No video

#బొంబాయిచెట్ని

  Рет қаралды 204,259

Palani Swamy

Palani Swamy

2 жыл бұрын

Пікірлер: 237
@bujjibalu5045
@bujjibalu5045 2 жыл бұрын
గురువు గారు నేను మీ మాటలు kosame మీ vedios అన్ని చూస్తాను... మీ మాటలు అమృతం 🙏🙏🙏🙏
@pnvrkumar6541
@pnvrkumar6541 2 жыл бұрын
Rajahmundry Godavari Vasulu
@itsmev3539
@itsmev3539 2 жыл бұрын
శ్రీ గుుభ్యోన్నమః... వంటలు అందరూ చేస్తారు కానీ ఆ వంట లో ఉండే ప్రత్యేకత అది తినడం వల్ల కలిగే అనుభూతి గురించి మీరు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు గురు గారు🙏🙏🙏.... నాకు మా బామ్మగారి వంటలు అంటే మహా ఇష్టం. ఇప్పటికీ నాకు ఆ చిన్ననాటి రుచులు మహా బాగా జ్ఞ్యపకం ఉన్నాయి. మీ మాటలు వింటుంటే నాకు ఆమే గుర్తుకు వస్తున్నారు. 🙏🙏🙏🙏... ఇలాగే మాకు మీరు ప్రాచీన వంటకాలు పరిచయం చేసి మమ్మల్ని ధన్యులని చెయ్య ప్రార్థన 🙏🙏🙏
@devinunna9032
@devinunna9032 2 жыл бұрын
😄గురువుగారు ఎంత చక్కగా మాట్లాడుతారో ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడినట్లు ఉంటుంది. ఎక్కడ ఆంగ్లపదం ఉండదు. మీ మాటలు వింటూ మీరు చేసే వతకం చూడటం మర్చిపోతున్నాం. ధన్యవాదములు గురువుగారు. కొన్ని పదాలు నవ్వు తెప్పిస్తాయి.
@ram4941-h4b
@ram4941-h4b 2 жыл бұрын
Avunu, Amma...
@mudragadachinna7794
@mudragadachinna7794 2 жыл бұрын
అమోఘమైన బ్రహ్మాండమైన పచ్చడి బహు రుచికరమైన దోసెలు నమస్కారం గురువుగారు🙏
@nainavarapusrikavya988
@nainavarapusrikavya988 2 жыл бұрын
Ma nanamma garu kuda emaina recipe adigite ‘ idigo inthe , pedda gaganam enteee…’ antaru . Very lively and lovely words☺️☺️☺️
@sridevinichenametla7864
@sridevinichenametla7864 2 жыл бұрын
నవరాత్రి ఉత్సవాలు కదా ఒక అమ్మ వారి పాట పాడండి👌😷👏 హరే కృష్ణ
@gprmoon3043
@gprmoon3043 2 жыл бұрын
ముందు తిని తర్వాత మాట్లాడతాను స్వామి ఇంకేమీ మాటల్లేవు మందు తినడం ఎంత మంచిగా వడ్డించారు ధన్యవాదాలు స్వామి👌👍🙏🏻
@VijayaLakshmi-mx1ei
@VijayaLakshmi-mx1ei 2 жыл бұрын
👌
@nagarani9596
@nagarani9596 2 жыл бұрын
Recipes cjalasepu undiswamy
@nagarani9596
@nagarani9596 2 жыл бұрын
Konchem veranda veyandi
@kanakadurga9620
@kanakadurga9620 2 жыл бұрын
Manishiki Sahanam,oopika,vidya,bhudhi “”ivi chaalu brathakadanki annatlu vundhi sir me video.🌿🦜ee age lo prasamthamga “bhoggula poyyi “pi vanta.idhe jeevitham. (Anavasara hangulu,aarbhaataalu,dabbu ee aa aadhunika prapamchamlo andharni bhudhi heenuluga chesayi.🌿🕊
@sivachaitanyamusini3998
@sivachaitanyamusini3998 2 жыл бұрын
Correct ga cheparu andi ...
