Mera baba ❤️pyre baba ❤️ om shanti shiva baba ❤️❤️
@sivavemulamanda25183 жыл бұрын
Naa baba❤️❤️
@tulasinagalakshmi27123 жыл бұрын
Om Shanti baba 🙏
@ఓంనమశ్శివాయ-ణ4భ2 жыл бұрын
మీరు స్వయం సంసార జీవితం అంటేనే భయపడి పారిపోయి, ఒడ్డున ఉండి చిలక పలుకులు పలుకుతారు. మీకు ఏమి అనుభవం ఉంది. భార్య భర్తల సంబంధం ఎంత పవిత్రమైనదో మీకు తెలుసా???
@ఓంనమశ్శివాయ-ణ4భ2 жыл бұрын
మీరు తింటున్నా ఆహారం, వేసుకున్నా బట్టలు ఎవరి బిక్ష? ఎవరు డబ్బులు. మీరు ఉంటున్న భవనాలు ఎవరి డబ్బులు తో కట్టేరు. మీ మధురమైన మాయ మాటలతో మా వద్ద ఉన్న డబ్బులు అడుక్కోవడం ద్వారా అన్నీ సౌకర్యాలు పొందుతున్న మీరు పవిత్రత అని కుటుంబం లో చిచ్చు పెడతారా. మీరు కట్టుకున్న భవనాలపై ఎందుకు శివలింగం పెట్టరు.? శివలింగం తో మమ్మల్ని ఆకర్షణ చేసి వాటిని షెడ్డులో పెడతారు కదా. మీ భవనాలు పై దేవత విగ్రహాలు పెట్టకూడదా??? శివలింగం కే గతి లేదు, ఇంకా దేవతలకు విలువ ఇస్తారా???