2 years baby ki pattu pavada , blouse stitching cost cheppandi mi rate normal ga unnayi
@lekhanaboutiques730122 күн бұрын
రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది మా దగ్గర ఓన్లీ బ్లౌజ్ అయితే 350 నుంచి 400 లేహంగా బ్లౌజ్ అయితే 500 నుంచి 600 థాంక్యూ సో మచ్ అండి
@Bhargavi-n822 күн бұрын
@@lekhanaboutiques7301 tq andi
@govrojuanitha5749Ай бұрын
చదువు కున్నవాల్లె money తక్కువ అడుగుతున్నారు..మరి daarunamandi..న దగ్గర normal blouse ki 100rs andi nenu 150 adiga no అంటుర్రు.. మా ఊరిలో 100 తీసుకుంటారు అని అంటుర్రు..డ్రెస్ రి stich వెయ్యడానికి 25 rs అడుగుతున్నారు 50 అడిగితే antana అంటున్నారు😢 మేముండేది Beeramguda రామచంద్రపురం
@lekhanaboutiques7301Ай бұрын
మీ ఏరియాను బట్టి సిస్టర్ మీరు 300 వరకు చార్జ్ చేయొచ్చు అలాగే హాండ్స్ రిపేర్ కి 50 అడిగింది ఏది తప్పు కాదు మీరు ఒకటికి రెండుసార్లు వాళ్లకు చెప్పండి అండ్ బయట రేట్ కూడా కంప్లీట్ చేసి చూడమని చెప్పండి థాంక్యూ సో మచ్ మీ ఏరియా కంప్లీట్ గా హైదరాబాద్ కిందికి వస్తుంది కదా ఇది పటాన్చెరు దగ్గరలో ఉంటుంది కదా మరి అంత తక్కువ తీసుకోకండి అలకు చెప్పి చూడండి సిస్టర్ తప్పులేదు
@skfareedaАй бұрын
❤
@lekhanaboutiques7301Ай бұрын
🤗🤗
@mohansai9219Ай бұрын
Hai akka meru real ga cheparu unnadi unattu maa uru tirupathi akka blouse cuttings videos pettandi akka 🙏
@lekhanaboutiques7301Ай бұрын
థాంక్యూ సో మచ్ తప్పకుండా కటింగ్ వీడియోస్ పెడతాను బ్రదర్ 🤗
Jack machine lo zigzag radandi only normal stitch vastundi
@lekhanaboutiques7301Ай бұрын
థాంక్యూ సో మచ్ సిస్టర్ చాట్ మిషన్లో జిగ్ జాగ్ రాదు ఓన్లీ నార్మల్ స్టిచ్చింగ్ మాత్రమే వస్తుంది కానీ చాలా నీట్ గా ఉంటుంది చాలా ఫాస్ట్ గా కూడా అవుతుంది వర్క్ 🤗🤗
@lekhanaboutiques7301Ай бұрын
థాంక్యూ సో మచ్ బ్రదర్
@VijayKumar-qh9loАй бұрын
Hi Madi Rajamaheadri
@lekhanaboutiques7301Ай бұрын
అవునా థాంక్యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థాంక్యూ అండి 🤗🤗
థాంక్యూ సో మచ్ అండి ఇలా అందరూ సప్పర్ అవుతూనే నేను ఈ వీడియో చేశాను కనీసం కొంతమంది వరకైనా రీచ్ అవుతుంది అని ఇది చూసిన వాళ్ళయినా సరే కొంచమైనా అర్థం చేసుకుంటారు మనలాంటి వాళ్ళ బాధను అనే ఈ వీడియో చేయడం జరిగింది థాంక్యూ సో మచ్
Cut wor blouse ki 1400 annaru skka gammuna vachessnenu
@lekhanaboutiques7301Ай бұрын
సిస్టర్ సేమ్ అదే స్టిచ్చింగ్ ఎక్కడన్నా నార్మల్ టైలరింగ్ లో ట్రై చేయండి తక్కువలో అయిపోతుంది 🤣🤣
