Bricks Making Process In kolluru | India 🇮🇳 | Uma Telugu Traveller

  Рет қаралды 187,796

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Brick Making Process In kolluru India 🇮🇳 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : ...

Пікірлер: 569
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
నిన్న సన్మానం వీడియో మనసుని హత్తుకుంది ఉమా గారు. అనింటికి మీరు అర్హులు..శుభాకాంక్షలు ఉమా గారు 👍👍👍😇👍👍❤💚💚..ఎంతోమందికి మీరు ఆదర్శం... ఎక్కడ కంటెంట్ ఉంటే అక్కడ మా ఉమా గారు ఉంటారు... మీ future ప్రయాణం సాఫిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉమా గారు.. ఇటుకలు ఎలా పేర్చి ఇల్లు కడుతారో మీరు కూడా మీ లైఫ్ లో మీ ప్రయాణానికి ఒక్కో ఇటుకతో పెర్చుకుంటూ మెట్లు కట్టుకుంటూ ఒక స్థాయికి వెళ్లారు.. చాలా ఆనందంగా ఉంది ఉమా గారు. మీరు సంపూర్ణ ఆయురోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలి ఉమా గారు. ఇంటికొచ్చిన విరామం లేకుండా వీడియోస్ పెడుతున్నారు. Thank u uma garu ❤❤
@natureandclouds
@natureandclouds 2 жыл бұрын
Good morning andi daily evaru comment kanipinchaka poyina mee comment matram confirm ga kanipisthundi
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@natureandclouds good mrg bro 💚🙏yela unnaru?
@natureandclouds
@natureandclouds 2 жыл бұрын
@@urstruly1727 nenu bagunnananu andi meeru?
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@natureandclouds haa bro bagunnanu 😇
@villagefoodkingdom7286
@villagefoodkingdom7286 2 жыл бұрын
True supporter of our brother, thank you sister😍😍
@Radveni
@Radveni 2 жыл бұрын
Excellent video.. ఇటుక తయారీ చక్కగా అర్ధమైంది.. ఆ శ్రమజీవుల కష్టానికి తగినంత విలువ, ప్రతిఫలం లేదంటే.. చాల బాధగా ఉంది..
@saiHarsha293
@saiHarsha293 2 жыл бұрын
తెనాలి లో మీకు సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉంది బ్రదర్ I'm from GUNTUR...
@sudharanimulpuru6881
@sudharanimulpuru6881 2 жыл бұрын
ఇటుకలు తయారు లో వున్న కష్టం నష్టాలు చాలా బాగా వివరించారు ఉమా గారు.🙏
@kslkrc5356
@kslkrc5356 2 жыл бұрын
10 day s avthunddi umagaru mimmalni choosi.. yem chesthnunaru.. aarogyanga unnaraa. God bless you.. from kolar Karnataka
@prabhudasuv8806
@prabhudasuv8806 2 жыл бұрын
సండే శుభోదయం ఉమా అన్నయ్య మీరు ట్రావెల్ కి వెళ్ళేలోపు మన ఆంధ్రలోని ఇలాంటి ప్రదేశలు మీరు మాకు సుపించాలి అన్నయ్య మిమ్మల్ని సన్మానిచడం చాలా సంతోషంగా ఉంది ❤❤
@naagasrineevaaspatibandla3363
@naagasrineevaaspatibandla3363 2 жыл бұрын
Kohinoor diamond was found in Kolluru islands as per ancient history of one part u can make it interesting story by taking help from archeological backgrounded person and teaching professionals. Now the young generations will know it’s importance and history. It will be a interesting story to u Uma garu
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Ohhreally 👌
@puttaguntavenkateswararao5907
@puttaguntavenkateswararao5907 2 жыл бұрын
Not this kolluru, that kolluru is near erragonda palem
@venigalladurgabhavani5519
@venigalladurgabhavani5519 2 жыл бұрын
Uma Garu ma di kolluru proud Ga undi
@kommarajuradhakrishna1585
@kommarajuradhakrishna1585 2 жыл бұрын
Nenu ade topic post cheddamanukunnanu. Any way fine
@syamdavuluri5700
@syamdavuluri5700 2 жыл бұрын
Seriously we don't this.. Happy that we came to know.
