బ్రదర్ రవిరాజ్ గారి కన్నీటి సాక్ష్యం. Christian testmonies, Jesus testmonies.

  Рет қаралды 43,201

Brother Joshi

Brother Joshi

Күн бұрын

Пікірлер: 131
@ravikumarmanapati8468
@ravikumarmanapati8468 6 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్యగారు ఈ బ్రదర్ గారు చెప్పిన మెసేజ్ సాక్ష్యం 100% కరెక్ట్ మాది కర్నూలు జిల్లా
@amalrajxavier
@amalrajxavier 5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన....?
@ఎస్తేరు
@ఎస్తేరు 4 ай бұрын
​@@amalrajxavierయే సయ్యకేమహిమ కలుగును గాక ఆమెన్
@amalrajxavier
@amalrajxavier 4 ай бұрын
@@ఎస్తేరు ఆమెన్ 🙏 [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
@lalithachakravarthiasuri3305
@lalithachakravarthiasuri3305 Ай бұрын
Praise the lord heavenly father in the name of Jesus amen...!!!
@saradadevi4055
@saradadevi4055 2 ай бұрын
Praise the lord....Amen All glory to God almighty
@ravikumarmanapati8468
@ravikumarmanapati8468 6 ай бұрын
ఈ బ్రదర్ గారు చెప్పింది నిజమైన సాక్ష్యం ఎందుకంటే నేను ఈ బ్రదర్ గారి మెసేజెస్ చాలా వరకు విన్నాను ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాడు విశ్వాసులను బలపరుస్తాడు జారిపోతున్నటువంటి విశ్వాసాలను బలహీనంగా ఉన్న విశ్వాసులను బలపరిచేటువంటి సేవకులు ఈయన ఒకరు 👏👏👏👏👏
@MeenaMarukuthi
@MeenaMarukuthi Ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా మంచి సాక్ష్యం నాకు సమయం సరిపోలేదు బ్రదర్ సమయం ఎంత నీ సాక్షాలు వినడంతో సరిపోతుంది
@suryaprakasaraotalabhaktul1150
@suryaprakasaraotalabhaktul1150 6 ай бұрын
Aruna... Glory to God.A real life changing testimony.God bless u my son. Tq.Bro.joshi.garu.Amen.Hellelujah.
@kodalakshmi9479
@kodalakshmi9479 6 ай бұрын
గొప్ప దేవుడు ,ఉన్నవాడు ,కన్న వాడు ,గొప్ప వాడు ,మహోన్నతుడు ,సర్వశక్తి మంతుడు నా యేసయ్య
@kudaykuday3133
@kudaykuday3133 6 ай бұрын
Glory Glory Glory to Jesus hallelujah hallelujah hallelujah Amen
@gorlamary9515
@gorlamary9515 6 ай бұрын
You tube lo sakshalu yekkuvayi pothunnai mana yesayya gurinchi andaru thelusukuntunnaru ayana nijamyna devudani lokamantha chati cheppe roju vastundi Mee lanti vaalla Valle Joshi brother devudu meeki yeppudu thoduga untaru praise the lord 🙏🙏
@nagavenikota4755
@nagavenikota4755 3 ай бұрын
వందనాలు బ్రదర్ 🙏🙏వందనాలు బ్రదర్ జోషి 🙏🙏
@mahendranakka143
@mahendranakka143 5 ай бұрын
Praise the lord 🙏బాగుంది
@MogilipalemGopi
@MogilipalemGopi 6 ай бұрын
Devuniki Mahima kalugunugaka
@m.srinivasrinu9948
@m.srinivasrinu9948 6 ай бұрын
Annaya E saksham dwara nenu challa balapadanu annaya❤ 'E' saksham dwara anekulu veni marunu gaka amen👏🙏
@DeevenaMuthyala-em6mq
@DeevenaMuthyala-em6mq 6 ай бұрын
వంద నాలు అయ్యగారు అండ్ బ్రదర్ గారు
@Krishnakumari-zn8rk
@Krishnakumari-zn8rk 3 ай бұрын
