మారాలి అనుకుంటే అన్ని సాధ్యమే. ప్రతి దానికి పరిష్కారం ఉంది. ఏ దేశం డిపెండన్సీ ఉండదు. పోరాటం చేయాలి
@sruthi26474 жыл бұрын
గ్లోబల్ మార్కెట్ ని చైనా ఎంతగా శాసిస్తుంది అంటే ఇ వీడియోని సగం మందికి పైగా చైనా లో తయారు చేసిన ఫోన్లలో చూస్తూ ఉండి ఉంటారు. ఆఖరికి ఆపిల్ ఫోన్ కూడా నిజానికి తయారయ్యేది చైనాలో అయినా, ఆ విషయాన్ని దాచి Designed in California అని ప్రచారం చేసుకుంటారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది, మనం చైనా మీద ప్రేమతో చైనా వస్తువులు కొనటం లేదు. సరసమైన ధరలో నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేస్తుండటం వల్లనే చైనా వస్తువులు కొంటున్నాము. Make In India or Made in India అనే ప్రోగ్రాం చైనా మీద కోపంతో కాకుండా India మీద ప్రేమతో 💓 మొదలవ్వాలి. అప్పుడే భారతదేశం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలదు.🙏🏻🙏🏻🙏🏻
@SBPMOTOADVENTUREVLOGS4 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు.👏👏👏🙏
@ఆకూర్చీని4 жыл бұрын
🙏
@SBPMOTOADVENTUREVLOGS4 жыл бұрын
అంతా బాగానే ఉంది కానీ, చైనా వస్తువులను కొనుగోలు చేయడం ఆపేసినంత మాత్రాన ఛైనా అడుక్కుతిని పోతుంది అని కాదు. అక్కడ తయారు చేసే వస్తువులను, వాటికి సంభందించిన ముడి పదార్థాలను మనం ఇక్కడే సమకూర్చుకునే ప్రయత్నం చేయడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకోవచ్చు, అలాగే మననుంచి ఎంతో కొంత వారికి కలిగే వ్యాపార ప్రయోజనాన్ని ఆపవచ్చు (తద్వారా ఎంతో కొంత దెబ్బ కొట్టవచ్చు) ఈ రకంగా మొత్తానికి బ్యాలెన్స్ చెయ్యవచ్చు. మన దేశానికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, బయటి దేశాల కంపెనీలు సైతం మన దేశానికి వస్తాయి, తదనుగుణంగా ఏ పని పాటా లేకుండా బేవర్శిగా ప్రభుత్వాల నుంచి వచ్చే ఫ్రీ పెన్షన్లు (నిరుద్యోగ భృతి) దొబ్బి తినకుండా (పందికొక్కుల్లా), ప్రతి ఒక్కరూ ఒళ్ళు వంచి పని చేస్తారు తదనుగుణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అభవృద్ధి చెందుతుంది. అది ఊహించుకోవడానికే అంత అద్భుతంగా ఉంది, ఇంక నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే...? ఉతికి ఆరేసినట్టుంటుంది...
@manavatvam14 жыл бұрын
ఏంటి మన దేశంలో నిరుద్యోగ భృతి ఇస్తున్నారా...?
@rajasekharreddyvempalli20534 жыл бұрын
ఎక్కడయ్యా అభివృద్ది. మన దేశ సంపదను ఇక్కడి కార్పొరేట్లకు(రైట్ ఆఫ్), విదేశీ కంపెనీలకు(FDI) లకూ దోచి పెడుతున్నారు. రక్షణ, రోదశీ, రైల్వే రంగాలలో కూడా FDI లకు గేట్లు ఎత్తేశారు. మన దేశ సంపదంతా బయటికే పోతోంటే ఇక దేశాభివృద్ధి ఎక్కడ?