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
I like your video ఇటువంటి విడియోస్ యవారు చేయరు చాల మంచి విడియో అలగేమంచి సమాచారం కూడ గ్రేట్ ఉమగరు దాన్యవాదలు అలగే అక్కడ కష్టం చేస్తుంనా పన్ని వాళ్ళు కూడ దాన్యవాదలు 🙏
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
నమస్తే బ్రదర్... ఇలాగే ప్రతిరోజు ఉదయం.. మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి.. థాంక్యూ బ్రదర్ 😍❤️
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Hai bro🥰🥰
@sofiabid
@sofiabid 2 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
బాగుంది ఉమ. ఇటకలు తయ్యారూ. చేసే వాళ్ళను. చూపించావు..వాళ్ళు. చాలా కష్టపడి పని చేస్తారు..వాళ్ళ చాలా సంతోస పడి ఉంటారు
@PLatinum_Scopes
@PLatinum_Scopes 2 жыл бұрын
మీరు చాలా గ్రేట్! Auto నడిపారు ఇప్పుడు world traveller. మాకు ఇటుక industry ఉంది. కానీ మా దగ్గర కాస్త వేరుగా చేస్తారు. మాది west godavari. All the best
@m.p.ganesh9599
@m.p.ganesh9599 2 жыл бұрын
మీయొక్క వీడియోలు ద్వారా మాకు జ్ఞానానికి మరియు వినోదని అందించుచున్నందుకు దాన్యవాదములు
@lakshmanpaladugu
@lakshmanpaladugu 2 жыл бұрын
కొల్లూరు గ్రామంలోని గనుల్లోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అపురూపమైన, అత్యంత విలువైన కోహినూరు వజ్రము దొరికింది. చరిత్రలో వెలకట్టలేని వజ్రంగా భావిస్తూవచ్చిన ఈ వజ్రం ఎందరెందరో రాజుల చేతులు మారి భారతదేశం నుంచి పర్ష్యాకు, పర్షియా నుంచి తిరిగి భారతదేశానికి, ఆపైన చివరకు ఇంగ్లాండుకు చేరుకుంది!!!
@rajeshb5648
@rajeshb5648 2 жыл бұрын
That is a different Kolluru and not this
@lakshmiskitchen1663
@lakshmiskitchen1663 2 жыл бұрын
Super video andi 👌
@sriganeshnet7672
@sriganeshnet7672 2 жыл бұрын
కరోనా 3rd వేవ్ అంటున్నారు కదా. Be careful your health BRO
@shivaneverwon225
@shivaneverwon225 2 жыл бұрын
Antha pedda wave lone Africa lo vlog chesadu identha cheppandi keep going anthe
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@shivaneverwon225 avunu🥰
@villagefoodkingdom7286
@villagefoodkingdom7286 2 жыл бұрын
4 th vachina uma anna agadu, kingu
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@villagefoodkingdom7286 yes
@madhavivutchula1979
@madhavivutchula1979 2 жыл бұрын
Nice vedio Umagaru 👌😍 రైతులకి మంచి రోజులు రావాలి అని కోరుకుందాం శ్రమకు తగ్గ ప్రతిఫలం వారికి దక్కలి🙏
@veeraraghavuluramagiri662
@veeraraghavuluramagiri662 2 жыл бұрын
Enni vishayalu thelusukunte antha manchidi. Keep going. Sincerega mee pani meeru chesukuntu vellandi. ..sanmanalu ave vethukkuntu vasthayi
@jagannadhamjasti1629
@jagannadhamjasti1629 2 жыл бұрын
The world began to recognise you Yesterday I saw how you were felicitated by Tenali mla .Vasthe third wave already set in plan your future travel carefully.Though I belong to Tenali I never saw how bricks are made.Thank you .All the best.
@kogantisahadev524
@kogantisahadev524 2 жыл бұрын
Yes Uma my father has started that bricks business in Kollur and that business given employment opportunities from may be more than 80 years. That business ended with my father in our family. Now we happy through that brick business famous identification for kollur and given life many people at Kollur. Koganti Sahadev
@sivatelugugamer4837
@sivatelugugamer4837 2 жыл бұрын
How was the business now is it running good
@Pasupuletiudaykumar
@Pasupuletiudaykumar 2 жыл бұрын
Please send their mobile number for buying bricks
@shootoutyt2541
@shootoutyt2541 2 жыл бұрын
Anna Madi Donepudi Kolluru pakkana anna United kingdom lo vuntunna love from uk❤️ behalf of Kollur and Donepudi
@sivatulasi6003
@sivatulasi6003 2 жыл бұрын
హాయ్ ఉమా గారు. ఇటుకుల తయారీ చేయడం ఇంత కష్టమని మాకు తెలియదు పాపం వాళ్లు చాలా కష్టపడుతున్నారు..🤔😯 అలాగే మీకు సన్మానం మాకు చాలా సంతోషంగా ఉంది 😀
@naliniswarupini2168
@naliniswarupini2168 2 жыл бұрын
Wow ...idi ma ammamma gari ooru ....Ma menamama vuntaru ..nice to see you there Uma garu
@bniranjanyadav8929
@bniranjanyadav8929 2 жыл бұрын
Chala manchi vishayam chyaru bro tq
@meenakshichunduri941
@meenakshichunduri941 2 жыл бұрын
Very informative plus valla kastam ardhamavuthondii,nice Umagaru keep it up
@sreelakshmi1622
@sreelakshmi1622 2 жыл бұрын
Brick making chala sarlu chusamu But mee way of talking kosam chusthunnamu👌👌
@krishnadammu9472
@krishnadammu9472 2 жыл бұрын
Thank you
@rameshmallampati295
@rameshmallampati295 2 жыл бұрын
Uma you could have mentioned about the Kohinoor diamond which was found on the Krishna river bank near kollur, Guntur district,AP.
@venkatvenky2995
@venkatvenky2995 2 жыл бұрын
Happy mukkoti ekadashi nd advance happy sankranti uma garu ee sankranti ni mi family tho happy ga celebrate chesukondi 😊😊😊
@mohantangudu4236
@mohantangudu4236 2 жыл бұрын
Tammudu sankranti gurunchi videos cheyyyu
@story_kitchen
@story_kitchen 2 жыл бұрын
Umma garu merru videos challa baga chuppistaru andi akkada vallu ku unna problems gurinchi baga chapparandi ,me videos anni miss avvakunda chusthanandi thanks umma garu merru anni videos antha clarity ga chappinandhuku
@nagarajch4421
@nagarajch4421 2 жыл бұрын
Good morning bother I'm from kolluru ma vuri ni entha chupenchinadhuku bricks tayarini explain chesina vedanam 🙏
@meesridevi1057
@meesridevi1057 2 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఉమ గారు
@saikrishna8570
@saikrishna8570 2 жыл бұрын
Love your Videos Uma garu...Love from Nellore ❤
@anjiookanti4182
@anjiookanti4182 2 жыл бұрын
Love from warangal ❤
@myopinionchannel4577
@myopinionchannel4577 2 жыл бұрын
అన్న చిత్తూరు జిల్లాలో మదనపల్లి లో ఇటుకలు1000 కి 11000 రేటు నడుస్తోంది అన్న అంటే అక్కడికి ఇక్కడికి సగం కంటే ఎక్కువగా తేడా ఉంది. బాగుంది మీ వీడియో
@meenatummepalli8434
@meenatummepalli8434 2 жыл бұрын
15:00😂😁😁 meeru super brother nice vlog ma inti daggaralo kuda elanti works chese vallu but vallu intha kasta padutaru ani mee vlog chusaka ardhaminadi
@bellamkondanarasimharao1174
@bellamkondanarasimharao1174 2 жыл бұрын
Chala bagundi small scale industriey ,edi oka kutira parisrama,👌🇮🇳