Ch yesuratnam praise the lord pastor garu 🙏🙏🙏
@LataGowda-e9h
@LataGowda-e9h 6 ай бұрын
దేవునికి వందనాలు అన్న మీకు వందనాలు దిక్కు లేదు అన్నా వారికి దేవుడు మిమ్మును పిలిచిన యేసయ్య నామం గోప్ప ది మీ సాక్షి వినిన తరువాత నిర్గు మకాండలో వూ ఉంది వాగ్దానం ఇచ్చిన దేవు డు మార్గం చుపుతా డుఆమ్ న్ మీ‌ పక్షం వున్నా డు
@SunnyBenny-zb3ki
@SunnyBenny-zb3ki 6 ай бұрын
ఆమెన్..... Glory To God 🙏🙌
@bharathikottapalli8297
@bharathikottapalli8297 6 ай бұрын
Devuniki Mahima 😢kalugunu gakaaaa❤❤❤❤
@indiranair7557
@indiranair7557 6 ай бұрын
Such a great witness of brother Ravi raj garu. I was touched deeply. He did practically prayer life n he had personal contact with God in his secret prayers in forest. His successful ministry is only because of his wonderful prayer life. What ever is our past life but when we come to JESUS we have to spend time with God in prayer. Lastly br. Ravi Raj garu gave wonderful msg bout prayer that touched me very much. Thankyou brother Ravi raj garu. Thankyou Joshi Babu.
@yandavadivya3683
@yandavadivya3683 Ай бұрын
Prayer is much Powerful
@pbaburao3314
@pbaburao3314 6 ай бұрын
⛪🙏PRAISE THE LORD🤝✝️🙏❤️🤝
@PadhuJessy
@PadhuJessy 6 ай бұрын
Praise the lord☦️🛐brother
@Krishnakumari-zn8rk
@Krishnakumari-zn8rk 3 ай бұрын
Olivia ch praise the lord pastor garu 🙏🙏🙏
@ranimarlapudi5667
@ranimarlapudi5667 6 ай бұрын
దేవుడు వున్నా డు😢 💯💯💯💚💙నా దర్శనంలోచూసానూ 👍💯వున్న వాడు అనువాడు🙇
@Baburao-v7q
@Baburao-v7q 6 ай бұрын
చూడకనమ్మినవారు ధన్యులు 🙏ఆయన అవుననువాడై వున్నాడు 🙏🙏🙏
@anvithriyajanga
@anvithriyajanga 6 ай бұрын
Meeru yevaro naku theliyadhu కాకపోతే mee ప్రార్థన అవసరం undhi naaku Naa కుమారుడు కోసం pry cheyyandi plz...6years nundi bed meedha untunnadu Delivery timelo babu ki prblm iendhi head press chesi thiyyadamtho brain lo naralu press iepoyayi Pry cheyyandi plz Dhevudu thappa verey ఆధారం naaku ledhu plz
@ranimarlapudi5667
@ranimarlapudi5667 6 ай бұрын
@@anvithriyajanga తప్ప కుండా చేస్తనూ. మీరు రక్షణ లో లేకపోతే యేసయ్య మా రక్షకుడు, ఆయన మాపాపాలకోసం, మరణించారని వోపు కోని రక్షణ పోందండి. స్వస్తతపొందకుంటారు. 💙💚🙏
@ranimarlapudi5667
@ranimarlapudi5667 6 ай бұрын
@@anvithriyajangaబిడ్డ పేరు చెప్పండి.
@anvithriyajanga
@anvithriyajanga 6 ай бұрын
@@ranimarlapudi5667 neku రక్షణ లో లేకపోవడం emti sister .....maa thathayya vaalaki maa తండ్రి gariki maaku Yesayya thappa veredhi em ledhu Aayyana maaku aadharam Pry cheyyani rooju anedhi nenu puttinappati nundi yeppudu ledhu....pry thappa inka dheni meedha naaku undadhu.sister Meeru దేవుడు ni స్వయంగా chusina అనుభవం...ఆయనను పొందిన అనుభవం undhi annaru ani mee pry request ni koorukuntunnanu..
@sravania5836
@sravania5836 6 ай бұрын
Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼
@prasadpalaparthi9853
@prasadpalaparthi9853 6 ай бұрын
Wonderful testimony bro. Ravi raj garu 🙏godbless you 🙏🙏🙏🙏joshi garu godbless you 🙏🙏🙏
@Krishnakumari-zn8rk
@Krishnakumari-zn8rk 3 ай бұрын
Justin chellaboina praise the lord pastor garu 🙏🙏🙏
@vasantharani6493
@vasantharani6493 6 ай бұрын
Praise the Lord brother Joshi garu
@swapnathota3032
@swapnathota3032 Ай бұрын
Praise the lard brother God bless you
@Hepseba777
@Hepseba777 6 ай бұрын
Praise God god bless you bradar🙋🏻‍♀️🙏🗽🎊
@Dwaraka-ol4lq
@Dwaraka-ol4lq 6 ай бұрын
Wonderful testimony brother.May God Bless You and use you to inspire many more people through your testimony sir
@KiranbabuNalli
@KiranbabuNalli 6 ай бұрын
ఆల్ మెయిటీ గాడ్..... దేవునికే మహిమ
@jyothichowtapalli2926
@jyothichowtapalli2926 5 ай бұрын
Praise the lord Anna, such a wonderful testimonie god bless u Anna
@ranikoppireddy9036
@ranikoppireddy9036 6 ай бұрын
Praise the lord God bless you brother glory to God 🙏🙏🙏
@adavikalanugrace1023
@adavikalanugrace1023 6 ай бұрын
Praise God brother garu
@kalikiribabubabu2149
@kalikiribabubabu2149 6 ай бұрын
Good testimony 👏 🙏. Glory to God 👏.
@belamararani7822
@belamararani7822 6 ай бұрын
Praise the lord annaya super saksham God bless you 🙏
@ravibaburavi3255
@ravibaburavi3255 6 ай бұрын
Good morning brother praise the Lord all ✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🙌🙌🙌🙌🙌🙌
@tnageswararao5818
@tnageswararao5818 6 ай бұрын
Praise the Lord pastor garu 🙏🙏
@vadiyaranarendra2787
@vadiyaranarendra2787 5 ай бұрын
Vandanalu thamudu garu neja devudu ne telusukone ga Prabhu varu nennu pattukonnaru Bible lo vundi neevu nannu yerugakundanapptikini nenu nennu ciddaparichithine Ani prabu varu cheppu chunnaru vandanalu brother
@shruthis-uu8wj
@shruthis-uu8wj 6 ай бұрын
Price the lord brother glory to God super 👌 God bless you brother
@rajeshtanda375
@rajeshtanda375 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ranimarlapudi5667
@ranimarlapudi5667 6 ай бұрын
బలమైన సాక్ష్యం 🙏 🙏 🙏 🙏 🙏
@Hepseba777
@Hepseba777 6 ай бұрын
Yes 👍💯 truo bradar bibul is sreanth & WEA 🤝
@nagarajuvemuri1905
@nagarajuvemuri1905 6 ай бұрын
Praise the Lord brothers 🙏🙏🙏🙏🙏
@bhagyashree4314
@bhagyashree4314 6 ай бұрын
Amen Hallelujah 🙏🙌
@adavikalanugrace1023
@adavikalanugrace1023 6 ай бұрын
Exlent testimony
@niranjini.pacchimala3096
@niranjini.pacchimala3096 6 ай бұрын
ఆమెన్
@Ekkadikonapayanam
@Ekkadikonapayanam 6 ай бұрын
Praise the Lord❤
@balli.sathish
@balli.sathish 6 ай бұрын
Glory to God 👐👐👐
@ravalimaruboina9718
@ravalimaruboina9718 6 ай бұрын
Praise the Lord anna🙏🙏🙏
@kavyanaini8907
@kavyanaini8907 6 ай бұрын
Praise the lord annaiah 🙏🙏
@madhiribuelah6277
@madhiribuelah6277 6 ай бұрын
Thank you so very much🙏🙏🙏 brother Rahi raj please pray for me to gain
@madhiribuelah6277
@madhiribuelah6277 6 ай бұрын
Praise the Lord🙏 thank you so very much 🙏🙏🙏 for this testimony brother please pray for me to gain in life 🙏
@kalyanimoutam-sf3he
@kalyanimoutam-sf3he 6 ай бұрын
Davunike mahima kalugunu gaka 🙏✝️🙏
@bharathikottapalli8297
@bharathikottapalli8297 6 ай бұрын
Amen❤
@b.praveenpalpaulkrupakar2658
@b.praveenpalpaulkrupakar2658 6 ай бұрын
Praise to the Lord.
