Рет қаралды 481
Pallavi:
manavyAḷakinca rAdaṭE
marmamella telpedanE manasA
Anupallavi:
ghanuḍaina rAma candruni
karuṇAntaraṅgamu telisina nA (manavi)
Charanam:
karma kAṇḍa matAkṛṣṭulai bhava
gahana cArulai gAsi jendaga
kani mAnavAvatAruḍai
kanipiñcinAḍE naḍata tyAgarAju (manavi)
nagumOmu ganalEni
raagam: aabhEri
22 karaharapriya janya
Aa: S G2 M1 P N2 S
Av: S N2 D2 P M1 G2 R2 S
taaLam: aadi
composer: Tyaagaraaja
Language: Telugu
pallavi
nagumOmu ganalEni nAjAli telisi nanu brOvaga rAdA shrI raghuvara nI
anupallavi
nagarAjadhara nIdu paraivAra lella ogibOdhana jEsE vAralu gArE yiTu luNDudure
caraNam
khagarAju nI yAnati vini vEga canalEdO gaganAni kilaku bahu dUrambaninAdO
jagamEle paramAtma evaritO moraliDudu vaga jUpaku tALanu nannElukOra tyAgarAjanuta nI
Pallavi
నగు మోము కన లేని నా జాలి తెలిసి
నన్ను బ్రోవ రాదా శ్రీ రఘువర నీ (నగు)
Anupallavi
నగ రాజ ధర నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసే వారలు కారేయ్3అటులుండుదురే నీ (నగు)
Charanam
ఖగ రాజు నీయానతి విని వేగ చన లేడో
గగనానికిలకు బహు దూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజ నుత నీ (నగు)
పల్లవి:
మానవ్యఅషకించ rAdaṭE
మర్మమెల్ల టెల్పెడన్ఈ మనసా
అనుపల్లవి:
ఘనుడయిన రామ చంద్రుని
karuṇAntaraṅgamu telisina nA (మనవి)
చరణం:
కర్మ ఖండ మత్ కృష్ణులై భవ
గహన చారులై గసి జెండగా
కాని mAnavAvatAruḍai
కనిపించిననాడే నడత త్యాగరాజు (మనవి)