|| బ్రాహ్మణ సహోదరుడు,త్రిమూర్తులు నుండి జీవన్ మూర్తిగా ||

  Рет қаралды 67,212

Brother Joshi

Brother Joshi

Күн бұрын

Пікірлер: 212
@brotherjoshi2876
@brotherjoshi2876 3 ай бұрын
మీరందరూ అడుగుతున్న. పాస్టరమ్మ,నిర్మలాజ్యోతి గారి నంబర్ 95155 03360
@SrinuKondapalli-ww2vz
@SrinuKondapalli-ww2vz 3 ай бұрын
రాదా మనోహర్ దాస్ గాడు ఇలాంటి సాక్ష్యాలు వినును గాక ఆమెన్
@satyanarayanakanumula5119
@satyanarayanakanumula5119 3 ай бұрын
Thammudu రథమనోహర్దాసుని sp garu పిలిపించి లెఫ్ట్&రైట్ ఇచ్చారు తిరుపతిలో కేసు ఐంది చాలారోజులు దాగున్నాడు పోలీసులికి దొరకకున్నా
@SrinuKondapalli-ww2vz
@SrinuKondapalli-ww2vz 3 ай бұрын
అవునా సూపర్ న్యూస్ బ్రో అలంటీవీ వైరల్ అవట్లా
@lakshmilakshmi4735
@lakshmilakshmi4735 3 ай бұрын
Alpq❤p
@satyanarayanakanumula5119
@satyanarayanakanumula5119 3 ай бұрын
Hebron ministry lo undi video చూడండి
@Elusurisanthosh1992
@Elusurisanthosh1992 2 ай бұрын
​@@satyanarayanakanumula5119link plz
@johnbenhur5984
@johnbenhur5984 2 ай бұрын
చక్కని సాక్ష్యము చెప్పిన మూర్తి గారిని దేవుడు మా కల్వరి మినిస్ట్రీ గూగుల్ మీట్ లో ప్రతీ వారం వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపారు... వందనాలు బ్రదర్
@johnbenhur5984
@johnbenhur5984 2 ай бұрын
పాస్టర్. బెన్ హర్ గారు
@AR-pi1hf
@AR-pi1hf 3 ай бұрын
Praise Lord Sir wonderful testimony God bless you. నమ్ముట నీ వలన అయితె నమ్మువా నికి సమస్తం సాధ్యం ఆమెన్
@josephbudithi9839
@josephbudithi9839 2 ай бұрын
Praise LORD
@nareshdodda735
@nareshdodda735 2 ай бұрын
అన్యులు ఈ సాక్ష్యాలు విని మారాలి
@bro.manashay2096
@bro.manashay2096 3 ай бұрын
Praise the lord brother memu kuda విశ్వబ్రాహ్మణ లాము నేను దేవుని తెలుసుకొని ఆయన సేవా చేస్తున్న యేసయ్య కే మహిమ కలుగును గాక
@brotherjoshi2876
@brotherjoshi2876 3 ай бұрын
🙏 amen
@vikramraj9896
@vikramraj9896 3 ай бұрын
జాతి ద్రోహి లంజోడక మా విశ్వబ్రాహ్మణ కులం లో చెడ పుట్టారు బేకర్ నా డాష్ గా
@ramaiahachari9444
@ramaiahachari9444 3 ай бұрын
Praise the LORD, Bro: Joshi గారు మీరు చెప్పిస్తున్న సాక్షాల ద్వారా ఎంతో మంది విశ్వాసులు బలపడుతున్నారు
@2sumu
@2sumu 3 ай бұрын
1:10:19 I am Kannadiga. Grew up among Telugu and Urdu people in Bangalore. I could not understand some words. Very good story/testimony; Watched it all the way through.
@RamBabu-fv2zs
@RamBabu-fv2zs 2 ай бұрын
Praise the lord brother so nice wonderful testimony.bro joshi gari valana marenno adbhuthamaina sakshalu dhevudu maku dhayacheyunugaka amen god bless you brother.
@sridharkollabathula
@sridharkollabathula 3 ай бұрын
అద్భుత సాక్ష్యం, దేవునికి మహిమ కలుగును గాక! ఆమేన్...
