BP 200 ఉన్న గుడ్ బై చెప్పే కొత్త మార్గం ఇదే !! | Blood Pressure | SumanTV

  Рет қаралды 1,706,944

SumanTV Health Care

SumanTV Health Care

2 жыл бұрын

#health#healthtips#
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
Hi.. This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our KZbin Channel And Give Suggestions any Thing About Health.
Thank you...

Пікірлер: 1 400
@rajeswarathummaluru1548
@rajeswarathummaluru1548 Жыл бұрын
Thank you Doctor, మీ వివరణలో ఒక గొప్ప వైద్యుడు , మానవతావాది , ఆసక్తికరంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాకు కనపడినారండి . నమస్తే .
@d.visveswararao3443
@d.visveswararao3443 2 ай бұрын
Good doctor sir Thank you sir
@rajeshampeddaboina9129
@rajeshampeddaboina9129 2 жыл бұрын
ప్రస్తుత తరుణంలో చాలామంది డాక్టర్స్ పేషెంట్ ని భయబ్రాంతులకు గురి చేసి ఎక్కువ డబ్బులు లాగడం. కానీ ఇలాంటి రోజులలో మీలా చిరునవ్వుతో పేషెంట్స్ కి ధైర్యం చెప్పి నిజాయితీగా వైద్యం చేసే డాక్టర్స్ చాలా అరుదు. మీలాంటి డాక్టర్స్ ఎందరో... అందరికీ వందనం. 🙏🙏🙏
@pvijay1747
@pvijay1747 2 жыл бұрын
Dr గారు... మీరు చెప్పే విధానం సగం రోగం నయం అవుతుంది..thank you sir....🙏
@PrasadPrasad-tz3qm
@PrasadPrasad-tz3qm 2 жыл бұрын
డాక్టర్ గారికి వందనములు బీపీ గురించి చాలా బాగా చెప్పారు ఇప్పటివరకు ఉన్న బి పి మీద ఆలోచనలు తీసుకొని చాలా భయపడుతున్నారు చాలా చాలా ధన్యవాదములు
@reddyreddy3080
@reddyreddy3080 Жыл бұрын
Gorre biddava vandhanamulu antunnav mamulga నమస్కారం anachu ga
@sukumarreddy4390
@sukumarreddy4390 Жыл бұрын
@@reddyreddy3080 voraye ekkadakuda kulama
@raopedapati7622
@raopedapati7622 Жыл бұрын
@@reddyreddy3080 emanna okate ra marandi
@hrithikhero2358
@hrithikhero2358 Жыл бұрын
@@reddyreddy3080 namaskaram barre bidda
@sunnykamalakar3131
@sunnykamalakar3131 2 жыл бұрын
వైద్యో నారాయణో హరిః... మీలాంటి డాక్టర్లను చూడంగానే కలిగే తక్షణ స్పందన....విలువలు పాటిస్తే రోగాలెందుకు వస్తాయండి అన్న మీ మాట అక్షర సత్యం...మిమ్మల్ని చూస్తున్నా, మీ మాటలు వింటున్నా రోగి తనకు రోగం ఉందన్న విషయం మర్చిపోతాడు...ఆ రోగమూ పోతుంది...స్పష్టంగా చెప్పగలిగే,విలువలు పాటించే డాక్టర్లు ఈ సమాజానికి చాలా అవసరం...మంచి సమాచారం అందించడమే కాక, మీ విశ్లేషణతో, ధైర్యాన్ని నింపినందుకు కృతజ్ఞతలు....
