శనగపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకొని🌹🌹🌹❤️❤️❤️❤️ తర్వాత పిండిని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం వేసుకొని శుభ్రంగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకొని పిండిలో పూర్ణమ్ మధ్యలో స్టఫ్ చేసుకుంటూ ఫ్లాస్టిక్ కవర్ మధ్యలో పెట్టి బొబ్బట్లు వత్తుకుని నెయ్యితో కాల్చుకుని అబ్బా సూపర్ సూపర్ 😋😋😋😋😋😋😋 నమిత గారు మీరు ఏం చేసినా సూపర్ అండి బాబు సూపర్ వంటలు చాలా అద్భుతంగా చేస్తారండి
@Nammikaruchulu6 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 💖 శ్రీలతమ్మ గారు థాంక్యూ అండీ 💖😍😍😍
@Organicfarming53986 күн бұрын
Abbha em chesaru sis chala bagunnai bobbatlu bakshalu super sweet ma pillalaki chala istam hostel ki vellinapudu ivi CHESI pampu antaru 😋😋😋😋😋👌👌👌👌🤝❤️❤️❤️