It's a very valuable question raised by Judge,who is responsible,whether police are soft towards their boss,or political weakness of TDP govt.very sad state of affairs.😢
@rambabunaram65534 күн бұрын
No hope on Kootami govt
@Splashdevarakondarksarma44823 күн бұрын
నమ్మకం 100% ఉంది కాబట్టే ఓట్లు కుమ్మరించారు ప్రజలు!ఆ నమ్మకం వచ్చే ఎన్నికల వరకూ నేరగాళ్ళ మీద ఏ చర్యలూ లేకుండా ఇలాగే"కంగారు పడకండి,టైం రాలేదు.వెయిట్ చేయండి..!కక్షసాధింపనుకుంటారు!"అంటూ కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటే కూటమివారికే ఘోరమైన నష్టం సంభవించటం 200% ఖాయం!నేరగాళ్ళపై ౘట్టం అమలుకు ఎన్నికలైన వెంటనే కేసులు పెట్టటం విషయంలో రాజకీయాలకు,రాజకీయ నాయకులకు వారి కక్షలకు ఏ సంబంధమూ లేదు.కక్షసాధింపని ఏ ఒక్క ఓటరూ అనుకోరు కూడా!దొంగల మీద ౘట్టానికి కక్ష ఏమిటి?!ౘట్టాన్నే కదా అమలువచేసేది?కాబట్టి కూటమి గెలవక ముందరి గత కాలమంతా అనేక ఘోర అన్యాయాలకు గురైన అమాయకులకు ఆ దేశ ద్రోహులను బరబరా ఈడ్చుకొచ్చి ఒక్క నిముషం కూడా తాత్సారం చేయకుండా మొత్తం దేశ ద్రోహులందరినీ అందరినీ తక్షణమే కటకటాలలో పడేసి సదరు అమాయకులకు సత్వర న్యాయం చేయటాన్ని గురించి పోలీసులను పరుగులు పెట్టించాలి.ఏమాటకామాటే చెప్పుకోవాలంటే ఇదే ఒకవేళ గత ప్రభుత్వమే అయితే ఈ పాటికి ఒక్కొక్కడికి తోళ్ళు తీసేసేవాళ్ళు!ఇదే ప్రజలందరూ అనుకుంటున్నారు.కూటమి అభిమానులు కూడా ఇలాగే భావిస్తున్నా ఎక్కడా ౘట్టాన్ని తన పని తాను చేయనివ్వకుండా సైంధవులు అడ్డం పడుతున్నారు.నిన్న గౌరవ ఏ.పీ. హైకోర్టు వారు కూడా మన ఆంధ్రా పోలీసు వారిని తప్పు పట్టటం మీరు చూడలేదా!?చివరికి 2029 నాటికి కూడా ఇలాగే ౘట్టం తనపని తాను నత్తనడకనే చేసుకుంటూ పోలనుకుంటే "అబ్బే...కూటమి లాభం లేదనుకుంటూ!" ఆంధ్రాలో ఓటర్లంతా వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం 10000% ఖాయం ఖాయం ముమ్మాటికీ ఖాయం!సారీ!అండి!... @@rambabunaram6553
@sanagasettyvenkateswararao13134 күн бұрын
Suitcases can do miracles 😭😛🤣😭😛🤣😭😛🤣
@swarupaparchuri66864 күн бұрын
పేరుకు పెద్దలు, చేసేవి చిల్లర పనులు.
@gangadharam97364 күн бұрын
Law enforcement department very very slow(like tortoise)incase of arrest.