Black Pepper : నల్ల మిరియాలు || కాఫీ కంటే లాభదాయక పంట ఇది || Araku Black Pepper

  Рет қаралды 251,757

Araku Tribal Culture

Araku Tribal Culture

Күн бұрын

Black Pepper : నల్ల మిరియాలు || కాఫీ కంటే లాభదాయక పంట ఇది || Araku Black Pepper
#pepper #blackpepper #easternghats #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalcultureoffi...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Пікірлер: 311
@ubedullashaik5050
@ubedullashaik5050 2 ай бұрын
హాయ్ బ్రదర్ మేము అరకు వచ్చినప్పుడు ఆ ఆకులను చూసి తమలపాకులు అనుకున్నాము కొన్ని ఆకులు తీసుకున్నాము మీ ఆదివాసీలను అడిగితే మిరియాలు చెట్లు అన్నారు మీ కష్టానికి హ్యాట్సాఫ్
@kankipati81
@kankipati81 Жыл бұрын
మిరియాల సాగును చూస్తుంటే.. నిజంగా నే మీరు ఎంత శ్రమకోర్చి మిరియాలను మార్కెట్ లోకి తీసుకొస్తారో అర్థం అవుతుంది. ప్రాణానికి తెగించి మాకోసం మీరు వీడియోలు చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి.. సహజంగానే ఆ ప్రాంతం చూస్తుంటే,,, అలోచిస్తుంటే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది..... మరోసారి మంచి సాహసోపేతమైన వీడియో ను మాకోసం చేసిన మన చానల్ వాళ్ళకు హృదయపూర్వక అభినందనలు.... మరోసారి చెప్తున్నా... వీడియోలు చేసేటప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి... మన టీం వాళ్ళు చేస్తున్న కృషినీ అభినందిస్తూ ఒక లైక్ వేసుకోండి...
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Жыл бұрын
మిరియాలు సేకరణ చాలా కష్టం తో కూడుకున్న పని.we like your hard work. నిచ్చెన అలా ఊగుతుంటే చాలా భయమేసింది..4:04 take care ATC..
@palleturiammayi5556
@palleturiammayi5556 Жыл бұрын
మొన్న మేము అరకు వచ్చినపుడు.. నువ్ చెప్పినట్టే తమలపాకులు పాదు అనుకున్నాం తమ్ముడు.. కే నైస్ వీడియో తమ్ముళ్లు.. 💐💐🙏🙏😍😍
@aswinivlogs
@aswinivlogs Жыл бұрын
నేను అరకు వెళ్ళినప్పుడు చూసాను కానీ ఇ మిరియాలు ఎలా తీస్తున్నారు అనుకున్నాను చాలా కష్టంతో కూడుకున్న పని మిరియాలు ఎలా తీస్తారో చూపించినందుకు thank you
@ganeshpolimera483
@ganeshpolimera483 Жыл бұрын
మీ చేస్తున్న ప్రతి వీడియో చాలా బాగుంటుంది.....
@ganeshpolimera483
@ganeshpolimera483 Жыл бұрын
మనమందరం సపోర్ట్ చేస్తా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంది........ ఎలాగూ మనం హ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాలంటే డైరెక్ట్ గా అవదు కానీ చూసి ఎంజాయ్ చాయడం తప్ప
@adya3446
@adya3446 Жыл бұрын
Yes Ganesh Bro 👏🏻
@stillvirgin4967
@stillvirgin4967 Жыл бұрын
​@@adya3446 hey
@Ramya.anusuri
@Ramya.anusuri Жыл бұрын
👌👍
@rajuvanthala3011
@rajuvanthala3011 Жыл бұрын
Yes👍.
@amalakantiasha7301
@amalakantiasha7301 Жыл бұрын
yes bro ❤❤❤
@WealthMantraHyd
@WealthMantraHyd Жыл бұрын
మీరు అందరూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి రాము గణేష్ రాజు❤ Good Vibes, God bless you!
@Lakshmi-im5pb
@Lakshmi-im5pb 5 ай бұрын
Chala Baga chepparu
@EswarSagipelli
@EswarSagipelli Жыл бұрын
First time chustunnam bro pepper ni ela sekarinchukuntarani teledu. nature lo Pani cheyadam chala kastam, kani meru estamtho Pani chestaru meku hands up
@ismartmaari58
@ismartmaari58 Жыл бұрын
ఫస్ట్ LIKE ఫస్ట్ టైం కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది 😊
@vijayavijaysammetla9505
@vijayavijaysammetla9505 Жыл бұрын
Great job, చాలా బాగుంది, ఒక రోజు మీరు ఉండే ప్రదేశం చూడాలని వుంది
@kanikedas
@kanikedas Жыл бұрын
మీరు వీడియో తీసే విధానం బాగుంది. మీ దగరలో పెద్ద సంత ఎప్పుడు అవుతుంది ❤ఫ్రామ్ మెదక్ తెలంగాణ
@GemmeliLokesh-ol8wf
@GemmeliLokesh-ol8wf Жыл бұрын
Friday
@Mounivlogs7
@Mounivlogs7 Жыл бұрын
Miru intha kastapadi kosi ammutharu kani adhayam thakkuvga vasthundi miku dhalarulu sampadhinchukuntaru baga super video annaya jagratta ga undandi
@omiramesh1371
@omiramesh1371 Жыл бұрын
Hi Bros...yela unnaru🙂 Appudeppudoooo...2004 summer lo sri Modhakondamma thalli Jathara ki familytho paderu vachhinappudu choosau,malli eppudu me videolo😮 Appudu mem kuda konni kosesam😅 Kani...avi me kashtaniki vachhe phalitham ani telisaka koyyadam maanesa👍🙏💐💐💐
@punnasrinivas5248
@punnasrinivas5248 11 ай бұрын
మిరియాలు సేకరణ చాలా కష్టం తో కూడుకున్న పని, చివరికి 8l00 Time నుంచి పాదాలకు ఏ మాయినా వేసుకుంటే చూడడానికి మాకు,, &&& PRODUCT QUALITY బాగుంటుంది
@ganeshpolimera483
@ganeshpolimera483 Жыл бұрын
చాలా జగత్రాగా వున్నాడాలి bro మీ టీం అందరూ
@DurgaprasadEedi-v9k
@DurgaprasadEedi-v9k Жыл бұрын
Yes bro
@somelinagendra116
@somelinagendra116 Жыл бұрын
మిరియాలు సేకరణ సూపర్ రాము,రాజు,గణేష్ గారు ముఖ్యంగా ఈ మిరియాలు కాఫీ తోటలు లోని అంతర పంటగా వేసుకుంటారు ఈ నెల నుంచి అనగా ఫిబ్రవరి నెల నుంచి ఈ మిరియాలు కోస్తారు కోసిన మిరియల్ని గింజలు గా వేరు చేసి వాటిని ఎండలో అరబెడ్తరు సుమారుగా ఒక 3 వారాలు గానీ 4 వారం లోపు మిరియాలు నల్లగా మారుతుంది గట్టి పడతధి సూపర్ రాము ,రాజు గణేష్ గారు మీరు ఎంతో శ్రమతో కూడుకున్న పనిని చాలా సులభంగా చూపించారు థాంక్యూ అరకు ట్రైబల్ కల్చర్ యూనియన్ ❤❤❤👌❤️💓🙏🙏🙏🙏🙏
@SVinteriors20
@SVinteriors20 7 ай бұрын
ఏంటి భయ్యా మీ వీడియో ఒక్క్ వీడియో చూసాను.... అది చూసాక మీ అన్ని వీడియోస్ మా ఫ్యామిలీ తో కలిసి చూసాము... భలే ఎంజాయ్ చేసాము బ్రో నిజంగా superga ఉన్నాయి మీ వీడియోస్...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 ай бұрын
Thank you 🙏🏻
@bhanusrisri44
@bhanusrisri44 Жыл бұрын
😮 kunchem hight vuntene kallu thirugutayi bayamestundi but meeru chala dare chestu vatini kostu vedio thisi chupistunnaru thank you so much andi 🥰 but alanti places lo jagartha andi super vedio 😍👌
@adilakshmipandranki616
@adilakshmipandranki616 9 ай бұрын