@nidumoludurgahanumantharao4177
@nidumoludurgahanumantharao4177 2 жыл бұрын
ధన్యవాదాలు ఉమా గారు, ఇటుక పని గురించి వారి కష్టాలు, పని విధానం చూపించినందుకు, మా ఊరు తిప్పలకట్ట
@uramu7895
@uramu7895 2 жыл бұрын
నేను మీకు మంచి అభిమాని నీ అన్న - ఫ్రమ్ పేసర్లంక (🥰😍 వచ్చే ముందు ఒక information ఇవ్వాల్సింది అన్న)
@nomulaballingamgoud3149
@nomulaballingamgoud3149 2 жыл бұрын
Very good Anna natural ga undi me vlog best of luck
@madhavnaturecreation2134
@madhavnaturecreation2134 2 жыл бұрын
Advance happy sankranthi uma bro
@samadsk603
@samadsk603 2 жыл бұрын
అన్న మది భట్టిప్రోలు వీడియో సూపర్
@samskruthinaturesdestinati6634
@samskruthinaturesdestinati6634 2 жыл бұрын
Manchi Manishi Prapancha yatra...All the Best Andi
@vtravelg6065
@vtravelg6065 2 жыл бұрын
There were many people that asked Uma gaaru to travel in India and do vlogs instead of abroad. I feel like the views for current blogs are trending down, please guys keep supporting Uma 👍Todays vlog is excellent… the Anna’s that were working there were so nice and kind👍
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 жыл бұрын
Thankyou ❤
@smurug85
@smurug85 2 жыл бұрын
@@UmaTeluguTraveller *Uma garu, please highlight the beautiful places of our South India....we are grateful to your hardwork.*
@bara.bar.gaming4358
@bara.bar.gaming4358 2 жыл бұрын
Uma gari Video every day chusevaru one like
@maruthisake4346
@maruthisake4346 2 жыл бұрын
Hi brother. Uma
@viswam446
@viswam446 2 жыл бұрын
గ్రేట్ బ్రదర్... ఆంధ్ర..తెలంగాణ లో చూపించాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి..
@mahithkumarmamillapalli8309
@mahithkumarmamillapalli8309 2 жыл бұрын
Challa manchi video cheasavv broooo... Mana tenali.. mana Telugu volg
@venkateswararaop4123
@venkateswararaop4123 2 жыл бұрын
Long live uma, God bless you and your family.
@casualshoot0310
@casualshoot0310 2 жыл бұрын
One of the finest true Travlogger in the world 🔥
@darshanthota9704
@darshanthota9704 2 жыл бұрын
Love From Epurulanka ❤
@yahooocafe7241
@yahooocafe7241 2 жыл бұрын
Manchi video chesaru uma Anna 👍meru etukalu try cheyadam kuda bagundi 👌
@ch.nagesh6775
@ch.nagesh6775 2 жыл бұрын
Bro madi kolluru I am very happy kolluru gurinchi vedio chesinanduku meru kolluru vachemudu naku teliste bagundedi
@pavanvenki6459
@pavanvenki6459 2 жыл бұрын
నేను కూడా ఇటుక తయారు చేసే వాడిని అన్నా మీరు ఈ వీడియో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దానిలోని నష్టాలు దానిలోని లాభాలు వివరించినందుకు థాంక్యూ సోథాంక్యూ సోమచ్ అన్నా
@atozchannel4616
@atozchannel4616 2 жыл бұрын
Hi anna iam from siruguppa your videos chala super anna
@sowmyajanila7598
@sowmyajanila7598 2 жыл бұрын
Uma garu meru health paina focus cheyandi so memu happy ga untam me videos always worth watchable
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 жыл бұрын
Love from Hyderabad anna ❤️
@kpop9288
@kpop9288 2 жыл бұрын
And next country south korea 🇰🇷 😍 😄
@m.ktej.entertainmentmadhug9365
@m.ktej.entertainmentmadhug9365 2 жыл бұрын
