Dignified family ❤ చాలా అందం గా ఉన్నావు చిట్టితల్లి ❤ God Bless u ma.. బాగా జరగాలి నీ పెళ్ళి ❤❤మా Blessings ఎప్పుడూ ఉంటాయి మీ family పైన.. మీ మంచి మనసు కి అన్నీ మంచే జరుగుతాయి..tension పడకండి...ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలు.. ధ్రిష్టి తీయ్ అక్క❤
@stoyyeti36712 ай бұрын
Nakenduko mana andhra side vallaki antique jewellery kanna pure yellow colour gold e suit ainattu anipistondi
@bollasaikumari6202 ай бұрын
All the best and congratulations, mi ఇద్దరి పాపలు bagunnaru, all the best amma
@pvr7in1channel2 ай бұрын
Mi chinnaammaki second time vesina 3 steps Chain super super
@padmapriya86242 ай бұрын
So beautiful umagaru mi gold jewelry collection andi god bless you all
@Alitelife2 ай бұрын
ఉమా గారు. మీ అమ్మాయి. అందంగా వుందండి.
@mybommarillusuneethaskitch93292 ай бұрын
All the best నాన్న నీ marrege భగా జరగాలి , అమ్మను ఎక్కువ ఖర్చు పెట్టనివ్వకండి నాన్న మంచి పిల్లలు మీ ammaku saffort గ ఉండండి మీరే మగపిల్లలు, ఆడపిల్లలు, అమ్మను మాత్రం మిమ్ముల్ని subscribers గ ప్రేమతో మీ పెళ్లి ఘనంగా జరగాలి 2పెళ్లిళ్లు చేసాను కరోనా time సింపుల్ గ ఇంట్లో చేసాము అమ్మాయి ది M. B. A చేసింది H. R గ job చేస్తుంది hyd లో నాకు మాత్రం భాధ లేదు అండి నాకు తగ్గట్టు బాబా ఆలా చేసాడేమో చాలా భగా జరిగింది appartment అంత వచ్చారు గుర్తు ఉండిపోయింది మా అమ్మాయి పెళ్లి కరోనా పెళ్లి అని ఎవ్వరికి ఏమి జరగలేదు office స్టాప్ వచ్చారు కిందపార్కింగ్ లో kuda వద్దు అన్నారు మా మంచికే అనుకున్న పురోహితులావారు చాలా మంచిది కన్యధానం ఇంట్లో చేస్తున్నావ్ అన్నారు అబ్భాయి ది kuda ఆలాగే 2కరోనా లో పెళ్లి చివరిలో లెండి వచ్చారు అందరు సాఫ్ట్ wears ఇద్దరు hyd
@vijayasree6191Ай бұрын
Congratulations ra ❤❤❤
@prithiraghav17212 ай бұрын
God bless you both of your daughters ...congratulations to your big daughter
@SSR_262 ай бұрын
Chinna papa ki second vesina 3 steps chain bagundhi