బ్రిటన్ కుదరదు పొమ్మంది.. హసీనా భారత్‌లోనే ఉంటారా? | Bangladesh Demands To India Over Hasina | hmtv

  Рет қаралды 479,106

hmtv News Live

hmtv News Live

Күн бұрын

బ్రిటన్ కుదరదు పొమ్మంది.. హసీనా భారత్‌లోనే ఉంటారా? | Bangladesh Demands To India Over Hasina | hmtv
#sheikhhasina #pmmodi #hmtv
Watch Jordar Full Episode
జోర్దార్ వార్తలు | Jordar Varthalu | Full Episode | hmtv
• జోర్దార్ వార్తలు | Jor...
బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై భారత్ అలర్ట్ | Bangladesh Crisis | hmtv
• బంగ్లాదేశ్‌లో పరిస్థి...
తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజెక్షన్‌ వికటించి 20 మందికి|Tiruvuru Govt Hospital Injection Incident
• ప్రభుత్వ ఆసుపత్రిలో వి...
ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ధీటుగా ఇజ్రాయిల్ అబ్రహం కూటమి..! | Burning Topic | hmtv
• ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెస...
మేయర్ కుర్చీ చుట్టూ నెల్లూరు రాజకీయం..? | OFF The Record | hmtv
• మేయర్ కుర్చీ చుట్టూ నె...
Stock Market Crash : 2222 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్ | Stock Market Updates | hmtv
• Stock Market Crash : 2...
వయనాడ్ లో శ్మశాన వాటికను సిద్ధం చేస్తున్న దృశ్యాలు | Wayanad | hmtv
• వయనాడ్ లో శ్మశాన వాటిక...
ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఫాలో అయిన రాములు | Jordar Ramulu | hmtv
• ఎమ్మెల్యే దానం నాగేందర...
ఎయిర్‌టెల్, జియో కంపెనీలకు షాక్.. లక్షల్లో BSNL సిమ్‌కార్డులు సొల్డ్! | BSNL | hmtv
• ఎయిర్‌టెల్, జియో కంపెన...
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Пікірлер: 270
@munukuntlalaxman4608
@munukuntlalaxman4608 Ай бұрын
శత్రువు అయిన శరణు కోరితే ఆశ్రయం ఇవ్వటం మన సనాతన ధర్మం అలాంటిడి మన అఖండ భారత మిత్ర దేశం కష్టాల్లో ఉన్నపుడు హసీనా ను ఆదుకోవటం. మన సంస్కృతి మన బాధ్యత.
@SUDHEERSUDHEER-sw9ys
@SUDHEERSUDHEER-sw9ys Ай бұрын
Shak hasina modi ki keep Andi Dubai lo vuna Bangladesh valu chaptunaru
@srilatha9284
@srilatha9284 Ай бұрын
Chappudu matallu vinakandi mariyu nammakandi. kuttumballu, rajyallu, kuppa kulli poinavi mana charithra lo
@r.v.ramanarao4825
@r.v.ramanarao4825 29 күн бұрын
Bogus
@ShekharJalagala
@ShekharJalagala Ай бұрын
షేక్ హసీనా మన భారత్ ఆడపడుచు మన భారతీయులందరూ గౌరవిద్దాం మన చెల్లి అయితే కూతురా అయితే తల్లి అయితే మనం వదిలేస్తామా మన జీన్స్ లోనే లేదు ఒక మంచి స్త్రీ గౌరవిద్దాం స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తాము అక్కడ సకల సౌభాగ్యాలు వారి విన్న అంటే ఉంటాయి ప్లీజ్ రిక్వెస్ట్ శేఖర్
@gopechandrashekhar6005
@gopechandrashekhar6005 28 күн бұрын
Akkadunna mana hindhuvula sangathi anti dir
@kiranbalisetty3971
@kiranbalisetty3971 Ай бұрын
ఒక స్త్రీ ప్రాణ భయం తో బిక్కు బిక్కు మంటూ మన దేశం కి వచ్చింది అంటే భారత దేశం మొత్తం ఆమె కి అండగా ఉండాలి అప్పుడే మన సనాతన ధర్మానికి నిజమైన అర్ధం ....
@balaramaraju210
@balaramaraju210 Ай бұрын
నీదేం పోయింది రా ఎర్రి పూకు వు ఏమైనా వాగుతావు దానికి ఆశ్రయం ఇవ్వటానికి దేశం నష్టం పోవాలా ?
@rawchannel516
@rawchannel516 Ай бұрын
Mari akkada unna Hindu mahilala pristiti em antav
@NishaKhan-xx8hc
@NishaKhan-xx8hc Ай бұрын
నీ పుకులో సనాతన ధర్మం ... అదే ఒక దరిద్ర ధర్మం
@user-bz5bu5pz2z
@user-bz5bu5pz2z Ай бұрын
ఇది తప్పు. హసినకు మనము సహాయం చెయ్యవద్దు.
@Srirag233
@Srirag233 Ай бұрын
దేశ ప్రధానికి దిక్కు లేదు ఇంకా అక్కడ హిందూ మహిళల దుస్థితి దేవుడే కాపాడాలి
@venkateshgurram1540
@venkateshgurram1540 Ай бұрын
శత్రువు భార్యలో తల్లిని చూసిన చత్రపతి శివాజీ నడిచిన నేల అఖండ భారతదేశం హసీనా గారిని రక్షించవలసిన బాధ్యత ఆర్ఎస్ఎస్ తీసుకోవాలని నా యొక్క మనవి 🙏🙏🙏
@user-xs9jz7zf3i
@user-xs9jz7zf3i Ай бұрын
బంగ్లాదేశ్ ఉనా హిందువుల సంగతి ఏంటి ఇండియా లో హిందువులు బంగాళా హిందువులు ఒకటే మనం దొంగలం అని సంపేస్తున్నారు
@dkdk-gg5lz
@dkdk-gg5lz Ай бұрын
ఆవిడ భారత అనుకూలమైన మనిషి.. తన విదేశాంగ విధానం కూడా అలానే ఉంటుంది నా తండ్రి అయిన ముజీబుర్ రహ్మాన్ దగ్గర నుండి భారత తో మంచి సంబంధాలుఉన్నాయి.. అది గిట్టని ప్రతిపక్షం చైనా పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు అక్కడ ఉన్నాయి
@ramsatishrongala5595
@ramsatishrongala5595 Ай бұрын
100% correct
@abdulkhadarsyed6918
@abdulkhadarsyed6918 Ай бұрын
idi correct👍
@user-qy6en3sv3b
@user-qy6en3sv3b Ай бұрын
ప్రపంచంలో అత్యంత సురక్షిత మైన ప్రదేశం మన భారతదేశం మాత్రమె .ఎప్పటికైనా ప్రపంచ దేశాలకి మన దేశం మాత్రమె దిక్కు అవుతుంది . ఇది తధ్యం.
@patnamseshadri3886
@patnamseshadri3886 Ай бұрын
బంగ్లాదేశ్ ను మాకు అప్పగించండి. మీ బ్రతుకులు భారత దేశ భిక్ష తెలుకోండి సోదరులారా
@RaviKumar-si4ip
@RaviKumar-si4ip Ай бұрын
Yes bro
@bodasudhakar1696
@bodasudhakar1696 Ай бұрын
7:03 7:04 7:05 7:05 7:06 7:07 7:08 7:10 ​@@RaviKumar-si4ip
@user-fx2of3te2t
@user-fx2of3te2t Ай бұрын
Ok, sir, 🙏
@anitha2053
@anitha2053 29 күн бұрын
Correct Bangladesh ni Maku raasicheyyandi mem chuskuntam meeku chethakadu Bangla sodurulara
@raghavpogula
@raghavpogula 29 күн бұрын
Seriously this is true
@nareshpulkam
@nareshpulkam Ай бұрын
ఇబ్బంది ఏంలేదు, ఇక్కడ ఉన్నది మోడీ సర్
@rajanibandela3801
@rajanibandela3801 29 күн бұрын
0:32 0:33
@rajanibandela3801
@rajanibandela3801 29 күн бұрын
0:39
@ravellasrinivasulu5917
@ravellasrinivasulu5917 Ай бұрын
మనకు ఇభంది అయినా మనమే ఆమె ని ఆదుకోవాలి
@venkateshgurram1540
@venkateshgurram1540 Ай бұрын
మీ ఆలోచనకి మీ ధైర్యానికి ఆర్ఎస్ఎస్ కర సేవకునిగా మీకు పాదాభివందనాలు🤝
@ramsatishrongala5595
@ramsatishrongala5595 Ай бұрын
భారత్ కి ఏంచెయ్యాలో తెలుసు మీరు ఇబ్బంది పడకండి
@vsnmurthy9193
@vsnmurthy9193 Ай бұрын
రాహుల్ గాంధీని బంగ్లాదేశ్ కి పంపించి అక్కడ పరిస్ధితులను చక్కదిద్దమంటే సరి
@RamMudhiraj-om4oj
@RamMudhiraj-om4oj Ай бұрын
Wa wa em joke bro😂😂😂
@krishnasai7506
@krishnasai7506 Ай бұрын
Yes he is already Pakistan prime minister. Bangladesh is additional charge for him 😂
@user-ez5xe2el9i
@user-ez5xe2el9i 29 күн бұрын
బంగ్ళా దేశ్ pm చేస్తే సరిపోతుంది
@anitha2053
@anitha2053 29 күн бұрын
Vadhu vaadu mana indiani ammesthadu
@user-wd8vy1zl8f
@user-wd8vy1zl8f Ай бұрын
శరణు జోచ్చివచ్చిన ఒకప్పటి మన బిడ్డ కనుక మనం అప్పాజెప్పకూడదు అవసరమైతే బంగ్లాదేశ్ ప్రపంచ పటం లో లేకుండా చేయాలి
@BOLTBUDDA
@BOLTBUDDA Ай бұрын
అవును
@balaramaraju210
@balaramaraju210 Ай бұрын
😂😂😂😂 దాని కోసం మన సైనికులను చంపుకోవడం ఏంటి రా ఎర్రి పప్ప ? నువ్వు పో యుద్ధానికి
@venkatasriramamurthybomman7329
@venkatasriramamurthybomman7329 Ай бұрын
బాగా చెప్పారు 🎉
@venkatasriramamurthybomman7329
@venkatasriramamurthybomman7329 Ай бұрын
గుడ్ సజెషన్ 😊
@NageswaraoRam
@NageswaraoRam Ай бұрын
Very good
@kathisunil1419
@kathisunil1419 Ай бұрын
India has to save Hassina , in this situation
@adilabadandalu1676
@adilabadandalu1676 Ай бұрын
Dhaka lo rendu nuclear missiles vesthe peeda poddi
@srikrishna1175
@srikrishna1175 Ай бұрын
Baga cheppav sodhara
@JDCricketguru-c8d
@JDCricketguru-c8d Ай бұрын
Avunu anna ​@@srikrishna1175
@pavand1340
@pavand1340 Ай бұрын
Tappu brp kondharu chesina paniki andharu bali avadam correct kadhu
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 Ай бұрын
ఈ జాతుల వల్లే ప్రపంచ వినాశనం.
@sagarchary9660
@sagarchary9660 Ай бұрын
ఏదీ ఏమైనా India తప్పా ఏ ఆధారం లేదు ఆమెకు
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
యేదీ పడితే అది రాయకండి " దేశ ప్రతిష్ట, ముడిపడి వుంది ". Do not mis use, the FREEDOM of SPEECH, especislly given to the MEDIA. ఎన్నో లోతు పాతులు వుంటాయి. మీకు & నాకు చెప్పి చెయ్యరు. ( రాకా లోకం చూడండి).
@krishna-kp8lu
@krishna-kp8lu Ай бұрын
ముందు మన దేశంలోఅక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్ పౌరులను, వారికి సహాయపడ్డ బంగ్లాదేశ్ ప్రేమికులను గుర్తించి తీసుకెళ్లాలి. ...
@DhewareddyA-qe3qy
@DhewareddyA-qe3qy Ай бұрын
ఆమె భారత్ లోకి రాకుంటే, మోడీ గారు కాపాడకుoటే saddam హుస్సేన్, gadafi కి పట్టిన గతి paduthunde.
@venkatbonagiri7752
@venkatbonagiri7752 Ай бұрын
ఇది నిజం
@mashanna0015
@mashanna0015 29 күн бұрын
హసీనా ఆడపిల్ల ఆమెకు ఆశ్రయము మన ధర్మం ఎన్ని సమస్యలు ఎదురైనా ఆశ్రమం ఇవ్వాలి ఆదుకోవాలి జైహింద్
@venkatasriramamurthybomman7329
@venkatasriramamurthybomman7329 Ай бұрын
ఒక్క పొరుగు దేశానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చెయ్యడానికి ఇది బ్యూటిఫుల్ అవకాశం.
