరియు ప్రభుత్వాన్ని ప్రతి విషయం లో తప్పు పట్టే వారు మాత్రమే వ్యతిరేకిస్తారు. ఇంత అవివేకంగా ఏమాత్రం తర్కానికి అందని వ్యాఖ్యలు చెయ్యడం వీరికి మాత్రమే సాధ్యం.
@PremKumar-qr2hp16 сағат бұрын
మధ్యలో దిక్కుమాలిన సౌండ్లు ఎందుకండి
@Ram-ml2mq16 сағат бұрын
😂😂 😂 Special effects🤣
@vasuimandi553520 сағат бұрын
Good Decision by BJP, political parties not required to distribute money twice
@Ravi-m3l1x18 сағат бұрын
వీడొక సమస్యాత్మక వ్యక్తి.
@vraghava992512 сағат бұрын
దేశం బాగుండాలంటే బిజెపి వుండాలంటారు మాష్టారు......18:00
@JanardhanaRoaC3 сағат бұрын
జమిలీ ఎన్నికలు ప్రవేశపెట్టడంలో చాలా నిగూఢార్థం ఉంది నాగేశ్వరరావు గారు. ఖర్చు తగ్గించుట అనేది భూటకం. దేశాన్ని ఈ పదేండ్లలో అనుకువ్నమేరకు నాశనం చే లేకపోయాము. డబుల్ ఇంజన్ సర్కారు అన్ని రాష్ట్రాల్లో సాధించలేకపోయాము. ఇప్పుడు ప్రతిపక్షం బలంగా ఉంది. రేపు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే మతప్రాతిపదికన మరలా 2019 నాటికంటే ఎక్కువ పార్లమెంటు సీట్లు సంపాదించి, ఆదాని లాంటి వారికి దేశసంపదను మొత్తం ధారాదత్తం చేసినా అడిగేవారుండరు. మీరన్నట్లుగా రాచరికం వెలగబెట్టవచ్చు. ఇక అసలు ఎన్నికలే లేకుండా భారతరాజ్యాంగాన్ని చెదబట్టించవచ్చు. మరలా బ్రిటిష్ లాంటి వారికి దేశాన్ని తాకట్టు పెట్టినా అడిగేవాడే ఉండడు, అనే మాస్టర్ ప్లాను తో మోడీగారు ఉన్నారు అనుకొంటున్నాం సార్!!
@saidiagnostics13 сағат бұрын
Congress spokes person prof
@Ravi-m3l1x18 сағат бұрын
nee prasnalaku nuvve answer cheppu comred
@ranganayakammasripati385813 сағат бұрын
లక్ష సార్లు చర్చించావు. ఏం చెప్తావు కొత్తగా
@rajkumara30017 сағат бұрын
One nation one election is best because it is development of country
@One_Year_MLA11 сағат бұрын
మీకు తెలుసా.. అమెరిక పార్లమెంట్ కు .. అమెరిక రాష్ట్రాల అసెంబ్లీ లకూ ప్రతీ రెండు సంవత్సరాల కు ఎన్నికలు జరుగుతాయి.
@MadhuRao041017 сағат бұрын
Totally bad analysis, politically motivated
@srikanthvangari602116 сағат бұрын
Can you explain what right and democracy system
@vivekanandaraju19 сағат бұрын
ఒకే దేవుడు ,ఒకే టెంపుల్ ఉండాలి.
@venkateswarluk513312 сағат бұрын
Then we have to convert polytheistic Hinduism into monotheistic religions like Islam and Christianity.
@సత్యమేవజయతే-ఝ4ష18 сағат бұрын
బలహీన విశ్లేషణ.
@VaraBoska13 сағат бұрын
Good narrative 👏 on jamli election tnks for the awareness
@vemaravi18 сағат бұрын
సార్ మద్యలో ప్రభుత్వం పడిపోతే అది ప్రజల కోసం కాదు కదా అది కాల్ రాజకీయాల కోసమే కదా
@venkateswarluk513312 сағат бұрын
Do you mean, the govt. come after mid-term elections has nothing to do with the public? NDA1 came to power after mid-term elections, does it mean it wasn't for the public?