అన్న.... కొంతమంది రైతులు ఒక వీడియో కోరుకుంటున్నారు...... గుంటూరు మిర్చి మార్కెట్....వీడియో తీయమని చాలా మంది.. ఇస్టపడుతారు....plz అన్న మీరు othar country కి వెళ్లకుముందే అన్న........plz plz plz అన్న....... చాలా బాగుంటుంది అన్న..... అన్న దినికొక్కటి like కొట్టోదు... అన్న... కంచితంగా వీడియో తీయమని కోరుతున్నాము అన్న
@friendsreact9367
@friendsreact9367 2 жыл бұрын
Hi uma anna maadi Kollur meeru chupinchina bus stand ke daggaralonay maymu valli chala rojulu ayyindi malli Kollur chupinchinanduku thanks bricks bagaa famous Kollur
@crubbythebeagle57
@crubbythebeagle57 2 жыл бұрын
uma bro really you showed a great life hardworking life struggling life burning under starve hunger life really a great vlog andi they are great hard working people andi really you are very casual nenu kuda 10 dhaka chadhivenu such a simple person you are meeku manchi experience making of bricks a great vlog in telugu hot brick are made from top to bottom clarityga clearga explained very well andi per day 3000 bricks anedhi chaala huge great andi visual wonder andi it\s a great experience for us specially to watch from special guy reason computer kalamlo intha modern wonder it's no words to express andi each and every framelo vaalla kastam pani akali poratam kanipichindhi really a great vlog a different natural vlog life vlog of hard working common people no words andi really mesmerized stunned such an amazing vlogs always your are providing your best and updating your best waiting for another best great vlogs andi Author Venkat 😎
@srikanthchinnolla6033
@srikanthchinnolla6033 2 жыл бұрын
Anna 1st view 1st comment love ❤ u brooo
@vamsikrish650
@vamsikrish650 2 жыл бұрын
Bro ilantivi choopinchi maku basic knowledge istunanthuku thank you so much bro
@AshokKumar-fu6ll
@AshokKumar-fu6ll 2 жыл бұрын
All d best and happy journey anna 😁
@maheshreddy5563
@maheshreddy5563 2 жыл бұрын
Good Morning uma anna
@govardhansammeta3884
@govardhansammeta3884 2 жыл бұрын
Brick making vedio is very interesting.
@vemanarivemavema6762
@vemanarivemavema6762 2 жыл бұрын
bro iam from ananthapur distrik kadiri mandal kutagulla village naadi kudaa e worke
@anjaneyulu8452
@anjaneyulu8452 2 жыл бұрын
సూపర్ వీడియో అన్నగారు
@anukoka9368
@anukoka9368 2 жыл бұрын
Very interest ing , Good impermation.
@Saibhagya143
@Saibhagya143 2 жыл бұрын
Pidaparru ma ammamma valla uru,kolluru lo ma amma valla atta vaallu untaru,tenali daggara kuchipudi lo ma pinni vallu untaru tq bro.
@khusuluammu8246
@khusuluammu8246 2 жыл бұрын
Hi sir meeru genuine ga vedio chestunnaru
@suhasini8422
@suhasini8422 2 жыл бұрын
Maa vooru kolluru, nenu putti perigindi akkade Uma gaaru
@raghavtgr8544
@raghavtgr8544 2 жыл бұрын
We miss ur trips right nw.. may b due to covid.. velthe twaraga vellandi.. lockdown may happen
@darshanthota9704
@darshanthota9704 2 жыл бұрын
Nuvvu Epurulanka visit chei anna
@rajkumareducational4510
@rajkumareducational4510 2 жыл бұрын
జాగ్రత uma అన్నయ్య.❤️❤️❤️❤️❤️
@thumuravikumar1996
@thumuravikumar1996 2 жыл бұрын
Good morning anna Love from Gadwal ❤️💚
@sivaram7849
@sivaram7849 2 жыл бұрын
Thank you uma garu. Finally you are in my village. Kolluru,. Famous for brics
@kinggodson3946