@malathisunkara3721
@malathisunkara3721 2 жыл бұрын
Lo Lo 0 no no*
@raziavayalapalli1781
@raziavayalapalli1781 2 жыл бұрын
గురువుగారు చాలా బాగా చేశారు
@sharadaguntakal3265
@sharadaguntakal3265 2 жыл бұрын
@@malathisunkara3721 ji in j am lbbbb bh
@sailajabhargav5775
@sailajabhargav5775 2 жыл бұрын
8 lool)g
@topellamurty8521
@topellamurty8521 2 жыл бұрын
నమస్కారమండి. శ్రద్ధయా దేవో దేవత్వమశ్నుతే అన్న వేదవాక్యం మిమ్మల్ని చూసినప్పుడల్లా గుర్తుకు వస్తుంది. మీరు నిజంగా ధన్యాత్ములు. మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ ఎవ్వరైనా అనిర్వచనీయమైన హాయిని పొందవచ్చండి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిమ్మల్ని కన్న మీ మాతాపితరులకి వందనాలు. తే.గీ. పళని సామి కరములందు పలుకులందు వంట పాత్రల మెరుపుల వరుసలందు శుచిని శుభ్రతను వెలుగు శోభల మరి మురుగ యను పిలుపును గన ముచ్చటగును.
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే బాబాయ్ గారు 🙏 శెనగపిండి పచ్చడి అద్భుతః 👌
@tejasreealekhya8525
@tejasreealekhya8525 2 жыл бұрын
చాలా బాగా చెప్తున్నారు గురువుగారు. మజ్జిగ పులుసు ఎలా చేయాలో మీ పద్దతిలో చెప్పండి గురువుగారు.,🙏🙏🙏
@chalapathi4474
@chalapathi4474 2 жыл бұрын
Monika
@lakshmimuddu7967
@lakshmimuddu7967 2 жыл бұрын
Very well explained Dosa and this chutney excellent combination Nothing to beat Brahmin food without garlic and onions
@tirumalavoona8143
@tirumalavoona8143 2 жыл бұрын
జై గురుదేవా చాలా చక్కగా వండి చూపించారు చాలా ధన్యవాదాలు గురువు గారు ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నే నమః
@madhusudhangudipati8566
@madhusudhangudipati8566 2 жыл бұрын
గురువు గారికి నవరాత్రి శుభాకాంక్షలు 🙏🙏🙏. మీరు ఓపికగా చక్కగా కుంపటి మీద వంట చేస్తునానరు, చాలా చూడ ముచ్చటగా ఉంది. మీ ఛానల్ చూస్తో ఉంటే వంటల మీద అభిరుచి కలుగుతుంది మంచిగా వంటలు అన్ని చేసుకొని తినాలి అనిపిస్తుంది. అన్నిటికంటే మీరు చెప్పే విధానం చాలా చాలా బావుంది. 🙏🙏🙏💐
@dharanikumar4207
@dharanikumar4207 2 жыл бұрын
గురువుగారు మేము టమోటా,ఉల్లిపాయ కూడా వేస్తాం అండి.. చాలా బాగుంటుంది...మీ వివరణ బొంబాయి చెట్నీ రెండు అద్బుతం👌💐🙏
@januluvs
@januluvs 2 жыл бұрын
👌👌👌👌👌👌 guruvugaru..... Nenu jhansi ni guruvugaru gurthupattara.
