BNS, BNSS & BSA | Here is A Brief Explanation on the 3 New Laws to come into Effect || Idi Sangathi

  Рет қаралды 24,455

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

26 күн бұрын

బ్రిటీషర్ల ఆనవాళ్లు లేకుండా చేసేలా..దేశ ప్రజలకు సత్వరం న్యాయం అందించేలా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టాల అమలుకు..అంతే ప్రతిష్టాత్మకంగా ముందుకెళుతోంది కేంద్ర ప్రభుత్వం. 140కోట్ల ప్రజలకు 3 న్యాయచట్టాలపై అవగాహన కల్పించడం సహా వీటిని అమలుపరిచే న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ నిపుణులు, పోలీసు అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నెలలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఫిర్యాదుల స్వీకరణ మొదలు విచారణ, బాధితుల సంరక్షణ, నేరస్తులకు శిక్ష విధింపు అంశాలు కొత్త చట్టాల ప్రకారం ఎలా జరపాలనే దానిపై ఇప్పటికే దాదాపు 6లక్షల మందికి శిక్షణ పూర్తయింది. వీటితో పాటు ఇంకా ఎలాంటి చర్యలతో 3 న్యాయచట్టాలు అమలు పర్చాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.? శిక్షణలో ఎలాంటి అంశాలను చర్చించారు.?
#idisangati
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 13
@siripuramramachandram1253
@siripuramramachandram1253 22 күн бұрын
ఈ చట్టాలను ప్రతి గ్రంధాలయము ప్రభుత్వ ఆఫీసు గ్రామపంచాయతీలో పెట్టినచో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజలు చట్టాల గురించి తెలుసుకోగలరు ఎన్ని చట్టాలు ఉన్నా ధర్మబద్ధమైన జీవితమే మానవత్వము థాంక్యూ ఫర్ ఛానల్
@user-xl8jc3hg6n
@user-xl8jc3hg6n 24 күн бұрын
ఎన్ని చేసిన సామాన్య జనులు లకు న్యాయము జరగదు మనదేశంలో, న్యాయస్థానం పాలకులు చేతిలో కీలుబొమ్మ.
@siddharao3283
@siddharao3283 19 күн бұрын
Very good. Cases should be disposed with early clear evidences
@kallabaisrinivas8925
@kallabaisrinivas8925 21 күн бұрын
అమలు చేయాల్సిందే🇮🇳
@raju631
@raju631 24 күн бұрын
ఎంటి మళ్ళీ చదవాలా, చదువు కొత్తవి నేర్చుకో, మీకు మంచి వొద్దు....
@DailyStuff1007
@DailyStuff1007 21 күн бұрын
Super
@krr23
@krr23 24 күн бұрын
Good to hear 👍 hope in these updated laws common law abiding citizens will get justice. Instead of criminals rights are superior type existing laws. 😂 As usual black gowns (33 question bank + moderate marks degrees possessed) may not happy with these as they can't twist with crazy interpretations r drag cases decades together to facilitate criminals n get monetary benefits. Digitalisation of the cases n procedures will save more court hours n become easier to successor Hon Milards to give sentences instead start hearing from the scratch.
@samba369
@samba369 21 күн бұрын
పార్లమెంటులో పొగ బాంబులు పెట్టి చర్చించారు 😂.అంధ భక్తులుకి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు 🙆‍♂️👌🙊
@k.v.s.r4453
@k.v.s.r4453 21 күн бұрын
Lawyers update avvatledu generation update aitunnay...Inka villu maararu...waste ...
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 24 күн бұрын
ఎన్నో కుటుంబాలని రోడ్డున పడవేసి వారి మనో వ్యధకు గురి అవుతున్న 498A అనే legalized terrarrisum గా వున్న ఈ IPC section ni మార్చండి లేదా రద్దు చేయండి.
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg 24 күн бұрын
ఏం లేదు అంతా డొల్లా
@naveen7736
@naveen7736 18 күн бұрын
😂😂😂😂
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 122 МЛН
NTV Telugu News LIVE
NTV Telugu
Рет қаралды 1,9 М.
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН