BJP సౌత్ ఫోకస్ వెనుక నార్త్ రీజన్? || Thulasi Chandu

  Рет қаралды 199,758

Thulasi Chandu

Thulasi Chandu

3 ай бұрын

సౌత్ పాలిటిక్స్ జయించాలని బీజేపీ ఎందుకు అనుకుంటోందో, ఉత్తర భారతదేశంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందీ అనేవి చెప్పే వీడియో ఇది.
7 days free trial KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 3 200
@ThulasiChandu
@ThulasiChandu 3 ай бұрын
నేను మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం చివరిలో ఉంది, మీ ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కువ మందికి చేరేందుకు వీలుగా వీడియో like చెయ్యండి, మీ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చెయ్యండి. మీరు ఏడు రోజులు ఫ్రీగా kukuFM వినేందుకు కింది లింక్ పైన క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.👇🏼 7 days free trial KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@prabhavathibogiri3936
@prabhavathibogiri3936 3 ай бұрын
KukuFM download
@user-ng7ct9rk8o
@user-ng7ct9rk8o 3 ай бұрын
AP LO YEVARKI VOTESINA BJP ALLIANCE KE POTUNDI..OKKA CONG TAPPA
@sivasankarababughanta6842
@sivasankarababughanta6842 3 ай бұрын
ప్రతివక్కడు సంసారే. తురకోళ్ల పండగలకు చిల్లుల టోపీ పెట్టుకుని వెళ్లి యాక్ తూ అని ఊసిన బిర్యానీలు తిన్నప్పడు ఈ సంసారులకు ప్రాతివత్యం గుర్తురాలేదేమో మరి. అయిన తులసక్క ఇలాంటి వీడియోస్ నీకెందుకు... మనటార్గెట్ కాంగ్రెస్ రప్పించడం దేశాన్ని నాశనం చేయడం. ఇదే ఎజండా లో ఉండాలి. నీకు అదాని, నాకు అంబానీ. వాళ్ళమీద మనం కచ్చితంగా ఆకుపచ్చ కర్చీప్ వెయ్యాలి. అంతే...
@prudhtejteja5971
@prudhtejteja5971 3 ай бұрын
aithey..Araku constituency lo... asalaina game undhi
@pkyamujala
@pkyamujala 3 ай бұрын
@thulasi chandu madam. Small correction about AP. BJP ki 250 seats kante thakiuva vaste tdp party will go back to India alliance after results to keep bjp out of power. So anni 25 seats BJP jebulo unnayi ane mee analysis is not entirely correct
@balajikatari
@balajikatari 3 ай бұрын
She is trying to spread maximum HATE against BJP😢😢😢😅😅😅 but Rahul and congress will save BJP🎉
@pavananand3866
@pavananand3866 2 ай бұрын
Rahual is a big asset to bjp
@Sudheer6678
@Sudheer6678 2 ай бұрын
Central lo vachedhi bjp ani telsina paiki mathram meme antayi konni party lu valla supporters
@yekkantivijaya9948
@yekkantivijaya9948 2 ай бұрын
బ😅 0:34 😊😅😅❤.​@@Sudheer6678
@Edayfunvlogs
@Edayfunvlogs 2 ай бұрын
E sari BJP ochindante Dr.ambedkar sir rasina constitution ni bjp vallu marchestaru
@KKKKJ-xx7vv
@KKKKJ-xx7vv 2 ай бұрын
She is telling facts
@gundururaghavendar2905
@gundururaghavendar2905 3 ай бұрын
అక్షరాష్యత 99% వున్నా కేరళ రాష్ట్రము ఏ పరిస్థితిలో వుందో మీకు తెలుసా? అక్కడి పరిపాలన, అభివృద్ధి పైన ఒక వీడియో చేయండి చూద్దాం
@simmavijay
@simmavijay 3 ай бұрын
Avunu Kerala vallu godi ki vote veyyadam ledhu Ani godi funds ivvakunda Kerala vallani torture chesaru. Vallu supreme court lo case file chesthey supreme court kuda godimedia control lo undhi kabatti aa case ni kotti padesindhi. Anthey ga.
@simmavijay
@simmavijay 3 ай бұрын
Aithey ippudu godi ki AP loki allow chesi AP ni inko Manipur, chattisgarh ni cheddham antaaru. We support CBN and congress. No vote for godimedia. If you are from TS then vote to which party do you like.
@simmavijay
@simmavijay 3 ай бұрын
We APians don't vote to godimedia
@asiddi821
@asiddi821 3 ай бұрын
​@@simmavijaycorrect andi. We should think smarter
@udaygoli8662
@udaygoli8662 2 ай бұрын
Don't vote for BJP. BJP slowly entering in to the south states. BJP untey inkoka 10 years lo kachithamga rajyanganni marchestundi.
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 ай бұрын
జర్నలిజం అంటే ఒక పార్టీకి కొమ్ముకాయడం కాదు మేడం,మీ వీడియోస్ చాలా చూశాను ఎప్పుడు బీజేపీ మీద పడి విమర్శలు చేస్తున్నారు.మిగిలిన అన్ని పార్టీలు శుద్ధ పప్పులు కాదు వాళ్ళ బండారం కూడా విమర్శలు చేయాలి నిజాలు చెప్పాలి...
@sameerlucky2969
@sameerlucky2969 2 ай бұрын
Mari ippudu manaki unnadi BJP a kadha BJP gurinchi kakunda Congress gurinchi chepthara 😂
@meghanavamsi1911
@meghanavamsi1911 2 ай бұрын
Madan, anamardu ina manchodu Kanna samardu ina cheddodu chala melu, congress is out, no where near to close to modi, he may be not good, but definitely efficient than all congress leaders
@RajaHindustani9999
@RajaHindustani9999 2 ай бұрын
కరెక్ట్ చెప్పారు బ్రదర్. నేను ఈవిడ వీడియోస్ ని గమనించ ఎప్పుడు ఒక రాజకీయ పార్టీ మాత్రమే ఈమె టార్గెట్ చేసుతుంది. ఆలా చెయ్యడానికి ఏమైనా అమ్యా అమ్యాలు ఏమైనా అందుతున్నాయేమో మరి. నాకు చాలా అనుమానం ఉంది ఈ అక్క మీద.