@ramasaimathrumandali1154
@ramasaimathrumandali1154 2 жыл бұрын
చట్నీలో కొంచం చింత పండునీళ్ళు వేస్తే చాలా బాగుంటుంది అయ్యగారు
@prasannalakshmi5811
@prasannalakshmi5811 2 жыл бұрын
Meru me vantalu me bhasha adbhutam swamy elage mana godavari vantalu chesi chupinchalani korukuntunnamu 🙏🙏🙏
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 2 жыл бұрын
Na favourite chutney bombai chutney 😋😋😋😋😋😋👌👍👏🙌
@naomiwilfred1219
@naomiwilfred1219 2 жыл бұрын
Palanisamy sir good evening 🙏sir,your videos God only showed me, we are in 40 days lent period, how to manage with vegetarian food for this year, l was thinking, I saw your video, I tried brinjal curry every one liked ate stomach full,from that day I cook your beautiful recipes. You are God gifted great person. God bless you and your family.
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 жыл бұрын
మహారాష్ట్ర లో ఇది అత్యంత సామాన్య వంటకం. కాస్త గట్టిగా చేసి రొట్టె తో, కొంచం పలుచగా చేసి అన్నం తో కలుపుకుని తింటారు. మహారాష్ట్రలో దీన్ని " పిట్ల" అంటారు.( పీఠ్ అంటే పిండి, లయి అంటే పిండి కి నీరు కలిపితెతయారయిన semi solid పదార్థం. పీఠాచిలై. చి అంటే యొక్క అన్న అర్థం. ఇలా पीठा ची लाई पिटला గా మారింది.) మహారాష్ట్ర కు పొరుగున ఉన్న మా ప్రాంతం లో దీన్ని పిట్లా, మధురం, సూను అని కూడా అంటారు. నిమ్మ కాయ , ఉల్లిపాయ, టమాట ల తో కూడా చేస్తాము. అన్నం లేదా రొట్టెలోకి తొందర గా చేసుకోవాలి అనే వంటకం ఇదే మహారాష్ట్ర వంటకం కనుకే బొంబాయి చట్నీ అని పిలిచారు.
@kameswarimaddali9287
@kameswarimaddali9287 2 жыл бұрын
చెప్పే విధానం చాలా బాగుందండీ. ఇప్పటికీ మా ఇంట్లో ఇడ్లీ ల్లోకి ఇది చేసుకుంటాం.
@syamalarudraraju7736
@syamalarudraraju7736 2 жыл бұрын
ఇంట కూరగాయలేవి లేకున్నను చిటికె లోన మనము చేసుకొనగ మంచి సుళువు మరియు మధురమీ పచ్చడి మీరు చెప్పు విధము మేలు మేలు. ధన్యవాదములు బాబాయ్ గారు.
@ramalakshmi1424
@ramalakshmi1424 2 жыл бұрын
excellent, nice.
@syamalarudraraju7736
@syamalarudraraju7736 2 жыл бұрын
@@ramalakshmi1424 Thank you
@chbalakrishnaveni2678
@chbalakrishnaveni2678 2 жыл бұрын
అవును కదూ శ్యామలా ...:)
@rangacharlaxmi5556
@rangacharlaxmi5556 2 жыл бұрын
చాలా easy preparation andi. ఇప్పుడు చేశాను. చాలా రుచిగా వుంది. Thanks for the recipe
@pguptha3505
@pguptha3505 2 жыл бұрын
🙏Swamy ee chutney lo konchem chindapandu pulupu kani, nimma rasam kani lightgaa vesukunte chalaa baguntadi andi.👏👏
@bhartig5998
@bhartig5998 2 жыл бұрын
Voice chala bagundi Mee matalu super guruji
@durga6606
@durga6606 2 жыл бұрын
Meru plate lo veskuna tomato uragaya chupinchandi ela cheyalo 🙏
@nandithakomarneni2195
@nandithakomarneni2195 Жыл бұрын
Guruvu Garu namastey. Mee Bombay chutney super andi
@battumohanrao4213
@battumohanrao4213 2 жыл бұрын
Well prepared Bombay chatny seems to be very good appearance. I liked it very much.
