Bro.Shalem Raju Anna Testimony | షాలేమురాజన్న కన్నీటి సాక్షం | SHALEM RAJU ANNA SHORT MASSAGE

  Рет қаралды 921,045

యేసు నాకు చాలిన దేవుడు

యేసు నాకు చాలిన దేవుడు

Күн бұрын

Пікірлер: 995
@Sksgamingff01
@Sksgamingff01 9 ай бұрын
Price the lord anaya 🙏🙏🙏🙏🙏 mi vakyam chala baguntundi mamulanu chala balaparustondi Anaya
@BabypenumakaBabypenumaka-rc8ow
@BabypenumakaBabypenumaka-rc8ow 10 ай бұрын
Devuni ki mahima kalugunu gaka amen
@polukondaraju6753
@polukondaraju6753 Ай бұрын
దేవా నా మనసు మనసులో లేదు అన్నీ అప్పులే నా అప్పులన్నీ తీ ర్చి నా కుటుంబ లో అద్భుత కార్యం చెయ్ ప్రభువా ఆమెనుఅమెన్ అమెన్
@E.venubunny
@E.venubunny 9 ай бұрын
అనా. . షాలేమ్. అనా. మీ. జీవిత చరిత్ర. చాలా. బాగుంది,
@sujathaannepaka8082
@sujathaannepaka8082 Ай бұрын
యేసయ్య నా పిల్లలు ఆరోగ్యం, భాగ చదువుకునేల మంచి జ్ఞపకశక్తి ఇవ్వు దేవ ఆమేన్ ఆమేన్
@kambhampatiglory4348
@kambhampatiglory4348 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నాకోసం ప్రార్థన చేయండి ఎలర్జీ అంట కీళ్లవాతము తైరేడు ఉంది నేను ఎప్పుడూ మీ పాటలే వింటాను కన్నుల జారిన కన్నీళ్లు ఈ పాటని
@jeevanajyothi740
@jeevanajyothi740 6 ай бұрын
తండ్రి సన్నిధి షాలోమ్ రాజు అన్నయ్య గారికి యేసు క్రిస్తు నామమున వందనాలు చెల్లీస్తున్నాము 🙏🏻మీ సాక్ష్యము వినియున్నాము దేవుడు మీమ్ములను దీవించాడు 🙏🏻🙏🏻
@its_me_spandana
@its_me_spandana 11 ай бұрын
Praise the lord annaya
@sidduteddy2713
@sidduteddy2713 Ай бұрын
దేవునికి స్తోత్రం అయ్యా.. మీరు మీ జీవితంలో ఎలాంటి దుర్భరమైన బ్రతుకును, బాధల్ని అనుభవించారో అంతకన్నా ఎక్కువ గా ఉంది నా బ్రతుకు.. చావాలి అనుకుని నిర్ణయం తీసుకుని చివరిసారిగా దేవుని వాక్యం విందాం అనుకుని ఫోన్ పట్టుకుని ఓపెన్ చేయగానే మీ సందేశం కనబడి విన్నాను. ఇప్పుడు నా మనసు తేలిక పడింది. ధన్యవాదాలు అయ్యా.. నేను మారిపోవాలి అనుకుంటున్నాను.. నా కోసం కూడా ప్రార్ధన చెయ్యండయ్య... 🙏🙏🙏
@CaptainGamesterXYZ
@CaptainGamesterXYZ Ай бұрын
Brother dont worry,.. God will solve all your problems.. depend upon him compeltely you will be happy.. nothing is impossible to God
@prettymyra5735
@prettymyra5735 18 күн бұрын
Praise the lord..... thank you my lord loving and living God thank you so much
@Radhikabasvoju
@Radhikabasvoju 6 сағат бұрын
Naa arogyam thondarga swasthatha pondali ani prayer🙏🙏🙏🙏🙏 cheyandi, praise the Lord, gas, acidity, indigestion problems anni thagi, sampoorna arogyam ravali thondarga yessayya...