@Baburao-v7q
@Baburao-v7q 6 ай бұрын
దేవుడు వున్నాడానడానికి నిదర్శనం కాదు, ఆపదలోనూ, అవసరంలోనూ, తప్పించటానికి,,, ఆయనవున్నావాడై వున్నాడు అయ్యా వందనాలు 🙏🙏🙏🙏
@Baburao-v7q
@Baburao-v7q 5 ай бұрын
బైబిల్ క్రీస్తు ఉన్నారనడానికి నిదర్శనం 🙏🙏అయ్యావందనాలు 🙏🙏🙏
@sumanjasonron7074
@sumanjasonron7074 6 ай бұрын
excellent testimony brother
@tnageswararao5818
@tnageswararao5818 6 ай бұрын
Praise the Lord brother🙏
@jesusisourlordandsaviour6979
@jesusisourlordandsaviour6979 4 ай бұрын
Jesus is the true god in the world 🌎🌍🌎🌍🌎🌍🌎🌍🌍🌎🌍🌍🌎🌍🌎🌎🌎🌎🌍🌎🌍🌍🌎🌍🌍🌎🌎🌍 believeing Jesus 😊
@Arjunkadapa
@Arjunkadapa 6 ай бұрын
🙏🙏
@SAROJANABASHAPANGA
@SAROJANABASHAPANGA 5 ай бұрын
Praise the lord brother.🙏🙏🙏🙏🙏
@BestaInderadevi
@BestaInderadevi 6 ай бұрын
🙏brother
@nallpoguvengaiah1418
@nallpoguvengaiah1418 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sonykiran-3
@Sonykiran-3 6 ай бұрын
Praise the lord
@lekhamohanbabu9423
@lekhamohanbabu9423 6 ай бұрын
🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🙏🙏🙏🙏🙏
@nallpoguvengaiah1418
@nallpoguvengaiah1418 6 ай бұрын
🛐🛐🛐🛐🛐🛐🛐
@KothaDurgaKothaDurga
@KothaDurgaKothaDurga 6 ай бұрын
Praise lord brother
@vadiyaranarendra2787
@vadiyaranarendra2787 5 ай бұрын
Nellore Narendra Paul Suhasini melody papa 9th class luies papa 6th class plzzzzzzzz pray for my family nellore
@krishnaraoyarrabolu7239
@krishnaraoyarrabolu7239 6 ай бұрын
Praise the lord 🙏🏻 brother nagalaxmi from Hyderabad brother 🙏🏻
@vijayalaxmipolipalli8376
@vijayalaxmipolipalli8376 6 ай бұрын
Praise the Lord Brother🙏🙏🙏
@suchamadpati8682
@suchamadpati8682 6 ай бұрын
🙏🛐👀
@mallelasainath3293
@mallelasainath3293 6 ай бұрын
🙌✝️🙌✝️
@jesusisourlordandsaviour6979
@jesusisourlordandsaviour6979 4 ай бұрын
Jesus is 💯💯💯💯💯💯💯 true 🙏🙏🙏🙏🙏🙏🌍 Jesus 🙏
@Senorit-r1r
@Senorit-r1r 6 ай бұрын
Thankyou 🎉
@karunakaruna2412
@karunakaruna2412 6 ай бұрын
🙏🙏🙏🛐
@padmapadma6160
@padmapadma6160 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👨‍👩‍👧‍👦
@knowledge.is.divine
@knowledge.is.divine 6 ай бұрын
🎉
@karunakaruna2412
@karunakaruna2412 6 ай бұрын
🙏🙏🙏🛐🛐🛐
@jonathanlavanya722
@jonathanlavanya722 6 ай бұрын
Praise the lord anaya papakosam prardinchandi anaya devudu nannu darshinchi papani evalani mona miku chepanunkada family planning operation indi edaru babulu ani plzzz anaya mi anudina prardanalo nannu okasari knapakam cheskondi anaya nakosam orardinchandi anaya naku papa ante chala estam kani edaru babule anaya ✝️🙏🥹🥹
@brotherjoshi2876
@brotherjoshi2876 6 ай бұрын
sure
@Baburao-v7q
@Baburao-v7q 6 ай бұрын