@jyothimerugu9111
@jyothimerugu9111 2 жыл бұрын
Correct ga chepaaru sir 🙏🙏🙏🙏
@sanjeevkumar5499
@sanjeevkumar5499 2 жыл бұрын
Fantastic sir you have given good. information. Thank you sir
@rameshd5370
@rameshd5370 2 жыл бұрын
Manchiga vivarincharu 👍
@muthyalagopalreddy6207
@muthyalagopalreddy6207 Жыл бұрын
chala baga chepparu sir
@obularaddykummitha5075
@obularaddykummitha5075 Жыл бұрын
Dt sir Naku kallu Timmerlu vnnyi kanuka reply evavllle
@msr5933
@msr5933 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్, ఇంత క్లియర్ గా explain చేసే డాక్టర్స్ లేకుండా పోయారు ప్రస్తుతం, ధన్యవాదాలు సర్ 🙏
@kanumillipeddiraju1742
@kanumillipeddiraju1742 2 жыл бұрын
Superb sir
@rangaswamybattagiri5496
@rangaswamybattagiri5496 2 жыл бұрын
@@kanumillipeddiraju1742 j
@kantharaoakunuri9952
@kantharaoakunuri9952 2 жыл бұрын
Ppp
@kantharaoakunuri9952
@kantharaoakunuri9952 2 жыл бұрын
Ppppp
@kodaliratnababu1741
@kodaliratnababu1741 Жыл бұрын
Thanks doctor garu
@krishnaraosaridhi4693
@krishnaraosaridhi4693 2 жыл бұрын
నుటికో కోటికో ఒక్కరు సార్ మీరు. డాక్టర్లలో దేవుడు మీరు. ఎన్నో మంచి విషయాలు మీ నుండి మేము తెలుసుకుంటున్నాం. అందరి తరుపున మీకు ధన్యవాదములు. మాకు మరిన్ని ఆరోగ్య విషయాలు తెలియజేయుటకు భగవంతుడు మీకు శక్తి నివ్వాలని ప్రార్ధిస్తూ ఉన్నాను
@RamaKrishna-qp9im
@RamaKrishna-qp9im 2 жыл бұрын
మంచి సలహా ఇచ్చిన డాక్టర్ గారికి ధన్యవాదాలు
@venkatkathula9457
@venkatkathula9457 2 жыл бұрын
అయ్యా తమరు చెప్పింది ముమ్మాటికీ నిజం చాలా బాగా వివరించారు మీరు చెప్పిన దాంట్లో నూటికి నూరు శాతం నిజాలే ఉన్నాయి ధన్యవాదాలు 🙏🙏
@user-sh7gg2ny7p
@user-sh7gg2ny7p 2 жыл бұрын
ఇప్పుడు డాక్టర్ లు అందరూ భయపెట్టి చంపెస్తున్నారు సార్ మీలా ధైర్యం చెప్పే వారు చాల తక్కువ
@jlakshminarayana0p82
@jlakshminarayana0p82 2 жыл бұрын
ఛా లా బాగా అర్ధం అ యే ట ట్లు ఛే పా రు
@rajeshwaric1848
@rajeshwaric1848 2 жыл бұрын
Zeex"Cc
@bajishaik5627
@bajishaik5627 2 жыл бұрын
Yes
@rampogumaddilety6793
@rampogumaddilety6793 2 жыл бұрын
@@jlakshminarayana0p82 sir 🙏
@k.tulasaihchary722
@k.tulasaihchary722 2 жыл бұрын
మీకు వందనాలు ఇలా చక్కగా చెప్పిన డాక్టర్ మీరే.
@obularaddykummitha5075
@obularaddykummitha5075 Жыл бұрын
Sir naku disku marinadi meru chepnatu kallu sulabha yetutana Timmirimatramvnnadi reply Soon Thank you sir
@obularaddykummitha5075
@obularaddykummitha5075 Жыл бұрын
Sir Naku disku marinadi kallusulabam yetutana kani kallu padm dagara thimmiri vunnadi kaavuna replyevvlenu Thank you Sir
@MofTK
@MofTK Жыл бұрын
TnQ sir.. మీ మాటలు వింటుంటేనే.. సగం రోగం తగ్గిపోతుంది.. 🙏🙏🙏
@munnaarnold4483
@munnaarnold4483 2 жыл бұрын
BP ఉన్నవారు మీ వీడియో చుస్తే BP నార్మల్ అయిపోతోంది bp కంట్రోల్ మెషిన్ మీరు చెప్పే మాటల్లో ఉంది 🙏🙏🙏
@nvraoo
@nvraoo 2 жыл бұрын
Excellent piece of information . Highly helpful nd productive. Thanks a million doctor sir..
@shanthipalivela6974
@shanthipalivela6974 2 жыл бұрын
Chala baga chepparu mind cool ayipoyindi thank you very much doctor garu🙏🙏
@mahalakshminaidukarrivenka9416
@mahalakshminaidukarrivenka9416 4 ай бұрын
సర్ డాక్టరుగారు మీరు చెప్పేతీరు మా మాథ్స్ సర్ నాగభూషణం మాస్టర్ గారు గుర్తుకొచ్చారు ఆ మహానుభావుడుని గుర్తుకుతెచ్చినందుకు మీకు నా హృదయపూర్వక పాదాభి వందనాలు
@harialluhari7589
@harialluhari7589 Жыл бұрын
మీకు సదా రుణపడి ఉంటాం dr గారు మీలాంటి వాళ్ళు ఆ నారాయణుడితో సమానం
@digidog6
@digidog6 2 жыл бұрын
ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు చాలా చక్కగావివరించారు డాక్టర్ గారూ మీకు కృతజ్ఞతతో 💐
@nrk2892
@nrk2892 2 жыл бұрын
Doctor gaaru vandanam. Excellent valid information to guide us thanks a lot 🙏🇮🇳
@samthumati4091
@samthumati4091 2 жыл бұрын
Thank you doctof garu, you have given us the imp. Information on the fundamentals of B.P., in a simple and understandable way 🙏🙏🙏
@gadameedimanogna4140
@gadameedimanogna4140 2 жыл бұрын
Thank you very much sir. మీరు చాలా బాగా explain చేశారు. నాకు 48 years నాకు బీపీ 150/90 ఉంది అని Dr గారు చెప్పారు, మందులు వాడమన్నారు. కానీ నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు కావున నేను మందులు వాడలేదు . ఈ రోజు మీ వీడియో చూసాక చాలా సంతోషంగా ఉంది సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు.
@azeemajju4768
@azeemajju4768 2 жыл бұрын
Meeru allopathy vadakandi.. but natural ga bp ni dayachesi normal techukondi.. meeru mee daggarilo unna padi mandi healthy persons ni bp chek cheyyandi.. andariki 100/70 or 115/76 ala vastadi.. so normalga andarilo alage untadi.. ee doctor wrong ani nenu cheppanu.. eeyana chala manchi info icharu... but meeru homeopathy lo rauwolfia serpentina mother tincture (12drops with 1/4 cup water)and glonoinum 200ch (2drops direct tongue) teesukunte bo normal avutadi.. no side effects.. allopathy medicines assal vadakandi.. homeopathy try cheyyandi... youtube lone vetakandi meeku chala manchi homeopathy doctors unnaru... free ga info chebutaru..
@Msh4566
@Msh4566 Жыл бұрын
@@azeemajju4768 joke ra
@rvsmanibabu8351
@rvsmanibabu8351 2 жыл бұрын
Super extremely 🙏. Great help to all. Valuable information shared. Whole heart thanks to you sir 🙏
@kasmurmuralidhar2124
@kasmurmuralidhar2124 2 жыл бұрын
A very good explanation to any common man. It is really rare thing to doctors explaining such true things.
