బృందావనమాలి తప్పకుండా వచ్చి అక్కడే ఉండి వుంటారు ఆస్వామి🙏అంత బాగా కోలాటం ఆడారు ఈ గోపికమ్మలు👏👏👏👌👌👍👍💐💐💐💐
@vanisreev9909 Жыл бұрын
Very nice 🙏🙏🙏
@srinivasadvocate29942 жыл бұрын
కొన్ని లక్షల సం.. నుండి వస్తున్న హిందూ సాంప్రదాయం ఎంతో గొప్పదని భావి తరాలకు మీరు సాంప్రదాయం గా అందిస్తున్నందుకు మీకు అభనందనలు.
@padhmapadhma76522 жыл бұрын
కోలాటం వేసిన మా సోదరీమణులందరికీ చాలా చాలా శుభాకాంక్షలు ఎంతో కన్నులు పండుగ చూడటానికి చాలా సంబరంగా సంతోషంగా ఉంది
@aliveluchadalavada38342 жыл бұрын
కన్నుల పండుగ అంటే ఇదే... చాలా బాగా చేశారు.అందరికీ హృదయ పూర్వక అభినందనలు🙏🙏🙏🙏
@b.chandradharbitra47272 жыл бұрын
కోలాటం ఆంధ్రుల సంస్కృతి లో ఒక భాగం. కానీ ఈ మధ్య కాలంలో మన కోలాటం, గొబ్బెమ్మల ఆటలు, గంగిరెద్దు ఆటలు అంతరించి పోయే ప్రమాదంలో పడి పోతున్న తరుణంలో, మళ్లీ మన ఆంధ్రుల కోలాటానికి జీవం పోసి ప్రాచుర్యం లో పెట్టిన మన తెలుగింటి ఆడ పడుచులందరికి ధన్య వాదములు.
@vaddiramanaswamy1422 жыл бұрын
Sooper 👏👏👏👏. అమ్మ గారికి అందరికి అభినందనలు. దేశ సంస్కృతి కి అద్దం పట్టే ఇటు వంటి కళలు కొనసాగిస్తున్న మీరు అభినందనీయులు. ఆదేవదేవుడు మీకు ఎల్లవేళలా వెన్నంటి ఉంటారు.
@kabbaraoatukuri6352 Жыл бұрын
Super🎉🎉🎉🎉❤❤❤❤
@venumadhav2604 Жыл бұрын
అద్భుతం మాతృ మూర్తుల కోలాటానికి శుభాభిందనలు 🙏🙏
@n.mallikarjunarao2661 Жыл бұрын
కోలాటం ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించిన అందరికీ అభినందనలు 👏👏🙏🙏
@mohant19182 жыл бұрын
స్త్రీ మూర్తులకు పాదాభివందనం జై శ్రీ కృష్ణా
@tirupathivardhamana-eb4gq Жыл бұрын
Kolaatamchala bagundhi😊
@ananthulapadmasri67862 жыл бұрын
జైశ్రీకృష్ణ..అద్భుతః...మన సంసృతీ సంప్రదాయాలను కాపాడుతున్నారు...భగవంతుడికి భక్తి భావనతో మీ నృత్య కౌశలంతో రక్తి కట్టిస్తున్నారు...మా అందరినీ కనికట్టు చేస్తున్నారు
@ganeshchillapalli15632 жыл бұрын
Udayalaksmi.ch
@kurapativijayalakshmi2 жыл бұрын
Super.maa
@veerabhadravsarma1748 Жыл бұрын
ఆత్మ తృప్తిని ఆనందాన్ని ,ఆత్మసౌందర్యాన్ని,ఆరోగ్యాన్ని ఆకర్షను పెంపొందించే ఒక అద్భుతమైన ఆరుడైన ,,ఒక,,,ఒకానొక కల,,మీకు శుభకాంక్షలు శ్రీశ్రీశ్రీశ్రీ లలితాదేవి ఆశీస్సులు
@movidiramadevi-em5wu Жыл бұрын
బృందావనమాలి చక్కటి పాటతో మీ కోలాటం సాంప్రదాయకంగా చాలా బావుంది అండీ. ......మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అండీ.
