కళాకారులది సన్న గాత్రం , పర్వాలేదు , హర్మోనియం , కిలార్ నట్ , పరుగులు పెట్టకుండా , గాత్రాలకు బ్యాలెన్స్ ఉండాలి అప్పుడే ఆ కళాకారుల గాత్రం బాగుంటుంది , ఆయన ఏవరో గాని స్టేజి పై కుార్చోని ఏదో డైరెక్టర్ చేస్తున్నాడు ,అదేదో చాటుగా చేయాలి
@telugulinestudio98210 ай бұрын
ధన్యవాదాలు సార్ మీ యొక్క సలహను మాతో పంచుతున్నందుకు
@KomaliBellamkonda-zf7yr9 ай бұрын
R zv^9e8o8mozo
@ramabhramham926111 ай бұрын
పాటలో ఒక్క మాట కూడా అర్ధం కాలేదు. సంగీతం హోరు ఎక్కువైనది. నటులగాత్రధర్మాన్ని బట్టి సంగీతం ఉండాలి అనేది నా అభిప్రాయం. ఉదాహరణ కు సినిమా పాటల్లనేచుడండి
@telugulinestudio98211 ай бұрын
ధన్యవాదాలు సార్ కచ్చితంగా ఇంకా బెటర్ గా రావడానికి ట్రైచేస్తొనుసార్