@amigo2762
@amigo2762 2 ай бұрын
Chill bro she's spilling facts .
@RajaHindustani9999
@RajaHindustani9999 2 ай бұрын
@@amigo2762 may be but should NOT target only one party or one individual. Biased journalism is dangerous for nation.
@kishanreddybanda34
@kishanreddybanda34 2 ай бұрын
దేశ ఆర్థిక వ్యవస్థ గురించి స్థిరమైన నాయకత్వం గురించి స్క్యాంలు లేని పాలన గురించి ప్రపంచ దేశాలలో మన గురించి మనకు వస్తున్న గౌరవం గురించి ఈమె కు అవగాహన అస్సలు లేదు.
@Saphei
@Saphei 3 ай бұрын
Shocking truth about AP. And it's TRUE
@abloggerthings8591
@abloggerthings8591 3 ай бұрын
అంత బాగుంది కానీ , కాంగ్రెస్ వ్యూహాలు , మెన్షన్ చేయలేదు , ఎంటి మేడం గారు , చెప్తే రెండు పక్కల చెప్పాలిగా
@aravanagaraju5526
@aravanagaraju5526 3 ай бұрын
అదే కదా ఈమె ఎప్పుడు బీజేపీ గురించి.....
@hemanthkumark4387
@hemanthkumark4387 3 ай бұрын
Mam ki views ravat ledhu bjp fans ekkuva vunaru andhuku views Ravali kadha 😂
@ChakriChakri-td5gf
@ChakriChakri-td5gf 3 ай бұрын
Avunu ....
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
Cheppadu
@anandappalanaidu1421
@anandappalanaidu1421 2 ай бұрын
Ee vayyari ki avi kanipinchvu Thulasi kadhu ganjaie ani pettukovali per😂😂
@BharatKumar-py6oz
@BharatKumar-py6oz 2 ай бұрын
Tulasi madam, when will you start ground reporting of AP election mood. We need a unbiased survey like you did in telnagala assembly election.
@rbgtilak9647
@rbgtilak9647 2 ай бұрын
K A Paul garu geliste Nijam ga ayana welth create cheyyagalara oka vedio cheyyandi
@user-ux1ph3ut2b
@user-ux1ph3ut2b 3 ай бұрын
I think you and Dhruva Rathee both are working in collaboration 🎉
@pravalikakutty6514
@pravalikakutty6514 3 ай бұрын
no doubt 😂
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu 3 ай бұрын
సంకానాకి పోతావ్ బయ్యా వీరిద్దరి మాటలు వింటే
@dandusreekanth123
@dandusreekanth123 3 ай бұрын
​@@ChandraSekhar-zn2huledu bro vinali tappakunda vinali endukante rakshasula alochanalu Ela vuntayo kuda telusukovali leka pote evaru etuvaipu nunchi vastaro Ela vyuhaly panni manalni odinchali Ani chustaro teluyadu.mana mitrula kante satruvula alochanalu telusukovatam chala mukhyam.
@user-sq6uq1oz5l
@user-sq6uq1oz5l 3 ай бұрын
No doubt bayya ఈవిడ బీజేపీ మీద మోడీ గారి మీద విషం కక్కుతూ కక్కుతూ ఆఖరుకి దేశం పై విషం చిమ్ముతుంది. జార్జ్ సోరోస్ వీళ్ళకి పండింగ్ చేస్తున్నాడు
@harishsatyadev3922
@harishsatyadev3922 3 ай бұрын
​@@dandusreekanth123నిజమే తమ్ముడు... ఇలాంటి ఎదవాల స్కెచ్చలు విని దేశాన్ని కాపాడుకోవాలి
@srinivasasastrychallapalli4845
@srinivasasastrychallapalli4845 3 ай бұрын
అమ్మా...దేశం..లో..జన చైతన్యం..రావాలి
@kishanreddybanda34
@kishanreddybanda34 2 ай бұрын
తులసి గారు కన్వర్టెడ్. ఆమె ఖాన్ గ్రేస్ కు ఏ విధంగా లాభం జరుగాలని ఆలోచనతో వీడియోలు తయారు చేసి పెడుతుంది.
@Krishnayadav19831
@Krishnayadav19831 2 ай бұрын
అక్క నమస్తే love you forever. నేను హిందూ మరియు ఇండియన్
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 3 ай бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంపీలు అందరూ ఇది దేశము లోని వింతల్లో ఇది ఒకటి. చరిత్రలో నిలిచిపోయే అంశం.
@Mr.nadupuru1980
@Mr.nadupuru1980 3 ай бұрын
అబ్సొల్యూట్ లీ మన ఆంధ్రప్రదేశ్ లో టిడిపి గెలిచిన వైసిపి గెలిచిన సీట్లు మాత్రం ఎన్డీఏ కి వెళ్తాయి
@berachahhouseofworship1130
@berachahhouseofworship1130 3 ай бұрын
అందుకే ఆ రెండు పార్టీలు గెలవకూడదు
@simmavijay
@simmavijay 3 ай бұрын
Manam MP seats lo congress ki MLA seats lo CBN ki veyyali bro votes.
@bharathkumar19
@bharathkumar19 3 ай бұрын
True kani okkavella india vasthy mana vallu india ki jump avvutharu,,
@dreamzunlimited4069
@dreamzunlimited4069 3 ай бұрын
That's why let's vote Congress in 2024
@samba369
@samba369 3 ай бұрын
సెంట్రల్ లొ I N D I A కూటమికి సీట్లు వస్తే...జంపయ్యె అవకాశం కూడ ఉంది 😂
@shaikmoulali8796
@shaikmoulali8796 3 ай бұрын
Tulasi chandu garu your explained is exelent thankyou madam
@shivannarayanagarlapati2495
@shivannarayanagarlapati2495 3 ай бұрын
Good Attempt and Best Analysis about present Politics
@ggraogangarapu4263
@ggraogangarapu4263 3 ай бұрын
మోసగాళ్ళకు మాటలు చిత్రవిచిత్రాలు
@snehalatha2122
@snehalatha2122 3 ай бұрын
Yes
@amigo2762
@amigo2762 2 ай бұрын
Silly guy
@kaluriyesuraju9421
@kaluriyesuraju9421 3 ай бұрын
సిస్టర్ మీ ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి వచ్చినందుకు మాఖర్మ అనుకోవాలి
@prabhakarj931
@prabhakarj931 3 ай бұрын
Karma kaadu. Mee rashtra medhavulaki rashtram development meeda interest ledu. Unte, pedda deficit tho modalu ayina rashtraanni kaapaadukovatame lakshyamga krushi chese vaaru. Adi cheyakapoga pedda kulaala madhya potlatalatho raashtraanni diga jaarchaaru.
@sharathpraveen5110
@sharathpraveen5110 3 ай бұрын
@@prabhakarj931 Bongu le gani ardham cheskokunda edava maatalu matladaku Pedha prjalaku entha abhivrudhi jarigindho telusko Free ga entha mandhi schools and hospitals vacchai oh telsu ko telvakunda vaaagaku
@simmavijay
@simmavijay 3 ай бұрын
​@@prabhakarj931aithey enti? Memu bjp ni AP loki allow chesi inko Manipur, chattisgarh ni chesukovala? Maaku CBN,congress chaalu development ki.
@srinivasavarmaghantasala8961
@srinivasavarmaghantasala8961 3 ай бұрын
కాదు..ఇది అదృష్టం..
@sathishcomiccon2698
@sathishcomiccon2698 3 ай бұрын
@@simmavijay super bro modi said he will stop corrpution and dont encourage but he took money from medical comapines and allowed harmful durgs into market and its very harmful and in ap he promsied special status in 2014 in tripathi but till now he didnt gave it
@bhogeswarrao4754
@bhogeswarrao4754 2 ай бұрын
సౌత్ లో మోడీ అసలు నెరవేరవు. AP కూడా తాత్కాలికమే... అవసరాల ప్రాతిపదిక అంతే
@ineedclarity463
@ineedclarity463 2 ай бұрын
అరేయ్ అంకుల్.. సౌత్ లో ఎంపీ సీట్లలో అతి ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ బీజేపీ ఏ
@jaisriramjaibharath6710
@jaisriramjaibharath6710 2 ай бұрын
ఈవిడ జర్నలిజం కోర్స్ లో జాయిన్ ఐతే దేశ వ్యతిరేక భావాలు బాగా పెరుగుతాయి
@InvisibleB3357
@InvisibleB3357 3 ай бұрын
In 75 years of Indian independence India never made vaccine but under modi India first made vaccine saved 1.44 people of India when China suffering with covid 19 ✅😎
@ravikirannyathani8460
@ravikirannyathani8460 3 ай бұрын
ఎత్తెట్టా, చిన్నప్పుడు పోలియో చుక్కల వేయించుకోలేదా తమ్మి. నీకు పోలియో చుక్కలు వేయకపోతే బాగుండు తెలిసేది నీకు.
@InvisibleB3357
@InvisibleB3357 3 ай бұрын
​@@ravikirannyathani8460annaya first u need to know fact in 1988 with the help of world health organization Indian govt started pulse polio organization but India not made vaccine Anna 😄
@ramyaserammu9354
@ramyaserammu9354 2 ай бұрын
​@@InvisibleB3357that's enough to vote again for BJP he is not allocated any fund for research n science and india was 3rd largest economy in the period of man mohan singh 2011 itself now we are in 5th position
@ravisankarbhimavarapu6847
@ravisankarbhimavarapu6847 3 ай бұрын
మీరు చెప్పేది 100% Correct Mam ఏపీ లో కుల మత ధన ప్రభావం కల చదువుకొన్న ఆలోచన జ్ఞానం లేని ఓటర్లు ఎక్కువ వున్నారు, అది వాళ్ళ fate ఎవ్వరూ ఏమీ చేయలేరు 😂😂😂😂😂😂
@lourdumary5915
@lourdumary5915 3 ай бұрын
ఓటుకోసము ఏ వేషమైనా వేస్తాడు. ఎన్ని అబద్దాలు అయినా చెప్పుతాడు.
@SuneelSunkari
@SuneelSunkari 3 ай бұрын
meeku congress hourly basis payment chestada , weekly basis chestunda leda monthly basis aa yearly basis aa leda video basis. Please clarify huh
@ramareddyganta395
@ramareddyganta395 3 ай бұрын
తెలుగు ఆత్మగౌరవానికి తెలుగుదేశం వై ఎస్ ఆర్ పార్టీలు ద్రోహం చేస్తున్నాయా....
@sudhakar8709
@sudhakar8709 3 ай бұрын
ఆంధ్ర లో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది అనికూడా చెప్పాల్సింది...లేదంటే ఆంధ్ర ప్రజలు చేతకాని వాళ్ళు అనుకోవాల్సి వస్తుంది...
@amallapudikondaiah9842
@amallapudikondaiah9842 2 ай бұрын
Simple logic guru cbi Central di AP cm jagan meeda cases vunnay that is advantage mp seats
@udaygoli8662
@udaygoli8662 2 ай бұрын
Andraa lo Kula gajji avineethi paga pratheekaram Vadhilesthe kaani baagupadadhu. వీటి వల్లే ఆంద్ర బాలహీనం గా ఉంది. జగన్ ఏమో కేసులు వల్ల బయపడుతున్నాడు. చంద్రబాబు బీజేపీ కి ఎదురు గా పోతే మనకి రావాల్సినవి రావేమో అని బయం. ఎవర్కి వారు అలా ఉండి ఆంద్ర ప్రజల భవిష్యత్తు ని BJP చేతికి అప్పగి స్తునారు. బీజేపీ కాచితంగా రాజ్యంగాన్ని మార్చేస్తుంది.
@lakshminandula5303
@lakshminandula5303 2 ай бұрын
బి.జె.పి రాజకీయ ప్రయోజనాలకోసము, అధికారము చెలాయించ టాని. కోసమే అనుకున్నా.. మరి ప్రతిపక్షాల లక్ష్యము ప్రజాసేవ, దేశభక్తినా…👌👍🤝,
@Mehaboob254
@Mehaboob254 3 ай бұрын
Very good and very informative videos ..from u madam ...keep doing well will support u...thank u
@razb7601
@razb7601 3 ай бұрын
Thanks for video
@simmavijay
@simmavijay 3 ай бұрын
AP ki spl status istha ani promise chesaru kani ivvaledhu. Polavaram, amaravathi development funds kuda sarigga ivvaledhu. Andukey ga CBN,PK 2019 lo tie up nunchi vidipoyaru. Inka ee jagan ni addam pettukoni gatha 5 years ga AP ni nasanam chesaru maa PM garu.
@simmavijay
@simmavijay 3 ай бұрын
@@ramanlokam6233 avunu manaki capital lekunda 8th place lo TS ni beat chesam ante great ye kadha. Kani development kosam central nunchi funds kuda raaledhu sarigga.
@Vijay-cz7pe
@Vijay-cz7pe 3 ай бұрын
Akkada AP development ki special package ki kattibade undi.. kaani aa CBN gaadu funds baaga thinnadu.. ippativaraku ichina funds ela kharchu pettaro lekkalu choopinchandi, ani adigithe, enduku choopinchaali ani CBN gaadu eduru tirigadu, NDA lo nunchi bayataki vachadu
@sathishcomiccon2698
@sathishcomiccon2698 3 ай бұрын
@@Vijay-cz7pe jagan should also tell about funds given by central govt and ask for votes and i dont like modi too
@simmavijay
@simmavijay 3 ай бұрын
​@@Vijay-cz7pespl package evariki kavali? Spl status istha Ani Modi promise chesaru ga.
@radhika6811
@radhika6811 2 ай бұрын
Mr. Narendermodi expected total MPSeats from Andhra Pradesh because both Jagan and CNB both waste felows supporting Modi
@nehalmahira
@nehalmahira 2 ай бұрын
Absolute truth spoken citing facts....excellent journalism...keep going..
@venugopalkaza2313
@venugopalkaza2313 3 ай бұрын
Excellent and Hatsoff Madam 🙏🙏
@priya.99
@priya.99 3 ай бұрын
Aa video chusaanandi! PARAKALA PRABHAKAR garu idhi varake cheppina maatalu KIRAN gari video chusaaka ardhamayyaayi.
@ASTROMURTHY
@ASTROMURTHY 2 ай бұрын
National political parties are no longer National and democratic and secular. They'll ride over regional political parties and at the same time try to disintegrate all Regional political parties. The truth is that Regional political parties are real backbone of sons of Soils aspirations
@chintadaeswar2066
@chintadaeswar2066 2 ай бұрын
2004 నుండి 2014 వరకు UPA గవర్నమెంట్ ఘోరాలు, bomb బ్లాస్టింగ్స్,కుంభకోణాలు, ఆర్ధిక పరంగా, కొంతమంది విచ్చల విడిగా మాట్లాడడం.. వాటి గురించి కూడా వీడియోలు చెయ్యండి
@veeraraghavulukandirla7135
@veeraraghavulukandirla7135 3 ай бұрын
Andhrapradesh lo evaru neggina BJP ki support chestaru
@hemshere3711
@hemshere3711 3 ай бұрын
సెంటర్ లో పవర్ లో లేక పొతే ఎవ్వరూ సపోర్ట్ చెయ్యరు.
@naveen1508
@naveen1508 3 ай бұрын
Congress gelustadi antava centralo​@@hemshere3711
@chantibehara528
@chantibehara528 3 ай бұрын
Except YS Sharmila (congress) , we hv to vote congress MP then
@lakshmirao3544
@lakshmirao3544 3 ай бұрын
Direct ga Congress ki Vote vesi gelipinchali
@dreamzunlimited4069
@dreamzunlimited4069 3 ай бұрын
Let's directly vote for Congress towards MPs
@user-yd8xq1uw5f
@user-yd8xq1uw5f 3 ай бұрын
AP నే... అందుకే ycp గానీ టీడీపీ కూటమి గానీ ఎంపీ రాకూడదు.
@skmohammedayaz428
@skmohammedayaz428 3 ай бұрын
Appudu congress ki vasthe pola
@naveenv9621
@naveenv9621 3 ай бұрын
Let it comes 👍🏻
@karimullashaik3080
@karimullashaik3080 3 ай бұрын
​@@skmohammedayaz428Congress ke veyyali bhai
@snehalatha2122
@snehalatha2122 3 ай бұрын
Congress undi ga
@BlessySanjay
@BlessySanjay 3 ай бұрын
Ap dabbulu iste ye thalaka masinodikaina vote veystaru ap caste pichhi yekkuva
@muhammadsameer4982
@muhammadsameer4982 2 ай бұрын
Great work mam hatsoff to your bravery please continue these type of videos please treat and aware andhbakts
@sundaramdasari2139
@sundaramdasari2139 2 ай бұрын
తులసి గారి విశ్లేషణ చాలా గ్రేట్ గా ఉంటుంది. జై భీమ్ మేడం మీకు.
