Hi sister మనము వాడే లైనింగ్ క్లాత్ మంచి క్వాలిటీ అయితే మనం వాష్ చేయవలసిన అవసరం లేదు నేను వాడుతున్నది హై క్వాలిటీ లైనింగ్ వాడుతున్నాను కాబట్టి వాష్ చేయటం లేదు ఓకే సిస్టర్
@Durganaidu12316 күн бұрын
@vrtailors6260 tq🥰 andi rly istunnaru doughts ki
@vrtailors626016 күн бұрын
Hi sister ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ప్రతి మెసేజ్ కి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తామండి వర్క్ ను బట్టి మనం రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది అంతే. మేము మీకు వచ్చిన సందేహం తీరుస్తామని మీరు మెసేజ్ మాకు చేస్తారు అసుంటప్పుడు మేము కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి కాబట్టి మీకు సరియైన ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని మేము అనుకుంటున్నాము ఒక సిస్టర్
@Durganaidu12316 күн бұрын
🥰 nijamga ni cutting chusi today one blouse kutta.. Chala baga vachindhi
@vrtailors626016 күн бұрын
Hi sister ok good 👍 మీరు ఇలాగే వర్క్ మంచిగా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను