సమాజంలోని ఈ తరం యువతకు నువ్వు ఒక రోల్ మోడల్ బ్రదర్... అన్ని ఉన్న అనేక మంది సోమరిలుగా అవుతున్న నేటి సమాజంలో నీ లోని ఈ టాలెంట్ ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కుడా ప్రభుత్వంకు ఉంది. సంగీత దర్శకులు ఇలాంటి వారికి అవకాశం ఇస్తే ఆ కుటుంబకు సంతోషంగా ఉంటుంది అలోచించి అవకాశం ఇవ్వుగలరు అని నా మనవి. Tqs to idream. మంచి సెలబ్రెటిని సమాజంకు పరిచయం చేసినందుకు.
@Sk.ShahiraАй бұрын
😮😮
@neikpasha1235Ай бұрын
రాజు సూపర్ సూపర్ వెరీ నైస్ చాలా బాగా పాడావు దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
@KOMMETADEVAIAH-n1vАй бұрын
Super Raju bro ఇది నీకు దేవుడు ఇచ్చిన వరం బెస్ట్ ఆఫ్ లక్ మిత్రమా
@SivaYenniАй бұрын
ఆ నవ్వులో లో. ఎంత.. అందం ❤..😊
@BalajiBadakalАй бұрын
అతనుకి దేవుడు ఇచ్చిన వెయిజ్యం 🙏❤
@mylapallianandarao515120 күн бұрын
God bless you Raju
@rvreddy385828 күн бұрын
రాజు నీ గాత్రం అదుబుతం. విన సొంపైన కంఠం నిజంగా భగవంతుడు ప్రసాదించిన గొంతు. నీవు చేసే పాటల ప్రయానంలొ ఎన్ని అవాంతరాలు ఎదురైనా అదరకు బెదరకు. నీ అద్భుత నైపుణ్యం నీకు శ్రీ రామ రక్షగా ఉంటుంది. నీవు ఆర్ టి సి బస్లో పొడిన పొటని విని చాలా ఆనందించారు సంస్థ ఎమ్ డి గారు. సజనారు గారు కూడ ఉన్నతమైన వ్యక్తిత్వం గల గొప్ప అదికారి. నీ పాటల ప్రయానంలొ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసార కోరుతున్నాను. దేవుడు నిన్ను దీవించు గాక.
@krishnaprasaduppala483926 күн бұрын
Good 👍 job, Excellent 👍👌 Performance, Hatsof Gentleman, Correct 💯 God Bless you All Raju,, Very Nice, 👍 Good 👍 Correct 💯 job, Swapna Garu,..
@Naveen-v1r2lАй бұрын
కారుణ్య గొంతుకు దగ్గరగా ఉంది 👏👏👏
@NagarajuNarala-k2k12 күн бұрын
రాజు గారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుంది అని ఆశిస్తున్నాను
@Parasiva-t2tАй бұрын
అద్భుతమైన గానం
@vuthkamthirupathi743211 күн бұрын
Super singer god bless ❤
@madhavithiparthi8984Ай бұрын
Super brother 👏👏👏👏🙏🙏🙏
@dukulanayeemdudekulanayeem122814 күн бұрын
Super nice ❤❤❤❤❤
@tirumulakotni368625 күн бұрын
Super Raju Bro
@venkataraoponnuru7604Ай бұрын
Sir sombhupalreddygaru God bless you and your family
@garikinasathish7557Ай бұрын
Super talent
@somlarathod595119 күн бұрын
Thanks bro
@AdukondalaraoKorrapatiАй бұрын
Raju no1hero s
@Amgothkohli708329 күн бұрын
Supar bro
@anantharaochinthada498816 күн бұрын
Supar chalabagund
@RegidiRambabu10 күн бұрын
Super super nice bro
@sambasiva269221 күн бұрын
ఎంత హయిగా వుంది నాయినా, నీ దరువు !
@ambarishadАй бұрын
సోంభూపాల్ రెడ్డి గారికి వందనాలు 🙏🙏
@stevepalla201015 күн бұрын
Superdivine voice
@janardhanbandla806922 күн бұрын
Sir ituvanti varini prothasahinchadamu yentho garbage vundhi miru chala goppavaru sir