@Nagaraju-ef9pg
@Nagaraju-ef9pg 9 ай бұрын
Praise the God దేవునికే కే మహిమ కలుగును గాక
@shanthidasjesuschannel4893
@shanthidasjesuschannel4893 9 ай бұрын
They Gave first Priority to God. God has used Anna mightily 🙌 May God Bless this wedded couple.
@DivyaDivya-kl8mn
@DivyaDivya-kl8mn 8 күн бұрын
jesus naku me blessings kavali amen sothrm
@arunjyothinalla9517
@arunjyothinalla9517 9 ай бұрын
Antha goppa saksham brother 😢😢nijangga meracile tnq my Jesus.
@KumariKumari-v2w
@KumariKumari-v2w Ай бұрын
నాకు చాలా నీరసము గా వుంది అన్నయ్య గారు నాకోసం ప్రధాన చే య నడి
@salibindlalourdurani6967
@salibindlalourdurani6967 10 ай бұрын
Brother nenu kuda saksham cheputhanu.madhi peda family no money for studies.hyd college lo seat vachindi money ventene kstamannaru kani naku money ledu. we request ed that we will pay money later .they did not agree.i cryied a lot.in front of that college one board is there on that it was written.dont be afraid iam there on your right hand sentence is there.again we went inside and asked principal we requested she gave admission we paid money later iam happy to say this miracle.praise thhe lord🙏🙏🙏🙏🙏🙏🙏
@pandrakapravalika1763
@pandrakapravalika1763 9 ай бұрын
Amen Praise the lord Annagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RaviKumar-vg9rn
@RaviKumar-vg9rn 11 ай бұрын
praise the lord Annagaru..
@chandrprabac918
@chandrprabac918 25 күн бұрын
Devre bandu matadidage aytu pastre , amen amen amen
@kishantalari134
@kishantalari134 6 ай бұрын
అయ్య మీ సాక్షం ఎందరినో దేవునిలోనికి నడిపిస్తుంది. దేవుడు తెలియని ఎందరో క్రీస్తు లోనికి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@nanin853
@nanin853 8 ай бұрын
నేను కూడా అప్పుల ఊబిలోకి చితికి పోతున్నాను అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి నావల్ల నా కుటుంబం ఇబ్బంది పడకూడదు అయ్యగారు
@kantharaom9239
@kantharaom9239 9 ай бұрын
Shalom wonderful testimony Glory to jesus amen
@Vijaya-o1e
@Vijaya-o1e 5 ай бұрын
Anna tqanna bagachepinaru anna
@jesusismylife3264
@jesusismylife3264 10 ай бұрын
మీ సాక్షాన్ని బట్టి. కన్నీరు కారుస్తూ నా 😢 నిజమైన దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు
@swaroopkanimala4425
@swaroopkanimala4425 3 ай бұрын
ఆమెన్ హాలలూయ🙏🙏🙏🙏
@namalasrinivasulu6677
@namalasrinivasulu6677 11 ай бұрын
ప్రభువా నా పరిస్థితి కూడా అలాగే ఉంది కంటే ప్రార్థించే
@chinni-vari-vlogs
@chinni-vari-vlogs 2 ай бұрын
నాకు ఆరోగ్యం కలుగజేయు ప్రభు
@ravikadimi7721
@ravikadimi7721 10 ай бұрын
Praise the lord ✝️ Anna garu
@kalyansripathi6442
@kalyansripathi6442 10 ай бұрын
🙌నాకు ఉద్వోగం రావాలి అన్ని అందరూ ప్రేయర్ చేయండి అందరకీ ప్రైజ్ తీ లార్డ్ 👏
@Jhansirani7
@Jhansirani7 9 ай бұрын
Prisdhalard sare bro
@satishreddy5272
@satishreddy5272 10 ай бұрын
యోహాను 20:17 యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. అపో.కార్యములు 2:22 ఇశ్రాయేలువారలారా, యీ మాటలువినుడి.దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు. యేసు ఏ దేవుడినైతే ఆరాదించారో ఆ దేవుడిని ఆరాదిస్తే మోక్ష మార్గం లభిస్తుంది ఆదికాండము 14:23 నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతు డును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను. ద్వితియోపదేశకాండము 6:4 ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.