@SBPMOTOADVENTUREVLOGS4 жыл бұрын
@@rajasekharreddyvempalli2053 నేను చెప్తున్నది అదేనండీ ఇది ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అన్నీ వ్యవహారాలు చక్కగా చక్కబడతాయి. మోడీ ప్రభుత్వం చాలా చక్కగా ఒక ప్రణాళికా బద్ధంగా పాలిస్తోంది. దానికి మనం కూడా చేయవలసినంత సహకారం చెయ్యాలి. అప్పుడే పురోగతి. నెమ్మది నెమ్మదిగా అన్నీ చక్కబడుతున్నాయి కదా.! మీరే చూడండి ఒక్కసారి చరిత్ర వెనకకు వెళ్లి. ఇందిరా గాంధీ అత్యుత్సాహం వల్ల అమెరికాకు చేసిన ఒక ఒప్పంద సంతకం ఇప్పుడు భారత్ కి పెద్ద తలనొప్పిగా తయారయింది. చాలా మందికి ఈ విషయం గురించి అస్సలు తెలియనే తెలియదు. అదే ప్లూటోనియం కాప్సూల్. ఆవిడగారి అధికారంలో ఉన్నప్పుడు, ఛైనా దుందుడుకు చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉంటుందని అప్పటి అమెరికా ప్రభుత్వం మన అందమైన నందాదేవి పర్వతాల్లో వారి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోరగా మనకి కూడా ఛైనా శత్రు దేశమే కదా, మనకీ ఉపయోగమే అన్న అనాలోచిత నిర్ణయం వాళ్ళ ఆ ఒప్పందం మీద సంతకం చేసింది. అదలా ఉండగా అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన వసతులు అక్కడ లేనందున అంత దూరం పవర్ సప్లై కోసం పవర్ లైన్స్ వెయ్యడం అసాధ్యం. అందుచేత ప్లూటోనియమ్ ఉపయోగించి పవర్ జనరేట్ చేసుకోవచ్చన్న నెపంతో 50 కేజీల ప్లూటోనియమ్ కాప్సూల్ ని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి విజయవంతంగా విఫల మయిన అమెరికా దానిని మధ్య దారిలోనే వదిలేసి మరుసటి రోజు మరికొంచెం దూరం తీసుకుపోవచ్చు అని భావించి వెనుదిరిగింది. తీరా ఆ మర్నాడు వెళ్లేసరికి అది పూర్తిగా మంచులో కూరుకుపోయి ఎక్కడుందో తెలియని అయోమయ స్థితికి చేరుకోవడం వీరి వంతయ్యింది. చేసేది లేక దానిని అలా విడిచిపెట్టేసి అమెరికాకు పోయారు. ఇప్పుడది టైం బాంబులా తయారయ్యింది, అదిప్పుడెక్కడుందో ఎలా ఉందో ఎప్పుడూ ధడేల్ మంటుందో తెలియని అయోమయ స్థితిలో మన దేశ ప్రజలు. దాన్ని వెతికి డిస్ట్రోయ్ చెయ్యాలన్న జాస ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వానికీ లేదు. దాన్ని చేపట్టింది కూడా మన మోడీనే. ఇప్పటికే చాలా తల నొప్పులు నెత్తిమీద వేసుకుని గేప్ లేకుండా నిర్విరామంగా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు మోడీ. ఇంకా అతనిని విమర్శించడం లేని తల నొప్పులు నెత్తిమీద వెయ్యడం అస్సలు సబబు కాదు.🙏🙏🙏
@achyuthmadhavapeddi27034 жыл бұрын
@@SBPMOTOADVENTUREVLOGS whatsapp university lo degree chesara sir. Indra gandhi usa ki against ame ussr supporter
@achyuthmadhavapeddi27034 жыл бұрын
Country first tarvata bjp, congress, modi ,rahul etc
@Kishore73254 жыл бұрын
GS, Sir. I really appreciate for all your weekly shows. I get more knowledge from your analysis. Thank you for all these shows. I'll watch all your shows with miss.👍👍👍👍👍👍
@rakeshsv85794 жыл бұрын
Flipkart lo real me phones flash sales pedithe just 5 sec lo aypothunay Edi okati chalu
@jaya000074 жыл бұрын
100% it's true good analysis GS GARU
@kumarvarma19754 жыл бұрын
వన్ rupee ఎక్కువ అయినా నేను చైనా వస్తువులను కొనను .
@sesharomallapragada88524 жыл бұрын
Sir, your weekly episodes are excellent and balanced.keep it up
@BaluAlluri4 жыл бұрын
It's not possible now, but in future probably.
