అగ్రశ్రేణి కీర్తన. బంగారు తండ్రి వజ్రాల మూట చాలా, చాలా చక్కగా పాడాడు చిరంజీవి శ్రీకర్. నాన్నా శ్రీకర్ నీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు SIDDHIRASTU, అఖండ విద్యా ప్రాప్తిరస్తు. సర్వత్రా విజాయోస్తు.
@brahmanapradeep11 күн бұрын
పాట ఎంత బాగా పాడాడో..అంతా చక్క గా అర్థం కూడా చెప్పడం చాలా బాగుంది.
@chemicalteacher88492 жыл бұрын
బ్రోచేవారెవరురా నిను విన నిను విన రఘువరా రఘువరా నను బ్రోచేవారెవరురా నిను విన రఘువరా నీ చరణాం భుజములు నే నీ చరణాం భుజములు నే విడజాల కరుణాలవాల బ్రోచేవారెవరురా ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్యా ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్యా ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్యా నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే స సనిదపద నిస నినిదదపమ పాదమ గా మా పదాని సనిదపమ నీదాపమా గమపద మగరిస సమా గమపద మాపదని ససరిని నినిసదా దదనిపాద మపదని సనిదప మగమనిదని పద మా పదనీ సమా గరిస రిసానిదప సానిదపమ గామపదని బ్రోచేవారెవరురా సీతాపతే నాపై నీకభిమానము లేదా సీతాపతే నాపై నీకభిమానము లేదా వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక స సనిదపద నిస నినిదదపమా పాదమా గా మా పాదాని సనిదపమ నీదపమ గమపద మగరిస సమా గమపద మాపదని ససరిని నినిసదా దదనిపాద మపదని సనిదప మగమనిదని పద మా పదనీ సమా గరిస రిసానిదప సానిదపమా గామపదని బ్రోచేవారెవరురా
@ramaprasad80364 жыл бұрын
బంగారు తండ్రి చాలా బాగా పాడవు. keep it up.
@svenkataratnam19852 жыл бұрын
Very excellent and talented. Nice of it.
@Gamingwarrior_1M3 жыл бұрын
தம்பி உன் பாடல் மிக மிக மிக மிக அருமை
@SudheerSharma-pg6je5 жыл бұрын
From 04:15 to 04:23 what a genius this boy.goose bumps!!! This why every one should learn music so that the one can live a tension free life
@karnambhaktavatsalam41372 жыл бұрын
Very good performance God bless you
@lalitakumarikandarpa32005 жыл бұрын
Srikar I love your singing I am Lalenthika Gayatri Kruthika Gayatri's sister From :SAIS
@raghusutram9844 жыл бұрын
For his age, held grip over the pronounces clear expressions in the prayer invoking god.
@kapeesh75236 жыл бұрын
Wonderful performance my dear little boy. May God bless you
@nagasai18335 жыл бұрын
Excellent performance 😍
@selvarajkannan99234 жыл бұрын
Felicitation 💐.Living legend Baalu Gaaru .I come across this video while watching ,it brought joyful tears to my eyes and very intelligent boy..May God keep you all strong and stay blessed.Precisely I appreciate Baalu ji who’s hard work ,rather his efforts,it brings a good shape of all the songs of film.The great film music composer Mahadevan ji is omniscient who lighten up special surprise of this film songs.Till now standing ovation thunderous from the around world Baalu ji .audience.Count your life in the number of positive moments .Have good one💐🙏.
@shanthamoorthy96003 жыл бұрын
Ii
@SaiKrishna-cr2ci6 жыл бұрын
I would have listened to this song more than 100 times.. Sreekar singing followed by Raghavendra Rao garu and Balu garu comments put this video for next 1000 years.. Super singing Sreekar.. Keep up and do your best 😍💐👏👏👏👏👏👏
Mee maathruvaathsalyamu tho ichina aaseessulu chaalu thalli
@sriramandlakshman40696 жыл бұрын
wonderful
@visvamberrao77896 жыл бұрын
SANKARABHARANAM.....I REMEMBERING THE PICTURE
@tejeshjavvadi38646 жыл бұрын
Great
@harisreegarnapudi82856 жыл бұрын
Nice super
@drnavinkiranmurty84583 жыл бұрын
nice voice
@malleshpekala77584 жыл бұрын
Ilove u Chinna.
@leelavinodh84476 жыл бұрын
aa sri raama chandruni krupassessulu chinna niku......
@venkatakrishnankrishna32484 жыл бұрын
Excellent
@virupakshappabl8875 Жыл бұрын
Kannada jai
@anagandhulashyam10555 жыл бұрын
So nice
@jagadishy40856 жыл бұрын
Nice
@radhakrishnaiamlikesaikris15504 жыл бұрын
Brooche varu evarura.
@VAMSIKRISHNA-pq8xl5 жыл бұрын
Wow superr singing
@lohidassiripurapulohidas54206 жыл бұрын
Very nice
@venkatesharasavilli89705 жыл бұрын
👏👏👏👏👏👏👏
@gogaming33524 жыл бұрын
RIP spb sir.
@anilraghu86873 жыл бұрын
Nobody can beat SPB including other classical singers.
@lovelyprasad56126 жыл бұрын
good
@99660740016 жыл бұрын
srikar next balu nuvve abhinandanalu
@tarakeshwarafoundation2565 жыл бұрын
Rather next Bala!
@saraswathiramurthy33435 жыл бұрын
Srikar,you are blessed by sharada Matha.God bless you with all Happyness.
@santhoshv1206 жыл бұрын
god gives in good childerns
@vinthakusuma60083 жыл бұрын
Opp
@anandmadabhushi90375 жыл бұрын
శంకరాభరణం చిత్రములోని ఈ కీర్తన 1. చరణాంభుజములు కాదు చరణాంబుజములు (పాదపద్మములు) 2. భాసురముగ కరిరాజుని బ్రోచిన..... కాదు ఆతురముగ.... గజేంద్ర మోక్షమునకు మహావిష్ణువు ఆతురముగ వెడలెను. భాసురముగ కాదు. మా పినతల్లి కీ శే శ్రీమతి మణి కృష్ణ స్వామి, కీర్తన కర్త కీ శే మైసూరు వాసుదేవాచారిగారి శిష్యురాలూ, మా మేనత్త శ్రీమతి టి టి సీత గారూ, కీ శే ఎమ్ ఎస్ గారూ, “ఆతురముగ” అని ఆలపించగా కీ శే బాలమురళి గారు “ఆదరముగ” అని ఆలపించిన వీడియో KZbin లో ఉన్నవి.