@UnlimitedQuotesMotivation Жыл бұрын
అద్భుతం అద్భుతం అద్భుతం మహిళ అమ్మలకు ధన్యవాదాలు 🙏🏾🙏🏾🙏🏾
@sattisudharshan21726 ай бұрын
ప్రతి ఊరు లోను ఇలా కోలాట బృందలను ఏర్పాటు చేస్తే ఆడవారు టీవీ లకు అతుక్కు పోయి దిక్కుమాలిన సిరియల్ లు చూస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా హ్యాపీ గా ఉంటారు
@harikertanamsatyavathi.96806 ай бұрын
Tq
@ITSOCIETYVIJAYAWADA Жыл бұрын
మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణంగా మన సోదరీమణులు నిర్వహించిన కోలాటం రమణీయం మరియు కమనీయం. వారందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ.... పోలవరపు లక్ష్మీ నరసింహారావు, నెల్లూరు.
@k.narasimhuluk.narasimhulu163710 ай бұрын
K. Narasimhulu I like
@veenavavilala86442 жыл бұрын
చాలా బాగుంది. Nice composition and excellent coordination
@jangaiahk86482 жыл бұрын
మన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి వాటిని భావి తరాలకు అందివ్వాలి
@B.janakiramarao Жыл бұрын
కోలాటం చేసిన సోదరీమణులు అందరికీ హృదయ పూర్వక అభినందలు💐💐💐
@gsathyavani7133 Жыл бұрын
ధనుర్మాసం అంటే ఇదే చాలా బాగా చేశారు ఆ భగవంతుడికి నిజంగా మనసు ఉల్లాసముతో ఊగిపోతుంది కలర్ ఫుల్ గా ఉంది భక్తి కోలాటం అంటే ఇదే ఆడవాళ్లు మహాలక్ష్మి లందరూ ఒక చోట చేరినట్టు ఉన్నారు. చాలా చాలా బాగుందండి ధనుర్మాస వేడుకలు గొప్పగా ఉన్నాయి అందరికీ గాడ్ బ్లెస్స్ యు భగవంతుడు ఆశీస్సులు అందరికీ లభిస్తాయి మీరందరూ ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఇప్పుడు ఈ టీం లో ఉన్నారు. మేము అందరం కూడా ఇలాగే ఉంటే బాగుండును అనుకుంటున్నా మీరు పుణ్యావంతులు ఓం నమో వెంకటేశాయ మీ గురువుగారికి ధన్యవాదములు
@polavarapulakshminarasimharao Жыл бұрын
💐🙏💐 మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణంగా మన సోదరీమణులు నిర్వహించిన కోలాటం రమణీయం మరియు కమనీయం. వారందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ.... పోలవరపు లక్ష్మీ నరసింహారావు, నెల్లూరు.