@srilathapulluri454
@srilathapulluri454 4 ай бұрын
మీ వాక్యం మీ పాటలు అంటే మాకు చాలా ఇష్టం అయ్యగారు ఎప్పుడు బాధ అయినా మీ పాటలు వింటే ఎంతో మనశ్శాంతి ఇస్తుంది దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తది అనిపిస్తుంది
@nareshdodda735
@nareshdodda735 Ай бұрын
షాలేం రాజన్న నీ వాక్యాలు వింటే నా మనసుకి నెమ్మదిగా ఉంది నేను రోజు అ తండ్రికి ప్రార్ధన చేస్తున్న మా ఇంట్లో మా అమ్మ బాగుండాలని నాన్న కి కాలు లేదు ఇంట్లో సమస్యలు అంతేకాక మా చెల్లికి పెళ్లి అవ్వాలని నేను ఇంట్లో పెద్దవాడిని నాకు కూడా పెళ్లి కావాలని మా తమ్ముడికి మంచి జాబ్ రావాలని ప్రార్ధన చేయండి మా కుటుంబం చాలా క్రుంగిపోతున్నాం, అన్న మేము కూడా అ తండ్రికి రోజు ప్రార్ధన చేస్తున్నాం మా ప్రార్ధన అ తండ్రి వినేటట్ల మీరు కూడా ప్రార్ధన చేయండి
@satyasatya7761
@satyasatya7761 11 ай бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏🙏annaya garu
@User12-q7e
@User12-q7e 10 күн бұрын
వందనాలు అన్నయ్య గారు ప్రభువు 19 92 వ సంవత్సరంలో రక్షించాడు అప్పటినుండి ప్రభువు నందు విశ్వాసంలో బలపరిచి ఆయన బిడ్డగా జీవింప చేస్తున్నారు నా కుటుంబం అంతా ప్రభువుగా ఉంది నా బిడ్డలు వివాహం కొరకు దయతో ప్రార్ధించగలరు😅😅❤
@NagehNageshgeddam
@NagehNageshgeddam 9 ай бұрын
Devuniki stotram halleloya
@vasalasujatha9240
@vasalasujatha9240 25 күн бұрын
అయ్యా మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు చాలావరకు ఇలాంటి బందిఖానా లోనే ఉన్నారు ఎలా రావాలి తెలియకుండా మీరు చెప్పిన నిజమైన వాక్యమును విన్న తర్వాత మనసుకి ఎంతో శక్తినిచ్చి నట్టు ఉందయ్యా ధన్యవాదాలు
@Techwithshrtsofflcial
@Techwithshrtsofflcial 9 ай бұрын
వందనాలుఅనమీరుఎమనరొనాతముడుకుఢ‌అలగేచేసాడుఅపూలసముగవుందిఇబదులుహహరంకూడగడవటంకసాట
@Techwithshrtsofflcial
@Techwithshrtsofflcial 9 ай бұрын
నాతముడుకిబిడలుపుటలనిపేరుదయసేసిచేయండిఅన‌✝️🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@BujiiStu4685
@BujiiStu4685 Ай бұрын
శాలెం అన్న కి వందనాలు సమస్యలో ఉన్నాము అన్నయ్య హాస్పిటల్ లో ఉన్న ప్లేట్లెట్స్ తగ్గాయా అన్నయ్య ఈ పెరిగేలా ప్రార్థన చేయండి నీకే వందనాలు వందనాలు
@divyapeddireddy9780
@divyapeddireddy9780 Жыл бұрын
Praise the lord అన్నా మా కొరకప్రార్ధన చేయవా చాలా అపులోఉనము మా కొరకు pradhan
@BollipoguShiva