@ammuluvangalapudi6642Ай бұрын
Reply echinanduku thanks akka
@Bhargavi-n823 күн бұрын
Lekhana garu hands and neck ki cut work blouse stitching cost meru entha thisukutaru cheppandi and alage dress material stitching ki cost entha thisukuntaru . Iam from chittoor
@shalinireddy6730Ай бұрын
In karimnagar which area
@lekhanaboutiques7301Ай бұрын
శాతవాహన హిల్స్ యూనివర్సిటీ మీది ఎక్కడ సిస్టర్ 🤗
@gorikadimamatha4375Ай бұрын
Tq akka ma aera sulthanpur villege patancheru
@lekhanaboutiques7301Ай бұрын
థాంక్యూ సో మచ్ సిస్టర్ థాంక్యూ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేయండి పటాన్చెరు నుంచి చాలామంది మెసేజ్ చేశారు అందరికీ థాంక్యు సో మచ్ సిస్టర్
@bhuvanksbhuvan92Ай бұрын
మాది అనంతపురం అక్క పక్కన పల్లి ఇక్కడ వంద రూపాయలు లెక్క బ్లౌజ్
@lekhanaboutiques7301Ай бұрын
చాలా తక్కువ కాస్ట్ ఇస్తున్నారు సిస్టర్ మరి మీరు ఒకసారి మాట్లాడి చూడండి మీ వర్క్ ని బట్టి మెల్లగా రేటు పెంచడానికి ట్రై చేయండి
@cutebabywithfriendsАй бұрын
Hi akka madhi Karim Nagar vidhya Nagar midhi ekkada miru oka engagement ki vellina panthulu ma entidhaggara
@lekhanaboutiques7301Ай бұрын
అవునా సిస్టర్ మాది యూనివర్సిటీ శాతవాహన హిల్స్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి మాట్లాడదాం పరవాలేదు సిస్టర్ మాది యూనివర్సిటీ దగ్గర మీకు ఐడియా ఉండే ఉండొచ్చు విద్యానగర్ యూనివర్సిటీ దగ్గరనే కదా సిస్టర్
@user-tb6rn6ro3hАй бұрын
Akka madi guntur 😊
@lekhanaboutiques7301Ай бұрын
థాంక్యూ సో మచ్ సిస్టర్ 🤗🤗
@DASARIRAJ-hr1bxАй бұрын
Kurnool dist
@lekhanaboutiques7301Ай бұрын
థాంక్యూ సో మచ్ 🤗
@papagallaraju2391Ай бұрын
Hi lekhana my name is Ashwini madhi vanasthali puram
@zoyameena4815Ай бұрын
Hai... mandi vanastalipuram
@lekhanaboutiques7301Ай бұрын
హాయ్ అండి మేము మొన్నటి వరకు హయత్ నగర్ లో చాలాసార్లు వచ్చాము పాప అక్కడ చదివింది థాంక్యూ సో మచ్ వనస్థలిపురం నుంచి చాలా కామెంట్స్ వచ్చాయి
@lekhanaboutiques7301Ай бұрын
థాంక్యూ సో మచ్ 🤗🤗
@papagallaraju2391Ай бұрын
👍😊💐
@glaxmilaxmi6240Ай бұрын
Mauru. Gajuvaka
@lekhanaboutiques7301Ай бұрын
థాంక్యూ సో మచ్ రా 🤗🤗
@pavanerra5335Ай бұрын
Hi akka my name is Swapna from Shamshabad
@lekhanaboutiques7301Ай бұрын
హాయ్ సిస్టర్ ఎప్పుడైనా ఆస్తి కలుద్దాం ఎయిర్ పోర్ట్ కి థాంక్యూ సో మచ్ సిస్టర్ 🤗🤗