@SumathiK-kx9xu Жыл бұрын
కోలాటం సూపర్ చాలా బాగుంది సాంప్రదాయబద్ధంగా ఉంది చాలా అందంగా కన్నుల విందుగా ఉంది సోదరీమణులు కి మాస్టర్ గారికి ధన్యవాదాలు👌👌👌👌👌👋👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏💅
@SubbayammaYadlapalli-hl8yb Жыл бұрын
@@SumathiK-kx9xu😊
@manikbaji2 жыл бұрын
అద్భుతం అద్భుతం అద్భుతం మీ అందరికీ పేరుపేరునా పాదాభివందనాలు సనాతన సంస్కృతిని కాపాడుతున్న మీలాంటి వీర మహిళలకు ధన్యవాదాలు 🙏🏾🙏🏾🙏🏾
@mekalasadaiah96182 жыл бұрын
Supper
@watch-ityt48472 жыл бұрын
Super super
@anumalasrilatha5445 Жыл бұрын
@@watch-ityt4847 I 7
@mounikadasari7736 Жыл бұрын
Hggyu
@gayatrirathnakumari8186 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌
@venkateshwaraoa17519 ай бұрын
కౌలాటం చాలా ల య గా వేస్తున్నారు దేవుడు దీవించుగాక
@yerappareddy94752 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను అమ్మ అందరికీ అభినందనలుమీ వేషధారణ తెలుగింటి ఆడపడుచులు ఇలానే ఉంటారు అని నిరూపించారు
@garimellavani45617 ай бұрын
సాంప్రదాయ కళలకు ఆదరణ తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఎంత చక్కగా చేశారు తల్లులు మీ అందరికీ అభినందనలు. 🙏🙏🙏🙏🙏🙏🙏
@nayabrasool35742 жыл бұрын
చాలా చాలా బాగా చేశారు. తెలుగు సంస్కృతిని .. గొప్పదనాన్ని ..భక్తిని కాపాడుచూ.. అందంగా నాట్యం చేస్తూ.. చూసినవారికి కూడా ఆనందాన్ని పంచుతున్న అమ్మలందరికీ పాదాభివందనాలు. జై నృసింహ స్వామి
@anandcrafts63592 жыл бұрын
Chala manchiga chesaru Neega unnadi chusedaniki
@pardhasaradhi97892 жыл бұрын
స్త్రీమూర్తులకుపాదాభివందనం జై శ్రీ కృష్ణ
@snehithapatashala25282 жыл бұрын
0
@subramanayame7266 Жыл бұрын
ఔ
@komalakumari2322 Жыл бұрын
Super
@raghavaiahbathini3982 жыл бұрын
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహళకు నమస్కారం. చూడటానికి వినోదం లా ఉంటుంది కానీ చాలా కష్టం.👏👏👏👏👌💯
@lakshmiposina6110 Жыл бұрын
చాలా బాగా నచ్చింది బాగ చేశారు అమ్మ అందరు కూడాఅందరికీ ధన్యవాదములు 🙏🙏💐
@rayuduvcs Жыл бұрын
ఎంతకష్టపడి నేర్చుకున్న విద్యను ఇలాగ మాకు చూపిస్తూ మాకు తన్మయత్వం కలుగుతోంది
@dongermadhu4172 жыл бұрын
మీకొలటం 👌👌👌👌🙏🙏🙏మీఅందరికి ధన్య వందనము
@pillalakshmi25023 ай бұрын
చాలా చాలా బాగుంది వాసుదేవా అందరికీ ఆ కృష్ణయ్య ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను
@harikertanamsatyavathi.96803 ай бұрын
Tq
@grandhesuresh1653 Жыл бұрын
అద్భుతమైన ప్రదర్శన అందరికీ నా వందనాలు🎉🎉
@sridharcherukuri1918 Жыл бұрын
కళామతల్లి సేవలో పాల్గొన్న బృందం అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు
@muralikrishnabhuvanagiri5766 Жыл бұрын
Dear Sir, Jai Sri Ram ! The Celebration is Grand. The Celebration is Huge. The Celebration is Inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@saikrishnathoutu2762 Жыл бұрын
వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా బాగా చేశారు. ఏ ఒక్కరి దగ్గర కూడా చిన్న తప్పిదం లేకుండా అందరూ సమానంగా చక్కగా చేశారు.ఇది చూశాక మన తెలంగాణ సంస్కృతి బతికే ఉంది అనే దైర్యం వచ్చింది.మన తెలంగాణలో చాలా చోట్ల "బతుకమ్మ" పండుగ రాగానే మాస్ డాన్స్ లకి గంతులు వెయ్యడానికి అలవాటు అయినారు. మన పూర్వీకులు బతుకమ్మ ఆడే రోజుల్లో, ఆట మొదలు అయినాక ఒక రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండా , గుక్క తిప్పకుండా ఆడేవారు కానీ యి జనరేషన్ పిల్లలు......బాక్స్ లు పెట్టి ఆడుతున్నారు.కొంచెం మికు వచ్చే పాటలలో వారికి కొద్దికి నేర్పడానికి ప్రయత్నించండి! యి కోలాట బృందంలో పాల్గొని మాతృ ముర్తులందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను! జై తెలంగాణ !
