No video

నీవెవరో నీవు తెలుసుకో

  Рет қаралды 20,235

Brahmasri Yellamraju Srinivasa Rao

Brahmasri Yellamraju Srinivasa Rao

Күн бұрын

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి అద్వైత ప్రవచనములు అన్ని advaitavedanta... వెబ్సైట్ లో కలవు, యాడ్స్ లేకుండా ప్రవచనాలు శ్రవణం చేయండి. You tube లో తొలగించిన అన్ని ప్రవచనములు వెబ్సైట్ లో ఉన్నాయి.

Пікірлер: 34
@registerrjy9138
@registerrjy9138 2 ай бұрын
సాక్షాత్ పరమాత్మే శంకరులుగా శ్రీనివాసరావు గారుగా మనకు వినిపిస్తూ మన సందేహాలన్నీ తీరుస్తున్నారు. అదృష్టవంతులే వినగలరు అనుభవించగలరు. ఆనందించ గలరు.
@PSRAO-lt7hq
@PSRAO-lt7hq Жыл бұрын
అద్భుత అద్వైత జ్ఞానము అందిస్తున్న గురువు గారి వీడియో లు వింటూ.. మనసు ఆనందంతో తన్మయత్వంతో నేను ఆకాశ స్పురణ సాధన చేస్తూ.. గురువు గారి పాదాల కు నమస్కరించాలని... ఆరా తీస్తే వారు "లేరని". తెలిసి చాలా బాధ పడ్డాను.. వారి జ్ఞానం, అమేయం.. " ఆది శంకరులే " గురువు గారి గా వచ్చి , అద్వైతం ఇలా మనకు అందించారు అని నమ్మకం.... గురువు గారు శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి పాదపద్మాలకు నమస్కారము 🙏🙏. ... వారు చివాట్లు పెడుతూ, హస్య ధోరణి తో, వినేవాడు వేసే ప్రశ్నలు తనే వేస్తూ, సమాధానము చెప్తూ.. ఆహ... గురుభ్యోనమః
@stubbourn73
@stubbourn73 Жыл бұрын
Meeru ekkada untaaru
@theunbiassed7636
@theunbiassed7636 Жыл бұрын
మన తరానికి భగవత్పాదులు ఈయనే 🙏🙏🙏
@casinopassion3612
@casinopassion3612 Жыл бұрын
Nenu telusukundamani chaala mandi guruvu lanu vetikaanu kalisaanu kani naaku gyanodayam only sri yellamraju Srinivas guruvu daggara jarigindi. Edi na purva janma sukrutam
@PSRAO-lt7hq
@PSRAO-lt7hq Жыл бұрын
@@stubbourn73 iam at khammam
@kamalamachiraju3129
@kamalamachiraju3129 6 ай бұрын
గురువుగారి త్రిపురారహస్యం భాష్యం విన్నారా మీరు అద్వైతానికి పరాకాష్ఠ గురువుగారి భాష్యం.
@casinopassion3612
@casinopassion3612 Жыл бұрын
na jeevithaanni marchesina ma guruvu gaari ki na namaskaaramulu.
@leelagullapalli8495
@leelagullapalli8495 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@khaderali5942
@khaderali5942 4 ай бұрын
Jai guru deva
@pushpamanohar4275
@pushpamanohar4275 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹
@ammajiyalamanchili8156
@ammajiyalamanchili8156 Жыл бұрын
‍ ఓం నమో భగవతే వాసుదేవాయ
@user-nc5wy7bs8g
@user-nc5wy7bs8g 6 ай бұрын
Guruvugaaru chaala baagundi meeku paadabhi vandanamulu
@theunbiassed7636
@theunbiassed7636 Жыл бұрын
ఓం నమో శ్రీ గురుభ్యః 🙏
@giribadvel4763
@giribadvel4763 Жыл бұрын
శ్రీ గురుభ్యోమ్ నమః 🙏
@RvReddy-os7pi
@RvReddy-os7pi 7 ай бұрын
Om advethaya namaha
@user-fb1vt6yd5y
@user-fb1vt6yd5y 8 ай бұрын
❤sri gurubhyonamaha ❤
@user-xu4xs7ij7h
@user-xu4xs7ij7h 6 ай бұрын
Guruji ki padabi vandanalu 7:19
@user-xu4xs7ij7h
@user-xu4xs7ij7h 6 ай бұрын
Namaste 🙏 guruvu garu,excellent,
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Namo namah Guruvugaru 🙏
@user-fb1vt6yd5y
@user-fb1vt6yd5y 11 ай бұрын
🎉sri gurubhyonamaha.😊
@sunkannabc7504
@sunkannabc7504 Жыл бұрын
🙏 OM NAMAH SHIVAYA 🙏
@mallemramanjaneyulu368
@mallemramanjaneyulu368 10 ай бұрын
Super explanation but no one can explain like u guruji Namasthe swamy
@brijeshrajgchaya1263
@brijeshrajgchaya1263 11 ай бұрын
ಓ೦ * ಸತ್ ಚಿತ್ *🙏
@pavansrinivassingh4310
@pavansrinivassingh4310 Жыл бұрын
🙏🙏🙏
@kondamudisatyanarayana4819
@kondamudisatyanarayana4819 Жыл бұрын
Excellent
@sooriys228
@sooriys228 Жыл бұрын
😊❤😊
@aresuresh3146
@aresuresh3146 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@raghavavithala6643
@raghavavithala6643 Жыл бұрын
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
@sri_nivas
@sri_nivas Жыл бұрын
🙏💐
@sivaparvathi2124
@sivaparvathi2124 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@venugopal4497
@venugopal4497 Жыл бұрын
Namaskaramu swammy
@registerrjy9138
@registerrjy9138 2 ай бұрын
సాక్షాత్ పరమాత్మే శంకరులుగా శ్రీనివాసరావు గారుగా మనకు వినిపిస్తూ మన సందేహాలన్నీ తీరుస్తున్నారు. అదృష్టవంతులే వినగలరు అనుభవించగలరు. ఆనందించ గలరు.
@csrchakri7954
@csrchakri7954 Жыл бұрын
🙏🙏🙏
మిథ్యాభిమానం ఉన్నంతవరకు దుఃఖం పోదు?
39:34
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 58 МЛН
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/Karma Sanyasa yogam
57:56
Sankalpam Channel
Рет қаралды 85 М.
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/ #Athma Samyana Yogamu
54:58
ప్రజ్ఞానం బ్రహ్మ (మహావాక్యము)
43:20
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 41 М.
ఐతరేయోపనిషత్ సారాంశము
1:32:45
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 51 М.