@saivikas8266
@saivikas8266 Ай бұрын
Madyalo jai bheem enduk vachindi brooo
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 3 ай бұрын
*❤ Modi paralyzed the system and ELECTION COMMISSIONS, Even if he wins people cannot accept it👌Really sir partiality and paralysis are different but people who have partiality will get paralysis because of those senseless acts in the event of known facts and misguided activities. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat 🇮🇳 RESPECT ALL 🇮🇳✅💯*
@nareshchennoj4221
@nareshchennoj4221 3 ай бұрын
మనం ఇప్పుడున్న రాజకీయ నాయకులు, పార్టీల మధ్యే కాకుండ మనిషికీ మనిషి సావరదం తొ కూడుకున్న సమాజం లొ బతుకుతునాము
@sreekanthkurra1194
@sreekanthkurra1194 3 ай бұрын
Ku kuch fm membership ela cancel chesukoli akkada option dhoraktledhu
@KnowUrself155
@KnowUrself155 2 ай бұрын
Yet no single important ministry for South Indian MPs...wow BJP.. Wise persons looks over actions not the speeches
@Aravindhv2008
@Aravindhv2008 3 ай бұрын
మనము అందరమూ కేరళలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి.అందరూ
@Manjunath-yash
@Manjunath-yash 3 ай бұрын
Em Nerchokagalamo chepthe bagunnu
@neerusgraphics6
@neerusgraphics6 3 ай бұрын
@@Manjunath-yash malli british valaki ichedam... mana desanni
@aravanagaraju5526
@aravanagaraju5526 3 ай бұрын
ఏం నేర్చుకో వాలి
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 3 ай бұрын
​@@neerusgraphics6 eppudu deasham adani ambani daggrane undiga ☝☝☝☝☝☝☝☝
@saishiswa7882
@saishiswa7882 3 ай бұрын
Avuna gd joje​@@Chsurendar-ni8xs
@nm7941
@nm7941 3 ай бұрын
Ap ప్రజలు తెలివైన వారు కబ్బాటి ఆలోచించండి
@skveecreations8312
@skveecreations8312 3 ай бұрын
AP prajalu thelivynavalle kani konthamandi gorrelu moratu barrelu auntunnaru
@happy_people_
@happy_people_ 3 ай бұрын
Avunu congress ni gelipisthe deshanni mukkalu mukkaluga chesi mathalu marchukuntu povachu and antha muslim Desam ga marcheyachu ani congress plan. And communist la plan
@mirchiv8391
@mirchiv8391 3 ай бұрын
బీజేపీ వోట్ వేసి gelipiddam అంటావ్ అంతేగా జై శ్రీరామ్🚩🚩🚩🚩🚩🚩
@simmavijay
@simmavijay 3 ай бұрын
Nuvvu veyyu memu veyyamu AP lo. MLA seats for CBN and MP seats to congress​@@mirchiv8391
@kkr4477
@kkr4477 3 ай бұрын
Vote for bjp ❤
@rakeshrahki3838
@rakeshrahki3838 3 ай бұрын
how many rigorous problems our India has been facing for 1947 A.D !!?? 1: poverty 2: health 3: Education 4: people welfare 5: Development 6:lack of jobs, 7:Scams lake of crores, 8 Quality less products, 9: protection of ladies etc, What the hell our political leaders doing & supreme court are doing !? To clear all pending cases in India more than 324 years required....!!???? He is 10 years P.M but he did very very few to country, GST-1, SGST-2, lakhs of crores R.S money collected 🤑 💰 form poor people development is very few.
@guduruushareddy2895
@guduruushareddy2895 2 ай бұрын
If jagon wins this term he must raise his voice againest center and get more from center
@royalyogi4880
@royalyogi4880 3 ай бұрын
Tulasi is Congress supporter , you can see her videos she always against Anti BJP and always indirectly support to Congress
@ramyaserammu9354
@ramyaserammu9354 2 ай бұрын
If anyone talk truth you people start labeling them as a congress supporters that's why you people called as andha bhakthas😂
@praveenraj.1991
@praveenraj.1991 2 ай бұрын
Just wait for 4th June. ​@@ramyaserammu9354
@muhammadsameer4982
@muhammadsameer4982 2 ай бұрын
​@@ramyaserammu9354😂
@vamsikrishna3921
@vamsikrishna3921 2 ай бұрын
@@ramyaserammu9354 She is not supporter of any party her ideology is different which is not acceptable by Indians
@mahesh_gangadhar890
@mahesh_gangadhar890 2 ай бұрын
​@@ramyaserammu9354 namaskaram chemcha garu Mari ee thuglak chandhu , idhe topic midha congress paina endhuku video cheyyaledhu ? Congress vyuhalu ano , congress mission ano edhoti cheyyachu ga BJP - MODI midha 22 mins edichindhi kadha Mari scamgress midha kanisam okka 10 mins , atleast 5 mins video kuuda cheyyaledhu Mari intha clear ga ividagaru scamgress chemcha ani thelusthunte , malli mirocchi mammalni anadam andh bakths ani Ikkade thelusthundhi , evaru aa guddi valloo 😂😂 Ivida congress ni dhachi pettadam mi andh chemchas ki kanabadadhu kani , unna nijam chepthe mathram chemchalaki ekkadaleni roshalu osthay 😂😂
@vamshi02vlogs
@vamshi02vlogs 3 ай бұрын
Great akka mi voice ఇప్పుడు అవసరం
@2019kumar
@2019kumar 3 ай бұрын
😂😂😂😂
@143nivvytechchannel6
@143nivvytechchannel6 3 ай бұрын
​@@2019kumargodi media kanna akka chala better
@abdulkhalik198
@abdulkhalik198 2 ай бұрын
Analysis. Bavundi Tulasi gaaru
@vijaymeduri8137
@vijaymeduri8137 3 ай бұрын
Yes what he said is right. What is wrong ?