@BollipoguShiva 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీ సాక్ష్యం నన్ను పరిశుద్ధాత్మ నింపబడ్డాను అన్నయ్య ఆయన చితo లో నేను నిలబడాలని అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏
@kunchyramu
@kunchyramu 6 ай бұрын
నేను గల్ఫ్ కంట్రీ వెళ్దాం అనుకుంటున్నాను నా గురించి నా కుటుంబం గురించి నా పక్కన ఉన్న వాళ్ల గురించి ప్రార్థన చేయండి అయ్యగారు
@Balu-sy3li
@Balu-sy3li 9 ай бұрын
Price the lord annayya 🙏🙌🙏
@ManiKumar-vg3tz
@ManiKumar-vg3tz 9 ай бұрын
Prise the lord good message jesus mirakkel jesus love s you
@raku143g2
@raku143g2 9 ай бұрын
Price tha lord Anna na kosam china pradhana chahidi grabpalam kosam plzz 🙏
@KonneJyothi-u6r
@KonneJyothi-u6r 8 ай бұрын
దేవా నా అప్పులన్నీ తీర్చి నా కుటుంబంలో అద్భుత కార్యం చేయండి తండ్రి ప్లీజ్ జీసెస్ ఆమెన్
@anuitzvundavalli
@anuitzvundavalli 4 ай бұрын
@ChanduthalapathiChandu
@ChanduthalapathiChandu 3 ай бұрын
Brother అప్పులు teristhy nuvu దేవుడిని marchipothav
@johnruthchikkala6681
@johnruthchikkala6681 2 ай бұрын
⁰⁹😊😊​@@anuitzvundavalli
@devendratamatapalli298
@devendratamatapalli298 2 ай бұрын
Devuniki samasthamu sadhyame
@balumukiri4625
@balumukiri4625 Ай бұрын
Anaya na Peru Priyadarshini na kumarud needirich😂adu prabhu nadu na kosam prayar seyadi please
@chandugopichandugopi8305
@chandugopichandugopi8305 Ай бұрын
అయ్యగారు.నకు పచ్చివత్తమ్మ్ వచ్చింది నేను నడవాలి చర్చికి వెల్లుల్లి ప్రేయర్ చేయదీ అయ్యగారు
@kerlakannababu2143
@kerlakannababu2143 3 ай бұрын
నా గొప్ప దేవుడు చాలా అద్భుతమైన సాక్ష్యము ఆమేన్ ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@Kvsubbamma-ef4zw
@Kvsubbamma-ef4zw 2 ай бұрын
Nakuuda brother amen
@chandrprabac918
@chandrprabac918 25 күн бұрын
Pastre nimma prarthane tappade kellutiddene tumba ashirvadha sikkide ,ennu yechagi siga beku ,
@shankarSeelam-p5n
@shankarSeelam-p5n 9 ай бұрын
Amen praise the lord faster Garu 😂😂😂😂😂😂😂😂😂🙏🙏🙏🙏🙏
@MonaMounika-b9n
@MonaMounika-b9n 6 ай бұрын
Yesu namamlo nenu pillalni kanunu gala amen amen amen yesu namam ki mahima
@yakasirithulasi.2107
@yakasirithulasi.2107 9 ай бұрын
అన్న మా కుటుంబం చాలఇబ్బందులొ వున్నాముమాగురించి ప్రార్థనచేయడి.అమేన్.🙏🙏🙏🙏
@girinani1991
@girinani1991 9 ай бұрын
Prair ki visvasam tho velli prabuvuni adagandi Anna/ amma.
