అన్న మీ వీడియోస్ అన్ని బాగున్నాయి. నేను మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకున్నాను. మీరు వెహికల్ గురించి వివరించే పద్ధతి బాగా అర్థమయ్యేలా ఉంది కానీ ఈ వీడియో కి ముందు వీడియో కూడా చూసాను అందులో మహీంద్రా సేల్స్ అడ్వైసర్ తో వివరించడం బాగుంది, అదే విదంగా మినిమం ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, కడితే నెలకు ఎంత emi కట్టాలి అని చెప్పి గాని ఉంటే అదిరిపోయేది. ఈ ఒక్కటీ కూడా ప్రయత్నించండి. కానీ మీలాగా కంపెనీ వాళ్ళ ద్వారా ఎక్సప్లయిన్ చేయడం సూపర్ అన్న. ఈ కామెంట్ చదివిన వెంటనే రిప్లై ఇవ్వండి pls..... 💞అన్న
@rajeshvehicles Жыл бұрын
🤝🤝😊😊 thank you bro
@hari__009 Жыл бұрын
Down payment ? E.m.i అనేది మైన్లీ నీ క్రెడిట్ స్కోర్ మీద దిఫిండ్ అయ్యి ఉంటుంది కంపెనీ ఫైనాన్స్ ఐతే ..
@rajavarmaundrajavarapu9285 ай бұрын
ఈసారైనా ఏసీ తీసుకొస్తే చాలా బాగుంటుంది అది లేక డ్రైవర్స్ ఎండాకాలం ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా
@annavaramannavaram9129 Жыл бұрын
అన్న వీడియో బాగుంది గాని నువ్వు చెప్పవలసింది సైడ్ మిల్లర్ సైడ్ సేఫ్టీ గాడ్సీ కోసం శేషు టైర్ సైజ్ వీటికోసం చెప్పన్నా వీటికోసం చెప్పు
@nimmakadayanand477910 ай бұрын
బ్రో బండి రేటు కూడా పెట్టండి
@gurumanoj5909 Жыл бұрын
Anna cost gurinchi koncham chepi unte bagundedi any how nice vedio
@kottamakhilesh6869 Жыл бұрын
క్యాబిన్ లెంట్ తగింది
@naganaik2411 Жыл бұрын
Avunu bro
@UnduruSreenu2 ай бұрын
Power Windows vunay 👌👌vundunu
@lingaautomotive Жыл бұрын
Nv super Annaya 🙏
@AnandkumarLanka-hi3ed Жыл бұрын
❤సూపర్
@husenihuseni2147 Жыл бұрын
Super 👌👌
@MaruthiSivamaruthi4 ай бұрын
Super super super❤
@PrabhudasNisinam2 ай бұрын
Prathi bolero ki 9 fit 10 fit vunai anna IMAXX 2.0 10 fit
@swettdarling9654 Жыл бұрын
అన్న మహీంద్రా కంపెనీ వాళ్ళు వెహికల్స్ కి అవసరం వచేవి మొత్తం ఇస్తారు కానీ షోరూం వాళ్ళు పక్క మోషం చేస్తారు కొని సమన్లు ఈచి కొని ఈవరు మహీంద్రా షోరూం వాళ్ళు పచ్చి మోషం చేస్తారు అన్న ఏం తెలియని వారు పోతే ఇంకా పెద్ద మోషం చేస్తారు అన్న 😡😡😡అదే అశోక్ లయలండ్ వాళ్ళు కంపెనీ నుంచి వచ్చే ప్రతి వస్తువు ఇస్తారు కానీ మహీంద్రా వాళ్ళు మోషం చేస్తారు అన్న నేను తీసుకొని మహీంద్రా బండి తీసుకొని చాలా నష్టపోయా అన్న చెత్త షోరూం అన్న 😡😡😡అదే మా ఫ్రెండ్ అశోక్ లయలండ్ తీసుకుంటే విల్లు అడగక ముందే అని ఈచరు షోరూం వాళ్ళు i Love అశోక్ లయలండ్
@dudeanjibabu81256 ай бұрын
👌👌🤝
@vanguriramesh8839 Жыл бұрын
Super brother
@aravind76767 Жыл бұрын
AC lanti cooling ledu bro
@noumena5679 Жыл бұрын
Nice video brother.... In this model 4x4 is available?? Juat wanna know... Thx you
@ArvindKumar-go6fn Жыл бұрын
Bolero. Driving cheayye bro
@mahendrakishor41422 ай бұрын
Iam the Karnataka maki okati wechecal kavali 2.ton passing
@nallamadhukarreddy605 ай бұрын
Mahindra bolero is gadi me electrical problems very much it's My experience AK sal me 1 lakh se Jayda karch kiya hai phir bhi problem solve kar nahi huva hai. bolero truck matt lena service stations worst service in Telangana Any questions reply me will send you show room bills???
@RajuRaju-bk2kc9 ай бұрын
Milege enta vastundi bro
@shivashivamshivashivam4998 Жыл бұрын
Price chepaledhu bro
@ganeswararaonakka2395 Жыл бұрын
How much road price bro
@GandlaYadagiri-ub2vr9 ай бұрын
Hii
@maheshpendlimarri2106 Жыл бұрын
Milege anta వస్తుందని ఒక vidio lo kuda cheppadam లేదు bro