@swarnaravikumar9152
@swarnaravikumar9152 Ай бұрын
మీలో మీరు కొట్టుకొని చావండి మా జోలికి వస్తే మాత్రం .... మీకు కుర్చీ మడత పెడతాం...be careful
@bhaskermadramoni9294
@bhaskermadramoni9294 Ай бұрын
Pakisthan and Bangladesh lo BJP party pettali
@annapurnavelagapudi5643
@annapurnavelagapudi5643 Ай бұрын
Narendra Modi can handle this situation easily.
@umamaheshwararao4454
@umamaheshwararao4454 Ай бұрын
India is capable of deciding its own issues.and can conquer any. No country can force us. Our Country can shake anybody if decides to do so. Vested interests can not succeed. Great Bharat
@ksreenivasrao
@ksreenivasrao Ай бұрын
భారత దేశం ను ఎవ్వడు ఏమి చెయ్యలేరు
@Raju-ms9gn
@Raju-ms9gn Ай бұрын
ఒక ఆడ పడుచు దేహి అని వస్తే ముందుగా మమతాబెనర్జీ ఆశ్రయం ఇచ్చి ఆదరించాలి.
@venkatasriramamurthybomman7329
@venkatasriramamurthybomman7329 Ай бұрын
1971 లో, వీళ్ళకు సాయం చేసి తప్పు చేసామా అనే ప్రశ్న తలెత్తుతోంది
@anandamandadi4396
@anandamandadi4396 Ай бұрын
We have support and save the iron lady of Bangladesh,,,and also our ancestors,, favourite io India
@shekarrashika4841
@shekarrashika4841 Ай бұрын
Bangladesh ni ventane bharat aakraminchali jai bharat
@user-sk1od2kq8k
@user-sk1od2kq8k 28 күн бұрын
ఒక స్త్రీకి భద్రత కల్పించనీ చేత కాని దద్దమల్లు భారత్ జోలికి వస్తే కబ్బర్దర్ జై మోడీ
@A-TO-Z-GLOBAL
@A-TO-Z-GLOBAL Ай бұрын
అసలు సమస్య జనాభా పెరగడమే
@sandelariniprabhasini402
@sandelariniprabhasini402 Ай бұрын
Having always supported India. We have to protect her.
@shanthjmd6763
@shanthjmd6763 Ай бұрын
ఇక్కడ కూడా వద్దు మా నాయకులు వెనక్కు పంపండి .. మన హిందు సంఘాలు ..హిందువులు చూడండి సోషల్ మీడియాలలో గొప్పలు చెపుతున్నారు .
@RanjithKumar-up4sd
@RanjithKumar-up4sd 29 күн бұрын
ఆమెను వెళ్ళమని చెప్పింది ఆర్మీ నే ఇప్పుడు తిరిగి అప్పచెప్పామనేది ఆర్మీ నే వాట్ ఏ ప్లాన్ ఏ మరుకలు ఎక్కడ ఉంటే అక్కడ అంత నాశనమే
@ShaikMohammad-dn2fi
@ShaikMohammad-dn2fi 25 күн бұрын
👌
@shivagolkonda6627
@shivagolkonda6627 29 күн бұрын
హసిన కు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి హిందూలను మనము తెచ్చుకోవాలి రోహింగులే మన భారత్ లొ ఉంటున్నారు కధ
@krishnasai7506
@krishnasai7506 Ай бұрын
ఇంతకు ఇక్కడ ఉన్నా మరకలు హాసినను బ్రతకనిస్తారోలేదో?
@venkatesawrraomovva5027
@venkatesawrraomovva5027 Ай бұрын
హసీనా ఇండియా లో వుండడం చాల శ్రేయస్కరం.కొన్నాళ్ళు వేచి చూడడం మంచిది.
@ashokvangari2717
@ashokvangari2717 Ай бұрын
Hindus must be protected
@umasankarpilla5821
@umasankarpilla5821 26 күн бұрын
Take back all the millions of Refugees from Bangladesh to India, over the decades, and then Madame Haseena too.