@D.SBangaaramSmilysailu
@D.SBangaaramSmilysailu 9 ай бұрын
Ayyagaru vandanalu.....maku appula samasya undi ......bhapistmas pondali.....edhari okari mata okaru vinaali.....chinna papa undi ....vitini batti prarthinchandi.............jivithame marela chudu deva.,....,
@madigamahindra8985
@madigamahindra8985 4 ай бұрын
.mi.vakkayamu.chala.బాగుంటుంది.ఆన్న.నాకోసం.ప్రేయర్.చెయ్యండి.నా.హస్బెండ్కి.నా.మీద.అనుమానం.పోవాలి.నా.పేరు.సునీత.ప్లీజ్.ఆన్న..ప్రేయర్.చేయండి
@Jagadish-e7n
@Jagadish-e7n Ай бұрын
Yesu naanu bike thagontheeni deva yavade baradage nodiko deva nanna tande thaayige yavade kasta illade nodiko prabuve yesu namanu bedukuntannu tande amen stostra strotra deva aleluya
@kst797
@kst797 Ай бұрын
Devaaa thandri yesayya Naa gurinchi okadu thappudu kuthalu koostunnadu prabhuvaa meere elaa ainaa vadiki samadanam cheppali Jesus
@saraswathi.k9457
@saraswathi.k9457 6 ай бұрын
అప్పుల బాధ నుండి విడుదల కోసం ప్రార్థన చేయండి అన్నా ❤🙏🙏🙏🙏🙏🙏🙏
@PrameelaChinthada
@PrameelaChinthada 8 ай бұрын
Everything is possible with our almighty god ..very miracle sakshyam daddy....paise the lord daddy...mi family antha happy ga undalani manaspoorthigaa korukuntunnanu...ma devini daggara sadhyam kanidhi emi ledhani nakuda bhaga telisindhi daddy.....last. Year ma daddy ki health condition chala serious aindhi appudu 40 days nenu fasting unna daddy..soo 2 months lo health set aipoindhi daddy ki....sooo naku 18 years daddy appudu ippudu present 20 years nenu devini yandhu baya bhakthulu kaligi undela prayer cheyandi daddy...
@jagadeeswariraparthi3656
@jagadeeswariraparthi3656 Жыл бұрын
Amen praise the lord nijam ga devudu natho matladadu brother I am so tide God with me its true praise the lord amen
@Gamer.48754
@Gamer.48754 9 ай бұрын
Rajamma🌲🌲🥳🥳🎉🎉🥰🥰🙏🙏🙏🙏👌👌👌
@DChandu-o4x
@DChandu-o4x 3 ай бұрын
Amen stotram halleluya
@PrasanthiSundararo
@PrasanthiSundararo 7 ай бұрын
నేను దుబాయ్ లో ఉన్నాను నాకు కష్టంగా ఉంది నేను తిరిగి నా గృహానికి చేరుకొనేలాగా ప్రార్ధన చేయండి అయ్యాగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayarajlakshmi3944
@jayarajlakshmi3944 5 ай бұрын
Meru kachithamga me entyiki vacheystharu sister
@arikeratoufiq3213
@arikeratoufiq3213 5 ай бұрын
Aameen ❣️
@Alekyamoshe333
@Alekyamoshe333 5 ай бұрын
Pry చేసుకోండి దేవుడు తప్పకుండా మీరు మీ గృహానికి వస్తారు🙏🙏🙏
@amalapuramalludu7061
@amalapuramalludu7061 4 ай бұрын
Hiiii
@sikakollukirankumar5831
@sikakollukirankumar5831 4 ай бұрын
Amen nuvu vastaw bro god bless you
@NagarajuCh-m3f
@NagarajuCh-m3f 3 ай бұрын
Nijamaina devudu na yessaya Anna p
@gaddalateja2836
@gaddalateja2836 7 ай бұрын
Praise the lord pastor garu goppa saksham mana aasaiya goppavadu nammadaginavadu amen
@renukapasupala6481
@renukapasupala6481 7 ай бұрын
Amen praise the lord.yesayya lokani shrusttinchina dhevudu.
