BJP Victory in Jammu Region is Historic | జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకం : కిషన్ రెడ్డి

  Рет қаралды 15,676

ETV Telangana

ETV Telangana

Күн бұрын

జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చరిత్రాత్మకమైందని...కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. గతం కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని తెలిపారు. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర పార్టీ నాయకత్వ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో కష్టపడి పనిచేశారన్నారు. ఇకపై జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి మరింత కష్టపడి పనిచేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధానమంత్రి మోదీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారన్నారు. మోదీపై ప్రజలకున్న విశ్వాసమేంటో.. జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని తెలిపారు. ప్రజలు చూపించిన విశ్వాసంతోనే.. జమ్మూ ప్రాంతంలోని 43 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిందన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 38
@bukkevenkateswaranaik5407
@bukkevenkateswaranaik5407 Күн бұрын
Bjp గెలుపు చారిత్రక అవసరం
@RajuJadhav-h8q
@RajuJadhav-h8q 22 сағат бұрын
Jai bjp ❤❤❤❤❤❤❤
@MyalarapuGangadhar
@MyalarapuGangadhar 15 сағат бұрын
Jai Sriram Jai Modi 🙏
@RajuJadhav-h8q
@RajuJadhav-h8q 22 сағат бұрын
Jai bjp ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 20 сағат бұрын
Intha development chesthunna kashmir prajalalo ashinchinantha marpu raledu 😢😢😢
@vvr4845
@vvr4845 16 сағат бұрын
Matham mukyam
@gamingff4505
@gamingff4505 7 сағат бұрын
Development ledu bokka ledu
@katkoorigyaneshwarrao8310
@katkoorigyaneshwarrao8310 21 сағат бұрын
Jai modiji Jammy ni develop cheyyandi
@agar224
@agar224 18 сағат бұрын
❤bjp❤
@anandpashikanti3421
@anandpashikanti3421 18 сағат бұрын
Jammu prajalaku🇮🇳🙏🇮🇳
@boinisrinivas574
@boinisrinivas574 5 сағат бұрын
జైబీజేపీ జైమోదీ😊
@arjunb5966
@arjunb5966 21 сағат бұрын
Actually Rahul Gandhi is b team of bjp.
@bhoomaiahyadavvarunyadav5990
@bhoomaiahyadavvarunyadav5990 4 сағат бұрын
Jai sri ram🚩🇮🇳💪🏻
@shankarnaidu2472
@shankarnaidu2472 7 сағат бұрын
Jai bjp
@santhoshreddygoureddy1922
@santhoshreddygoureddy1922 6 сағат бұрын
Hindus please unite jai bjp
@pediredlaapparao7014
@pediredlaapparao7014 19 сағат бұрын
Jai Modiji
@SwamyKankanala
@SwamyKankanala 7 сағат бұрын
People's likes only modi &bjp
@satyanarayanamurthykabotul8385
@satyanarayanamurthykabotul8385 14 сағат бұрын
BJP Great 👍 Congi 👎👎
@gamingff4505
@gamingff4505 7 сағат бұрын
Edo motham gelichinatu buildup 😂
@shaiksadiq8591
@shaiksadiq8591 20 сағат бұрын
అందభక్తుల భజన, చెంచాగిరి, మందు, విందు, పొందు కల్పించటం ఓటరులకు ఒక రీలాక్స్, జై అందభక్త
@helloeveryone2848
@helloeveryone2848 19 сағат бұрын
మీరు మారరు. మీ పుట్టుకే అంత.
@helloeveryone2848
@helloeveryone2848 19 сағат бұрын
అంధ్ నమాజి వచ్చాడు.
@Madhav1806
@Madhav1806 18 сағат бұрын
అందభక్తుల దేశంలో ఉండడం కంట్టే మీ దేశానికి వెళ్లొచ్చు గా. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఆఫగానిస్తాన్ 3 దేశాలు ఇచ్చినం కదా. అక్కడికి వెళ్లి హ్యాపీ గా ఎంజాయ్ చెయ్.
@YaminiMadyamoni
@YaminiMadyamoni 18 сағат бұрын
Ayite pakistan ki vellipondi madarsa chap
@balu-l4i
@balu-l4i 18 сағат бұрын
తినే వాటీలో ఉమ్ము, ఉచ్చ కలిపే జాతి... నీ లాంటి వాళ్ళకు పేజర్ ట్రీట్మెంట్ కరెక్ట్...
@SeenaiahMsr
@SeenaiahMsr 11 сағат бұрын
Congress untenye e desham happy gaa untaru
@subramanyamd472
@subramanyamd472 8 сағат бұрын
కిషన్ రెడ్డి గుదల సర్చుకోకు ఒక జమ్ములోనే హిందువులు బిజెపితో ఉన్నాడు అందుకని హిందువులకే అనేక పథకాలు పెట్టండి సెంటర్ గవర్నమెంట్ అప్పుడు బిజెపి పెంచుకుంటారు రెండోదొకటి నలుగు ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్య భర్తలు నలుగురికే రేషన్ ఇవ్వండి హిందువైనా ముస్లిం ఇవ్వకండి ఇద్దరక్క మించితే మొత్తం రేషన్ బంద్ చేసే చట్టం తీసుకురాను సెంటర్ గవర్నమెంట్ కంటే ఎక్కువ ఉంటే ఏ విధమైన ప్రభుత్వం ఉచిత పథకాలు వర్తించకూడదు అటువంటి చట్టం చేయండ
@gorletirupathirao2645
@gorletirupathirao2645 13 сағат бұрын
Jai bjp
@KyasaniRajesh
@KyasaniRajesh 14 сағат бұрын
Jai BJP
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,5 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 13 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 17 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 4 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,5 МЛН