Wonderful job Pastor garu. Thankyou for teaching us bringing many facts. I have never heard a message like yours. You never tell about yourself or ministries You never talk about others. You are Spectacular, special to God and us.
@solomonraj93454 жыл бұрын
Excellent classic preaching bro may god bless you abundantly n use you more for his glory Amen
@jeremiahpatchala6 жыл бұрын
బ్రదర్ ఆదాము కంటే ముందు మనుష్యులు ఉన్నారని ఏ వచనం ఆధారంగా చెప్పుచున్నారు?
@d.nareshzachariah36635 жыл бұрын
యెషయా 45: 7 నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను. Isaiah 45: 7 I form the light, and create darkness: I make peace, and create evil: I the LORD do all these things.
@shammashiny60154 жыл бұрын
How and why the God's spirit was hovering over the deep waters.?
@garlapatibannu23755 жыл бұрын
Nuvvu cheppedhi correct ga ne undhi kani Mana India lo anubhavam Chala takkuva .. kani mantrika vidyalu Chala unnai.. aghoralu ki Chala vishyalu telusu.. anipisthundhi. Mana vallu pedhaga deni gurinchi pattinchukoru..
@rajurapaka90114 жыл бұрын
🔍🔍🔍????👍👍👍
@sripathisubudhi96576 жыл бұрын
KZbin లో Episode wise గా మీ videos చూడాలంటే ఏమని type చేయాలి తెలుపగలరు.
నిజం వేరు.... అది మనం మాట్లాడలేము.. మాట్లాడకూడదు ? సర్వ సృష్టి కర్త...అంటే ?
@ramaraobiddika88284 жыл бұрын
Chikati every srutinsaru ajjayalo undi
@Kick7186 жыл бұрын
Suprr bro
@Alex_147975 жыл бұрын
I think God not created darkness. But who created darkness. Is God and darkness from beginning?
@jjoe9222 жыл бұрын
అస్సలు ఎం చెప్తున్నావ్ brother... ఏమైనా ఉందా నీ msg లో...
@rajurapaka90114 жыл бұрын
Yes no????
@syam6105 жыл бұрын
అన్నా వందనాలు, నా సందేహం ఏమిటంటే.. ఆదాము కంటే ముందు సృష్టి ఉందని చెప్పారుకదా, దానికి బైబిల్లో ఖచ్చితంగా ఋజువు చేయిస్తారని ఆశిస్తున్నాను.
@prabhakara16315 жыл бұрын
Bible ను తప్పు గా చెప్పవద్దు
@rajeshleecreations61076 жыл бұрын
యేమి చెబుతున్నారు బ్రదర్! హాట్సాఫ్... ఆదాము కంటే ముందు భూమి పై మనుష్యులు ఉండివుంటె ఇంక ఆదాము ను మట్టి నుండి తయారు చేయడం దేనికి? ఆదాము ప్రక్క టెముక తీసికొని అవ్వ ను చేయడం దేనికి?ఆదాము నుండే ఈ సృష్టి వచ్చిందని బైబిల్ ఎందుకు చెబుతోంది? ఆదాము కంటే ముందే మనుష్యులు ఉంటే ఆవిషయం బైబిల్ ఎందుకు చెప్పలేదు? మనుష్యులు పాపము చేయడం వలన నోవహు దినములలో భూమి మీద మనుష్యులు చనిపోయారు? మరి ఆదాము కంటే ముందు వున్న వారు ఏమి చేసారని చచ్చారు? ఆవిషయం బైబిల్ ఎందుకు చెప్పలేదు?మొదటి ఆదాము కడపటి ఆదాము అని వుంది గాని అంతకు ముందు వున్న వారి వివరాలు వున్నాయా?
@subbusubbu27305 жыл бұрын
ayana cheppedi manushulante dayyalu unny adayyalanu. lusifer chesi chedipoyndi antegani manavlu kadu manishi vachhindi Matti nunde adamu avvavva ok
@rajeshleecreations61075 жыл бұрын
@@subbusubbu2730 మనుష్యులు అంటే దయ్యములు అని నాకు కూడా మీరు చెబుతుంటే తెలిసింది బ్రదర్. నేను చదువుకున్న పుస్తకాలలో అలా లేదు మరి. "దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్" అని ఒక పెద్దాయన అన్నారు. మనుష్యులు అంటే దయ్యాలా?
@subbusubbu27305 жыл бұрын
+Rajesh Bruce neepichhi meeku ardam kavali kabatti ala chepthunnadu mari mundu bumi meeda unnadi chikati shakthi arupam manishi ante manalaga kadu dayyam avi Holli sprit unnavallu gog ki ekkuva pray lo unnavallu adigite pampistadu shusirandi ani vallaki aroopam telusthundi neeku grapiks lo unnay chudalante chudu narakam ani petty vastay
@subbusubbu27305 жыл бұрын
+Subbu subbu bible lo rasi pettaru gani manushulanu pettara darshanamu vachhevallu chusi manamu u tube lo peduthunnaru
@subbusubbu27305 жыл бұрын
+Subbu subbu Jesus to ekkuva samayam gadipevallu anni chustaru god anni chepatadu endukante eokka athma nashinchafam ayana ki estam ledu anduke evari piluchukunnado andaru andaru siddapadevaraku
@bandlaradhakrishnamurthy53294 жыл бұрын
Anta buss
@ashokvardhanganta23406 жыл бұрын
Ranjithophir
@rajuforchrist20095 жыл бұрын
అర్ధం కాలేదు బ్రదర్ ranjithophir అంటే ఏమిటి
@jjoe9222 жыл бұрын
ఆదాము కంటే ముందు పట్టణాలు ఉన్నాయా....ఎం మాట్లాడుతున్నావ్... Reference లు చెప్పేవి అన్ని ఆదాము తర్వాత నే అని గుర్తించి...