చూడక నమ్మినవారు ధన్యులు 🙏🙏🙏
@mohanrao8073
@mohanrao8073 6 ай бұрын
@RathnamMethari-ll5bj
@RathnamMethari-ll5bj 2 ай бұрын
Presthalad Aaiya garu napedha koduku padaipoinadu Aya prardhana cheyandi😢
@pastorpeterpaul
@pastorpeterpaul 5 ай бұрын
🙏
@sheebarani3411
@sheebarani3411 4 ай бұрын
❤❤❤❤🎉🎉🎉🎉🎉
@CherkuriPadmaja
@CherkuriPadmaja 4 ай бұрын
Pray for my son Simon Joshua should become a pastor or he should get a job and my son cephas grabiell gladson should become a pastor or he should get a good job and he should live all the bad habits and bad friends and ch indrani and ch Srikanth and p padmaja Simon Joshua and cephas grabiell gladson health
@Saraswathisays123
@Saraswathisays123 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
@pastordavidraj7655
@pastordavidraj7655 11 күн бұрын
వందనాలు బ్రదర్ మీ సాక్ష్యం చాల బాగుంది మంచిది చాల సంతోషము కాని ఒక చిన్న విషయము నిన్ను తప్పు పట్టి కాదు ఎమిటి అంటే బైబిలు ను ఆది ఇది అంటు మాట్లడావు అల మాట్లాడడం బాధగా అనిపించింది దయచేసి ఒక్క సారి ఆలోచించండి గాడ్ బ్లెస్ యు ఆల్
@kavithagalla6489
@kavithagalla6489 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🤲🛐
@Umadevi-pi5qg
@Umadevi-pi5qg 3 ай бұрын
Praise the lord brother garu
@elizabethranialladi558
@elizabethranialladi558 6 ай бұрын
Please pray for prasad heart problem Guntur
@CherkuriPadmaja
@CherkuriPadmaja 4 ай бұрын
Pray all the evil spirits should go
@DukkaRamana-of8sy
@DukkaRamana-of8sy 3 ай бұрын
Anna nenu prayer chelekapothunnanu prayar growth avvalani preyar cheyandi
@TheLivingStone-77
@TheLivingStone-77 6 ай бұрын
Adbuthamina Shaksham maku andhinchinanduku meeku chaala vandanallu annaya..Praise the Lord.
@CherkuriPadmaja
@CherkuriPadmaja 4 ай бұрын
Pray for my promotion and financial problem and my spiritual life
@tadepallichakri9697
@tadepallichakri9697 4 ай бұрын
Meeru amma teja garila unnaru
@durgaprasadprasad190
@durgaprasadprasad190 6 ай бұрын
Pillanini balinchey kathi ani valla nanna gariki telusu kada Annaiah appudu ndhuku tesukoni vacharuu aa kathi ki blood kuda undii ani chepparu aa annaiah
@tekupdidivyabharti6016
@tekupdidivyabharti6016 6 ай бұрын
Praise the lord annaya Garu
@shruthisubbu8674
@shruthisubbu8674 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@praveenrazz166
@praveenrazz166 6 ай бұрын
Praise the Lord 🙏
@anithagogi5739
@anithagogi5739 6 ай бұрын
Praise the Lord 🙏🙏🙏
@padmapadma6160
@padmapadma6160 6 ай бұрын
Praise the Lord
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
నా జీవిత సాక్ష్యం Part -1
57:28
John wesly Vurla
Рет қаралды 2,3 М.