@Nagarajukolli-z4t
@Nagarajukolli-z4t 26 күн бұрын
భారత్ హిందువులను కాపాడలేక పోయిన హసినాను కాడుకొని తన పవర్ ను చూపించాలి..బీజేపీ హిందుత్వం పై ఉన్న ప్రేమను చూపించాలి.
@vedkammari5969
@vedkammari5969 Ай бұрын
This happens only pak and Bangladesh.. why Islamic countries are surprize
@chandrasekharpinnamraju3529
@chandrasekharpinnamraju3529 Ай бұрын
కట్టు బట్టలతో వెళ్లలేదు ట్రంకు పెట్టెలతో వెళ్ళింది మిస్లిడ్ చేస్తారా వార్తలు మీరు
@HelloWorld-WWT
@HelloWorld-WWT Ай бұрын
She has to be sent back to Bangladesh That’s it no more political disturbance between two nations.
@mashanna0015
@mashanna0015 29 күн бұрын
ఆయనకు ఇప్పుడు మనం తప్ప వేరే ఆప్షన్ లేదు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆమెకు సహకరించాలి
@brahmeswararaosabbineni3104
@brahmeswararaosabbineni3104 Ай бұрын
Why can't India protect Hasina?
@vemula.rajanikanthvemula9868
@vemula.rajanikanthvemula9868 28 күн бұрын
ఆమెకు మోడీ గారి నుంచి పూర్తి గా మన దేశం తరుపున మద్దత్తు ఉంటుంది.. ఇకపోతే తొక్కలో బొంగులో దేశ్ కు భయపడాల్సిన అవసరం లేదు
@venkatasriramamurthybomman7329
@venkatasriramamurthybomman7329 Ай бұрын
అందరూ చాలా బాగా స్పందించారు. చాలా పద్ధతిగా చెప్పారు. బాంగ్లాదేశ్ పొగరుబోతు నాయకులకు, గుండెల్లో రైళ్ళు పరిగెత్తేట్లు చెయ్యాలి.
@pvdrao3853
@pvdrao3853 29 күн бұрын
Pakistan, Afghanistan, Bangladesh ఈ మూడు దేశాలు నీచమైన దేశాలు
@NageswaraoRam
@NageswaraoRam Ай бұрын
Shekargaru Excellent ly said yes she is our elder sister she has been coperarating with us we have to help her come what may Mr Modi
@Srirag233
@Srirag233 Ай бұрын
బంగ్లాదేశ్ దుస్థితి ని చూసి అయినా సరే ఫ్రీ గా వస్తే ఫినయుల్ తాగి ఓటు వేసే ఓటర్ స్ ఆలోచించాలి. మన దేశ భవిష్యత్తు గురుంచి
@BSNEDIT
@BSNEDIT Ай бұрын
Help for Bangladesh pradhani ⚔️ Jai Hind Jai Bharat ⚔️
@Kranthikumar-dp2gi
@Kranthikumar-dp2gi Ай бұрын
Jai Hind
@bhanojiv3471
@bhanojiv3471 29 күн бұрын
Yes, we have to protect her, that is our india greatness
@DraksharaniDevabhaktuni
@DraksharaniDevabhaktuni 27 күн бұрын
MODI sir ఏ విషయం అయినా ఆలోచించే చేస్తారు శరణు కోరిన ఆడ బిడ్డకు ఆశ్రయం ఇవ్వటం చాలా మంచి విషయమే .MODI sir వుండగా మన భారత్ ను ఎవ్వరూ ఏమీ చెయ్య లేరు. ప్రపంచాన్ని శాసించే దమ్ము ధైర్యం మన MODI sir కీ వుంది.JAI MODI సిర్❤❤❤❤❤❤
@vlnarsimharao
@vlnarsimharao Ай бұрын
Pls dont telecast news the way u want. Does HMTV have any idea of what kind of controll present indian leadership has on world politics and other matters. The way It is said in this video India is in trouble. Not at all. Whole world leaders know how indian govt deal in every scenario. No country including coming up bangladesh govt will deal with india with lot of diplomacy any kind of wrong act will land their new govt in turmoil. I request our local media to do more research on indian diplomacy and present news in proper way. Otherwise common man will be distubed depite not having any connection with world politics. Pls be more responsible.