చాలా కష్టపడుతున్నారు మీకు ఆదేవుని ఆశీస్సులతో పాటు మా అందరి ఆశీస్సులు కూడా బాబు జాగ్రత్త లు తీసుకోండి ప్లీజ్
@viratvardhan7182
@viratvardhan7182 Жыл бұрын
Super bro me prathi video chaala baguntundi kaani kochaam jagrathha bro sef ga videos thiyandi
@manojpasupureddi7851
@manojpasupureddi7851 Жыл бұрын
హాయ్ బ్రదర్స్ మీ వీడియోస్ సూపర్ నేను నిన్న పెదబయాలు & లివిటీ విలేజ్ కి వచ్చి మిరియాలు తీసుకున్న
@navyasri1274
@navyasri1274 Жыл бұрын
మీరు చాలా జాగ్రత గా ఉండాలి నేను కూడా లంబసింగి లో చూసాను ఫస్ట్ టీమ్ బ్రదర్స్ కానీ మాకు చాలా కాస్ట్ గా ఉన్నాయి కానీ మీకూ చాలా తక్కువ గా ఉంది
@kumbamnarsimha2891
@kumbamnarsimha2891 Жыл бұрын
మీరు అందరూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి రాము గణేష్ రాజు❤
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
హాయ్ బ్రదర్లలు మీరు చేసే ప్రతి పని కూడా చాలా బాగుంటాయి తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన పండ్లు వంటలు చేసి చూపిస్తారు ఈ వీడియో అంటే నాకు అందుకే చాలా ఇష్టం తమ్ముళ్లు👌👌👌👌👌👌👍👍👍
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
*edaina anubhavinchinalante...adi mi tarvathe... @ATC team...no more words about ur team.* 💖💖🤘🤘💖💖💖🙏🙏
@sarojinimak2322
@sarojinimak2322 Жыл бұрын
MAK. Sarolini. Adv. Mee pranalku teginchi ilanti pantalu pandistunnaru. Meeru Aa devunipy bharamu petti ilanti Saahasamu chestunnaru.mee kastani falitamu bhaga rate vastundi. Block pipper chala ghatugavuntai. Anduke daniki anta dhara. Yedi yemaina meeku. Hatsup. Bye bye. 👌👌👌🌹🌹🌷🌷
@rojachowdary4680
@rojachowdary4680 Жыл бұрын
మిరియాలను ఎలా సేకరిస్తారో చాల చక్కగా చూపిరి చాల కష్టంతో కుడుకుండికూడా వీడియో చాల బాగుంది take care
@dhananaguru9797
@dhananaguru9797 Жыл бұрын
Very nice video brothers 👌 👍 👏 But meru nijanga real heros endukante anta pramadam and kastamto kudukunna pani chesi chala kastapadi saguchestunnaru nijanga bro meku salute cheyyalani vundi 🙌👏🌿🌱🍀🌱🌿🍀❤❤ Mi kastanni maku telichesinanduku chala tq bro Miriyalu ante emundile avega pandutay anukunna Kani nijanga Ee video chusaka mi kastam ento telisindi 👏🌱🌿🌿🌿 Video matram chala bavundi
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv Жыл бұрын
Hai ramgaru and ganesh rajugaru ela unnaru ❤ chala manche video chesaru meriyalu telusugani vati chetlu ela untayo telidu tq chepinchenanduku❤ and jagratha chetlu ekkitappudu❤❤❤❤
@PrajwalaSarvepalli-ie8is
@PrajwalaSarvepalli-ie8is 6 ай бұрын
Super bro nenu akkada putti vuntey bavundu anipisthundhi. Assalu meeru chupinchey prathidhi first time chusthunna
@srikanthdenduluri4079
@srikanthdenduluri4079 Жыл бұрын
Chala bagundi video. Miryalu ela vastayo chupincharu. Kane subscribers chepinatu meru jagrata ga undali trees eketapudu. Campaign video epudu vastundi. Waiting ekada.