@SBPMOTOADVENTUREVLOGS4 жыл бұрын
పట్టుదల ఉంటే కానిది లేదు. మనం అనుకోము అదే మనకున్న పెద్ద జబ్బు. ఇన్ని సాధించిన వాళ్ళం తల్చుకుంటే వాళ్ళ మీద ఆధారపడిన 50% మనం ఉత్పత్తి మార్గంలో నిరూపించుకొలేమా.? ఇంత సాధించి ఇంత వరకు వచ్చి కూడా ఇంకా ఎందుకు ఇలా కుంటుతున్నామో, కొంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నామో అర్థం కావడం లేదు. మనం గట్టిగా అనుకుంటే కేవలం సంవత్సర కాలంలో సగం దూరం చేరిపోవచ్చు, 25% ఛైనా ఆధారిత ఉత్పత్తుల్ని మనం ఉత్పత్తి చెయ్యవచ్చు. ఇది వరకు వలె కాదు. ఇప్పుడు ఎంతో అభివృధ్ది చెందాం. గతంలో ఒక ఇల్లు కట్టాలంటే కనీసం ఆరు నెలలు పట్టేది అదే కట్టడాన్ని ఈ రోజు కట్టాలంటే రెండు నెలల్లో పూర్తి అయిపోతోంది. ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే నెల రోజుల్లో పూర్తి చేసినా ఆశ్చర్య పోవక్కర్లేదు. ఒక్కసారి ఆలోచించండి.
Your explanation is awesome. Thank you 🙏. Keep on sharing current issues....
@RamanaMurthyBV4 жыл бұрын
Can't we live with Indian or Korean or Japanese phones and laptop. We have to adjust for sometime. Weather it is loss to China or not. But reduce outflow of our money
@jstravikumar55854 жыл бұрын
Good explain sir
@i_var90484 жыл бұрын
Self reliance is very important for any country. Totally boycotting products from a specific country is not possible. But we can reduce the amount of imports. This encourages local companies. Please consider future growth before targeting some popular news anchors or politicians.
@anjibabukankipati48954 жыл бұрын
Super explanation sir. That is a Truth, and correct. sir thank you so much sir.
@jk.44 жыл бұрын
సార్ మేము బ్యాగ్స్ తయారు చేస్తం మెటీరియల్ 90% చైనా తైవాన్ అదే మెటీరియల్ మన భారతదేశంలో కూడా తయారవుతుంది క్వాలిటీ రెండు ఒకటే ధర విషయంలో మాత్రం తేడా ఉంది చైనా తైవాన్ రేటు తక్కువ భారతదేశంలో రేటు ఎక్కువ దానికి ప్రధాన కారణం టాక్స్ భారతదేశంలో ఉన్న మెటీరియల్ కొని తయారుచేసి నేను అమ్మితే ఒక బ్యాగు 800 అమ్మాలి అదే చైనాలో వాడి దగ్గర కొని తయారుచేసే అమ్మితే 500 వందల అమ్మవచ్చు
@Tiruum4 жыл бұрын
Quality lo difference untundi bayya kachittamga, india di Quality lo better ga untundi
@bashashaik61054 жыл бұрын
Best example....
@sudheersanka68824 жыл бұрын
Mi channel lo kuda invest chesara sir?
@gurupradeep27344 жыл бұрын
Super ga explain chesaru sir 🇮🇳🇮🇳🇮🇳
@Vishwambhara4 жыл бұрын
గ్లోబలైజేషన్ జరిగిన తరువాత ఇది పూర్తిగా అమలు చేయడం సాధ్యం కాదు. నిదానంగా చేసుకుంటూ పోవాలి అప్పుడు కూడా చాలా సంవత్సరాలే పట్టవచ్చు. కాలాన్ని బట్టి పరిస్థితులు కూడా మారవచ్చు.
@neerajnizampatnam30334 жыл бұрын
Excellent presentation 👍
@Sainathlove4 жыл бұрын
You are good in way you say
@mumvpr4 жыл бұрын
Anti china sentiment is only trigger. We should encourage local products/ other than china products even though they are slightly costlier. By encouraging cheap china products we are killing our industries and raising unemployment. Take Sivakasi fireworks for example.china products may be cheap but they don't last longer.
@mahammadbaquar58014 жыл бұрын
Sir, good analysis. Keep it up...2% of import from China. This point is very important.