@raghavpogula
@raghavpogula 29 күн бұрын
Agree Bro.. Always problem with wrong propaganda from media for common man
@prabhakarkhm
@prabhakarkhm Ай бұрын
ప్రపంచంలో ప్రతి రాజకీయ నాయకుడు మేము ప్రజాసేవకు వచ్చాం ప్రజల కోసం ప్రాణాలర్పిస్తూము అంటారు ఇలాంటి సంక్షోభం రాగానే పక్క దేశాలకు పారిపోతారు ప్రపంచ మొత్తం రాజకీయ నాయకులు ఒక్కటే
@varanasidurga5551
@varanasidurga5551 Ай бұрын
ఆమె ప్రాణాలు తీయడానికే ఈ ఫేక్ ప్రొటెస్ట్ లు చేశారు ,అక్కడ ఉంటే పబ్లిక్ గా ఉరేస్తారు. మతోన్మాద టెర్రరిస్టు గ్రూప్ లు. అక్కడే ఉండి వాళ్ల చేతుల్లో ఛస్తే నాయకుడు అని నమ్మాలా!!! సంక్షోభం వేరు మతోన్మాదులు ఎటాక్ లు వేరండి. ఆమె నే కారణము దేశం ఎదుగుదలకి.
@dkdk-gg5lz
@dkdk-gg5lz Ай бұрын
@@prabhakarkhm అక్కడ వచ్చింది సంక్షోభం కాదు ఉన్మాదం.. పారిపోవడం కాదురా భయ్యా చంపేసేవారు ఉగ్రవాదులు.. ఆలోచన శక్తిలేని జంతువులు వాళ్ళు.. అంతా బంగ్లాదేశ్ నిడెవలప్ చేస్తే వాళ్లకి అది అవసరం లేదు మతతత్వ పందులు మతం ఉంటే చాలు వాళ్ళకి.. భారత మంచిగా ఉండటం వాళ్లకి నచ్చడం లేదు మతతత్వ పందులకు
@prabhakarkhm
@prabhakarkhm Ай бұрын
@@dkdk-gg5lz నిజమే మీలాంటి వాళ్లే తెలియని వ్యక్తిని అరేయ్ ఒరేయ్ అని అనే వాళ్ళని ఉన్మాదులు అనే అంటారు ఒక తండ్రికి పుట్టినట్టుగా ప్రవర్తించాలి మనిషి అన్నం తింటే పియ్యి తినటం లేదు తెలియని వ్యక్తిని అరేయ్ ఒరేయ్ అనడానికి డబ్బులు ఉంటే కాదు సంస్కారం ఉండాలి తల్లితండ్రులు నేర్పించాలి ప్రతి వ్యక్తికి మీ తల్లిదండ్రులను నేను తప్పు పట్టడం లేదు కానీ మీరు వినలేదు కావచ్చు
@prabhakarkhm
@prabhakarkhm Ай бұрын
@@dkdk-gg5lz మీకు రాజకీయ నాయకులు అంటే అంత కోపం వచ్చింది అరేయ్ ఒరేయ్ అన్నారు మరి ప్రజా సేవకు వచ్చిన వారికి జెడ్ కేటగిరి భద్రత ఎందుకు అండి ప్రజల సొమ్ముతో
@dkdk-gg5lz
@dkdk-gg5lz Ай бұрын
@@prabhakarkhm nibbi fellow.... తెలివి లేని దద్దమ్మ... ప్రజల సొమ్ముతో అధికారం వచ్చిన వారిని నీ లాంటి దొంగలు స్వార్థపరులు ఏదైనా చేయవచ్చు అందుకనే సెక్యూరిటీలు ఏర్పాటు చేసుకుంటారు
@p.ramakrishnamrajuvideos2429
@p.ramakrishnamrajuvideos2429 Ай бұрын
Shelter ivvali. Prati vallaku bhayapadathe ela. Pakisthan, Bangladesh lu militents ki shelter istharugaa. Appudu leni problem ippudu enduku vasthundi
@msuguna8548
@msuguna8548 29 күн бұрын
Good
@user-we7uz2it3k
@user-we7uz2it3k Ай бұрын
Army.undi.enduku😢😢
@adumullerabindar942
@adumullerabindar942 28 күн бұрын
షేక్ హసీనా ను బంగ్లాదేశ్ కు అప్పగించవద్దు. జైల్లో నే ఆమె ప్రాణాలు తీస్తారు. షేక్ హసీనా మా హిందువుల ఆడబిడ్డ. ఆమెను మా కంటికి రెప్పలా కాపాడుకుంటాం . జై షేక్ హసీనా.
