Ma video s meeru e video chusuna skip cheyakunda Anni videos jagrathaga chudandi naa peru Vijayalakshmi nenu videos chusi rojuku 1000 sampadistunna video chustunna varantha lavanya vadina Ela cut cheste alane cut chesi strich cheyandi like cheyadam marchipovaddu friend s mana support vallaku Inka marinni videos cheyadaniki sahayapaduthundi comment chadivina varadaru kacchitamga e ma video s chusi kacchitamga success avutharu friends ekkada skip cheyavaddu
@Vasusri42814 сағат бұрын
Nijama akka
@B.komali669613 сағат бұрын
Yes sister
@Bollasuvarnahere8 сағат бұрын
Yes sistra
@maatailoringtutorial5 сағат бұрын
Tq...Tq so much sister 🤝💗
@mounikakokkera20211 сағат бұрын
Akka ninu niku runapadi unna akka, miru ,cheppina vidhanga ,cut chesi ninu chala work nerchukunna akka ,chala 🙏🙏🙏🙏
@maatailoringtutorial5 сағат бұрын
Tq..All the best sister
@sindhushreeraj55958 сағат бұрын
Mam thank you so much mam.. watching ur videos . I'm perfect in drs and blouse stitching.. ❤❤
@maatailoringtutorial5 сағат бұрын
🤝💗
@Syarvan.vedamsh.pro.6 сағат бұрын
Super ❤❤
@maatailoringtutorial5 сағат бұрын
🤝💗
@Syarvan.vedamsh.pro.6 сағат бұрын
Hi Andi ladies doti cutting video chayandi pls
@laxmimuthu3732 сағат бұрын
Hi mam i watch all your video i don't understand ur language but understand cutting and stitching videos pls share peplum top and skirt cutting and stitching video for 12year girl
@Gsd81704 сағат бұрын
Dresses different models chupinchandi
@VanajaKADALI8 сағат бұрын
Madam boat neck blouse back new model cutting cheppandi madam back two layers in the divide in back part
@PalletiSujatha-y8j3 сағат бұрын
Hi akka meru e kattera vadataro cheppandi akka
@Mamathavenkyvlogs32377 сағат бұрын
H andi, princes cut front shape belt , back open blowse chupinchandi akka, pls ,naku midi chala baga ardam avuthundi
@maatailoringtutorial5 сағат бұрын
Ok సిస్టర్ kzbin.info/www/bejne/jp-miKeknMuIg8Usi=BOVYjAiVuEA6hGw8
Hii sis malli aduguthunnanu 1mtr lining cloth a size nunchi start avuthundhi.i mean a size ki entha lining cloth paduthundhi cheppandi plsss.naku blouses isthunnaru lining entha avasaramo theliyatledhu plss sis reply me
@mounikamnk8797 сағат бұрын
Hi akka peplum top ani eppudu baga trend lo undi kada cutting chupinchandi akka
@maatailoringtutorial5 сағат бұрын
👍
@pendekantisumalatha598312 сағат бұрын
Akka designs kuda pettandi akka
@maatailoringtutorial5 сағат бұрын
👍
@sandhyaraja241214 сағат бұрын
Akka Ela stitch chesinappudu kotha mandi chest tie ga vundi Ani complaint chesaru chest tie rakuda Ela side joint cheyalo chepandi pls nenu ekkuvuga e prmbl face chesthuna
@lakshmanvasamtha227414 сағат бұрын
Same problem nakuni
@maatailoringtutorial4 сағат бұрын
ఇలా stitch చేయడం వల్ల కాదు సిస్టర్,, cup సైజ్ తగ్గితే అలాంటి problem వస్తుంది,,,,,
@LavanyaLavanya-l3j10 сағат бұрын
Hi medam చేస్ట్ లూజు నడుము లూజు కన్నా ఎకూవ ఉనపుడు సైడ్ కుట్లు క్రాస్గా రాకుండా ఏలా వేయాలో చెప్పండి మేడమ్
@maatailoringtutorial5 сағат бұрын
సైడ్ జాయింట్లు straight గా రావాలని ఏమి లేదు సిస్టర్,,, హ్యాండ్ లూజ్ తక్కువ చెస్ట్ లూజ్ ఎక్కువ వుంటే cross గానే వస్తాయి సిస్టర్ అది ప్రాబ్లెమ్ కాదు
@LavanyaLavanya-l3j4 сағат бұрын
Ok medam tq
@lakshmidurga773012 сағат бұрын
Hi sister nenu me videos regular ga follow avthanu.naku oka help cheyandi.naku oka customer blouses echaru kani avidaki chest paiki yethipettinattu vadu anta koncham flat ga ravalanta kani nenu stich chesina blouse ala ravadam ledu flat ga ravali ante ela stich cheyali
@maatailoringtutorial5 сағат бұрын
Front part పొడవు ఆఫ్ ఇంచ్ పెంచండి సిస్టర్
@Islu123411 сағат бұрын
Hi sister 30 nadumu loose, 2.25neck, 3shoulder, arm down 5.75 stich chesanu sister, front part shoulder daggara nunchi yettinattuga vastundi, vachina chota 0.25inch margin to akkadakkada hand joint daggara kuttu vesanu sister but problem not salwed sister pls help sister......