@prasanthmaddula8430
@prasanthmaddula8430 3 ай бұрын
Please do video on Congress 100+ days rule in Telangana, has rural benefitted or are they still suffering? Like before
@jotiswarreddyvangala2886
@jotiswarreddyvangala2886 3 ай бұрын
Adhi avvadammaa 😂😂😂 eme chesthe aaa video andhaaru Telangana vallu bjp ki vesthaaru
@naveen1508
@naveen1508 3 ай бұрын
​@@jotiswarreddyvangala2886your from whatsup university
@bharathkumar19
@bharathkumar19 3 ай бұрын
100 days lo emi jaragathu,kanisam okka road kuda veyyaleru bro,,mp elections ayyeka 200 days tharuvatha discussions cheyyali
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
Edi china funding channel
@bharathkumar19
@bharathkumar19 2 ай бұрын
@@seethasravani8263 china nundi direct ga rupees lo vasthaya amount, lekapothy valla currency lo vasthaya ,,cash isthara, account lo vesthara,adhi kuda meery cheppandi
@yeshuratnamgandham6590
@yeshuratnamgandham6590 3 ай бұрын
Superb Madam. Keep it up. Regards
@RajaHindustani9999
@RajaHindustani9999 2 ай бұрын
ఒక రాజకీయ పార్టీకి వేతిరేకంగా పని చెయ్యకూడదు. మీరు జర్నలిజం చెయ్యాలి అనుకుంటే అన్ని పార్టీలను సమానంగా విమర్శించాలి. అంతే గని నాకు పాలనా పార్టీ నచ్చలేదు ఫలనా మనిషి ప్రధాన మంత్రిగా నచ్చలేదు కాబ్బటి నేను వాళ్ళను మాత్రమే విమశిస్తాను అంటే అది జర్నలిజం కాదు రాజకీయ బ్రొకెరిజం అవుతాది.
@jyothinagubandi
@jyothinagubandi 2 ай бұрын
We need a Matured Leadership @ Centre
@Ramking7262
@Ramking7262 3 ай бұрын
JD లక్ష్మి నారాయణ గారు AP MP సీట్లు బీజేపీ కి ఫిక్సింగ్ అని 🤣🤣🤣🤣
@iPhoneunlock1007
@iPhoneunlock1007 3 ай бұрын
అక్క కూర్చోలేక పోతోంది..నుంచోలేక పోతోంది...మండిపోతోంది...జూన్ నాటికి గానీ చల్లారదు😂😂😂😂
@2019kumar
@2019kumar 3 ай бұрын
😂😂😂😂 అదన్న మాట అసలు విషయం
@krishnasundru6587
@krishnasundru6587 3 ай бұрын
జూన్ 4 వరకు నో రెస్ట్. ఫైర్ ఆన్ మోది గవర్నమెంట్. జై శ్రీరామ్ 🚩🚩🚩 జై మోది...జై బిజేపి... బిజేపి కేంద్రంలో అధికారం ఉన్నంత కాలం ఇలాంటి కుక్కలు మొరుగుతాయి
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 3 ай бұрын
Mee careful ga vundandi june 4 na please don't suicide... congress government vastundhi 😂😂😂😂
@nanikumar5176
@nanikumar5176 3 ай бұрын
​@@premavenkataseetharamulu6488Good Joke😅
@iPhoneunlock1007
@iPhoneunlock1007 3 ай бұрын
@@premavenkataseetharamulu6488 నువ్వు చెప్పింది నిజంగా కామెడీ గానే ఉంది...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 2 ай бұрын
thank you media respected madam Tulasi chandu garu I request by you any one may express their doubt about BJP steps I can clear and answer their doubt and they will join in BJP I will make sure thank you 🙏 in our country educated and scholars acting like innocents they are forgot what is their response so education means not degrees understanding power what our oposit person speak that is education thank you 🙏
@prasannakumarkota1032
@prasannakumarkota1032 3 ай бұрын
We want justice
@raomohan79
@raomohan79 3 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ మేడమ్...
@barristerbrain
@barristerbrain 3 ай бұрын
Good Analysis...Tulasi garu👍
@atharali376
@atharali376 3 ай бұрын
Chala try chaystundu ee iron leg.kaani kashtamay.
@vinyasarun3877
@vinyasarun3877 2 ай бұрын
తులసి చందూ గారు మీరు ఏ పార్టీ కి సపోర్ట్. ఏ పార్టీ దేశానికి న్యాయబద్ధమైన పరిపాలన ఇస్తుంది... ఒకడు చెడ్డవాడు అని చెప్పడం కాదు. ఎవడు మంచివాడు అనే విషయం చెప్పండి...
@sowpatiramakrishna1499
@sowpatiramakrishna1499 3 ай бұрын
నా రాష్ట్రం Ap 😭😭😭
@simmavijay
@simmavijay 3 ай бұрын
Don't cry. Vote to congress in MP seats.
@srinivasavarmaghantasala8961
@srinivasavarmaghantasala8961 3 ай бұрын
​@@simmavijayఎందుకు enko Pakistan చెయ్యడానికా AP ni
@Gambler384
@Gambler384 3 ай бұрын
​@@srinivasavarmaghantasala8961 Maro. MANIPUR KAAKUNDA VUNDENDUKUR
@simmavijay
@simmavijay 3 ай бұрын
@@srinivasavarmaghantasala8961 em bjp ni win ayyela chesi inko Manipur, chattisgarh ni cheyyamantara? Maaku CBN,Congress chaalu development kosam. Congress mana AP ni 1953 nunchi rule chesindhi. Mana state development avvadaniki reason TDP and congress. Thokkalo bjp.
@simmavijay
@simmavijay 3 ай бұрын
​@@srinivasavarmaghantasala8961ledhante bjp ki bajana chesi vote vesi inko Manipur, chattisgarh ni cheyyamantara? Maaku CBN,congress is enough for development
@mjayalaxmi2201
@mjayalaxmi2201 3 ай бұрын
Best Actor award goes to.......
@YSR_KDP
@YSR_KDP 3 ай бұрын
ఇంంకేముంది... అది AP నే. 😂😂😂😅😅
@soujanyavadapalli3461
@soujanyavadapalli3461 3 ай бұрын
AP facing very pantheic situation !!
@2019kumar
@2019kumar 3 ай бұрын
కారణం ఎవరు? అధికార దాహంతో రాష్ట్రాన్ని హడా విడిగా విడగొట్టిన కాంగ్రెస్ దా?
@simmavijay
@simmavijay 3 ай бұрын
​@@2019kumarkaadhu 10 years ga spl status istha Ani namminchi mosam chesina bjp dhi.