@shankarkodi1535
@shankarkodi1535 Ай бұрын
చాలా బాగా నిజాయితీగా చెప్పారు సార్ మీలాంటి నిజాయితీపరుడైన డాక్టర్ కోటిలో ఒకరు ఉంటారు డాక్టర్ అనగానే ఇంతసేపు పేషంట్ ని భయపెట్టాలని చూస్తారు లేని రోగాన్ని సృష్టించి ఎలా డబ్బులు లాగానే చూస్తారు కానీ మీలాంటి డాక్టర్ ఉన్న రోగం మీ మాటల ద్వారా పూర్తిగా తొలగిస్తారు థాంక్యూ డాక్టర్ గారు
@kamaleswararaokari9586
@kamaleswararaokari9586 2 жыл бұрын
Excellent explanation doctor garu. 🙏🙏🙏🙏
@udaykiranudaykiran6963
@udaykiranudaykiran6963 2 жыл бұрын
Excellent ga cheppaaru doctor gaaru,BP kosam sootiga nijaalu cheppaaru thanks you sir and thanks for your valuable words
@pola.adhiripola.1696
@pola.adhiripola.1696 2 жыл бұрын
Thank u for ur valuable words Dr. Garu
@bhaskarrao516
@bhaskarrao516 2 жыл бұрын
Thank you so much Sir your valuable information🙏🙏🙏
@anandarao7058
@anandarao7058 2 жыл бұрын
Doctor sir u have given very important and clear to understand about BP while listening u speech if we r having BP also it comes to normal stage Thank u very much sir
@pallasatyanarayana2058
@pallasatyanarayana2058 2 жыл бұрын
Thank you doctor garu excellent information about bp
@bhupalreddy5190
@bhupalreddy5190 2 жыл бұрын
Thanks for your valuable information about B P.
@gnyaneshwarsallakonda9338
@gnyaneshwarsallakonda9338 2 жыл бұрын
🙏🙏🙏 Thank you doctor garu. God bless you.🙏🙏
@seetarammandapaka5561
@seetarammandapaka5561 4 ай бұрын
నమస్కారం డాక్టర్ గారు మీలాంటి వాళ్ళు ఉంటే బీపీ లేవరికి రావు కారణం ఏంటంటే చెప్పే విధానము పేషెంట్ కి ధైర్యం చెప్పడం అన్నది డాక్టర్ ముఖ్య లక్షణం మీకు ఏమీ లేదమ్మా అంటేనే చాలు కొండంత బలం అదేంటమ్మా ఇంత బిపి ఉంది నువ్వు ఇంకా ఎలా ఉన్నావు అన్నాడు అనుకోండి వెంటనే ప్రాణం పోతుంది మీరు చెప్పిన విధానం చాలా బాగుంది ఎవరికి ఎందుకు ఎలా బిపి వస్తుందో తెలియదు ఎంత ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మీకు చాలా ధన్యవాదాలు
@saidaiahbolle271
@saidaiahbolle271 2 жыл бұрын
Dr sir your explanation is like God thank you sir
@bhaskarsuni1439
@bhaskarsuni1439 2 жыл бұрын
Excellent explaining sir thank you sir
@Bhavani1Vlogs789
@Bhavani1Vlogs789 2 жыл бұрын
Chala baga chepparu doctor 🙏
@chandrasekhararaomaradana7671
@chandrasekhararaomaradana7671 Жыл бұрын
డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు డాక్టర్ గారు. మీ లాంటి ధైర్యం చెప్పే వారు లేరు సార్ నమస్కారం
@ravivictory5120
@ravivictory5120 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు థాంక్యూ సర్..
@vijayperuru4452
@vijayperuru4452 2 жыл бұрын
Fiftys లో ప్రవేశించిన మాకు ప్రశాంతంగా మీరిచ్చిన టిప్స్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు 🙏
@vamsikucherlapati3337
@vamsikucherlapati3337 2 жыл бұрын
Qq5ñn
@velagakondababu220
@velagakondababu220 2 жыл бұрын
🙏🙏🙏👏👏👏👏
@ramalakshmiy568
@ramalakshmiy568 Жыл бұрын
Sir yr.naration about B.P. is very fine.imformative.ethicks and values are very important and every human being should follow as you said.
@rayray9996
@rayray9996 Жыл бұрын
This doc and other docs like Dr Hegde are the 'true' and sensible docs. Many doctors educated in the 50's 60's 70's are this way. Today most (not all) docs scare the patient, give unnecessarily powerful medicines (some get a commission to do so), and are dangerously aggressive in treatment. This video clip has golden advice.
@kramalingareddykrlr
@kramalingareddykrlr Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు బీపీ గురించి చాలా వివరంగా చెప్పారు డాక్టర్ గారు మీరు చెప్పినందువల్ల మాకు చాలా తెలియని విషయాలన్నీ తెలుసుకున్నాము ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు తమరికి మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
@saicharanabhiram167
@saicharanabhiram167 2 жыл бұрын
డాక్టర్ గారు మీరు చాలా మంచిగా చెప్పారు సార్ బి.పి ఉందని డాక్టర్ వద్దకు వచ్చిన పేషెంట్ కు ధైర్యం ఇలా చెప్పే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది సార్
@gourideviallaka3182
@gourideviallaka3182 2 жыл бұрын
I feel more happy by listening your speech What about low BP
@haseenasultana9728
@haseenasultana9728 2 жыл бұрын
Ur great sir.. very nicely explained 🙏
@srinivascnu6563
@srinivascnu6563 2 жыл бұрын
Nice explanation sir thank you🙏
@srinivasaraok6668
@srinivasaraok6668 2 жыл бұрын
Very very excellent Doctor garu... Nice speech. Thank you very much for your kind enlightenment to the needy..
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
బాగా వివరించారు సర్🙏
@sivaramakrishnakatakamsett1191
@sivaramakrishnakatakamsett1191 Жыл бұрын
ఇప్పుడున్న ఈ సమాజంలో విలువలు కలిగిన వారు మీరు మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం ధన్యవాదాలు 🙏
@sriramularajini7966
@sriramularajini7966 Жыл бұрын
Chala బాగా చెప్పారు sir...tq sir
@venkatesh11839
@venkatesh11839 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు...🙏
@radhapriyadarshini8299
@radhapriyadarshini8299 2 жыл бұрын
V Clearly explaing good msg tq doctor
@lathanalli3677
@lathanalli3677 2 жыл бұрын
Well said sir it's very true.thank you for detailed information 👌
@reshresh8820
@reshresh8820 Жыл бұрын
chala thnx dr garu...miru cheppina vishayaltho entho dhiryam vacchindi🙏🙏🙏...BP gurinchi saraina avagahana mi valla vacchindi🙏🙏
@sarithasai30
@sarithasai30 2 жыл бұрын
Entha baga chepparu sir..meeru cheppinadi vinte,bp undi anna vallu kuda chala relax ayyi Haayiga untaarandi Dr garu...thank you very much 🙏🙏🙏
@vnmk69
@vnmk69 2 жыл бұрын
Thank you very much do doctor sir. చాలా బాగా చెప్పారు
@rajununna6939
@rajununna6939 Жыл бұрын
Best video I have seen...Excellent explanation and subject for all...Thank You Sir ..Very Much....!!!
@gpurushotham8531
@gpurushotham8531 2 жыл бұрын
Excellent doctor I am seeing you. Thank you sir.
@jyothimerugu9111
@jyothimerugu9111 2 жыл бұрын
Thank you sir 🙏
@vindhyakumari2102
@vindhyakumari2102 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼 very thankfully to u doctor for ur valuable information 🙏🏽
@b.praveenkumar1878
@b.praveenkumar1878 Жыл бұрын
What a genuine doctor nowadays, thank you for your good @golden message
@sastrrysurya6889
@sastrrysurya6889 2 жыл бұрын
Well said sir 🙏🏻
@errabhaskar5276
@errabhaskar5276 2 жыл бұрын
Sir, Excellent analysis 🙏
@kamalakumari1282
@kamalakumari1282 2 жыл бұрын
Thank you very much Doctor garu.very valid information for a Coman man.God bless you Sir
@vasundharamunipalli6990
@vasundharamunipalli6990 11 ай бұрын
Super doctor garu, chaala simple examples tho detailed ga chepparu thankyou very much 🙏
@jasudamalla5773
@jasudamalla5773 2 жыл бұрын
Sir, 🙏extremely extraordinary explanation.....felt happy .