@user-tp2su3ux8n
@user-tp2su3ux8n 29 күн бұрын
Jay baratamataki
@panugantisirdevadas9999
@panugantisirdevadas9999 Ай бұрын
Good info bro
@nagb4336
@nagb4336 Ай бұрын
Unchali undali. Ame bharat favour ga undhani kutra chesi pampisthe amena ala vadhilesthama. Complete protection icchi save cheyalsina badhyatha manadhe.
@mahamadmahamad-xc4gd
@mahamadmahamad-xc4gd 28 күн бұрын
Modi gi is great
@mandalapueswar
@mandalapueswar Ай бұрын
అతి త్వరలోనే అంతం కాబొయ్యే మతం హిందూ మతo
@Vidyasagar0007
@Vidyasagar0007 Ай бұрын
ఇది గత కొన్ని వేల సంవత్సరాల నుంచి వినిపించే మాట.అదే నిజమైతే ప్రతి హిందువు ఒక పరశురామునిగా మారతారు.
@dharmasurivaranasi2847
@dharmasurivaranasi2847 29 күн бұрын
We will refuse
@cp-pw8vy
@cp-pw8vy Ай бұрын
JAI BHARATH JAI HINDU JAI HIND
@shivaprasad8359
@shivaprasad8359 Ай бұрын
Everyone Support to Ex PM of Bangladesh
@saimeenakshi6513
@saimeenakshi6513 Ай бұрын
మీ వామన రావు బతుకు లా అయినది కపిల్ చిట్స్ md బతుకు బంగ్లా డేస్ హసిన బతుకు ఒకటే HMT ఛానల్ md బతుకు వామనారావు ససిన బతుకు ఒకటే
@TheKnowledge2know
@TheKnowledge2know 28 күн бұрын
Babu give proper tittle and give proper news...just creating havoc...and give brief news...not all whole 10 lines for one news🤣🤣
@shiramshettisuman1083
@shiramshettisuman1083 Ай бұрын
ఈమె వల్ల మన హిందువులు బంగ్లాదేశ్ లో హింసలకు గురైఅవుతున్నారు వీరికి ఎవరు బాద్యులు, పైకి చెపుతున్న మన దేశం వీరికి అంతగా సహఎం చేయటం లేదు, ఈమాను ఆహావనీంచి మన వాళ్ళను ఇబ్బంది పెడుతున్నమ్, చిన్న పీల్లలు, మహిళలు అనికూడా చూడటంలేదు,మన చుట్టూ ఉన్న దేశాలు అన్నీ ఒక్క్కటికుడ మనకు సపోర్ట్ గా లేవు, ఇవ్వన్నీ చైనా కుట్రలు..ఇట్స్ time ఫఆర్ చేంజ్ ఔర్ ఫరాన్ పాలసీ....
@kvenkataramarao2414
@kvenkataramarao2414 29 күн бұрын
మొదటి నుంచి డబ్బు బ్రిటన్ కి పంపించు ఉంటే బ్రిటన్ ప్రభుత్వం వెల్కమ్ చెప్పిన ను
@sravancharysubscriptionspr7863
@sravancharysubscriptionspr7863 29 күн бұрын
బంగ్లా lo mana హిందువు la పరిస్తితి anti chudaledha మీరు manchi ki manchi panchiki panchi 😢
@KalangiPavan
@KalangiPavan 29 күн бұрын
Hmtv vallu indians la post lu chesthu unte baguntundi pm garini thakkuva chesinattu post lu pettadam kadu
@user-uk1tt7oi1m
@user-uk1tt7oi1m Ай бұрын
Ma daggare vuntundi ami pekkuntaro pekkondi...ma toli adapadachu😂
@svenkat2006
@svenkat2006 27 күн бұрын
Just tell Bangladesh that she is not in India
@ramakrishnajakkula5466
@ramakrishnajakkula5466 Ай бұрын
Reservation kadu valla jeevitam nashanam ipoindi pak stp brother
@ronureddy4890
@ronureddy4890 24 күн бұрын
Swathi reddy test her badly involving her personal matters staying in US of GR.😢😮😅😅
@kamarababu5335
@kamarababu5335 27 күн бұрын
Eikkada vunnadi bahubali
@MohammadsattarbabaMohammadabdu
@MohammadsattarbabaMohammadabdu Ай бұрын
Save hassani we support u
@TEC4953
@TEC4953 29 күн бұрын
ఇబ్బంది అయినా 20 కోట్ల మందిని భరిస్తున్నం అని చెప్పు. తరువాత హసీనా గురించి చెప్పుకుందాం
@arunyama5920
@arunyama5920 28 күн бұрын
మమత నీ అప్పజెప్పండి
@jashwanthreddy6703
@jashwanthreddy6703 Ай бұрын
Sarvejana Sukhinobavanthu🚩🕉
@prabhakararaoprudhivi2267
@prabhakararaoprudhivi2267 Ай бұрын
Indian Govt should first protect the hindus and then think what to do with Bsngladesh govt. Stop arson and looting with hindus. UNO should 😊send peace peace forces immediately.
