ఓం శాంతి అన్ని విషయాలు అన్ని రకాల లు గా అందరికీ కూడా అన్ని వేళల అత్యవసరమైన విషయాలను తెలియజేసినందుకు మాస్టర్ సర్వ శక్తి వాన్ బ్రహ్మ కుమార్ సూరజ్ అన్నయ్య గారు మరి ఇంకొక అన్నయ్యగారు బి కే మాస్టర్ సర్వశక్తి వాన్ అలాగే తెలుగు అక్కయ్య గారు బ్రహ్మ కుమారీ మాస్టర్ సర్వశక్తి వాన్ హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఫరిస్తా లందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు నాయొక్క హృదయపూర్వక ఓం శాంతి శుభాకాంక్షలు
@MokshagnaSai-e9r4 ай бұрын
OM Shanti Baba Good evening Baba OM Shanti Akkyya
@palamanjula10673 жыл бұрын
Omshathi baba 🙏 🙏 ❤ ❤ 🌹 🌹 nice akkaya thanks
@brahmaiahchinna69663 жыл бұрын
ఓం శాంతి ఇప్పటివరకు ప్లే చేసిన అన్ని క్లాసులు ఎవరి ద్వారా అయినా చెప్పనివ్వండికూడా చాలా చాలా శక్తి శాలి గా ఉన్నాయి నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కూడా ఒక చెవి పెట్టి ఉన్నాను చాలా సహజ రీతిలో క్లియర్గా సంతోషంగా తెలియజేస్తూనే ఉన్నారు కాబట్టి మన బ్రాహ్మణపరివారం అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు మరియు ఓంశాంతి థాంక్యూ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి