నీ మనస్సు పరమాత్మను ఎలా గుర్తించాలి?

  Рет қаралды 67,581

Brahmasri Yellamraju Srinivasa Rao

Brahmasri Yellamraju Srinivasa Rao

Күн бұрын

Пікірлер: 32
@NAGUBANDISRINIVAS
@NAGUBANDISRINIVAS 9 ай бұрын
Guruvugaaru chaala baagundi meeku paadabhi vandanamulu
@ramakrishnandadibhatla
@ramakrishnandadibhatla 9 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః.
@nagarajutalanki5118
@nagarajutalanki5118 7 ай бұрын
గురుదేవునకు పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@manjulaghali7026
@manjulaghali7026 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Pranamam Guruvugaru 🙏
@pbalu9457
@pbalu9457 6 ай бұрын
గురువు గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏25-6-2024.
@SuryanarayanaKrovvidi
@SuryanarayanaKrovvidi 7 ай бұрын
🎉sri gurubhyonamaha,🙏👣🙏💐👌
@rajaramk6007
@rajaramk6007 2 ай бұрын
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
@shivacelebrationoflife662
@shivacelebrationoflife662 Жыл бұрын
Aham bramhasmi...🙏
@SuryanarayanaKrovvidi
@SuryanarayanaKrovvidi Жыл бұрын
Adbhutham amogham ,amrutham.
@narayanaraoindla6643
@narayanaraoindla6643 Жыл бұрын
SATHAYAM GNANAM ANANATHAM BRAHMA
@ahamasmi363
@ahamasmi363 Жыл бұрын
జై గురుదేవ 🌹🌹🌹🙏
@jyothirlingaprasadbanda2447
@jyothirlingaprasadbanda2447 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Nenu Ane bhavame Gyanam 🙏
@pushpamanohar4275
@pushpamanohar4275 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹
@ammajiyalamanchili8156
@ammajiyalamanchili8156 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@gangavarapu100
@gangavarapu100 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@sataihsataih9666
@sataihsataih9666 Жыл бұрын
😊😊😮😮😢🎉😂
@leelavathykamarajugadda7900
@leelavathykamarajugadda7900 Жыл бұрын
Excellent Bhashyam 😊 Anirvachaniyam
@bhagyalakshmi9789
@bhagyalakshmi9789 Жыл бұрын
🙏🙂🙏
@perlalaxmi6593
@perlalaxmi6593 Жыл бұрын
Thank you guruji ❤❤
@tumpalajyothi6699
@tumpalajyothi6699 Жыл бұрын
👏
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Gyanamtho paramatmanu pattukovali
@raghavavithala6643
@raghavavithala6643 Жыл бұрын
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@sivakumark4263
@sivakumark4263 Жыл бұрын
Is there any similar Guruji give live discourses now.
@sriramperumalla5095
@sriramperumalla5095 Жыл бұрын
హరే కృష్ణ శతకోటి నమస్కారాలు గురువు గారూ 🙏 ఈ కలియుగంలో ఉన్న ఏకైక వర్ణం కార్మికవర్గం. నేను కూడా నా కుటుంబానికి జీవనోపాధి కోసం పని చేస్తున్నాను, అయితే నేను కులపరంగా బ్రాహ్మణుడిని, ఇది పనికిరాని హోదా. మీ సామాన్య vs విశేష vs ఆకాశ vs చిదాకాశాన్ని అర్థం చేసుకునేంత తెలివి నాకు లేదు. నేను శ్రీ మద్ భగవద్గీత/శ్రీ మద్ భాగవతం చదువుతున్నాను మరియు గౌడ్య వైష్ణవ పరంపర సాధకుల మార్గదర్శకత్వంలో కృష్ణ భక్తిని అభ్యసిస్తున్నాను. ఇస్కాన్ సంస్థాపకులు పరంపర ఇస్కాన్ శ్రీల ప్రభుపాదులు తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు "హరే కృష్ణ" సంకీర్తన ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే తన పూర్తి జీవితాన్ని గడిపారు. ప్రభుపాదులు ఒకసారి తన ప్రసంగాలలో "నేను పరిపూర్ణుడిని కాకపోవచ్చు, కానీ పరిపూర్ణమైన జ్ఞానం పరమ పరిపూర్ణుడైన శ్రీకృష్ణుడు, పురుషోత్తముడు మరియు నారాయణుడి నుండి వస్తుంది" అని చెప్పారు. శ్రీ ఆదిశంకరులు స్వయంగా తన "భజ గోవిందం"లో చెప్పారు - ఒక మనిషి గీత నుండి కొంచెం చదవనివ్వండి, గంగానదిలోని ఒక చుక్క నీరు త్రాగండి, మురారి (గోవింద)ని ఒక్కసారి పూజించండి అని తన రచనల సారాంశం. అప్పుడు అతనికి యమతో గొడవలుండవు. మళ్లీ పుట్టడం, మళ్లీ మరణం, మళ్లీ పుట్టడం మాతృగర్భంలో ఉండేందుకు! ఈ అనంతమైన సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం. ఓ మురారీ! నీ దయ ద్వారా నన్ను విమోచించు. శ్రీ ఆదిశంకరులు తన ప్రబోధ సుధాకరంలో ఆయన ఇలా వ్రాసారు: (source: www.holy-bhagavad-gita.org/chapter/18/verse/54//te ) కామ్యోపాసనయార్థయన్త్యనుదినం కించిత్ ఫలం స్వేప్సితం కేచిత్ స్వర్గమథాపవర్గమపరే యోగాదియజ్ఞాదిభిః అస్మాకం యదునందనాంఘ్రియుగళధ్యానావధానార్థినాం కిం లోకేన దమేన కిం నృపతినా స్వర్గాపవర్గైశ్చ కిమ్ (250వ శ్లోకము) ‘స్వర్గాది లోకాల ప్రాప్తి కోసం పుణ్యకర్మలు చేసేవారు ఆ విధంగా చేసుకోవచ్చు. జ్ఞాన మార్గంలో లేదా అష్టాంగ యోగ మార్గంలో మోక్షం కోసం కోరుకునేవారు, ఆ విధంగా చేసుకోవచ్చు. నాకు మాత్రం, ఇవేవీ మార్గాలు వద్దు. కేవలం శ్రీ కృష్ణుడి పాదారవిందముల అమృతములో నిమగ్నమైపోవటాన్నే నేను కోరుకుంటాను. నాకు స్వర్గలోక లేదా ఈలోక ప్రాపంచిక సుఖాలు వద్దు. మోక్షం కూడా అక్కరలేదు. దివ్య ప్రేమానందమును ఆస్వాదించే రసికుడను నేను.’ నిజానికి శంకరాచార్యులవారు ఒక గొప్ప కృష్ణ భక్తుడు. ఆయన యొక్క భాష్యంలో చెప్పబడిన విషయం ఆ యొక్క కాల పరిస్థితులలో ఆవిధంగా అవసరమైనది. ఆయన ఈ భూమిపై అవతరించినప్పుడు, భారత దేశంలో బౌద్ధ మతం పూర్తిగా వ్యాపించి ఉంది. అటువంటి పరిస్థితిలో, భౌద్ధులకు మళ్లీ వేదములపై విశ్వాసం కలిగించటానికి, తనభాష్యాలు వ్రాసే టప్పుడు భక్తిని ప్రక్కకు పెట్టాడు. కానీ, తరువాత, సాకార భగవంతుని పై ఎన్నో స్తుతులను వ్రాయటంలో, తనలోనవున్న భక్తిని తెలియపరిచారు. ఈ విధంగా, మహోన్నత జ్ఞానోదయ స్థితికి చేరినవారు, ఆ తదుపరి, భక్తిలో నిమగ్నమయ్యారు అనటానికి, కలియుగంలో శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ. హరే కృష్ణ 🙏 Sriram - BLR
@Tattvamasi012
@Tattvamasi012 10 ай бұрын
Hare Krishna Don't follow iskcon they are doing business only. abusing gods like shiva even they don't know the truth who is krishna. Pls now I'm in Iskcon jst observing the things what they are doing.
@badisaveerakrishna9503
@badisaveerakrishna9503 8 ай бұрын
Adishankaracharya came to revive and establish the Vedas . He gave many strotrams and bhasyas for common people. He taught Advaita Vedanta in such a way even common man can understand and get liberated. He never saw any difference between Vishnu and Shiva . He completely convinced the vaishanavas , shaivas , shakthas , buddhists , jains and all other religions who used to quarell senselessly that their philosophy and God is only great . He refuted all other avaidic religions and established Vedas . He was never against bhakti , infact he was a great devotee . He is called as sanmathacharya as he gave a way to pray your isthadevatha retaining the equality of other dieties . To protect Sanathana dharma from adaidic religions and to continue the parampara,he established 5 pitas with 5 Shankaracharyas . Many sectarian organisations use the name of Shankaracharya for their own purposes and quote some of his shlokas or strotrams partially to benefit their objectives, which is deluding. Some organisations only pick few slokas from upanishads and vedas and use them based on their need . Half baked knowledge is very dangerous. Bhagavath Gita is Upanishad saram . if the interpretation of bhagavath gita doesn't align with upanishads , then it is obvious that interpretations are wrong. As we are common people , we can be fooled easily . Shakarachaarya Parampara and the 5 Shankaracharyas are the heirs of Adviata vedanta knowledge . No vaishnava , no shaiva , no shakta , no jain , no other philosopher had till date refuted the past and present Shankaracharyas and completely got convinced and accepted the Advaita vedanta and the vedas . They dont debate with each and every one who is famous . Having bhakti is not bad , but insisting others that only bhakti is the way , only he is only the god isnot correct .
@saiprasadgadiraju3523
@saiprasadgadiraju3523 2 ай бұрын
శ్రీకృష్ణుడు దశావతారాలలో ఒక అవతారం. ధర్మాన్ని రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి. అవతారమెత్తిన వాడికి రూపం లేదు. నిరాకారం భగవంతుడు విచారణ చేయవలసిన అంశం, తర్కించి మూర్ఖత్వానికి పెంచేది కాదు
@godaaduri9588
@godaaduri9588 5 ай бұрын
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@someswaranndprasadaala163
@someswaranndprasadaala163 2 ай бұрын
విషయి పరిజ్ఞానమే జ్ఞానం విషయ పరిజ్ఞానం జ్ఞానం కాదు.
@rajaramk6007
@rajaramk6007 2 ай бұрын
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
మనస్సు కల్పన "జగత్తు - ఈశ్వరుడు"
32:41
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 10 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН