సార్ వందనాలు ఇంతకీ యేసుక్రీస్తు ని దేవుడని నమ్మాలా? లేక దేవుని కుమారుడు అని నమ్మాలా? మనకి దేవుడు ఒక్కడేనా? లేక దేవుళ్ళు ఉన్నారా? దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. మీరు వాక్యాన్ని చాలా వివరంగా అర్థవంతంగా వివరించగలరనే నమ్మకంతో మాత్రమే అడుగుతున్నాను మరోలా అనుకోకండి. 🙏🙏🙏
@yobarajs4953 Жыл бұрын
Tandriayaina devudu okkade , yesukristu kumarudaina devudu . Full clarity kavalante "Christian force " channel lu chudu prasanna babugaru chepadu.bro