@sambs36094 жыл бұрын
సార్, మా ఊరికి దగ్గర్లోనే అంటే AP - TN బోర్డర్ లో ఉండే శ్రీ సిటీ లోని షోమి మొబైల్ మనుఫ్యాక్చరింగ్ కంపెనీ లో దాదాపు 10 వేల మంది ముఖ్యంగా స్త్రీలే పనిచేస్తున్నారు... ఇప్పుడు boycott China పేరితో ఆ కంపెనీ మూసేస్తే...ఆ 10 వేల కార్మికుల సంగతి ఏంటి? వాళ్లకు RSS లేదా BJP వాళ్ళు ఉద్యోగం ఇస్తారా లేదా తిండి పెడతారా?? Its stupid to call for a boycott. We must take diplomatic step towards China and make them realise their mistakes.
@sandeepreddyadmala99324 жыл бұрын
Correct comment kanapadindi deentlo .google lo chusa anni mobiles manufacturing or assembling ikkade avtunnai kakapote company owners Chinese .tv , fridges , anni ikkade manufacture avtunnai .vallu sales tax indian govt ke kadutunnaru, Paiga takkuva daralaki products istunnaru. Deeni valla unemployablity ki problem ledu endukante manufacturing or assembling ikkade chestunnaru. Next profits China govt ki povu company owners ki potai. Make in india valla manchide kani boycott China is wrong idea. Ika China vastuvu lekapote ikkadi companies aadinde aata padinde pata avtundi. Indian companies sales tax eh kadatai China companies sales tax kadtai. Deeni govt income ki nastam ledu .China products ban cheyadam valla indian companies ki tappa evadiki oka paisa labam ledu. Manam Trade war start cheste vadu start chestadu.
@banothkishan82244 жыл бұрын
*మన దరిద్రం ఏంటి అంటే మనం మొదటి నుండి దిగుమతి చేసుకోవటానికి అలవాటు పడ్డాము....70 సంవత్సరాల నుండి పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా సౌకర్యాలు పెంచి,శ్రామిక శక్తి ని వాడుకొని మనకు అవసరమైన వస్తువులు మనమే తయారు చేసుకోగలం కానీ,పాలకులు మనల్ని దిగుమతి వైపు దారి మళ్లించారు.....ఇప్పటి నుండి మనకు అవసరమైన వస్తువులు మనమే తయారు చేసుకొని వాడుకోవాలంటే దానికి ఇంకో 50 సంవత్సరాలు పట్టొచ్చు.......ఈ దరిద్రానికి కారణం 70 సంవత్సరాలు గా మనల్ని పాలిస్తున్న ప్రభుత్వాలు...*
@kimjong-un6244 жыл бұрын
Oka example chepta Google lo ki velli edina game application download cheyandi 90% dani origin china India lo amme 90% of the mobiles also from china(black shark, asus, Xiaomi, oppo, huwai, honor,vivo etc evanni manalo evaro okaru use chestunna mobile brand). Web browser applications:-uc browser, vidmate, snaptube and somany. We can't ban the product forcefully until we find the alternative. (Evaro okaru initiate cheyali Indian mobiles tayaru cheyatamo like jio, micromax)
@RajA-ug1dc4 жыл бұрын
Every thing is possible if govt and people encourage the make in India project
@kiranjuturu49124 жыл бұрын
మన అధికారులు, చట్టాలు వ్యాపార అభివృద్ధికి అవరోధంగా లేనంత వరకు, బ్యాంకులు వడ్డీ రేటు తగ్గించే వరకు, టాక్స్ పేయర్స్ కు రాజకీయ విలువ ఇచ్చే వరకు, మనదేశం లో ప్రొడక్టివిటీ చాలాకష్టం
@nixonthomaspapdam4 жыл бұрын
Well said sir...
@rajasekharreddyvempalli20534 жыл бұрын
చైనా ఎగుమతుల్లో మన దేశ వాటా 2% అని చెప్పారు. మన దిగుమతుల్లో చైనా దిగుమతుల శాతం ఎంత?
@kamerasrikanth19904 жыл бұрын
India exports to china 5.7% undi sir enadu 4th page lo ni article June 11,2020 lo vachindi
@kings66934 жыл бұрын
16.5 sir
@Darkwolfeabc3 жыл бұрын
Pure rational and logical expression by GS
@narendrarudra35434 жыл бұрын
Boycott Chinese products
@ve.ra.dwarapudi4 жыл бұрын
ఎవడ్నో దెబ్బ కొట్టాలి అనే చవక బారు విధానాలను ప్రచారం చేసే బదులు ...... అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే భావన మంచింది. ఇప్పుడు జరుగుతున్నది అంతా రాజకీయ ప్రయోజనం కోసం జనాలను వెర్రోళ్ళు చెయ్యడం తప్ప....నిజం గా ఇందులో దేశం బాగు లేదు. మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచం తో పోటీ పడే స్థాయికి తీసుకెళ్ల లేని నాయకత్వం ........ప్రజల్ని మభ్య పెట్టే ప్రచారాన్ని దొంగ చాటుగా మొదలు పెట్టింది. నిజంగా ఈ వాదం లో వాస్తవం వుంటే ఆ నాయకులే నేరుగా చెప్పే వారు....