@nirmalababy3885
@nirmalababy3885 Жыл бұрын
Miriyala chetlanu chusamu deeni venuka inta kasta mina krushi undani teliyadu kastapadevariki tagina phalitam dorakadu ee prapancha manta yekkuvuga mosagalla prapancham good video Tq raju ramu ganesh
@lalithanandoli5337
@lalithanandoli5337 Жыл бұрын
Makuda vunnai pepper thotalu paderu lo...nice video friends 😊😊😊
@v.lmyhome3604
@v.lmyhome3604 10 ай бұрын
హాయ్ ఫ్రెండ్స్ మీ లాంటి వారు నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను ప్రకృతి అభిమానిని అందుకని మీతో స్నేహం చేయాలనుకున్నాను
@shalinisutrave7670
@shalinisutrave7670 Жыл бұрын
Ganesh matalaki like vesukondi
@janakijanu6402
@janakijanu6402 Жыл бұрын
తమ్ముళ్లు భగవంతుడు చల్లగా మిమ్మల్ని చూడాలి 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
@rupavathibarli9724
@rupavathibarli9724 Жыл бұрын
Miriyaala saagu yide choodatam Chaala santhosam ga undi Mi team andariki dhanyavaadaalu 🙏🙏
@Prajju245
@Prajju245 8 ай бұрын
Me vedios chala bagunty mansu baledhu anpudu me vedios chusthe avnne marichioothamndi 🎉🎉 tq
@ArakuTribalCulture
@ArakuTribalCulture 8 ай бұрын
Thank you 🙏🏻
@adya3446
@adya3446 Жыл бұрын
Ilanti crop thisukonetappudu Chala jagrata Ram and Team ❤😢 mii prathi videolooo khastam untundiii but chivariki chala happy anistadiii 😊 love you guys 💖
@aparnawesly3540
@aparnawesly3540 11 ай бұрын
Good job very nice miru Inka manchi vedios chesthu mundhuku vellali
@gjhansimarkapurrural4801
@gjhansimarkapurrural4801 5 ай бұрын
Excellent Nanalu God bless you ❤❤❤🎉🎉🎉
@Shravanis009
@Shravanis009 9 ай бұрын
10days nuchi me videos chusthunanu chala baggunie... Meeru chypina vidhanm baggundhi.. good luck. 🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 ай бұрын
Thank you ☺️
@meenum9006
@meenum9006 11 ай бұрын
Super brothers nice, Mee phno pedite videolo maalanti valam kontam.
@MaheshPudi-u6u
@MaheshPudi-u6u Жыл бұрын
Super chala baga chupincharu brothers ❤❤❤❤👌👌👌👍👍👍
@diavanneti1756
@diavanneti1756 Жыл бұрын
Chetlu ekketappudu careful Raam💝 Hai Raz anna nd Ganesh 👋🏻 Mi bhavaki kuda chetlu ekkinchaara 😅 but jagrataa I'm soooo happy bcz monna mithooo meet ayinandhuku ✨
@buridiprakash6725
@buridiprakash6725 Жыл бұрын
Miriyaku eradamu antha is kadhu kalu chethulu mamuluga noppi radhu e sari ma thota lo kuda panta raledhu super video annayalu 4:51
@ramzan5372
@ramzan5372 11 ай бұрын
Meeru kasta jeevulu kastam tho paatu mee madhya lo prema affection super god bless you and your families
@ArakuTribalCulture
@ArakuTribalCulture 11 ай бұрын
Thank you.! 🙏🏻
@ramzan5372
@ramzan5372 11 ай бұрын
Maa papa comment chestey reply yicharanta chala happy feel ayyindhi
@stillvirgin4967
@stillvirgin4967 Жыл бұрын
Your Videos all Gud An perfect 🥰
@Folk_Adda.