@lakshmigovind2383
@lakshmigovind2383 7 ай бұрын
Yesu namamlo appulu. Badhalu Anni thirupovunu gaka amen amen amen amen amen 😢😢😢😢😢😢😢😢
@KotapallyanandamKotapallyanand
@KotapallyanandamKotapallyanand Ай бұрын
Shalem anna mivalanti varu undatam valla makku challa mellu annayya mi massage challa Baga untundhi annaya 🙏🙏🙏🙏 prayer for our family members brother full appullu unnahi brother
@DharmarajuEjjina
@DharmarajuEjjina 7 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక తండ్రి నా కుటుంబంలో సమాధానం దయచేయండి మా జీవితాన్ని మార్చండి పాస్టర్ గారు మా కొరకు ప్రార్ధించండి🙏🙏🙏
@Bhanuk-f2e
@Bhanuk-f2e Ай бұрын
Price the lord ayyagarandi
@Shaikkarima-r2p
@Shaikkarima-r2p 11 ай бұрын
Praise the Lord Anna ma koraku prardhana cheyandhi
@kalyansripathi6442
@kalyansripathi6442 10 ай бұрын
Praise the lord hallelujah SHALEM brother 🙌
@hhhhhhssd.
@hhhhhhssd. 2 ай бұрын
మీ సాక్ష్యం వింటుంటే నాకు కన్నీరు ఆగటం లేదు😢😢 ఆమెన్, ఆమెన్..
@hemanthmutluri9328
@hemanthmutluri9328 11 ай бұрын
ప్రైస్ లార్డ్ అన్నా
@malothushekhar7908
@malothushekhar7908 7 ай бұрын
Praise the lord Ayyagaru 🎉🎉🎉 Me saksham chala goppa saksham Ayyagaru ❤❤❤❤❤
@priyankajannu1639
@priyankajannu1639 11 ай бұрын
Devunike mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@JoiceJoice-b2b
@JoiceJoice-b2b 29 күн бұрын
Amen amen amen annayya
@చిన్నయనారెబో
@చిన్నయనారెబో 9 ай бұрын
Praise the Lord annaya❤❤❤❤❤
@ohan8561
@ohan8561 Ай бұрын
తండ్రి నేను ఉన్న పరిస్థితి లో చావు తప్పదు అనిపిస్తుంది , మీ చేతులతో నాకు ఉన్న అప్పులని తీసివేయండి ప్రభువా 😢 మీరు మాత్రమే నా నమ్మకం సహాయం చెయ్యండి దేవా 😢
@kapavarapupallavi3902
@kapavarapupallavi3902 4 ай бұрын
Nijam ga sir nenu oka hindu ni kani Naku yesaya antay Naku chala estam pardhana intloo evariki estam vundadhu sir nenu prayer ki vellam kani mi matalu mi prayer vintu vuntay Naku chala dairayam ga vuntadhi sir na marriage gurinchi andaru prayer chiyandi government job kosam kuda prayer chiyandi sir Daya chesi 🙌🙌
@kst797
@kst797 Ай бұрын
Yesayya ninne nenu nammukunnanu Naa jeevitham loo abdhtha karyalanu jaripavu thandri neeku stotram
@sowjanyapantla6446
@sowjanyapantla6446 10 ай бұрын
యేసయ్యా నాకు ఒన్నడు
@AnithaSuragani
@AnithaSuragani 6 ай бұрын
అప్పుల బాధ నుండి విడుదల కోసం 😢ప్రార్ధన చేయండి అన్న నా భర్త ఉద్యోగంలో కూడా జీతం పెరగాలని ప్రమోషన్లు రావాలి వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడే మాటలకి సమాధానం వచ్చెల 😢ప్రార్థన చేయండి అన్నా
@wantedme5101
@wantedme5101 9 ай бұрын
God is great
@BOLLAPALLYGIRIJOSEPH
@BOLLAPALLYGIRIJOSEPH 10 ай бұрын
Bro maa Appula koraku Pradhana Cheyandi AMEN 🙏 preise tha Lord Alleluya
@SavalamVenkatamma-uz2ov
@SavalamVenkatamma-uz2ov 11 ай бұрын
దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్నయ్య నా కుటుంభం కోసం ప్రార్ధన చేయి అన్నయ్య మా బావ ఆంధ్రలో హెడ్ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాడు మా బావ కుంజం గంగాధర్ దొర మా బావ పేరు వారికీ ఈ జనవరికి టియే డియేలు జగన్ సీఎం ఇంకా పెట్టలేదు అంటా అన్నయ్య అయితే మా బావ కోసం ప్రార్ధన చేస్తున్నాను అన్నయ్య అయితే మా బావ ఒక మాట అన్నాడు అన్నయ్య సరే మీదేవుడు నాకు సహాయం చేస్తే దేవుడు ఉన్నాడు అని నాముతాను అన్నాడు అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య ప్రార్ధన చేయండి అన్నయ్య ఈరోజు 7 తారీకు అన్నయ్య మన దేవుడు సహాయం చేయాలనీ దేవుడు టియే డియేలు పడాయి అని నమ్మాను అన్నయ్య దేవుడు మా బావ కి సహాయం చేసాడు అని నాముకున్న అన్నయ్య ప్లీజ్
@JamparapuJayamma
@JamparapuJayamma 6 ай бұрын
ఏస్సయ్య నా కు స్వస్థత దయచే
@sugunas8930
@sugunas8930 11 ай бұрын
Eppudu nenu preyer chesanu Devudu mee dwara matladarandi maa kutumbam kosam prarthana cheyyandi
@sureshtanniru1933
@sureshtanniru1933 4 ай бұрын
వం దనాలు అన్నయ్య
@sumathinataru28
@sumathinataru28 11 ай бұрын
Anna nenu kuda chala kastallo unna devuni namukunna aaaa devude naku sahayam chestadu aaaa viswasam naku undi meru nakoraku prayer cheyandiii praise the lord
@PoulreddyMudiyam
@PoulreddyMudiyam 28 күн бұрын
హలేలుయా
@sureshgurram4291
@sureshgurram4291 10 ай бұрын
B DEBORA NELLORE PRAISE THE LORD PASTOR GARU 🙏 Memu Appullo unnaamu Anyula madhya avumanalu maa Chaduvulu ki fees kattalanna Money ledu Na bhartha jithamu laksha rupayalu kaani okka 1000 rupayalu kudaa chethiki raadu mothhamu Appulu ke pothundi maa Family koraku Prayer cheyandi 🙏 🙏 Please Pastor Garu 🙏 😊
@LuckykarnaLuckykarna
@LuckykarnaLuckykarna 7 ай бұрын
Thanks ayya garu
@munibhaigaming3030
@munibhaigaming3030 6 ай бұрын
Mundhuga devadhi devuniki vandanalu shalem anna gariki vandhanalu. Naku appula badhalu ekkuvaga unnai naku mugguru pillalu na bartha chanipoyadu nenu ontari danni naku evaru leru pillalaki nenu thappa evaru leru maku devude dikku
@pavithrak2329
@pavithrak2329 8 ай бұрын
Praise the lord 🙂🙂☺️
@rameshrameshm9286
@rameshrameshm9286 Жыл бұрын
Prise the lord brother amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏
@Tambadilleswararao
@Tambadilleswararao 2 ай бұрын
Hallelujah paries solat pastor shalem Raju Annayya vandanalu amen 🙏
@ballasridevisidduhas4668
@ballasridevisidduhas4668 9 ай бұрын
Amen praise the lord esayya maa akkaki Cancer taggela swastata evvandi please esayya, subash doctor ki swastata evvandi please esayya, kollu Veera Babu ki swastata evvandi please esayya,maa Babu suplymentary exam pass ayyetattu devimchamdi please esayya, andaru bagumdali esayya
@JessekachowdaryRaavi
@JessekachowdaryRaavi 9 ай бұрын
Praose tho lord❤
@relansboyalapalli9013
@relansboyalapalli9013 9 ай бұрын
Praise lord anna
@jaishnavi5classsathvika4cl23
@jaishnavi5classsathvika4cl23 Жыл бұрын
Priase the lord,,😭😭😭😭😭
4 ай бұрын
Amen Amen Amen...I wish other non-believers realize who Jesus is and the Power of Jesus Christ out Lord.
@RDXTEJA143
@RDXTEJA143 11 ай бұрын
Prise lord brother
@TejuPavani
@TejuPavani 10 күн бұрын
నాకు ఆరోగ్యం ఇవ్వు తండ్రి
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.