@jasminemeena6582
@jasminemeena6582 3 ай бұрын
Very nice tastimoni Amen God is great amen brother 🙏💯
@sureshtech3018
@sureshtech3018 3 ай бұрын
నా బలహీన సమయంలో నాకు మీ సాక్షము ఎంతో దైర్యము కలిగింది
@BaburaoYaramala
@BaburaoYaramala 3 ай бұрын
మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించారు బ్రదర్ ఆమెన్
@Gvijaya-dr5ef
@Gvijaya-dr5ef 3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 జీసస్ మాత్రమే దేవుడు
@sureshkoppala3283
@sureshkoppala3283 Ай бұрын
🙏Praisthalord 🙏jevan murthy gaaru🙏
@chentiveera3171
@chentiveera3171 3 ай бұрын
Excellent n good testimony n massage God bless u n ur family n ministry bro 🙏
@deborahnewton8785
@deborahnewton8785 3 ай бұрын
Dear brother and sister I am so blessed by both of your testimonies and the wonderful and amazing love of God which is reaching the people. May Jesus Christ bless you and family and your ministry.
@tagaramvararatnakumar8754
@tagaramvararatnakumar8754 3 ай бұрын
PRAISE THE LORD 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤PASTER GARU.
@MosesGollamandala
@MosesGollamandala 3 ай бұрын
AMEN PRAISE THE LORD 🌹🌹 GOD BLESS YOU
@chinnad6491
@chinnad6491 3 ай бұрын
సూపర్ అన్న దేవునికి స్తోత్రం
@ANANDKUMARANANDKUMAR-dx8nf
@ANANDKUMARANANDKUMAR-dx8nf 2 ай бұрын
Praise the lord brother and sister 🙏
@incenzorff9923
@incenzorff9923 29 күн бұрын
Praise the LORD,Brother Joshi gaaru🙏💐🌹
@johnbenhur5984
@johnbenhur5984 2 ай бұрын
కల్వరి మినిస్ట్రీ కుటుంభం తరపున ప్రత్యేక వందనాలు బ్రదర్.. పాస్టర్ బెన్ హర్ గారు కొవ్వాడ
@sreevidyaharshitha9754
@sreevidyaharshitha9754 Ай бұрын
Devunike mahima brother,
@pinipaydaveedu5360
@pinipaydaveedu5360 3 ай бұрын
Praise the Lord, this testimony is glory to God.
@PateruThirapaiahkavitha
@PateruThirapaiahkavitha 3 ай бұрын
Praise the lord బ్రదర్
@KatakamSandhyarani-wf7cs
@KatakamSandhyarani-wf7cs 3 ай бұрын
Amen devunike mahima
@prashanthmadhary4950
@prashanthmadhary4950 3 ай бұрын
Praise the Lord Brothers in Christ, very nice testimony, may God bless you both & use you both mightily in his ministry.🙏🙏🙏
@rajaraopobbathivasantha2377
@rajaraopobbathivasantha2377 3 ай бұрын
God with you Praise the Lord
@deenadinakar948
@deenadinakar948 3 ай бұрын
Thank you joshi garu exallent testimony
@bojjannaarji544
@bojjannaarji544 3 ай бұрын
Very good testimony brother, praise the lord
@praneethkandula350
@praneethkandula350 3 ай бұрын
Wonderful testimony anna God bless you 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️ 🙌🙌🙌🙌🙌
@kkmusiclearning5591
@kkmusiclearning5591 3 ай бұрын
Praise the Lord brother Murthy garu
@Lalitha7JLU
@Lalitha7JLU 3 ай бұрын
God bless you brothers🙌All glory to God
@dhanalaxmigiri405
@dhanalaxmigiri405 3 ай бұрын
Joshi Shalom Thammudu Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PrasannaKumar-ve9yt
@PrasannaKumar-ve9yt 3 ай бұрын
Good testimony God bless you all
@VimalaRaj-t5m
@VimalaRaj-t5m 3 ай бұрын
Amen Praisethalord Brother God bless yous your family
@KenguvaSeetaram1983
@KenguvaSeetaram1983 3 ай бұрын
Praise The Lord Brother Garu 🙏✝️
@zionlemmutelugumediatejarillum
@zionlemmutelugumediatejarillum 3 ай бұрын
నిర్మించిన నన్ను వాడుకొనే దేవుడు అందరి ని వాడు కుంటారు
@prameelavelamarthi8121
@prameelavelamarthi8121 3 ай бұрын
Praise the Lord yessayyake ghanatha mahima chellinu gaka amen
@Manjunath-n9x
@Manjunath-n9x 3 ай бұрын