@Folk_Adda. Жыл бұрын
👈👈KORUKUNNAROYYA FULL SONG MAMIDI MOUNIKA 👈👈( Folk Adda channel )
@stillvirgin4967
@stillvirgin4967 Жыл бұрын
Ok
@bhanuneelapu-cs5gv
@bhanuneelapu-cs5gv Жыл бұрын
Hi friends nenu kuda chusanu aruko lo miriyalu chetlu chala poduvuga vuntundi nice video
@vijjuvijaya5235
@vijjuvijaya5235 Жыл бұрын
Chala bagundi nenu eppudu chudaledhu super raamu me vedio naku nachindi
@lekshaavanii1822
@lekshaavanii1822 11 ай бұрын
I love miriyalu. I use them every day. Very healthy. 🍋🔥👍
@srikanthsri7244
@srikanthsri7244 Жыл бұрын
Hi Ramu and Ganesh and Raju brothers Ela vunnaru monna Chesina video bagundhi e sari meeru bamboo chicken and bamboo biriyani cheyyandi 🐔🐔🐔😎😎😎❤️❤️❤️
@lekshaavanii1822
@lekshaavanii1822 11 ай бұрын
Great ,daring job.🌼💐👍👍👍🙏🏼🙏🏼🙏🏼
@lsrilakshmi3703
@lsrilakshmi3703 Жыл бұрын
Hi ATC Family chala chala manchi video chesaru endukante pepper trees gurinchi maku teliyani chala vishayalu video lo chupincharu at the same time meeru video chesetappdu jagrathaga undandi
@avulaugesh6037
@avulaugesh6037 Жыл бұрын
Love from Tirupati ❤
@Kudaammu-w5d
@Kudaammu-w5d Жыл бұрын
Hi ramu garu black pepper ela yeppudu chudaledu kalatho thokadam chala bagundi video but jagrata ga koyyandi please🙏
@Pramkumatrimonyservices
@Pramkumatrimonyservices 5 ай бұрын
Excellent information
@Durga-ut9zl
@Durga-ut9zl Жыл бұрын
❤❤❤❤🎉🎉🎉🎉 సూపర్ వీడియో
@ChSuresh-d9s
@ChSuresh-d9s Жыл бұрын
చాలా చాలా. బగుది. రాము రాజు లక్ష్మి మను భావ
@bujjipulleru6643
@bujjipulleru6643 Жыл бұрын
Super bro me videos kosam waiting
@anjalianju7034
@anjalianju7034 Жыл бұрын
😊 frnds how are you all Miriyallu Naku ppampinchandi plz challa bagundi video god bless you all byeee
@లకీలకి-ణ5థ
@లకీలకి-ణ5థ Жыл бұрын
సూపర్ తమ్ముడు లుమంచివీడియోలుతిసుతూనారు
@KRISHNADAVILI
@KRISHNADAVILI Жыл бұрын
😂😂🎉🎉😅😅😂😂 మీ కృష్ణ అనకాపల్లి జిల్లా దేశపతి పాలెం గ్రామం మీ అభిమాని
@SureshSurakasi
@SureshSurakasi Жыл бұрын
Super ga వుంది వీడియో 😊
@TorikaLakshmi-ly9fj
@TorikaLakshmi-ly9fj Жыл бұрын
Hi bro's,,, chala jagratta bros,,, anni kuda sahajanga chupistunnaru,, thankyou bro. Iam happy 👍
@gtanuja5931
@gtanuja5931 Жыл бұрын
Thanku brother andariki chupistunanduku take care brother
@MadhuInfo
@MadhuInfo Жыл бұрын
Bro vudaka bettedi ela prosess chestaru cheppandi bro
@TeluguYoutuber12
@TeluguYoutuber12 Жыл бұрын
Very good video god bless your all araku family ❤
@vijayaLakshmi-po5kg
@vijayaLakshmi-po5kg Жыл бұрын