@medharametlakrishnaiah650618 сағат бұрын
Sir you are misreading the people, if elections for lokshabha and Assemblies are held at one time how federalism will effect, suppose Tamilnadu people will elct Dmk but people of karnataka elect Blp I.e according to their choice in thise context how one party can Rule the entire nation,??
@shabbeerahmadshaik197413 сағат бұрын
BJP permanent ga rule cheyalani chattam chesthe baguntundi. Any court in india .. BJP decesion correct ani declare cheyali. State governments .. RSS -Bjp ku bhayapadali .. lekapothe, cases pedatam ani chattam tevali. Muslims & Christians ku vote teeseyali. Vaarini Desam nundi tarimi kattali.
@sunnyfrancis612621 сағат бұрын
డబ్బులు పంచడానికి ఎక్కువ అవుతుంది.. 2 times పంచాల్సి వస్తుంది.... అంతే ఎలక్షన్స్ ఖర్చు అంటే ECI ki కాదు పార్టీల కి
@hariuma772918 сағат бұрын
This is expected discussion. This type of discussion should happen at all levels not only in TV channels like village, Mandal level etc. One thing is true if any change in the existing system is coming then obviously lot of questions and doubts will come to everyone. Government should take strong steps and implement whatever they think is right , after some time people will realise and accept the Government decision and move on if the new system is correct if not satisfied they can remove the Government by defeating in elections.
@srikanthreddy4981Сағат бұрын
ఎన్ని చెప్పుకొన్న దేశ భవిష్యత్తు,భద్రత ముఖ్యంగా ఏ మార్పు అయినా జరగాలి
@venkatadamodhar272719 сағат бұрын
If it's against Constitution, then why was it happening in AP, In Telangana ,in Assam.
@kesanakurtisomanadham343317 сағат бұрын
Jai bhim
@Rajwalks14 сағат бұрын
against constitution Ela avuddi ??? first four general assembly elections jaragaledha ? ipudu Orissa bihar lo jargatledha ? veediki answer cheppadam raaka thirigi questions veyadam answer anukuntunnadu...America, Germany, japan, South Africa lo jargatledha jamili elections ???
@PrasnicheGalam20 сағат бұрын
బిజెపి అసలైన ఎజెండా, "వన్ నేషన్, వన్ ఎలక్షన్" కాదు. బిజెపి అసలైన అజెండా, "వన్ పార్టీ, వన్ రూల్". ఇలాంటోళ్ళకి ప్రజల సమాధానం, "నో డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్"
@jeevankumar-fh4lq19 сағат бұрын
Jai south india
@darbeverygreatdicisionprem704318 сағат бұрын
Welcome Modiji decision
@Tadepalli_paleru_Reddy18 сағат бұрын
Unity govt kcr, revanth ok but asad owasi kuda untadu 😂😂😂😂
@jsalla5 сағат бұрын
just bypass our country issues like unemployment, inflation etc
@kesanakurtisomanadham343317 сағат бұрын
Jai mahatma phule
@alafoundation619312 сағат бұрын
జమిలి ఎలక్షన్ కు మీరు చెబుతున్న డైవర్సిటి సంబంధం ఏమిటి
@satyanarayanap495716 сағат бұрын
మోడీ బిజెపి అన్ని ( రాముడు, కృష్ణుడు, కులం, ఆర్మీ, ) అన్ని వాడాడు. ఇక క్రొత్త subject. EVM లు వున్నంత వరకు మోడీ బిజెపి PM.
@RaghavaK-c9q9 сағат бұрын
Modi strongly feels that he can bring BJP as ruling party in states & can also have full majority in Parliament also, if he conducts elctions for assemblies & parliament at a time. To misguide the common people he tells that he wants to conduct only to save e, penditure.
@alaadinarayana785115 сағат бұрын
ముందు ఒకే ఎన్నికలు ఒకే దేశం అంటారు, ఆ తర్వాత మనకు Democracy ఎందుకు అంటారు. ఆ తర్వాత ఒకే భాష అంటారు, హిందీ మాత్రమే ఇండియా భాష అంటారు. రాంనాథ్ కొవింద్ బీజేపీ మనిషి.