@drshaw1574 жыл бұрын
Very true
@mohammedrafi62894 жыл бұрын
రామ్మోహన్ సర్ ఏది చెప్పినా పక్క ఉంటుంది.
@poornadokuparthi26814 жыл бұрын
Hi sir I like way You explanation
@BheemojuSathyam7 ай бұрын
ఎలక్షన్స్ వొచ్చాయి కద ఇలాంటివి చాలా వింటాం రెసెల్ట్స్ వోచక అందరూ భాయీ భాయె
@ashokuddanda39284 жыл бұрын
I don't know y BBC always against India.
@rohitrockzz61394 жыл бұрын
He is telling facts
@MrEsumanth4 жыл бұрын
@@rohitrockzz6139 in the process of telling so called facts he is discouraging india and media should be neutral he made it one sided dear.
@reddyeaswar4 жыл бұрын
Reality and Logical explanation. Well said sir. Thank you
@kumarvarma19754 жыл бұрын
చాలామంది చైనా వస్తువులని వాడకుండా ఎలా ఉంట్టామ్ కొన్నవి పడేయాలేంకదా అని అటుంట్టారు నిజమే పడేయకండి ఎవరుపడేయమన్నారు. ఇకనుంచి కొనేవాటికో వేరే alternative ఉంట్టే అది కొన్నండి . మనకి alternative లెదు అప్పుడు డైరెక్ట్ చైనా కంపనీస్ వి కొనే దాని కన్నా అక్కడ తయారయినది కొనండి ఉదాహరణకు iphone . అ కంపెనీ usa ది అంట్టే maximum profit usa వాళ్లకు వెళుతుంది. ఇంకా దానిలో default చైనా apps కూడా ఉండవు అది మన country కి మనకి safe. ఇంకా చెప్పాలి అంట్టే ఇక్కడ India లో manufacturing improve అవుతుంది మనవాళ్లుకూడా కొత్త కంపెనీస్ పెట్టి తయారు చేయటం start చేస్తాను అని నేను అనుకుంటున్నాను.
@ashokvangala72954 жыл бұрын
Super sir your vedio is enlightened me 😇😇😇👍👍
@kameswararao28134 жыл бұрын
చాలా నిజాయితీ గా విశ్లేషణ చేశారు
@psskumar52204 жыл бұрын
అన్న ఒక అర్థవంతమైన విశ్లేషణ ఇచ్చారు.
@kumarvarma19754 жыл бұрын
నాకు తెలిసి బెస్ట్ camera brands ( canon ,Nikon ,Fuji..... ,) అండ్ mobile brands (iphone ,Samsung,nokia ,sony ,Micromax. ఏది చైనాది కాదు అలాగే tv లలో కూడా మంచి బ్రాండ్స్ చైనా వి కావు .
@vizagfoodie22527 ай бұрын
Sir pls increase volume , your way of speaking very very nice sir and also good topics
@mrexotics54094 жыл бұрын
Simple logic Vaadu cheap ga amme vastuvu, aade vastuvu vaadikanna cheap ga manam tayaru chesi ammute nduku kontam bhayya China vadidhi
@coolchamp00814 жыл бұрын
correct bro... first mana country lo manufacturing peragali... China valla kanna takkuva price tho ammali... then automatic ga china meda India aadipatyam sadistadi... ante kani ivemi lekunna ban china ani ante emi saripodu
@nagateja4254 жыл бұрын
Control chesthu vasthe possible avvochu konni years ki
@SBPMOTOADVENTUREVLOGS4 жыл бұрын
Exactly 👍 "సాధనమున పనులు సమకూరు ధరలోన" అన్నారు అందుకే... మనం తలుచుకుంటే చెయ్యలేనిది అంటూ ఏదీ ఉండదు... తల్చుకోము అంతే...