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 3 ай бұрын
So your MP vote to congress party... MLA is your wish
@user-yd8xq1uw5f
@user-yd8xq1uw5f 3 ай бұрын
అవునక్కా. .. CM jagan gani, CBN gani valla స్వార్థం కోసమే మన రాష్ట్రాన్ని కేంద్రానికి, మోడీ కాళ్ళ కిందా పెట్టేశారు. ఎంత దురదృష్టం పట్టింది ఆంధ్రప్రదేశ్ కి. ఇలాంటి దుర్మార్గమైన నాయకులు ఉండడం వల్ల.
@2019kumar
@2019kumar 3 ай бұрын
కాంగ్రెస్ కాళ్ళకింద పెడితే పర్వాలేదా...
@simmavijay
@simmavijay 3 ай бұрын
​@@2019kumarbetter. We want CBN for AP and Congress in MP seats
@poojabhavani593
@poojabhavani593 3 ай бұрын
Same feels
@gulabeenerella5345
@gulabeenerella5345 3 ай бұрын
​@@simmavijayyesss
@chennam6200
@chennam6200 3 ай бұрын
@@simmavijayendhuko cbn kuda bjp ki support kadha
@ravi-ft9yg
@ravi-ft9yg 3 ай бұрын
సాగినంత కాలము నా అంతటోడు లేదందురు... సాగకపోతే చతికిలబడిపొదురు...
@vinodkumar-rk5mt
@vinodkumar-rk5mt 3 ай бұрын
Incase govt change ayye situation unte motham malli UPA ki shift ayye MPs ye avi
@kamanarasimharao2970
@kamanarasimharao2970 3 ай бұрын
Andhra Pradesh
@lakshmilaasyagradevib9170
@lakshmilaasyagradevib9170 2 ай бұрын
AP&TS kalisi vunte total 40seats mana chethilo vundevi so kendramlo a party vunna kuda mana balame manaku raksha ga vundedi ippudu TS or AP ki e nyayam kavalanna central lo vunna party mundhu thala vanchukovalasi vasthundi
@RamBabu-mw6jg
@RamBabu-mw6jg 3 ай бұрын
అక్క మీ జర్నలిజం చాలా బాగుంటుందిఎడ్యుకేషన్ గురించి కూడా మోటివేషన్ చేయవలసిన అవసరం చాలా ఉంది❤❤❤❤
@bairimahesh1358
@bairimahesh1358 3 ай бұрын
దక్షిణాది ప్రజలు చైతన్య వంతులు.. ఇలాంటి వేషాలు సినిమాల్లో వేసుకుంటే మంచిది..
@Navigation.1996
@Navigation.1996 3 ай бұрын
ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు కన్నా బీజేపీ పార్టీ ఎక్కువ గెలిచిన దక్షిణాదిలో గుర్తు పెట్టుకో
@nithya.b7048
@nithya.b7048 3 ай бұрын
​@@Navigation.1996మిరాన్నట్లె Congress కి రావు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కువ అని చెప్పింది కదా akk😂
@samba369
@samba369 3 ай бұрын
గుజరాతీ పార్టీ అలొచన...సౌత్ ను కూడ నార్త్ లా తయారీ చెయ్యట మే...ఇక్కడ నార్త్ నుండీ చాలా మంది పేద,మద్య తరగతి కుటుంబల వారు పకోడీ..జిలేబి..పానిపూరి...రోడ్డు సైడు బొమ్మలు...హోటల్ లో పనిచేస్తున్నారు..అలాగే..వినాయకుడి బొమ్మలు..దుర్గ మాత బొమ్మలు తయారు చేసుకోని రొడ్ మీద టెంట్లోనే బ్రతుకుతున్నారు...సౌత్ కూడ నాశనం అయ్యి పొతే..వాళ్లు బ్రతుకులు..మన బ్రతుకులు కూడ గోవింధే.🙏
@shyammadireddy6909
@shyammadireddy6909 3 ай бұрын
Chaithanya vathula 😂, Only in kerala ❤
@Navigation.1996
@Navigation.1996 3 ай бұрын
@@samba369 నార్త్ అంటే ఏ ఏ రాష్ట్రాలు..?? గుజరాత్ నార్త్ కాదే
@sundaramdasari2139
@sundaramdasari2139 2 ай бұрын
ఈయన నీతి, ఈ యన ముఖం చూస్తేనే అర్ధం అయి పోతుంది.
@ramakrishnaraosankara7845
@ramakrishnaraosankara7845 3 ай бұрын
In your comments some English words are being using. Please use in telugu. Important items are regarding figures, years, percentage etc. Remaing statements are very very informative and rethinkable before conclusions on any issue.
@kspkingstelugu2392
@kspkingstelugu2392 3 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎవరు గెలిచినా కేంద్రంలో మాత్రం bjp కి సపోర్ట్ చేస్తారు ఇది పక్క❤
@sureshbabunandika
@sureshbabunandika 3 ай бұрын
then better vote for Congress
@mirchiv8391
@mirchiv8391 3 ай бұрын
వోట్ for కూటమి
@incomefromurl
@incomefromurl 3 ай бұрын
విధ్వంసకparty
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 3 ай бұрын
EVM లు ఆదుకుంటాయి.
@srinivas512
@srinivas512 2 ай бұрын
​@@dprajeswararaolicnrtకర్ణాటక and Telangana lo kuda EVM ley పనిచేసాయి కదా mawa
@rajendergumasa6355
@rajendergumasa6355 3 ай бұрын
కుకు fm auto pay off చేసుకోండి.
@RavishankarThurpati
@RavishankarThurpati 3 ай бұрын
Endhuku
@bharathkumar5509
@bharathkumar5509 2 ай бұрын
Manam india lo manam manchi cheyyam ,chesevallani cheyyamanam
@mohammedhabeebVVR
@mohammedhabeebVVR 3 ай бұрын
I salute your true journalism sister
@Well_Wise
@Well_Wise 3 ай бұрын
Andhra pradesh
@dreamzunlimited4069
@dreamzunlimited4069 3 ай бұрын
Exactly That's why we are preferring to vote for Congress for MPs.