మేము ఎప్పుడు చూడలేదు మిరియాలు చెట్లు బాగా చూపించారు
@Mahendravolgsvillege
@Mahendravolgsvillege Жыл бұрын
Mi dvara chala telusukunam bro Thank you bro
@srivanithirunagari6039
@srivanithirunagari6039 Жыл бұрын
Naku aite ladder chuste bayamesindi meeru super
@navamallika1016
@navamallika1016 Жыл бұрын
Next process ni kuda chupinchandi
@bosu9995
@bosu9995 Жыл бұрын
Me videos ki addict I poymu 🫂🫂❤️
@raja19831
@raja19831 Жыл бұрын
Super brother.. first time Chusa
@venkatalakshmithupakula8174
@venkatalakshmithupakula8174 Жыл бұрын
Hii ramu annayya chala jagarata annaya lu nice video 👌♥️
@rajiyaraijya1047
@rajiyaraijya1047 Жыл бұрын
Memu sankranthi ki vacham araku.nenu chusanu miriyaalu cofee seeds
@manaswiniprathuru6327
@manaswiniprathuru6327 Жыл бұрын
Take care brothers super vlog first time chustuna miriyala creper
@sathishgarvandulags
@sathishgarvandulags Жыл бұрын
Drone thisukellalsindhi Bro
@Priyankapriya-jb5do
@Priyankapriya-jb5do Жыл бұрын
Super ram😊😊😊
@JenigaPadma
@JenigaPadma Жыл бұрын
Great super super Volga super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏👌👌👌👌👏👌🌹
@dukkasudhareddy2114
@dukkasudhareddy2114 Жыл бұрын
Anna me videos chala bagutayi mamu prathi video miss kakuda chustham
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@SamardiAppaswamy-vw3xr
@SamardiAppaswamy-vw3xr Жыл бұрын
సూపర్ తముళ్లు సిమలు ఉంటాయి ఎక్కువ వగా
@kirannamburi6788
@kirannamburi6788 Жыл бұрын
సూపర్ బ్రదర్స్
@paparao.vennapupaparao.ven7217
@paparao.vennapupaparao.ven7217 Жыл бұрын
Super bro
@anandaramaraokondapi1210
@anandaramaraokondapi1210 Жыл бұрын
One of the best video
@shailajamylaram2217
@shailajamylaram2217 Жыл бұрын
Wow miriyalu 👌
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
చాల మంచి వీడియో 🌾💚
@sambabogum2127
@sambabogum2127 Жыл бұрын
Nice video 👌
@TribalCultureActivities
@TribalCultureActivities Жыл бұрын
Hai brothers ❤
@kameswararao2916
@kameswararao2916 10 ай бұрын
Very good vedio
@v.v.praveen9064
@v.v.praveen9064 Жыл бұрын
Good video super.
@vijayanirmala6331
@vijayanirmala6331 Жыл бұрын
తమ్ముడు మీరు నిచ్చెన ఎక్కినపుడు జాగ్రత్త తమ్ముడు
@BalaRaju-lx7hi
@BalaRaju-lx7hi Жыл бұрын
Great job
@venkatreddy-zo9gn
@venkatreddy-zo9gn Жыл бұрын
Very good video brother s
@nivetha2009
@nivetha2009 Жыл бұрын
Great ❤ATC nice video, jagarta koyyandi
@akulanirudh9242
@akulanirudh9242 11 ай бұрын
Take care thammudu. God bless you
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.