@expert63324 жыл бұрын
@9:07 బీజేపీ బత్తులు ఇక్కడ, వాళ్ళ నిరక్షరాస్యత అనే తుఫాను లో కొట్టుకుపోతరు.
@balasubrahmanyamaddepalli6454 жыл бұрын
Munda neekem telusura
@Chagantikoteshwarrao4 жыл бұрын
Clear ga chepparu....
@nikhilmameda55053 жыл бұрын
GSR sir miru news chala baga simpel ga chadhuvutharu sir😊
@pendyalaemmanuel9424 жыл бұрын
Ok sir, మీరు మంచి సందేశం ఇచ్చారు thanque. నా ఆలోచన యేమిటంటే మన దేశం కూడా చైనా లాగా తక్కువ కర్చు తో ఎక్కువ వస్తువులను ఎందుకు వుత్పతి చేయకూడదు. అలాకాక పోతే మనకున్న అవరోధా లేమిటి. డెమోక్రసీ ఏ ప్రధానమైన అవరొద మంటారా! నాకు తెలిసినంత వరకు ఎక్కువ జనాభా, కమ్యునిజం ఈ రెండు ఆదేశ అభివృద్ధికి మూలం అని అంటాను. మన మంతా ఒక్కటే అనే ఆలోచన మనదేశం లో వుంటే కచ్చితంగా చైనా ఆశ్చర్య పోయేవిదంగా ఇండియా అభివృధి చెందుతుంది. నేను బాగుంటే చాలు, దేశం ఏలాపోతే నాకెందుకు అనే ఆలోచన indianbroots లో ఉన్నత కాలం మనం చైనా దరి దాపులకు కూడా చేరుకో లేము, అది ఈ యుగం లో జరగదు. మనకు వనరులు బాగానే వున్నాయి కానీ మన దేశం రిచ్ మాత్రం కాదు ఎందుకని sir. మన ఆలోచన విధానం మారితే చాలా better దేశాన్ని చూడగలం, లేదంటే చైనా మనలను భయపెడుతూనే వుంటుంది, మనం భయ పడుతూనే వుండాలి.మనమంతా ఒక్కటే అని ఎప్పుడు అను కుంటారో అప్పుడే అభివృధి లేదంటే అంతే. కులం, ప్రాంతం, వర్గం, రిచ్ ఇవి అన్ని కూడా భారత దేశానికి చాలా పెద్ద అవ రోదాలు, కాదు అని ఎవరన్నా అనమనండి చూ ద్దాము. చైనాలో మనమంతా ఒక్కటే అనే ఆలోచన వాళ్ళ జీన్సులో వుంది, అదే వాళ్ళ భలం. అది మనకు లేక పోవటం మన పెదరికా నికి కారణం any doubts.
@ashokvinay62404 жыл бұрын
Excellent Analysis
@kumarkantheti1434 жыл бұрын
13.7 % market share not 2% marker share
@suryanarayana56884 жыл бұрын
Mana nayakulu Eppudu raajakiyam to saripoyendi. Development meda a party focus cheyyaledu. Ippudu boycott China ante em use. Manaki kavalsina prati item China de.
@skshameem10534 жыл бұрын
We'll said bro
@apparaodasari24534 жыл бұрын
Very good analyses
@sandeepsompalle78214 жыл бұрын
Latest iPhone made in 🇺🇸
@gveerendrakumar23304 жыл бұрын
China digirakapovachu kaani India lo economy growth untundi unemployment konthavarakina taggutundi prajalla chetullo money untundi konugolu shakti pergutundi
@pramodhj80744 жыл бұрын
Takkuva karchu tho item unte adhi eh desham lo manufacture ayina kontaru low cost important mana india lo
@mohammedemranbaig23704 жыл бұрын
Not possible
@RajaKumar-bd1tt4 жыл бұрын
Good information thank Q bbc
@kannaallada38034 жыл бұрын
సాటి భారతీయుడి కనీస బాధ్యత
@shivaprasadraogattu45994 жыл бұрын
2% is not small sir, it may hits a lot...
@PHANIKIRAN94 жыл бұрын
Good Explanation
@sachinvarma51974 жыл бұрын
Good analysis.