@devendram1449
@devendram1449 3 ай бұрын
Me also same bri
@simmavijay
@simmavijay 3 ай бұрын
Me also
@Bd26688
@Bd26688 3 ай бұрын
Yes
@GDRJDR
@GDRJDR 3 ай бұрын
🙄🙄 Vaallu veella kanna dharunam NOTA ki anna veyandi 3rd alternative vasthundhi chinna ga ayina
@lakshmirao3544
@lakshmirao3544 3 ай бұрын
Yes Vote for Congress
@muralimohan2073
@muralimohan2073 2 ай бұрын
Superb information madam 👍
@Ypotharaju
@Ypotharaju 3 ай бұрын
వినేవాళ్లు ఏమి తెలియని వారు అయితే వాళ్లకి చెప్పేవాళ్లే జ్ఞానవంతులు అని అనుకుంటారు మీలాంటి వాళ్ళు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పిన జై బిజెపి❤❤
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h 3 ай бұрын
😂😂😂😂😂😅😅😅😅 బత్తాయి
@chandrashekarreddy9974
@chandrashekarreddy9974 3 ай бұрын
​@@user-mi1ip6ig2hమీకు సపోర్ట్ చేసేవారు ఏ కాయ్ మరి
@venkat_1964
@venkat_1964 2 ай бұрын
Markalu ​@@user-mi1ip6ig2h
@sssaripuri
@sssaripuri 3 ай бұрын
AP
@Telangana_voiceJGTL
@Telangana_voiceJGTL 3 ай бұрын
ఆంద్ర రాజకీయాలు తెలంగాణ తో కలిసి లేకపోతే ఇలా ఢిల్లీ కి వొంగోవడమే 😂
@PalgunaLukalapu-vl6yp
@PalgunaLukalapu-vl6yp 2 ай бұрын
If they are large in count ,how will they be minorities?
@blissindian4290
@blissindian4290 2 ай бұрын
😢😢😢 It's Dangerous
@chinnadarapu7664
@chinnadarapu7664 3 ай бұрын
Ap
@99sukumarreddy87
@99sukumarreddy87 3 ай бұрын
wonderful analysis.... "TULASI CHANDHU" garu ....
@user1994gms
@user1994gms 3 ай бұрын
Separate country ithe ne better manaki. Taxes wise development wise employment wise better
@aditya00369
@aditya00369 3 ай бұрын
Like this only we were divided on basis of region and caste that's why foreign countries invaded our country.
@enjoyyadavlingam2666
@enjoyyadavlingam2666 3 ай бұрын
జై హింద్
@nani0379
@nani0379 3 ай бұрын
Thulasi chandu గారు బీజేపీ పైన విషం కక్కుతున్నారు... ముసుగు తీసి ఏ పార్టీ కి ఓటు వెయ్యాలో చెప్పండి.. సౌత్ ఒండియా ప్రజలు చైతన్యవంతులు ఐనప్పుడు.. అభివృద్ధి చెందినప్పుడు ఎందుకు వేరవ్వాలి?... అత్యధిక విద్యావంతులు వున్నపుడు,బీజేపీ భావజాలాన్ని నమ్మనపుడు,YSRCP, TRS,DMK, AIADMK,లాంటి అవునీతి, TDP, congress, JDS లాంటి వారసత్వ పార్టీ లకు ఎలా ఓట్లు వేస్తున్నారు..కాంగ్రెస్ కుట్రపూరీత విద్య వ్యవస్థలో చదువుకున్న మీలాంటి వాళ్లకి భారతదేశ సాంస్కృతిక విలువ తెలియదు... కళ్ళు తెరిచి 10 ఏళ్లలో బీజేపీ ఏమి చేసిదో చూడండి.. ప్రపంచం దేశాలు మొత్తం మోడీ నాయకత్వాన్ని ప్రశoసిస్తున్నాయి, శత్రు దేశాల వెన్నులో వొనుకుపుడుతున్నాయి.. ఆర్టికల్ 370, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద్రవ్యోల్బణం,UPI digital payments.. గ్యాస్ కనెక్షన్స్, ఫ్రీ ration, etc are examples of development, ముసుగు తీసీ, కళ్ళు తెరిచి చూడండి
@ZainabKhawaja2729
@ZainabKhawaja2729 2 ай бұрын
Political science equations in AP is very different this time, people of AP seems to be confused to Vote this time.! Regional Parties like YSRCP, TDP and JSP are an alliance of BJP. Whomever they choose and Vote it would result in BJP’s favour. But the Million $ question is whom should they Vote and Declare Majority for NEW Era of A.P State complete Formation.!!
@alaadinarayana7851
@alaadinarayana7851 3 ай бұрын
ఎవరికి ఓటు ఇవ్వాలి? Two answers: 1. MLA vote tdpk కి 2. MP కాంగ్రెస్ కి ఇవ్వాలి. లేదా రెండు vote లు కాంగ్రెస్ ఇవ్వాలి.
@hanumankumar8917
@hanumankumar8917 2 ай бұрын
Congress kada AP nasanam chesindi
@amigo2762
@amigo2762 2 ай бұрын
​@@hanumankumar8917silly guy 😂
@edururajasekhar2771
@edururajasekhar2771 3 ай бұрын
Madam Thulasi Chandu haru looks Telugu Aada biddaga meeru antho munduku payanistharu.mee analytical expressions are are superb and scientific. Wish you all the best in all your endeavours .E.Rajasekhar, aretited banker,studied in Nellore and Tirupati under S.V.U' versity
@Eswarsai99
@Eswarsai99 3 ай бұрын
Jai bjp jai janasena jai tdp
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 451 М.
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 13 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
రోజా ఒక **** | KIRAK RP Special Interview |@Signature Studios
30:09
Big Expose: Food Scam in India || Thulasi Chandu
19:55
Thulasi Chandu
Рет қаралды 122 М.
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 451 М.