@pavankothalanka6075
@pavankothalanka6075 2 жыл бұрын
Chaalaa baagundi peddanana garu
@printexsprasadprintex3561
@printexsprasadprintex3561 2 жыл бұрын
అయ్యా చాలాబాగుంది.ధన్యవాదములు
@kolapallisrilakshmi1208
@kolapallisrilakshmi1208 6 ай бұрын
Adbhutam guruvu garu 👌👌🙏
@Tis_I98
@Tis_I98 2 жыл бұрын
Mee maatalu chaala bavunnaay andi❤️
@raga9557
@raga9557 8 ай бұрын
Chala ruchiga vundandi🙏
@ramabhadradevisripadasripa84
@ramabhadradevisripadasripa84 2 жыл бұрын
Guruvu garu chala bagundhi super
@prabhakarkandarpa8862
@prabhakarkandarpa8862 2 жыл бұрын
ఈరోజు ఉదయం చేసుకున్నాము. రుచి మయం... రుచి... రుచి..
@balakrishnadarbha8826
@balakrishnadarbha8826 2 жыл бұрын
చక్కటి తెలుగులో రుచికరమైన బొంబాయి చెట్ని చేసి చూపించారు,ధన్యవాదాలు.
@jayameka6502
@jayameka6502 2 жыл бұрын
Enti ardhamavthonda vishayam 😀🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర , గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍏🍏🍏🍏🍓🍓🍓🍓🍓🍯🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🥗🥗🥗🥗🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🍒🍒🍒🍒🍒🌺🌺🌸🌸🏵️🏵️🌽🌽🌽🌽🍈🍈🍋🍋🍍🍍🥭🥭🍊🍑🍑🥰🥰🥳🥳🤗🤗శరన్నవరాత్రుల శుభాకాంక్షలు గురుదేవా 🥰🥰🙏🙏🙏🙏🙏🥰🥰
@sunitharathipelly1685
@sunitharathipelly1685 2 жыл бұрын
Chala baga chesaru guruvu garu 🙏🙏🙏
@vsreenath974
@vsreenath974 2 жыл бұрын
Tasty dosa with bombai chutney
@Lakshmi79899
@Lakshmi79899 2 жыл бұрын
Mee maatalu chaala baagunnae s wamy
@sitagummadi7390
@sitagummadi7390 9 ай бұрын
Mee vamtalu super
@pendemkalyani7818
@pendemkalyani7818 2 жыл бұрын
గురువు గారూ నమస్కారం మీరు చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్తున్నారు.ధన్యవాదాలు గారెల పిండి రుబ్బుకొన్నెటప్పుడు చిట్కాలు చెప్పండి.గారెలు వేసే విధానం అలాగే ఆవిరి కుడుము గురించి కూడా తెలుపగలరు.
@swarnaprabha4782
@swarnaprabha4782 2 жыл бұрын
Super amdi guruvugaru. Chustuntey noru urutundi.
@lakshmikumari5190
@lakshmikumari5190 2 жыл бұрын
Bombai chutney was first made in 70's for poori combination. Very famous at that time and yummy. 😋
@parvathisrinivas2421
@parvathisrinivas2421 Жыл бұрын
Correct, it was made for poori and in the seasoning you don't add senagapappu, just a little minapappu.we can add tomatoes also
@pnvrkumar6541
@pnvrkumar6541 2 жыл бұрын
🙏🙏 Guruvu Garu ki naskramulu
@saralarao8335
@saralarao8335 2 жыл бұрын
Great
@umaranisingaraju2626
@umaranisingaraju2626 2 жыл бұрын
Chala bavundandi
@srinubabukataris3311
@srinubabukataris3311 2 жыл бұрын
వేడి వేడి ఇడ్లీలకు ఈ బొంబాయి చట్నీ 😋 అమోఘం కాకపోతే మా అమ్మ గారు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి నూరి తాలింపు వేస్తారు .. టొమాటో కూడా .. మీ తయారి విధానం కూడా సూపర్.. గురువుగారు 🙏🙏
@kandikuppabrahmam8740
@kandikuppabrahmam8740 2 жыл бұрын
Super.