@simhagirikona75084 жыл бұрын
If you love your motherland ,it will be possible
@yadeedya19864 жыл бұрын
As of now కష్టమే
@narayanacreativity70314 жыл бұрын
Japan caritra cadavandi 2nd world war Taravata eppati ki America numci Okka pinneesu kuda konaru swaccandamga
@NareshKumar-ie3li4 жыл бұрын
Nuvvu chadavaledhu Japan history, nenu kacchitanga cheppagalanu. 😄😄. Japan chala vishyalo, USA mida adarapadiundhi
@venkataramana77834 жыл бұрын
Every japanese majorly uses Iphones, It is america owned company
@laxmanshivakashipuram4 жыл бұрын
Japan and US have close ties.నువ్ వాట్సాప్ లో చదివింది అది
@RamuRamu-xg4ph4 жыл бұрын
Yes you are right
@vinodkumar-vz3gy4 жыл бұрын
BBC channel saport China or India ????
@blufibernet39344 жыл бұрын
It's possible be positive
@ronnyjillella23003 жыл бұрын
ముందు నాణ్యమైన స్వదేశీ పరికరాలు తయారు చేయండి గుడులు, విగ్రహాల పై పెట్టే కోట్ల ఖర్చు చదువు, సాంకేతిక పరిజ్ఞానం విద్య పై పెడితే సాధ్యమే
@dhoni_dhoni-iu9el4 жыл бұрын
Bro meku china ante istama enduku antha pogudutunav china ni.
@kumarsharan80464 жыл бұрын
Good info sir
@RahulGanji4 жыл бұрын
Before buying any product please ensure that it's completely an indian product or Service show our country on the indians are behind the country...so the country will be confident,develop our economy and defence gets strengthen and ready for any situation to protect our country.. BUY ONLY INDIAN PRODUCTS AND SERVICES (YOUR NOT BOYCOTTING CHINA PRODUCTS RATHER YOUR BUYING AN INDIAN PRODUCT BE PROUD AND MAKE INDIA PROUD AT INTERNATIONAL LEVEL) JAI HIND 🇮🇳
@95054684874 жыл бұрын
👌
@RamBabu-ke2hw4 жыл бұрын
India sadistundi
@manavatvam14 жыл бұрын
మన దేశపు యువతని మోడీ గారు - దేశభక్తి , పాకిస్థాన్ పేరుతో రెచ్చగొట్టి వీధుల్లోకి తెస్తున్నారు
@welderweldinglife85184 жыл бұрын
China supported chanal BBC
@expert63324 жыл бұрын
@9:07 BJP Bhakts will be lost here.
@vinee98164 жыл бұрын
Assalu denni nirmulinchalante em cheyyali ani alochinchi danivaipu adugu veste koncham ayina better avuthamemo .andaru marandi marandi ani cheppebadhulu manam mari chupinchi pakkavallu manalni chusi marela cheyyali..
@ballachsekhar65504 жыл бұрын
Time psdutundi. Serious ga try cheyyali.
@srinivasnaidu084 жыл бұрын
He is trying to sell china products here. Apple isn’t manufactured in china it is just assembled there that doesn’t mean chinese product.
@achyuthmadhavapeddi27034 жыл бұрын
E vedio kuda china phone lo chuse varu like kotandi
@yanamalaramachandra4 жыл бұрын
Motthaniki meru emi chappalanukunnau BBC British nenu all radey China products vaadanu.
@swaroopkumark46424 жыл бұрын
This is world supply chain, no one can prohibited any things, one country raw material products depend on so many countries
@vinee98164 жыл бұрын
Mana prabhuthvam kuda thakkuva rate ki vasthuvulani thayaru chesi manadesa prajalaki andinchagaligithe manavallu manadesa product ne use chestarukada
@varanasidurga55514 жыл бұрын
Hello BBC Telugu , needi international channel kada Jaunpur lo vurini తగలబెట్టారు. Jaunpur ప్రజలు కూడా మనుషులే కదా. మరి నీకు ఇంకా న్యూస్ రాలేదా.!!!!??? Telecast cheytaniki. Mee channel అటువంటి incidents ni telecast చేయదా???!!!. Hindus lo Iddaru vyaktulu vyaktigatamga kottukunna kuda Agrakulaala vaallu Dalits ni himsistunnaru ani created fake casteism gurincho ledaa Bharat lo Community attacks gurinchi telecast chestuntaru. Kani ee news meeku inka raledaa ledaa meeru eppudu Hinduvulaki vyaktigatamga matrame telecast chestaara???!!! Selective Secularisam propaganda concepta meedi.??? If not telecast that news also.