@kinggodson3946 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది అన్నయ్య మంచిగా మాకు చూపించి చాలా అవగాహన కల్పిస్తున్నారు థాంక్స్ యు
@p.g.udayakiran
@p.g.udayakiran 2 жыл бұрын
let's Know About Our Country 🇮🇳 super Uma garu 😗
@AshokKumar-fu6ll
@AshokKumar-fu6ll 2 жыл бұрын
Good morning anna 😁
@akkulappanimmala1496
@akkulappanimmala1496 2 жыл бұрын
అన్న అనంతపురం వచ్చినప్పుడు ధర్మవరం చేనేత కార్మికులు దగ్గరకుపోయి పట్టుచీరలు గురించి ఒక వీడియో చెయ్యండి
@bramesh1529
@bramesh1529 2 жыл бұрын
మీరు శ్రీలంక వెళ్ళకండి ఉమా బ్రో వేరే కంట్రీ ఏదైనా ప్లాన్ చేయండి ఇప్పుడు మన తెలుగు యూట్యూబ్ ఆర్స్ అందరూ శ్రీలంక వెళుతున్నారు మీరు వెళితే రొటీన్ అయిపోతుంది అందుకే కొత్తగా ఏదైనా ప్లాన్ చేయండి ఆ ప్లానింగ్ ఎలా ఉండాలంటే eight laks subscribers కంప్లీట్ అయిపోవాలి ఇది నా సలహా మాత్రమే
@dileswarkaibarta5444
@dileswarkaibarta5444 2 жыл бұрын
Jai sri krishna
@jonnamojesh2118
@jonnamojesh2118 2 жыл бұрын
Anna ma house ki akkede tesukunnam Maadi Mangalagiri 👍❤️
@bunnybabua
@bunnybabua 2 жыл бұрын
Maadi Karnataka anna Chikkaballapur .. Mee videos anni miss kakundaa chooosthanannna
@Kasi-l3w
@Kasi-l3w 2 жыл бұрын
అన్నా కారో నా 3rd జాగ్రత్తగా ఉండండి ఆడవే స్టార్ట్ అయిపోయింది అన్న
@sscreations301
@sscreations301 2 жыл бұрын
Hi uma garu .. ela vunnaaru
@passionrockzzzzzzzz3837
@passionrockzzzzzzzz3837 2 жыл бұрын
Hi uma garu 🙏 We will support u always at any cost.. We can understand your hardwork, ur passion.. True support never quits😇😇💚
@sbediting9692
@sbediting9692 2 жыл бұрын
Hi uma anna Big fan of you
@sammitaudaykumar4812
@sammitaudaykumar4812 2 жыл бұрын
Ma vuri daggaraloki vacchavu Anna super
@rakeshvishnu2074
@rakeshvishnu2074 2 жыл бұрын
Hai Uma bro love you siddpet ♥️♥️
@machinesonearth
@machinesonearth 2 жыл бұрын
Kollipara raa annaaa
@sunny.p787
@sunny.p787 2 жыл бұрын
👍Super uma anna 👍
@kyraajoslifestyle2815
@kyraajoslifestyle2815 2 жыл бұрын
Love ur videos uma anna
@kyraajoslifestyle2815
@kyraajoslifestyle2815 2 жыл бұрын
Chala chala thanks uma anna for reply
@bhartiv9991
@bhartiv9991 2 жыл бұрын
Brick gurinchi chala manchi information icheru uma garu
@LatestVideosDesigns
@LatestVideosDesigns 2 жыл бұрын
Good morning UMA bro 💖💖💖
@krishnadammu9472
@krishnadammu9472 2 жыл бұрын
Hii meedi Kakinada na
@sruthivijay154
@sruthivijay154 2 жыл бұрын
Very good explanation anna 👌
@Meena-sn8ou
@Meena-sn8ou 2 жыл бұрын
గుడ్ మార్నింగ్
@elizabethrani1447
@elizabethrani1447 2 жыл бұрын
Real Amazing vlog in kolllur abt the bricks....
@padmavatipadmavathi1006
@padmavatipadmavathi1006 2 жыл бұрын
M from bangalore plz once visit yar,n me nd my mom loved ur videos 😍
Forest Tribal Market In Papua Indonesia 🇮🇩 | Uma Telugu Traveller
22:42
Uma Telugu Traveller
Рет қаралды 192 М.
Human Eaters | Cannibal Tribe | Papua | Uma Telugu Traveller
25:59
Uma Telugu Traveller
Рет қаралды 428 М.
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 80 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 119 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 9 МЛН
How to Make BRICKS with Amazing Handmade Technology
6:57
Top Works
Рет қаралды 680 М.
Meetup In Anantapur India 🇮🇳 | Uma Telugu Traveller
38:10
Uma Telugu Traveller
Рет қаралды 193 М.