@seetharam56772 жыл бұрын
అద్భుతంగా ఆహ్లాదంగా కోలాటం కమనీయంగా ...అమ్మ స్వరూపాలకి అభినందనలు 💐💐💐💐💐
బoగారు తల్లులు చాలా బాగా సాoప్రదాయరిీతిలో కొోలాటన్రృత్యము చెేసారు
@babumn4696 Жыл бұрын
అమ్మ భరతమాతలు మీరు మిమ్మల్ని అందరిని ఆ భగవంతుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏
@aravellilalitharaman37592 жыл бұрын
అమ్మా మీ ఎనర్జీ కి మీకోలాటానికి వందనాలు తల్లి
@ganeshchillapalli15632 жыл бұрын
Udayalakshmi.ch
@namburusubbarao48852 жыл бұрын
చాలా బాగుంది.అందరికి వందనాలు శుభాభినంధనలు
@lakshminarayanaaruna9935 Жыл бұрын
అమ్మయ్య ఇంకా నిజమైన కోలాటం బ్రతికెఉంది ఎంతచక్కగ ఆడుతున్నారు నాబంగారు తల్లులు
@subbaraokankanala134610 ай бұрын
ఒక్క సంవత్సరం క్రితం ఈ వీడియో చూసి కామెంట్ పెట్టాను - ఆ తరువాత ఇంత మంచి కోలాట ప్రదర్శనకు ఒక్క కామెంట్ పెరగలేదు ! క్రింద వివరించినట్లు, అలాంటివే కోరుకునే ప్రజల సంఖ్య కూడా ఎక్కువే - ఇంతే కాక, వారినుంచి మంచి ప్రభుత్వాలు కూడా రావు - ఈ దేశం గతి ఇంతే ! ఈ కోలాట ప్రదర్శనలో పాల్గొన్న సోదరీమణులకు, వారికి తర్ఫీదు నిచ్చిన గురువులకు అభినందనలు మరియు అభివాదములు !
@harikertanamsatyavathi.968010 ай бұрын
Ty
@kanupurivisalakshi88896 ай бұрын
Super.kolatum chalachkkagachesaru
@venkateswararao44564 ай бұрын
అవును మనలాంటి వారు దేశంలో తగ్గిపోతున్నారు బ్రదర్
@kanurada15983 ай бұрын
Just saw this video, wonderful.👍👍👍
@nandurunsm93162 ай бұрын
కోలాటం అంటే ఇంకొకళ్ళతో కలిసికొడుతూ ఆడేది.ఎవళ్ళకివాళ్ళు కొట్టుకునేదికాదు. పాటకి రికార్డింగ్ డాన్స్ అంటారుదీన్ని. చీరలషో తప్ప కోలాటం ఎక్కడా కన్పడలేదు.
@gchandrasekhar1035 Жыл бұрын
Simply great my dear sisters. Long live our culture. Let our children learn from you and spread our culture through out the world.
@thatavarthijayaprakasarao3769 Жыл бұрын
Salute for performing Indian culture and traditions. Jai Hind.
@boddusurenderdharmajagaran65 Жыл бұрын
ఇదీ సనాతన ధర్మం అంటే!🎉🎉🎉
@srinivasrepala69852 жыл бұрын
నా భారత సోదరీమణులకు అభినందనలు,మన సంస్కృతి ని కాపాడుతున్న మీకు పాదాభివందనాలు
@kandulagaming8186 Жыл бұрын
Thank you . Hindhu sanathana dharmalu kaapadu thunnaduku... Mana nagarikata and sanskruthi... Andariki telisela... Thank you very much..
@rameshpanjala40752 ай бұрын
చాలా బాగుంది, ఇలాంటి కళాత్మక మైనవి ఏర్పాటు చేయాలి
@mjkcreationsctr8974 Жыл бұрын
What a beautiful traditional song and lyrics and traditional ladies wow. Salute to our culture
@paluriparvateesam80216 ай бұрын
కోలాటం ఒక చక్కని జానపద కళా. దీనిని పోషించి, చక్కగా ప్రదర్శించిన ఈ కళాకారులు నిజంగా అభినందనీయులు.
@bharatmatakijai92222 жыл бұрын
Beautiful, good exercise for body, stress free, spiritual transformation and thank U for keeping our culture alive Thank U ammas
Amazing performance.. I appreciate the interest and the effort of the group...
@orange1269 Жыл бұрын
సాంప్రదాయబద్ధంగా చాలా చక్కగా అందంగా చేశారమ్మా సూపర్
@jagguvlogs2992 жыл бұрын
కోలాటం ఆడిన ప్రతి మాతృ సామానులైన అమ్మలకు అభినందనలు 🙏🙏🙏
@somojusairam2 жыл бұрын
చక్కగా కామెంట్ చేసారు
@rambabuyakala2 жыл бұрын
🙏🙏
@vasavianddhanashreehub85372 жыл бұрын
Ok
@rajithabasani65062 жыл бұрын
Excellent ferfarmens
@rajendernampally74822 жыл бұрын
@@somojusairam f v koouhgvuf5i81
@rangaswamykammagouni8461 Жыл бұрын
అక్కలకు అమ్మలకు అభినందనలు 🎉కోలాట సూపర్
@sivayamsiva93432 жыл бұрын
Wonderful kolatam performance congratulations to all participants 🙏
@umeshm43242 жыл бұрын
Beautiful andi andaru baga chasarandi👍👌👌👌👌👌👌👍
@rajagopalptm6968 Жыл бұрын
మా మహా తల్లులకు శ్రీ వేంకటేశ్వర స్వామి దీవెనలు
@manilalalimanila1795 Жыл бұрын
💐💐🙏🙏💐💐
@swarnavelegada9818Ай бұрын
చాలా చాలా చాలా బాగుంది అమ్మ మీ కోలాటం . ఇంట్లో పిల్లలతో అత్త మామలతో ఇంట్లో పనులే కష్టం అనుకునే ఈ రోజుల్లో మీలాంటి వారు ఉన్నారు అంటే great. Super అసలు . ఆ బృందావనమాలి మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి , ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు ఇంకా ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నారు.