@alaadinarayana785115 сағат бұрын
రాజ్యాంగ మును శక్తి హీనం చేయట మే దీని వెనుక కుట్ర.
@gogopubg5774Күн бұрын
jai bjp iam support bjp party
@hariuma772918 сағат бұрын
As per my opinion with the emergence of regional parties , the concept of country is weakened and parties more interested in their family and wealth promoting and looting the country and giving biscuits to poor people and middle class people are suffering in paying multiple taxes and no benefits whereas as some section of people are getting all free and lost the habit of thinking and hardworking. So it is better to have ruling of national parties instead of family parties for overall development of the country.
@pvvb919 сағат бұрын
Theories are always nice but not practical
@gantisaleshwaram94309 сағат бұрын
చైనా విశ్లేషణ
@hariuma772918 сағат бұрын
If we take the example of ruling of other countries they are providing better facilities compared with INDIA and development is also good, even though they have less resources. But in INDIA because of CORRUPTION and this regional feeling there is no development in most of the places. Ex. I am from GUNTUR district of AP, it is one the highly educated district and have lot of resources but still there is no industrial development or any development, no changes in villages and towns in the last 30 years. Atleast in Congress ruling there is development after independence for 30 years after that no one caring about the LOCAL administration always gives some free bees and bring emotional issues to stay in power. So atleast with the idea of ONE NATION ONE NATION there could be some change in thinking of public at least while electing not going to trap of unnecessary emotional issues.
@kesanakurtisomanadham343317 сағат бұрын
Jai periyar
@kuchurusrinivasulu32612 сағат бұрын
Bjp Good disision
@SubasPanda9 сағат бұрын
P v narasimha rao ku sonia Gandhi gaaru naama rupalu lekunda cheyutaku prayatnam chesaru, e visayam nageswar rao chepparu. Mari south nunchi Ela pm autaru ?
@PavanGarigipati16 сағат бұрын
Madhyalo assembly raddu ite central gov rule chestaremo....
@anandammende19969 сағат бұрын
Ten tv garu ilanti vartho charcha pettakandi
@vraghava992512 сағат бұрын
బర్నాల్ స్టాక్ వుందా మాష్టారు కొంపలో.....
@BatMan-q6p6 сағат бұрын
Congress ayite martavacha andi nahesh garu
@durgamlaxman94589 сағат бұрын
Jai modi
@daruvurisubbarao17 сағат бұрын
ఎన్నికల ప్రయోజకోడెమే
@Ravi-m3l1x18 сағат бұрын
కోటది కాకపోతె 18 సవరణలు ఎందుకు
@parusharamulu946419 сағат бұрын
Veedu saduvukunna daddamma
@bhaskarsarma490012 сағат бұрын
Professor Nageswarji survives with anti Modi,anti BJP, anti nationalism and anti Bharath Vikas attitude and their support. He always laughs at, criticise NDA government, as if he is not yet all responsible here....he says with cunningness, anti patriotic...
@kesanakurtisomanadham343317 сағат бұрын
Jamilielections will be beginning of end of rss bjp era indian politics eternally then only bahujanta will be free from manujanta
@kandleanjaiah252917 сағат бұрын
E medaviki medaduledu rajarikam tho polchadani election vaddantunnara
@Marneni18 сағат бұрын
one nation one election is correct. nageshwar is congress thothu.