@bharathipalutla6120
@bharathipalutla6120 11 ай бұрын
సామాన్యునికి కూడా అర్ధం అయ్యేలా ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు డాక్టరు గారు.
@tulasiramachandra1132
@tulasiramachandra1132 2 жыл бұрын
Very well explained sir. Thank you
@puluguaruna1802
@puluguaruna1802 Жыл бұрын
Thank you..sir...for your valuable suggestions.
@poojakrishna8599
@poojakrishna8599 2 жыл бұрын
Excellent sir...Very clear cut information..no one explained in this great way..ts all 100% right...thanking you sir...
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 жыл бұрын
Sir చాలా బాగా చెప్పారు కరెక్టుగా చెప్పారు మాకు మంచి knowledge ఇచ్చారు నమస్కారం
@t.naveenkumar6912
@t.naveenkumar6912 Жыл бұрын
సార్ మీరు చెప్పింది మాకు బాగా చాలా అద్భుతంగా ఉన్నది అందుకు మీకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాను సర్ మీరు చెప్పే విధానము మీరు ఇచ్చే అనుభూతి మీ మాటలు మాకు ఆనందంగా ఉన్నది
@sirishapamarthi3052
@sirishapamarthi3052 4 ай бұрын
Mee వాళ్ళు society ki chala అవసరం,,,,,,thanks for u information
@padminidarru2939
@padminidarru2939 2 жыл бұрын
వేల్యూస్ కోసం చాలా బాగా చెప్పారు సర్ ధన్యవాదాలు.
@batchurameshkumar235
@batchurameshkumar235 2 жыл бұрын
Thanks doctor Sir for Detailed information Explain about health issues in Blood pressure.
@gopagallasathyarani4384
@gopagallasathyarani4384 Жыл бұрын
Chala baga cheparu sir 🙏
@chandrasekhardadi6498
@chandrasekhardadi6498 Жыл бұрын
wow wonderful information. Thank you so much sir!!
@aithalsujatha
@aithalsujatha 2 жыл бұрын
Very First Doctor who stated the actual facts very openly unlike other greedy money grabbing doctors✌👍 ThanQ very much doctor! You gave me a Great relief😊
@laxminarayanathunga6508
@laxminarayanathunga6508 Жыл бұрын
Doctr..
@obularaddykummitha5075
@obularaddykummitha5075 Жыл бұрын
Dr sir Naku disku marinadi noppi ledu Timmiri vunnadi padam vadda kanuka reply. Evavlenu Thank you sir
@marylatha7998
@marylatha7998 2 жыл бұрын
Doctor garu, 🙏What you advised is exactly correct. Proud of you for stating values. Science + values + education = Good health. Filling with confidence too. Hats off sir.💐🙏💐
@gorleraju9287
@gorleraju9287 Жыл бұрын
Thank you Doctor sir for your valuable advice
@brahmanaidukomarisetty2210
@brahmanaidukomarisetty2210 2 жыл бұрын
Great message..🙏🙏
@ramzi2418
@ramzi2418 2 жыл бұрын
Me lanti doc 50% kuda leru society lo ... Handsoff doc garu
@padmagopal9949
@padmagopal9949 2 жыл бұрын
🙏🙏 Thank you so much Doctor garu for your valuable information 🙏🙏🙏
@korrachinayya9396
@korrachinayya9396 2 жыл бұрын
Thank you sir chala baga chepparu
@smanon2352
@smanon2352 2 жыл бұрын
Chala manchi information sir 🙏🙏🙏🙏
@suvarchalad1553
@suvarchalad1553 2 жыл бұрын
Sir Namasthe!! Relieved after listening to your sensible message about BP and it’s a worthy video! The focus that you have on our value system is notable and to follow.. the explanation was so so simple way and straight forward 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻Thank you once again sir ! May god bless such good Samaritans who think for the public where nowadays it’s hard to find such respectable people like you sir !