@nagalaxmibanoth4444 Жыл бұрын
చాలా బాగా ఆడారు గోపికమ్మ లు❤
@VijayaLakshmi-hh5bu2 жыл бұрын
హాయ్ గుడ్ మార్నింగ్ అండి చాలా బాగా చేసారు బాత్ అఫ్ యు 💞💞💞💞
@bramarambamandalaparthi1632 Жыл бұрын
నాకు కోలాటం అంటే చాలా ఇష్టం అందరూ చాలా బాగా చేశారు
మన సాంప్రదాయ నృత్యం కాపాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు పాదాభివందనాలు
@vijayalaxmichalla47849 ай бұрын
చాలా అద్భుతంగా చేశారు ధన్యవాదాలు
@inalanagendrarao1038 Жыл бұрын
కోలాటంలో పాల్గోనిన మహిళామణులు అందరకు కళాభివందనాలు ప్రదర్శన చాలా బాగుంది బృందావనమాలి శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా మహి ళామ తల్లుల మధ్యకు వచ్చిన అనుభూతి కలిగినది 🙏🌹🙏🌷🙏
@narendrapalika76962 жыл бұрын
అబ్బా కనుల పండుగ అంటే ఇదేనేమో🌷🌿
@pappulanavya96372 жыл бұрын
మొదటి వరుసలో యెడమా నుండి 3వ అమ్మ నువ్వు సూపర్ డ్యాన్స్ తో పాటూ నీ అభినయం 🙏🙏🙏
@sudhachittoor90782 жыл бұрын
Yes.. Though short a bit you have grace in dance madam👍
@venkatpalagiri50782 жыл бұрын
Yes
@sivaveeranki13115 ай бұрын
Anthamandi unna ladies group ni manage cheyadam mamulu vishayam kadu. Great hardwork and coordination 👍👍👍👍💐💐💐
@Nag8272 жыл бұрын
అధ్భుతం, బాగచేసారు
@sirichowdhary97002 жыл бұрын
చాలా బాగా చేశారు అందరూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు
@biswajittakri92682 жыл бұрын
Awesome performance........ I Just love this.... ❤️❤️❤️❤️❤️
@supriyapanjagala98682 жыл бұрын
Z vt
@gopalans11278 ай бұрын
Super ma
@c.sunithac.sunitha3220 Жыл бұрын
ప్రతి అమ్మకు నా తరుపున పాదాబివందనం
@mohanacharycholleti44062 ай бұрын
కోలాటం చాలా బాగుంది పాల్గొన్న వారికి అందరికీ అభినందనలు యువతను ప్రోత్సహించండి దేశ సమైక్యత సమగ్రతకు ఇలాంటి హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు దోహదం చేస్తాయి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@bhavaninethi44772 жыл бұрын
మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.
@CHKANAKARAO2 жыл бұрын
🙏🙏🌹🌹🌹అద్భుతం!!🌹🌹చాలా బాగుంది 🙏🙏🌹🌹
@swarnalathagupta902 Жыл бұрын
Excellent Kolata by all ladies . My heartful congrats to one n all participants. Hats off madams . Wonderful .
Mi andharini chusi Naku nerchukovali anipishindhi sisters chala baga chesaru
@srinubheemgal25492 жыл бұрын
హిందు సంస్కృతి సంప్రదాయాలను. కాపాడుతున్న మీ అంధరికి 🙏🙏🙏🙏 వంధనాలు. జై శ్రీరామ్. జై శ్రీ కృష్ణ
@sumalathak13452 жыл бұрын
Soooper maa 🙏🙏🙏
@varalakshmidevi5764 Жыл бұрын
Mana samskuthini i elaa pradasinchadam chalaa bagundi meku andariki vandanalu 👏👏👏👏👏
@mohanacharycholleti44062 жыл бұрын
కోలాటం చాలా బాగుంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించండి యువతను ప్రోత్సహించండి యువతపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది దేశ సమైక్యత సమగ్రతకు ఎలాంటి సంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి మీ కృషికి ధన్యవాదములు
@annapurnakoyalkar29252 жыл бұрын
చాలా చాలా బాగా కోలాటం చేసారం డి. మీ కో చాలా బావుంది కళ్ళ కింపుగా ఉంది . కిట్టయ్య మిమ్మల్ని చూస్తున్నట్టు ఉంది.బాగా ప్రాక్టీస్ చేశారు🙏
@s.shekarreddy27932 жыл бұрын
అమ్మ lu అంధరికీ padhabhi vandhanalu🙏🙏🙏🙏🙏
@bhavanakadali36362 жыл бұрын
Super andi manchi husbands andaru baga enjoy chesthu chesaru andariki alanti permissions undavu adrustavathulu devudi mundu chesaru God bles u all
@revathid20292 жыл бұрын
అద్భుతం.అందరికీ అభినందనలు
@srinivasaraojanga504 ай бұрын
అందరు చాలా బాగా డాన్స్ చేచారు. మిలో పెద్దవారు ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త