@nagalakshmigali6165
@nagalakshmigali6165 2 жыл бұрын
bombai chutney lo oka rendu remmalu chinthapandu naanapetti theesina water tho chesthe inkaa baguntundhi. kodhiga pulupu vasthundhi. lekapothe chappaga vuntundhi
@madhavibhupathiraju4077
@madhavibhupathiraju4077 2 жыл бұрын
Mi vivarana adbutam, super testulu teliyachestunaru ,mouth watering guruji
@vhlvutukuri
@vhlvutukuri 2 жыл бұрын
మేము ఇందులో కాస్త చింతపండు వేసుకుంటాము...మిగిలినదంతా same to same గురువుగారు....
@chilukuriaparna5553
@chilukuriaparna5553 2 жыл бұрын
Sreematre Namaha Swamy chala bagundi dhanyavaadamulu
@saleemsheik8256
@saleemsheik8256 Жыл бұрын
Super 👍
@lakshmisailaja3085
@lakshmisailaja3085 2 жыл бұрын
అయ్యా 🙏! వంట తో పాటు మీ అనుభవాలు కాని మంచి విషయాలు కాని చెప్పండి . మేము కూడ సంతోషంగా వింటాము.🙏
@varijag470
@varijag470 2 жыл бұрын
Namaste guru garu 🙏🙏 You speak excellent telugu Very clear .
@kailashnath7279
@kailashnath7279 2 жыл бұрын
Chala baga chesi choopincharu. chala bagundi.
@surendrag1816
@surendrag1816 2 жыл бұрын
Erojullo mukudlo vanta chesevallu ekkadunnaru meru great
@balajich1166
@balajich1166 2 жыл бұрын
బ్రహ్మాండం సార్
@kalyanikrish7280
@kalyanikrish7280 2 жыл бұрын
My mouth is watering ❤️❤️❤️
@annapurnakopparthi1220
@annapurnakopparthi1220 2 жыл бұрын
Manchi ruchulu chupistunaru,👌👌👌
@hematirupathi1283
@hematirupathi1283 2 жыл бұрын
Adbutam swamy asalu
@sekharpasumarthi8344
@sekharpasumarthi8344 2 жыл бұрын
Guruvugariki namaskaram
@cscscs7979
@cscscs7979 2 жыл бұрын
Chaala chakani satcikamaina aaharam andi
@vinay4b8
@vinay4b8 2 жыл бұрын
Mee vantalu chala baguntai babai garu mee kumpati rolu vadina padathi amogham
@brindavanbabud7181
@brindavanbabud7181 2 жыл бұрын
Chalabaaga chepparu thanks
@gantisomeshwar8496
@gantisomeshwar8496 2 жыл бұрын
😋😋😋😋😋😋😋😋😋😋Adbhutaha 🙏
@arifajahan2440
@arifajahan2440 2 жыл бұрын
Superrrr
@meenuseepana6829
@meenuseepana6829 2 жыл бұрын
Guruvu garu ala vunaru bagunara arogyam bagundi kada pachadi chala bagundi guruvu garu simple ga easy ga
@makamrukmini9445
@makamrukmini9445 2 жыл бұрын
Chala bagundi guruvu garu
@punyavathireddy8100
@punyavathireddy8100 2 жыл бұрын
Stove super ayagru
@luxmigolla2894
@luxmigolla2894 2 жыл бұрын
Bhavuondi..andi... 🌱
@abbulukoti5746
@abbulukoti5746 2 жыл бұрын
Super and Excellent
@bhavanilanka6619
@bhavanilanka6619 2 жыл бұрын
Sir namaste Mee bhasha maa chevulaku vinasopu gaa untudhi
@anjalireddyanjali4381
@anjalireddyanjali4381 2 жыл бұрын
Mee mata lu vintunte naku maa ఊరు మా friends గుర్తు వస్తునరు గురువు గారు
@jaisri3144
@jaisri3144 2 жыл бұрын
Nice
@kakanikomminenianitha8624
@kakanikomminenianitha8624 Жыл бұрын
Thank you sir
@yslaksmi
@yslaksmi 2 жыл бұрын
Kumpati veliginchatam video cheyyandi sir
