బ్రహ్మశ్రీ డా|| ఆకెళ్ల విభీషణ శర్మ | వేద విజ్ఞాన వేదిక | Brahmashree Dr|| Akella Vibhishana Sharma

  Рет қаралды 725

VEDA VIJNANA VEDIKA

VEDA VIJNANA VEDIKA

29 күн бұрын

Пікірлер: 5
@padmanabhanmanyam2891
@padmanabhanmanyam2891 25 күн бұрын
*🪷🙏🌹ఆకెళ్ళ వంశామ్బుధి చంద్రా...సనాతన ధార్మిక ప్రవచన సార్వభౌమ విభీషణ శర్మ గురువర్యా...🙏🌹🌷* *🪷🙏మీ మార్గదర్శనంబున, తిరుమల వైభవం వినువీధుల కెగసి, సనాతన సంస్కృతి పతాకం తెలుగు జాతి గర్వించగా ఎగరాలని....🌷🙏* *బ్రహ్మ్మోత్సవంబుల శ్రీవారు తిరువీధుల విహరించ మీ ప్రవచన ధారల వాగాభిషేకం జరగాలని.... 🌹🙏* *🌸🌿బ్రాహ్మ్మణ సంఘంబు లన్ని మన కులంబున బ్రహ్మ్మజ్ఞాని జన్మించారని గర్వించాలని... 🙏🌼* *🕉️🍁భక్త కోటులెల్ల మీ ప్రవచనామృతమున తడిసి ముద్దయి మోక్ష ప్రాప్తి పొందాలని.... 🌷🙏* *🚩శ్రీ తాళ్లపాక అన్నమాచార్య ప్రాజెక్ట్ మీ మార్గదర్శనమున ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మీ కీర్తి చంద్రికలు దివికేగిన అన్నమయ్య వీనుల చేరి ఔరా విభీషణ శర్మా... యని మురవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.... 🙏🌷🌹* *🪷🙏🙏🙏సదా వేంకటేశుని స్మరణలో....🙏🙏🙏🌷* *మీ..శిష్యపరమాణువు....రామకృష్ణ బందినేని🙏🌷🌸🪷*
@padmanabhanmanyam2891
@padmanabhanmanyam2891 25 күн бұрын
ఓం నమో వేంకటేశాయ...
@lalithalalitha3928
@lalithalalitha3928 25 күн бұрын
🎉🎉🎉
@padmanabhanmanyam2891
@padmanabhanmanyam2891 25 күн бұрын
SVU ఆధ్వర్యంలోని ప్రాచ్య పరిశోధనా కేంద్రంలో... అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ సాహిత్యం పైన పరిశోధనలను ప్రోత్సహించ వలసినదిగా, అవసరమయిన స్కాలర్షిప్ / నిదులను కేటాయించ వలసినదిగా TTD వారికి ప్రతిపాదన చేసి, అమలు జరిగేటట్లు కలియుగ ప్రత్యక్ష దైవమైన అలమేలు మంగా సమేత నిత్య కల్యాణ వేంకటేశ్వరస్వామి పాద పద్మముల చెంత ప్రార్థిస్తున్నాను... నమస్కారములు
@arunnasrinath9017
@arunnasrinath9017 27 күн бұрын
Excellent speech
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 12 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 17 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 25 МЛН
ఆషాడ మాస సత్సంగం 1.వ భాగము - 07.07.2024
1:12:24
శ్రీ శివానందవాణి భక్తి ఛానెల్ SRI SIVANANDAVANI BHAKTI CHANNEL
Рет қаралды 243
Vyasa Bharatam - Pandava's Jananam 04 | Sri Samavedam Shanmukha Sarma
1:07:52
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 12 МЛН