Рет қаралды 3,262
Anaganaga kathalu
అనగనగా ఒక ఊరిలో రమేష్ , సురేష్ అనే స్నేహితులు ఉండేవారు. వారు ఒక గాడిదని దేవతని చేసేశారు . ప్రజలందరూ కూడా దాని పూజించడం మొదలు పెట్టారు , గుడి కూడా కడదామనుకున్నారు . కాని అంతలోనే మరల రమేష్ దానిని శనిదేవత చేసేశాడు. ప్రజలందరూ కూడా ఆ గాడిదని శని దేవతే అన్నారు . అసలు ఎం జరిగిందో తెలుసుకోవాలంటే కథను చూడండి .
#anaganagakathalu #telugustories #moraldtories #neetikathalu #moralstoriesintelugu