@maatailoringtutorial4 сағат бұрын
Sunday call చేయండి సిస్టర్,,2pm to 5 pm (Whats number కి pic పెట్టండి )
@dhanushtippana672014 сағат бұрын
Akka oka doubt armhole oka vaipu oka kolatha enko vaipu vere kolatha vastundi
@maatailoringtutorial4 сағат бұрын
కొన్ని ఆది బ్లౌజ్ కి అలానే ఉంటుంది సిస్టర్,, ఎటువైపు ఎక్కువ వుంటే అది తీసుకోండి,, సైడ్ జాయింట్లు వేసేటప్పుడు చంక లూజ్ మార్క్ చేసుకొని సైడ్ జాయింట్లు వేయండి,,,
@DimpleJennyraj15 сағат бұрын
అక్క ఆది బ్లౌజ్ తో నడుము లూస్ ఒకలా అదే బ్లౌజ్ ని డైరెక్ట్ ఫోల్డ్ చేసి పెడితే ఒకలా వస్తుంది నడుము లూస్ అప్పుడు ఎలా ఏది మార్క్ చేసుకోవాలి చెప్పండి అక్క please
@KaggaSita12 сағат бұрын
Same please reply evvandi madam
@maatailoringtutorial4 сағат бұрын
హూక్స్ పట్టి కాజా పట్టి మద్యలో గ్యాప్ వుంటే బ్యాక్ నడుము లూజ్ ఎక్కువ front తక్కువ ఉంటుంది,,, ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎలా ఉన్నా టోటల్ కోలుసుకొని వీడియో లో చూపిన విధంగా సైడ్ జాయింట్లు వేస్తే బ్యాక్, front నడుము లూజ్ same వస్తుంది,,,, అప్పుడే బ్లౌజ్ fitting బాగుంటుంది,,,, ఒక వేళ అలా వద్దు అనుకుంటే బ్యాక్ కి బ్యాక్,,, front కి front మార్క్ చేసుకొని సైడ్ జాయింట్లు వేస్తే same ఆది బ్లౌజ్ లాగే వస్తుంది సిస్టర్
హూక్స్ పట్టి కాజా పట్టి మద్యలో గ్యాప్ వుంటే బ్యాక్ నడుము లూజ్ ఎక్కువ front తక్కువ ఉంటుంది,,, ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎలా ఉన్నా టోటల్ కోలుసుకొని వీడియో లో చూపిన విధంగా సైడ్ జాయింట్లు వేస్తే బ్యాక్, front నడుము లూజ్ same వస్తుంది,,,, అప్పుడే బ్లౌజ్ fitting బాగుంటుంది,,,, ఒక వేళ అలా వద్దు అనుకుంటే బ్యాక్ కి బ్యాక్,,, front కి front మార్క్ చేసుకొని సైడ్ జాయింట్లు వేస్తే same ఆది బ్లౌజ్ లాగే వస్తుంది సిస్టర్