Praise the lord hallelujah 🙏
@rajeswaritaluri31
@rajeswaritaluri31 3 ай бұрын
Praise the lord brother garu 🙏
@olivehaloma2582
@olivehaloma2582 3 ай бұрын
Glory to God 🎉🎉🎉
@polukondaraju6753
@polukondaraju6753 3 ай бұрын
Praise the God 🙏🙏🙏 Amen 🙏🙏🙏👏👏👏
@ManoharSamuel.O
@ManoharSamuel.O 2 ай бұрын
DEVUNIKI MAHIMA KALUGUNU GAKA🙏🏻😇
@Alekyamoshe333
@Alekyamoshe333 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@VenkatG-xx3hz
@VenkatG-xx3hz 3 ай бұрын
Jesus one only God
@Vijaypropertiesvijayawada
@Vijaypropertiesvijayawada 3 ай бұрын
Praise the Lord Anna 🙏vandanamulu devunike mahima kalugunu gaka Amen 🙏🙏🙏
@bjoseph705
@bjoseph705 3 ай бұрын
Praise the lord Jeevan sr
@BestaInderadevi
@BestaInderadevi 3 ай бұрын
🙏brother tq Jesus ❤❤amen amen
@syamalaranimedidi1027
@syamalaranimedidi1027 3 ай бұрын
Great testimony Brother. Joshi babu God Bless you
@jangamsatyavathi2847
@jangamsatyavathi2847 3 ай бұрын
God bless you
@aysmaysm2087
@aysmaysm2087 3 ай бұрын
PRAISED THE LORD BROTHER
@BkrishnaKrishna-tn7kk
@BkrishnaKrishna-tn7kk 3 ай бұрын
హల్లెలూయా 👍👍👍🙏🙏
@gummadisuvarna1936
@gummadisuvarna1936 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@SIVACHARI-cd4gt
@SIVACHARI-cd4gt 3 ай бұрын
ప్రవచనం నెరవేర్పు కాలము పాపము విస్తరించి న ఈరోజు లలో దేవుని కృప అపరిమి త ము గా విస్తరించు చున్నది సహోదరుడా దేవుడు మిమ్ములను మీ కుటుంబం ను విస్తరముగా దీవించును గాక ఆమెన్
@amalrajxavier
@amalrajxavier 3 ай бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ఒకడు ఏడేళ్ళ పాపను కొట్టి చంపాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి బాధపడుతున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను... 2. అయినా, నేను అది గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు కూడా చేశాను. విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. 3. అలాగే, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? దేవుడు న్యాయం తప్పడు. 4. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, చిల్లర, లంచం కాదు. "పవిత్రత". 5. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. 6. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే నిత్యజీవాన్ని ఇస్తానని చెప్పాడు. 7. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు, లేనిపోని హెచ్చులు మాటలు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు... 8. ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన మనుషులు, తల్లిదండ్రుల మాటను వినని మనుషులు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే మనుషులు... 9. దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో వ్యభిచారము & హత్య చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరిన నేరస్థులు. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా మాట జవదాటినట్టే. 10. మానవకోటి విధి... # సత్యాన్ని ఒప్పుకోవడం. # చెడు మానుకోవడం. # చేతనైన మంచి చేయడం. [ లంచాలు తీసుకుంటూ, దానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు ]
@babulukankipati2985
@babulukankipati2985 3 ай бұрын
PRAISE THE LORD 🙏
@NagarajuPoralu
@NagarajuPoralu 3 ай бұрын
Amen
@deenadinakar948
@deenadinakar948 3 ай бұрын
Thank you joshi. Garu excellent testimony
@shobarani8077
@shobarani8077 3 ай бұрын
PRAISE THE LORD Brother Joshi Brother prabhu mee paricharyanu menduga deevinchi mee prayanalo toduga undi kaapadunu gaaka
@Zeachariah
@Zeachariah 3 ай бұрын
Prise the lord brother.. 🛐✝️
@stephenbramhaji7246
@stephenbramhaji7246 3 ай бұрын
గ్లోరీ to god🙏
@olivehaloma2582