@msr930319 сағат бұрын
One nation one election one time evms tampering 😂😂😂😂😂
@MrCcvh14 сағат бұрын
నువ్వు.ఎంఎల్ఏ గా నిలబడి evm tampering చేసి అవు ఎంఎల్ఏ😂
@kiransingamsetty30328 сағат бұрын
Kutumbalu chuttu thirige prantheeya partylu enduku Sir
@chanduanna84126 сағат бұрын
అరేయ్ జఫ్ఫా వూరికే ఎలక్షన్స్ ఐతే ప్రచారం మన్ను మశానం అని టైమ్ వేస్ట్, డబ్బులు వేస్ట్ రా
@Notatall33313 сағат бұрын
జమిలికో దండం.. వద్దే వద్దు. ఇదో కుట్రపూరిత ఆలోచన. దీన్ని అందరం ఖండించాలి. దేశ ప్రజలంతా ఒక్కటై, దేశాన్ని కాపాడుకోవాలి. సైలెంటుగా ఉంటే.. నష్టపోయేది ప్రజలే. #NoToJamili #SeizeTheJamili
@AnjaiahBairuКүн бұрын
Jamili is impossible and complicated..Modiki is mad..
@venkataramaiahabrapudi402315 сағат бұрын
Presidential sysyem avutene kudurutundi. Rastralalo kooda State chief direct ga ennukuntene kudurutundi. Lekapote, hung vachi madhyalo prabhutwalu padipoye avakasam Centre lo jaragotchu leda states lo jarogavacchu. One nation one elections manchide. Kanee adhikaram dirmargula palayite. Asale prapanchamlo manaku vyatirekanga aneka kutralu jarugutunnayi. Kula, matala kumpatlu aleeady baga mandunnayi. Vatillo ajyam posevaru nityam perugutoone unnaru. Parishkaram gurinchi ye guruvuloo, vignyanavettaloo prayatnichatledu. Payiga chali mantalu kachukuntunnaru. Tenure 3 years ki tagginchali.
@nareshreddyn95513 сағат бұрын
11:36 ante mi uddesham lo pedha prajalu eedagakudadha mari only pethadaralu matram undali ani mi abiprayam
@darbeverygreatdicisionprem704318 сағат бұрын
Total language belong from Sanskrit
@సత్యమేవజయతే-ఝ4ష18 сағат бұрын
అతి తెలివి.
@srilaxmi384411 сағат бұрын
neeku telicindhi ginte teliyandhi challavundhi jai BJP
@venkatakumar343717 сағат бұрын
China 🇨🇳 Peru chappandi sir.
@B.S.Prasanna14 сағат бұрын
నార్త్ ఇండియానే కాదు. బెంగుళూరు లో నార్త్ ఇండియన్స్ స్టార్ట్ చేసిన కంపెనీలలో, నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్న కంపెనీలలో ఇంగ్లీష్ official లాంగ్వేజ్ అయినా హిందీ రుద్దుతారు.
@muralikrishnayenepalli96717 сағат бұрын
Alaagey vaatitho paatu okey party ani kuda chebithey baaguntundhi saaru. Kaani okey votar ani cheppavaddanandi .. Demudu ichhina aayush veella vadda ledhu kadaa ....
@glprasad4586Сағат бұрын
Medhavi musugulo anti nationalist
@hanubommaraju89826 сағат бұрын
Eee govts Pani paata ami ledu.Electoins.gelavatam ide aim Praranjakamaina paripalana ledu.idi mana kharma.
అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ లను ఎక్స్టెండ్ చేసి 2030 నుంచి జమిలి ఎన్నికలు జరిగితే బావుంటుంది
@sureshd350212 сағат бұрын
Sir ki chala kopam vastondi enduko
@Gireeshpolyglot14 сағат бұрын
అద్భుతమైన విశ్లేషణ నాగేశ్వర్ సార్. మన ఖర్మ ఈ బీజేపీ. ఇప్పుడు తెలుగుదేశమోళ్ళు కూడా అయిన దానికి కాని దానికి బీజేపీ సంకలు నాకుతున్నారు వాళ్ళకే నష్టం వచ్చే అంశాల్లో కూడా.
@kollimuneendranaidu254813 сағат бұрын
మేధావి
@kollimuneendranaidu254813 сағат бұрын
సంవత్సరం పొడుగు నా ఎలక్షన్లో జరుగుతా ఈ ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు లేకపోతే వేరే రాష్ట్రంలో హామీలు మార్చి మోసం చేయడానికి అవకాశం మోసపూరిత పార్టీల కు వంత పాడటమే అవుతుంది జెమిని ఎలక్షన్లో బెస్ట్