@ypadma2441
@ypadma2441 2 жыл бұрын
Babai garu suuuper
@rajasekhar1859
@rajasekhar1859 2 жыл бұрын
Chesamandi amogham
@tvenkataramanarao5526
@tvenkataramanarao5526 2 жыл бұрын
Adbhutam Guruvugaru
@Sharani262
@Sharani262 2 жыл бұрын
Chustuntene noruruthondi swamigaru. Thank you 🙏🏼
@radhikach2923
@radhikach2923 2 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏 👌👌 చాలా చాలా బాగుంది బొంబాయి చట్నీ
@raghaveswarijagarlapudi8345
@raghaveswarijagarlapudi8345 2 жыл бұрын
చాలా బాగుంది సార్ 🙏
@kandanurigayathri7843
@kandanurigayathri7843 2 жыл бұрын
Meeru kumpati lo cheyyadam chaala nachhindhi sir 👌👌👌
@kvanaja9037
@kvanaja9037 2 жыл бұрын
Namaskaramu babai garu Chala baga chesaru amogam memu puri Loki ee vantakam chesukuntam🙏🙏🙏😋😋
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
Mouthwatering namaskaram nanna garu my favourite recipie
@satyalaxmi4406
@satyalaxmi4406 2 жыл бұрын
Super explaination
@vmkumar2523
@vmkumar2523 2 жыл бұрын
Mee voice chala bagundi guruvu
@kalpana1974
@kalpana1974 2 жыл бұрын
Chala simple ga ala ne chala chala tasty ga bagundi andi 🙏🙏
@bhavanimurthy6691
@bhavanimurthy6691 2 жыл бұрын
Chala chala tasty ga bagundi andi 👌
@chandrasekharkakunuri6132
@chandrasekharkakunuri6132 2 жыл бұрын
Pachi batanilu udakabetti Bombay chatnee lo veyandi okasaree ruchi chudandi meree cheptaru Manchi Rucha kadhoo. Alu ullipayalu , tamota optional, avi Koda veyyavachu sandarbham batti. Me style lo chutney bagundhi.
@sreevalli9528
@sreevalli9528 2 жыл бұрын
👌👌
@tanujagali3226
@tanujagali3226 2 жыл бұрын
Nenu alaney chesthanu nanna chala baguntundi ma srivari ki estam
@valluripadmaja4953
@valluripadmaja4953 2 жыл бұрын
చాలా బాగుంది అండీ బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏
@pravallikae9151
@pravallikae9151 2 жыл бұрын
Mouth watering recipe
@praveenavadakattu4120
@praveenavadakattu4120 2 жыл бұрын
Very nice Andi ...memu small tamarind kuda vestamu
@ganesh98789
@ganesh98789 2 жыл бұрын
Swami meeru super
@chbalakrishnaveni2678
@chbalakrishnaveni2678 2 жыл бұрын
మా ఆడువారికి పోటీ వచ్చేస్థున్నారు ...రుచి చూస్థేనే తెలుస్థోంది ...మరో నాలుగు మంచి ముక్కలు చెబుతూండండి ...టమాటో ఊరగాయ తయారీ తెలుపుతూ ...ధన్యవాదములు ..హరోహర ...
@user-os7ho6bw6c
@user-os7ho6bw6c Жыл бұрын
Magavallaku nerpichadamma
@kandlaguntanarasaraopet8655
@kandlaguntanarasaraopet8655 2 жыл бұрын
Wow.....మీరు బొగ్గుల కుంపటి మీద చేసే వంటలు....👌👌👌👌👌👌👌👌👌👌
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 27 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 6 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 12 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 37 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 27 МЛН