హాయ్ బ్రదర్ నీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను నా నుంచి ఒక చిన్న విన్నపం బ్రదర్ దయచేసి దానిని నీకు నచ్చితే అందరికీ కోడా తెలియజేస్తాము అనుకుంటున్నాను అదేమిటంటే బ్రదర్ ఇప్పుడు మన రైతులందరూ కూడా రెడీ మేట్ విత్తనాలు మీద ఎక్కువగా ఆధార పడుతున్నారు అవి వరి మొక్కజొన్న జొన్నలు లాంటి mean కనీసం మన ఇత్తనాలు తయారు చేసుకోగల వాటిని కూడా రైతులు కార్పొరేట్ మనం పండించిన పంటకు రేటు కట్టేది వాళ్లే మన పండించుటకు పంపించ పోయీ విత్తనాలు కూడా రైతు కట్టేది వాళ్లే ఎక్కడ అన్యాయం బ్రదర్ అంటే మనం రైట్ నిర్ణయించే అవకాశం ఎక్కడా కూడా లేదా బ్రదర్ అందుకనే మన విత్తనాలను తయారు చేసుకోగలిగే కనీసం ఈ సంవత్సరం పండిన మంచి నాణ్యత కలిగిన విత్తనాలను మనమే ఎలా తయారు చేసుకోవాలి దాని గురించి ప్రజలకు అవగాహన ఉదాహరణకు ఒక పది ఎకరాల వరి పండించే రైతు 10 ఎకరాల్లో ఒక పది సెంట్లు విత్తనాల కోసం కేటాయిస్తే 30,000 దాకా అతనికి ఆదాయం మిగులుతుంది దయచేసి ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించి బ్రదర్ తన విత్తనాలు తనే సొంతంగా తయారు చేసుకునే రైతు ని మోటివేట్ చేయి బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏
@mohang65992 жыл бұрын
Wow super bro your speaking good Telugu very sweet.
@subbareddyg772411 ай бұрын
Well you have mentioned all items except their prices.plz mention the prices of4 stroke brush cutter plz.
@gurralasrinivasreddy73383 жыл бұрын
Telangana లో షోరూం or branch ekkada వుంది sir
@srisrikanth94602 жыл бұрын
Vikarabad enne pally in
@snarendarreddy4531 Жыл бұрын
@@srisrikanth9460 9 LLP le PE pp
@chandrappahc745317 күн бұрын
Red gram plants also cutting or not
@VillageAgriculture17 күн бұрын
Avthundhi andi thanks for your comment 🪔
@SrikanthSrikanth-vy1cw8 ай бұрын
గడ్డి కట్ చేసిన తర్వాత వెనువెంటనే ఫోల్డ్ చేయడానికి ఏమైనా మిషిన్స్ ఉన్నాయా
@manoharteja53862 жыл бұрын
2 stock R 4 stock best chepandi bro Said pack R back pack best bro
@govindreddypatel25272 жыл бұрын
రేట్ ఎంత ఉంది, మరియు డీలర్ షాప్ ఏకడ ఉంది మెసేజ్ పంపిస్తే ఎంత హాపీ గా అనిపించింది నాకు చాలా నచ్చింది