ఏంటో , ఆంకర్లు ఘోరంగా డ్రెస్సింగ్ చేసుకుని, మన ముందుకు వస్తున్నారు. చర్చించేదేమో మన ధర్మాలను, సంప్రదాయాలను. మనం వీరిని బహిష్కరించాలి.
@ramkavk29637 күн бұрын
Dayyam laaga vundi asalu em bagundi aa viraposkotam induke garikipati cheppedi
@jayakrishnapenumarthi351014 күн бұрын
యాంకర్స్ అనేక మంది ఏక వచన సంబోధన చేస్తున్నారు. ఛానల్స్ కనీస మర్యాదలు పాటించట్లేదు. మిడి మిడి జ్ఞానం యాంకర్ కి చెప్పే వాళ్ళు లేరు. 62 ఏళ్ల మహా సహస్రావధాని, పుంభావ సరస్వతి, ధారణా బ్రహ్మ రాక్షస బిరుదాంకితుడు, ప్రవచన చక్రవర్తి గరికిపాటి గారిని అతను అని బొడ్డుకోసి పెరుపెట్టినట్టు సంభోదిస్తోంది.
@jlbshastri715714 күн бұрын
మనం వెర్రివాళ్ళం మనకు కావలసిన నచ్చిన వారి గురుంచి వస్తే చూస్తాం కద
@DeviGogineni-g3m15 күн бұрын
ఎవరికీ అక్కర్లేదు మీడియా వాళ్ళూ ఇంక చాలులే ఆపండి
@rdy96-pk5qb14 күн бұрын
కామేశ్వరీ గారి మొదటి భర్త గరికపాటి వివి రావు (చనిపోయారు- ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తరువాత) * ఆవిడ రెండో భర్త గరికపాటి నరసింహారావు(తల్లిదండ్రులు ఇద్దరిని ఒప్పించి వివాహం జరిపించారు) * ఆవిడ మూడో భర్త శివకుమార్, వయోలిన్ విద్వాంసుడు (కామేశ్వరీ గారి సహచర ఉద్యోగి) *ఆవిడ తన ఇద్దరు పిల్లలను రెండో భర్త-గరికపాటి దగ్గర వదిలేసి, మూడో భర్తతో వెళ్లిపోయింది, అది ఆవిడ సంస్కారము. * ఆ తర్వాత తల్లి కుదిర్చిన మహిళతో గరిక పాటికి రెండో వివాహం జరిగింది. ** అన్న-వదినల ఇద్దరు అబ్బాయిలను గరికపాటి వారు చేరదీసి, పెంచి పెద్దచేసి ప్రయోజకులుగా తీర్చి దిద్దారు. *గరికపాటి వారు రెండో భార్య ద్వారా పిల్లలను సైతం కనకుండా త్యాగం చేశారు.
@ramyalanka91815 күн бұрын
బాగా చెప్పారు గురువుగారు
@viznim551415 күн бұрын
After divorce, she is not his wife. So don’t say. Repeated ga don’t use wife. N Yes. It is none of our business to talk about personal life of any person
@_shankargaming_77814 күн бұрын
నటి నటులు గురించి సినిమా చిత్రీకరణ గురించి బాగా చెప్పారు
@sudheeraKadiyala14 күн бұрын
No one have rights to point our Garikapati garu Bcoz he is 100% genuine First respect him
@jlbshastri715714 күн бұрын
మిర్రర్ టీవీ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజలకు సమాచారాన్ని అందజేస్తుంది ఆమె విజయారెడ్డి కానీ ఈ యాంకర్ గరికపాటి గురువు గారిని ఏకవచనం తో .......😂😂😂😂 విజయారెడ్డి గారు నేర్పించదీ
@hyd28014 күн бұрын
Pushpa 2 నీకు % పార్టనర్ షిప్ ఉందా ? ఉన్నట్లుంది.😂
@katuridurga765715 күн бұрын
Correct correct. Very nice example. Very nice.
@konankisrisailakshmidevi355414 күн бұрын
అంత చక్కగా మంచి జుట్టు vundamma నీకు డియర్ anchor! neat గా జడ వెసుకుని kanpiste యెంతొ బాగుండేది కదా
@ushavemuri528115 күн бұрын
Idi pata de kada, thumb nail marchi enduku janalni verri vallani chestunnaru
@vanajabommakanti45115 күн бұрын
అంటే ఎలాంటి సినిమాలను తీసినా ప్రజలు నోరెత్తకూడదా?
@dr.y.aparnarao471015 күн бұрын
Y is the anchor using ekavachanam while talking abt kameswari madam
@LakshmiOfficials15 күн бұрын
నిన్ను చూస్తుంటే anchor
@venkateshwarrao43514 күн бұрын
ఇతగాడు మహా నటుడు
@vanajabommakanti45115 күн бұрын
ఒక విద్వాంసుడి విలువ నీకు తెలియదు.
@lalitmohan282315 күн бұрын
Gurudware Mata Lucky, Jai Jai Shri Ram
@varalakshmichitta405415 күн бұрын
మీరు చాలా wrong మాట్లాడుతున్నారు. ప్రవచలు చెప్పి అర్హత వుండాలి. ఇన్నాళ్లు మనకి తెలియదు. Ok ఆమె మొదటి భార్య విడాకులు తీసుకొన్నారు అంత వరకు ఫరవాలేదు. కాని సొంత అన్న భార్య తో సహజీవనం ఏమిటి. యిప్పుడు చెప్పండి గరికపాటి గారు ఇంకాముందు ప్రవచనాలు చెప్పకూడదు
@nagendrababusalvadi466015 күн бұрын
దెవుడీ బిడ్డలు అంతే
@srisandhya621714 күн бұрын
Meeru jada vesukondee Juttu virabosukovadam bagaledu Choodalekunnau
@sudheeraKadiyala14 күн бұрын
Waste video No common scene to both of u
@arunarajendra14 күн бұрын
You are very bad interview.
@viznim551415 күн бұрын
After divorce, she is not his wife. So don’t say. Repeated ga don’t use wife. N Yes. It is none of our business to talk about personal life of any person