@CHOUDARYDQ4 жыл бұрын
arey me fesuku chudaleka chastunam please don't show u r faces front of camera please use back ground voice only
@ganeshlavu2194 жыл бұрын
A prime time lone banner advertisements matram OPPO and VIVO istharu public needs to understand 🤣
@VinayKumar-iz8hy4 жыл бұрын
No possibility...bcz's with out china items.. Indians..can't move one step alsoo
@SriNien4 жыл бұрын
Assembled avthundhi..
@RameshRam-nb6pk4 жыл бұрын
we cant stop buying things from china because it export goods from south east Asian countries and now even srilanka nepal bangadesh too or from some money minded smuggler merchants
@markapudisubhash27144 жыл бұрын
Hello sir, india nuchi china economy unadhi ah economy nee close chustye better apudu mana land mani vosthadi
@sureshkillampalli2 жыл бұрын
Politicians told to us boycott china but they don’t fallow the rules and every national and international company look investment in india but politicians ask them to percentage of more money ! Then how to build on nation one product???
@HGLey3 жыл бұрын
What he wants to communicate?
@karthikamaladasu55714 жыл бұрын
భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చైనా ఎగుమతులు చేస్తుంది...
@suraj27844 жыл бұрын
Immediately possible kaadu kaani prayatnichali... Mainly phones and electronics... Eppatikaina China phones tho threat ney.... Data theft cbala undi.... 5g kuda China nundi tiskokapovadame annividhala melu....
@sahithbasani44754 жыл бұрын
Sir i agree with and that is most probably true . I have suggestion and i have concern to make a vedio about China products . LOGIC NO: PRODUCTS PRICE LESS AND MORE CONVIENT THINGS OUR DAILY LIFE . I AGREE WITH THIS STATEMENT ,my concern is to make a vedio by telling below points . Boycot China is possible even it is 2% of our economy and likewise we can apply to other countries as well ,by starting with China . For Example:In inda we have already seen how jio has developed in our country with in less time and people are habituated to internet now a days . here, techinic is jio also know the same point if prices of jio is high then no one will buy products significantly company goes down . However, if we manufacture the daily needs in india so that tax will reduced because we shifting products in local and logic should be implemented for our people ,like jio companies. So that people will habituated to buy only Indian products and apply to the other countries products as well . It takes time we know on contrary we have already seen jio company it has done it proved . So implementation of boycot is neeeded only if we start our products in india . We have to start boycot and we have to start manufacturing things at a time .. I hope u understand my info . I have concern sir could please tell this kind truth's in bbs and make it viral so people of our country have an idea . When should start boycot and wat to do next . Make vedio please
@sahithbasani44754 жыл бұрын
Bbc#
@theordinarysoul21834 жыл бұрын
Meeru cheppevanni correct... But china nundi import cheskune goods cheap quality... Fast ga damage avthunnay... And people chaala mandi lo behavioural change vachesindi...use and throw... Idi environment ki manchidi kaadu... And moreover china meeda depend ayyedi electronic goods ke... But India improve avvalante there should be indigenous production of quality Indian goods...People should be conscious of what and how they are using to live
@Durgaprasad-ki5tq4 жыл бұрын
బ్రిటిషు మీడియాని కూడా మన దేశంలో నిషేదించాలేమో కదా ప్రేక్షకులారా?
@RamBabu-ke2hw4 жыл бұрын
Lost lo chepparu chudu adl bharat ante
@vikasdevgandham15874 жыл бұрын
Avunu kada very good
@veeraraju30504 жыл бұрын
నాకు మీ మాటలు నచ్చాయి. ఒకటి చెప్తున్నా. మన దేశంలో ఇంతకు ముందు ఇస్రో రష్యా మీద ఆధారపడే ది. ఎప్పుడైతే దానితో మనకు విభేదాలు వచ్చాయో స్వాలంబనతో మనం ఈ రోజు ప్రపంచంలో 3వ స్థానంలో వున్నాము. ఇది చాలదా మన దేశం మీద మనకు నమ్మకానికి. ఇప్పటికీ విదేశీ మనసలున్న మనుషులు ప్రతి చోటా ఉన్నారు ఇక్కడ అదే మనకు పెద్ద దరిద్రం.