@govardhankkk4664
@govardhankkk4664 Ай бұрын
Iam 🇮🇳👳
@shivadevavratha
@shivadevavratha Ай бұрын
మీకు సగం సగం న్యూస్ తెల్తది మమ్ములను సవాకోడ్తారు.
@yogeshdornala2
@yogeshdornala2 Ай бұрын
Am problem kadhu bangali tho am kadhu
@user-dn9wf4eq8n
@user-dn9wf4eq8n Ай бұрын
భారత్ ని ఇబ్బంది పెట్టే అంత సాహసం బంగ్లాదేశ్ చెయ్యదు... అంత లేదు కూడా.... తప్పుడు వార్తలు, దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం మానుకోండి
@prasadbere-no3ig
@prasadbere-no3ig Ай бұрын
Dinamma andukundanistunnara nichuralu valla varganne posinchukuntaru emevalla indian ebbandi padali
@Aadithya369
@Aadithya369 Ай бұрын
Mookhalu vacheraya, thannulu Thineraya.... Hari govindha ...govindha
@yeskumary6734
@yeskumary6734 29 күн бұрын
Eropian countries burned their hands by accepting islamic people and now they are not in favour of inviting such people. Why dont she take shelter in middle east contries .
@kinggamer-vc5fx
@kinggamer-vc5fx Ай бұрын
Raksha bandhan is coming shortly. Kya, HINDU MODI support MUSLIM HASEENA... Wait n see...
@renu7419
@renu7419 Ай бұрын
Really shame on bangladesi people ...😢😢
@Non_political_guy
@Non_political_guy Ай бұрын
Orey kuyya, appaginchamani Bangladesh adagaledu ra...akkadi supreme court bar association matrame request chesindhi.. Elago news transparent ga cheppadam radu..kanisam thumb nail ayina correct ga pettu
@prasanthchowdary7779
@prasanthchowdary7779 Ай бұрын
This feels like a copy version of Firstpost by Palki Sharma
@edigaramachandra6731
@edigaramachandra6731 29 күн бұрын
ఇస్లాం మథోన్మధులు ను ఉగ్రవాదులును ఉత్పత్తి చేసె కర్మగారం ప్రపంచ వినాశనానికి ఇస్లాం రూపుదిద్దుకుంటోంది ఖురాన్ ఎలా అనాగరికులుగా మతోన్మధులుగా క్రూరులుగా రాక్షసులుగా తాయారుచేస్తోందో పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరియ యేమన్ లెబనాన్ బంగ్లాదేశ్ దేశాల లో మైనార్టీ ల మీద అత్యాచారాలు దాడులు హత్యలు పరిశిలిస్తే తెలుస్తుంది ఇస్లాం పరమత సహనం కోరుకోధూ ఖురాన్ను అలా రూపొందించారు జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ ♈💐⛳🙏🇮🇳
@agarapumahesh1022
@agarapumahesh1022 Ай бұрын
Saranu ani satruvu vastey, kapadadam baratha bhoomi lakshanam🔥
@pillariramu1403
@pillariramu1403 Ай бұрын
😢😢😢😢
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 10 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,3 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 10 МЛН