@olivehaloma2582 3 ай бұрын
Hallelujah...an awesome testimony 🎉🎉🎉 praise God 🙏
@polukondaraju6753
@polukondaraju6753 3 ай бұрын
Brother Great testimony Amen 🙏🙏🙏🙏🙏👏🙏👏 praise the God bless you Amen
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 3 ай бұрын
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ జోషి గారు పాస్టర్ గారు చాలా గొప్ప సాక్ష్యం వినిపించారు మన యేసయ్య ఎన్నిక లేని వారిని ఎన్నుకునే వారు వారిని హెచ్చించి ఆయన సేవలో వాడుకుంటారు ఇలాంటి సాక్షాలు ద్వారా యేసయ్యను ఎరగనివారు యేసయ్యని నామకర్థం ఎరిగి ఇంకా రక్షణ లేనివారు దేవుని పూర్తిగా విశ్వసించి రక్షణ బాప్తిసం పొంది అందరూ నిత్య రాజ్యానికి చేరాలని ఇలాంటి సాక్ష్యాలు ద్వారా అందరూ మారుమనస్సు పోంది బాప్తిస్మం తీసుకుని పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలనికోరుకుందాం దేవుడు కార్యము చేయగా తిప్పివేయు వాడు ఎవడు డాక్టర్లకు మనుషులకు అసాధ్యమైనది ఏదైనా సరే మన దేవునికి సమస్తము సాధ్యమే యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్
@NikhilTHEMONSTER1234
@NikhilTHEMONSTER1234 2 ай бұрын
Vandanalandi brother Murthi gari shakyam bagudi
@rajeev_sports
@rajeev_sports 3 ай бұрын
Excellent sir ఉన్నది ఉన్నట్లు అతిగా కాకుండా చాలా బాగా వివరించారు ,నేను బాగా connect అయ్యాను sir 👏
@indiranair7557
@indiranair7557 3 ай бұрын
Praise the Lord.
@swapnathota3032
@swapnathota3032 3 ай бұрын
Praise the lard brother God bless you
@AbhiVinu4657
@AbhiVinu4657 3 ай бұрын
Praise the lord annaya namesthe
@rampariki1502
@rampariki1502 3 ай бұрын
Praise the lord anna
@MallelarajuJesusfire-nn4uv
@MallelarajuJesusfire-nn4uv 3 ай бұрын
God bless you Murthy thamudu
@Chetlayohan
@Chetlayohan 3 ай бұрын
Praise the lord amen
@SisTar-g1b
@SisTar-g1b 3 ай бұрын
Praise the lord joshebabu Manche saksam andhiche nadhulaku deunekee mahema thank you so much ❤
@KrupaNandam-g5k
@KrupaNandam-g5k 3 ай бұрын
Brother praise Lord Wonderful message Krupanandam,Bhimavaram
@amalrajxavier
@amalrajxavier 3 ай бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ఒకడు ఏడేళ్ళ పాపను కొట్టి చంపాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి బాధపడుతున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను... 2. అయినా, నేను అది గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు కూడా చేశాను. విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. 3. అలాగే, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? దేవుడు న్యాయం తప్పడు. 4. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, చిల్లర, లంచం కాదు. "పవిత్రత". 5. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. 6. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే నిత్యజీవాన్ని ఇస్తానని చెప్పాడు. 7. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు, లేనిపోని హెచ్చులు మాటలు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు... 8. ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన మనుషులు, తల్లిదండ్రుల మాటను వినని మనుషులు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే మనుషులు... 9. దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో వ్యభిచారము & హత్య చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరిన నేరస్థులు. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా మాట జవదాటినట్టే. 10. మానవకోటి విధి... # సత్యాన్ని ఒప్పుకోవడం. # చెడు మానుకోవడం. # చేతనైన మంచి చేయడం. [ లంచాలు తీసుకుంటూ, దానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు ]
@kodamalalincolnbabu3562
@kodamalalincolnbabu3562 3 ай бұрын
Annaiah God bless you.