@user-ll3tm7bv9s
@user-ll3tm7bv9s 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మైండ్ ప్రశాంతంగా ఉంది. Thank you so much Sir 🙏🙏
@challaajeetkumar6428
@challaajeetkumar6428 2 жыл бұрын
Very informative, thank you, sir. Ajit Kumar
@chandanabrotherskakinada
@chandanabrotherskakinada 2 жыл бұрын
chala bhaga chepparu Doctor garu, chala happy ga vundhi andi eppudu nenu ela vundali ani plant chesukuntanu Doctor garu
@jagadambadsouza9370
@jagadambadsouza9370 Жыл бұрын
Very valuable information, thankyou sir 😊 u made us feel at peace ,every word u said ,l felt correct.
@gujjalasudha2594
@gujjalasudha2594 2 жыл бұрын
Excellent 🙏🙏🙏
@girish2pandu
@girish2pandu 2 жыл бұрын
Thank you Doctor, excellent and valuable information. I have never seen a doctor like you explain blood pressure in such a detailed way. Whoever is worrying about blood pressure if they should watch this video and understand your intention they definitely change their thought process. Hats off Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kishorsatya6968
@kishorsatya6968 Жыл бұрын
Excellent Sir
@saibaba7556
@saibaba7556 7 ай бұрын
Dr Sahab wonderful explanation never before ever after about BP hats off to you Sir 🙏👍🙏👌🙏
@subhashmarri2444
@subhashmarri2444 10 ай бұрын
Chala baaga chepparu sir thank you so much
@surenderrao2972
@surenderrao2972 2 жыл бұрын
Doctor Garu you are very great and correct in telling about BP and measures to control it exemplary🙏🙏
@Nobody-uk5ip
@Nobody-uk5ip 2 жыл бұрын
Chala baga explain chesaru DOCTOR garu 🙏🙏
@bvraobarre9294
@bvraobarre9294 2 жыл бұрын
Tanks.sar
@srilathasamala9866
@srilathasamala9866 2 жыл бұрын
Bp అని భయపెడుతున్న నాకు చాలా దర్యం ఇచ్చారు dr. గారు 🙏🙏
@sonykantha2358
@sonykantha2358 2 жыл бұрын
Thank you doctor garu. Good explanation.
@madhusudanaraokuppili1957
@madhusudanaraokuppili1957 Жыл бұрын
Most practical advises by doctor garu
@ravindrababu7231
@ravindrababu7231 2 жыл бұрын
Importance of value system in health is well said doctor. . Political and social systems also to be cooperative. Thank you.
@venkateswarluboorla6003
@venkateswarluboorla6003 2 жыл бұрын
Sir, you have given very good analysis
@arcotbalraj1818
@arcotbalraj1818 10 ай бұрын
Thank you very much Doctor garu for your time and detailed revelations, which very few doctors like you part in social media. Please keep posting, as I along with all others find very useful for all common people.
@pvslalitha7052
@pvslalitha7052 2 жыл бұрын
Chala clear ga Chepparu Sir, Meeku Dhanyavadalu.. Now a days Ee Matram Clarity Ichhevaru. Taggipoyaru🙏🙏🙏
@sathyanarayanaj8094
@sathyanarayanaj8094 2 жыл бұрын
Excellent , positive n very practical .it seems this doctor is having very good social responsibilities n is very fair n frank without any professional selfishness. Thank u doctor for ur sincere approach towards the society . Keep it up 👏🙏. J Satynarayana IPS
@vvchary551
@vvchary551 Жыл бұрын
Excellent explanation about blood pressure. A layman can understand sir. Thank you very much sir. Very useful info.
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 10 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
Patient Shares Their Healing Journey at Nikhil Hospitals
1:49
Nikhil Hospitals
Рет қаралды 194
BEST TIME FOR TAKING FOOD || Dr Bapuji  || latest Health updates
23:02
SumanTV Health
Рет қаралды 23 М.
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН