Jai shree Ram, Ohm Namashivai, Ohm Namo Brahmam garu Namaha 🙏, Pujari Garu pranam.
@KiranKumar-nu9en Жыл бұрын
Thank you
@venkannachirunagula7971 Жыл бұрын
Super ilantivi Inka cheyali
@surabalu3557 Жыл бұрын
Nice ra Harikrishna 🎉💐
@kandikattenaveen6762 Жыл бұрын
Wow supper
@srikanthd6429 Жыл бұрын
అద్బుతంగా ఉంది
@kathishiva7641 Жыл бұрын
Excellent 👌👍
@madhuchukka6303 ай бұрын
బ్రహ్మంగారి గుట్ట కు దగ్గర దారి,, గుట్ట వెంట ఉండే,, లైన్ వాడ,, వీది దాటి తే,, బతుకమ్మ కుంట,, దగ్గర నుంచి, గుట్ట పైకి దగ్గర దారి ఉంటుంది,,,, ఆ రోజుల్లో ( 65 ఏళ్లు క్రింద) మిడిల్ స్కూల్ ఉండే ది,, మీ వీడియో వల్ల చిన నాటి రోజులు గుర్తు కు వచ్చాయి ధన్యవాదాలు మిత్రమా
@maheshgudise3711 Жыл бұрын
Excellent Hari keep it up👍
@hkcreations7097 Жыл бұрын
Nice
@hkcreations7097 Жыл бұрын
Tq so much all
@hkcreations7097 Жыл бұрын
Wow
@madhuchukka6303 ай бұрын
అప్పటికి ఇప్పటికీ ఈ దేవాలయం ఎలాంటి పురోగతి లేక నిరాదరణకు గురి ఐనది ఎంతో శోచనీయం,,,, నేను 1961 లో ఆ మిడిల్ స్కూల్ లో ఆరో తరగతి చదివాను
@SRIMADVIRATTV Жыл бұрын
🕉️🚩జై బ్రహ్మేంద్రస్వామీ వారికీ.., హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా? ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా? వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా? మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ బ్రహ్మేంద్ర స్వామీ వారిని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం?? అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !! సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!! మరి శ్రీ బ్రహ్మేంద్రస్వామీ వారిని బ్రహ్మం గారు అంటున్నాం. శ్రీ బ్రహ్మేంద్రస్వామీ వారు సాధారణ వ్యక్తా ?? దయచేసి గమనించండి 🙏🏻 ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బీ మఠం అని కాకుండా బ్రహ్మేంద్రస్వామీ, బ్రహ్మేంద్ర స్వామీ మఠం అని పలుకుదాం!! కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను బ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని బ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొందాం 🙏🏻 _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ బ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_ శ్రీ మద్విరాట్ టీవీ మన వైభవం! మన ఠీవీ !! వెగ్గళ్ళం రాము 9010119944
@srikanthd6429 Жыл бұрын
First waqf board ni remove cheyyali ila enno places ni kabja chestunnaru politicians & government officers notlo bellam mukka pettukoni unnaru