@SisTar-g1b
@SisTar-g1b 3 ай бұрын
Praise the lord ayya garu mee paresarya balanga jaragalane prabunee prayer chesthunanu god blass you ❤
@ronaldpramila
@ronaldpramila 3 ай бұрын
Thanks
@venkatchirra6495
@venkatchirra6495 3 ай бұрын
Good Testimony bro May God bless you your ministry
@praveenparimi
@praveenparimi 3 ай бұрын
Praise The LORD, మా కొరకు ప్రార్ధించండి
@PolisettiParavthi
@PolisettiParavthi 3 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✅✅✅👍
@allasrinu.4499
@allasrinu.4499 3 ай бұрын
బ్రదర్ జోషి గారు ప్రైస్ ది లార్డ్. గొప్ప సాక్షి మాకు వినిపించినందుకు మీకు ధన్యవాదాలు
@mmaheshkumar4050
@mmaheshkumar4050 3 ай бұрын
Good God bless you brother 🙏
@amarkumarkakileti3269
@amarkumarkakileti3269 3 ай бұрын
God bless you rs family
@vathsalyawincy4838
@vathsalyawincy4838 3 ай бұрын
Kolimilo veyabadi kaalchabadi Devuni chetitho melimi bangaramuga malachabadina goppa matalu mivi❤. . Devuni namamunaku mahima kalugunu gaka. Kamchali vani agni vanti varu mana yesayya
@MuthaLakshmanarao
@MuthaLakshmanarao 3 ай бұрын
Praise 🙏. The. Load. Bro. Me. Shakshanni. Devinchi. Aserwabishunugaka
@rambaburambabu8969
@rambaburambabu8969 3 ай бұрын
వందనాలు అయ్యగారు అమ్మ గారు మా కుటుంబం ప్రార్థన లో కొనసాగేలా ప్రార్థన చేయండి వందనాలు
@PrasannaKumar-ve9yt
@PrasannaKumar-ve9yt 3 ай бұрын
Please pray for my family,and for my spiritual life
@SteevenMudumal-op5zy
@SteevenMudumal-op5zy 3 ай бұрын
😮 suppeeer testament 🥹🙌 Hallelujah ameen hallelujah
@adonai3300
@adonai3300 3 ай бұрын
Glory to God
@ravalimaruboina9718
@ravalimaruboina9718 3 ай бұрын
Praise the Lord anna🙏🙏🙏
@nagalakshmimandala6916
@nagalakshmimandala6916 3 ай бұрын
Thank u so much brother joshigaru to sharing excellent message . You are doing good job. Same situation is happened in my life also.after changed my husband life then I want to give my shakshyam to share with u. Defenetly that day will come in soon.praise the jesus.
@brotherjoshi2876
@brotherjoshi2876 3 ай бұрын
Amen
@incenzorff9923
@incenzorff9923 29 күн бұрын
Praise the LORD...! 🙏🙏🙏
@g.salomi6679
@g.salomi6679 3 ай бұрын
వందనాలు బ్రదర్స్,దేవునికి స్తోత్రం
@murthyssn1870
@murthyssn1870 3 ай бұрын
Manchi shakum vinipichina goshi gari ki vandhanalu
@saibalajiarts122
@saibalajiarts122 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ జీవన్ మూర్తి గారు ప్రభువుల వారు లాజర్ ని పిలిచినట్లుగా మిమ్మల్ని పిలిచినారు ప్రభువు వారు మీతో మాట్లాడినారు చాలా దయామయుడు కరుణామయుడు మీరు అదృష్టవంతులు
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 3 ай бұрын
Praise the Lord andi
@KishorePanthagani
@KishorePanthagani 3 ай бұрын
ఆకాశం క్రింద ఏ నామంలోను రక్షణలేదు యేసుక్రీస్తు నామంలోనే రక్షణ వుంది. ఆమేన్
@bojjannaarji544
@bojjannaarji544 3 ай бұрын
Praise the lord
@davidphillips8298
@davidphillips8298 3 ай бұрын
Anna you are doing super work . God bless you 🙏
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
WCM KIRAN PAUL garu @ U.P.F  PASTOR'S CHRISTMAS #joycherianupf  #wcmkiranpaul
57:18