No video

BRS-BJP విలీనంపై ఉత్కంఠ || Buzz over BRS-BJP merger ||

  Рет қаралды 83,162

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
BRS-BJP విలీనంపై ఉత్కంఠ || Buzz over BRS-BJP merger ||
Anything can happen in politics': Is an alliance or a merger on the cards between BJP and BRS in Telangana?
With the BJP growing in strength in the state and the BRS declining, these could be the reasons that pushed the two parties to explore a common ground between them.
An alliance between the Bharatiya Rashtra Samiti (BRS) and the Bharatiya Janata Party (BJP) could be on the cards in Telangana. As per a news report, talks between leaders from the two parties have started.
As reported by The Indian Express, with the BJP growing in strength in the state and the BRS declining, these could be the reasons that pushed the two parties to explore a common ground between them. The report pointed out that while some leaders in BJP want an alliance, others have called for a complete merger of BRS within the BJP.
www.businessto...

Пікірлер: 196
@muralitelukula4488
@muralitelukula4488 Ай бұрын
తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్నోడు....ఏమి ఇవ్వని బీజేపీ లో విలీనం చేస్తాడా
@rp.v6958
@rp.v6958 Ай бұрын
చేస్తాడు
@abhishekbandhamwar5179
@abhishekbandhamwar5179 Ай бұрын
Telengana icchindhi congress aa mari prathi paksham lo undi sushma swaraj sampurna maddatu icchindhi aa roju and telengana icchina soniyaa gandhi telengana thalli aithe deshaniki swatantram ichina lord mout deshaniki tandri aitada
@Suresh_lover_of_Jesus
@Suresh_lover_of_Jesus Ай бұрын
Avuna mana permission lendhi 7 mandals ap lo kalipindhi bjp em malu chesindhi nijaniki ap ki kuda em cheyale ippudu kuda em cheyadhu asalu south vallanu vivaksha chupisthundhi first adhi telusuko..​@@abhishekbandhamwar5179
@ramnathangadala725
@ramnathangadala725 Ай бұрын
Sushmaswaraj garu lekunte Telagana Bill Pass aiede kadu mari...
@Fambam-cu1wk
@Fambam-cu1wk Ай бұрын
Professor Pappu is a Congress argent, that’s why he is saying BRS wants to join BJP 😂
@Sheshudhar
@Sheshudhar Ай бұрын
కాంగ్ ను గెల్పించి తెలంగాణను ముంచిన మహానుభావుల్లో..మీరు ఒకరు
@122venu
@122venu Ай бұрын
Loksabha elections lo me brs ki enni ochy bro?
@Sheshudhar
@Sheshudhar Ай бұрын
@@122venu bye election lo deposits raledu...cong matash annaru... public reverse kavadaniki..favour kavadaniki... ekkuva time avasaram ledu..
@122venu
@122venu Ай бұрын
@@Sheshudhar brs eppatiki gelavadu ika aa place ni bjp acupey chesindi
@Sheshudhar
@Sheshudhar Ай бұрын
@@122venu may be your opinion... After budjet BJP position zero in Telangana...BJP Congress ku MP election lo vote chesthe.. Telangana ku budjet lo nill..
@122venu
@122venu Ай бұрын
@@Sheshudhar brs 17 ki 17 gelisina em pikedi ledu,, cong & bjp 17 ki 17 gelisina pikedi ledu Vallu avinithi kosam matrame election lo nelabadutaru prajaseva kosam asal kadhu
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 Ай бұрын
BRS కు ఇది ఆత్మ హత్యా సదృశం. BJP కి ఇది శూన్య ప్రయోజనం. కాంగ్రెస్ కు ఇది అమిత ప్రయోజనం
@shekarchandhra8997
@shekarchandhra8997 Ай бұрын
ఎప్పడికి ఇ రాజకీయం గురుంచేనా తెలంగాణ లొ ఇప్పుడు జరుగుతున్న నిరుద్యోగుల సమ్మె గురించి మాట్లాడండి రాజకీయాల గురించి మాట్లాడితే డబ్బులు ఎక్కువ వస్తాయా 🤔
@nikhilnakka
@nikhilnakka Ай бұрын
please talk about unemployment youth agitation in Telangana
@karthikd1238
@karthikd1238 Ай бұрын
No sir will not talk about unemployment when congress is in power if bjp is in power he definitely spoke about this issue
@PavanKumar-ff9ho
@PavanKumar-ff9ho Ай бұрын
​@@karthikd1238m ani cheppali jobs kavali antaru exams peduthaa antee vaddu Anjali anni okesri petali antaru , daniki govt ki problems undavaa exams atlaa conduct cheyali anii
@Sunnyside123Side
@Sunnyside123Side Ай бұрын
It is out of sir syllabus...
@sushabdhk2323
@sushabdhk2323 Ай бұрын
Aa okatti adaku
@ShivaMaddikunta
@ShivaMaddikunta Ай бұрын
కేసీఆర్ బీజేపీ లీడర్ బిఎల్ సంతోష్నీ ఇరికించి రాజకీయ లబ్దికోసం ప్రయత్నం బెడిసికోట్టింది. మోడీ తెలంగాణ పర్యటనలో లాస్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రొటోకాల్ పాటించాలేదు. బండి సంజయ్ పై బీజేపీ లీడర్స్ పై అక్రమ కేసులు బనాయించిండు.. గిట్లాంటోన్నీ బీజేపీ దగ్గరకు తీసుకుంటుందా?
@PavanKumar-yj8ex
@PavanKumar-yj8ex Ай бұрын
BJP దగ్గరికి ఎవరు వెళ్ళారు అవన్నీ రూమర్స్
@user-wi8oi1hv2q
@user-wi8oi1hv2q Ай бұрын
సార్ మీరు రాజకీయం కన్నా dsc స్టూడెంట్ గురించి మాట్లాడితే బాగుంటుంది 🙏🙏
@nagendarreddygurram3917
@nagendarreddygurram3917 Ай бұрын
Mr snake please talk about students protests in Ashok nagar
@mallaiahakkanapelly2752
@mallaiahakkanapelly2752 Ай бұрын
Karma kakapothe enty BJP ki Telangana lo 8 mp seetla,chi chi
@rajusarnalacreations473
@rajusarnalacreations473 Ай бұрын
Scamgress 😅
@radhakishanrap9690
@radhakishanrap9690 Ай бұрын
Neelanti vedavalu kuda comments pettadamenti 😂😂
@burrikashi6638
@burrikashi6638 Ай бұрын
😂😂😂😂😂​@@radhakishanrap9690
@karthikd1238
@karthikd1238 Ай бұрын
Khangress kante bjp better
@PavanKumar-yj8ex
@PavanKumar-yj8ex Ай бұрын
Haha
@bhaskarmalka
@bhaskarmalka Ай бұрын
మిమ్మల్ని నమ్మడం కొంచెం కష్టం.....
@Knl86-10
@Knl86-10 Ай бұрын
నిజవే..ఎప్పుడూ గోడమీదే ఉంటారు...😄😄😄
@spjgd129
@spjgd129 Ай бұрын
veedu revanth mlc offer kosam ee video chestadu anti kcr kada
@racharladinesh7269
@racharladinesh7269 Ай бұрын
Politics apandi sir, Do you need only politics Dont you care about student agitations on jobs
@ravadakrishna7049
@ravadakrishna7049 Ай бұрын
విజయసాయి రెడ్డి మీద కడుపు కేసు గురించి మీరు వివరిస్తే చూడాలని ఉంది
@rp.v6958
@rp.v6958 Ай бұрын
వీడియో చేయడు చూడండి
@Erd123
@Erd123 Ай бұрын
Game start by kcr .. to save his MLAs and daughter , he will definitely give a big hand to BJP before assembly elections ..
@mohankrishna1
@mohankrishna1 Ай бұрын
Ilanti chillar news meda visheshinchandiki time undi kani … no comments on congress govt ts rule so far. Sad to see professor garu being biased towards congress
@rp.v6958
@rp.v6958 Ай бұрын
కాని ఒక ఎంపీ కూడా లేని brs, NDA కీమి అవసరం
@Drkp23
@Drkp23 Ай бұрын
I don’t think BJP will gain anything joining with BRS… because elections are far away
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 Ай бұрын
అవకాశవాదులు పోయిన.. టీఆరెస్ ను టి జి ఉద్యమకారులు పునఃనిర్మాణం చేసుకోవటానికి సిద్ధం కావాలి
@Knl86-10
@Knl86-10 Ай бұрын
నిజమే. ఒక చారిత్రత్మక విజయాన్ని సాధించిన టీఆరెస్ పార్టీ కనుమరుగవకూడదు. కేసీఆర్ గారు దాన్ని ఎలాగూ బీఆరెస్ అని మార్చారు కాబట్టి, టీఆరెస్ పార్టీని నిజాయితీ గలిగిన తెలంగాణా వాదులు సొంతం చేసుకొని దానినుండి దొరలను, కామందులను బహిష్కరించి ప్రక్షాళన చేసి; ప్రజస్వామ్య విధానాలతో ఆవిష్కరింపబడితే తెలంగాణాను సాధించుకున్న పార్టీగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. అది కేసీఆర్ గారి జేబు పార్టీ కాదు.
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 Ай бұрын
రాజకీయనాయకుల పార్టీ లు మారుతూనే ఉంటారు. దీనికి ఉత్కంఠ ఏమున్నది.
@SatishKumar-ej9kb
@SatishKumar-ej9kb Ай бұрын
Please do have a video on govt job aspirants of telangana.
@haribabukalluri3058
@haribabukalluri3058 Ай бұрын
కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్నాడు
@srinivasthogiti6190
@srinivasthogiti6190 Ай бұрын
😂 మోడి ది పట్టుకుంటే నే కవిత కు విముక్తి.that is Modi power
@user-qs6fo1yp5v
@user-qs6fo1yp5v Ай бұрын
నీ సొంత తెలివి తేటలు వాడకు... నాగేశ్వర్ రావు
@The_Virupaksha
@The_Virupaksha Ай бұрын
Bjp brs మధ్యన ఒప్పందం జరుగుతుంది అనే దానికి ఉదాహరణ టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మార్పు పైన అనర్హత వేటు వేయాలని టిఆర్ఎస్ నాయకుల కంటే బీజేపీ శాసనసభ పక్ష నేత గట్టిగా అడుగుతున్నాడు , టిఆర్ఎస్ నాయకులకు లేని ఆత్రుత bjp ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కి ఎందుకు , ఈ రెండు పార్టీల మధ్య లోపట చర్చలు జరుగుతున్నాయి అనేదానికి వాస్తవం ఇదే సంఘటన
@rajugilka9489
@rajugilka9489 Ай бұрын
ఒరే కెసిఆర్ నిఉ బీజేపీకి విలీనం సేస్తే కార్యకర్తలు పరాసితి ఏమిటి నిస్వార్థ కోసం బలిసేయకు కార్యకర్తలను జై కెసిఆర్
@onepluslatest
@onepluslatest Ай бұрын
BRS గాలి సోకినా.... బిజెపి భస్మం అయిపోతుంది కేంద్రం లో ఆలోచించినా రాష్ట్ర నాయకులు ప్రాణం అడ్డెసి అయినా ఈ విలీనం /పొత్తు /అవగాహనా కూ దూరం పెడతారు కారణం వచ్చే ఎన్నికల్లో బిజెపి కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని తెలంగాణా లో చాలా మంది భావిస్తున్నారు ఇదే భావనలో రాష్ట్ర నాయకులు ఉన్నారు బిజెపి కీ గోల్డెన్ ఒప్పోర్ట్యూనిటీ 2028 ఎన్నికలు అందివచ్చే అవకాశం చేజేతులా ఎవరు పోగొట్టుకోరు BRS ఎంత మునిగిపోతే అది బిజెపి కీ అంత లబ్ది చేకూరుతుంది ఇక కాంగ్రెస్ సైతం కెసిఆర్ అవినీతి మీద విచారణ లు మొదలైనాయి నా అంచనా..... BRS ఇక మనుగడ సాగించలేదు
@ksp1306
@ksp1306 Ай бұрын
KCR merge Cheyyadu
@user-ol9hn8vw9q
@user-ol9hn8vw9q Ай бұрын
Now Nageshwar Rao most happiest person because of KCR downfall
@rajumulagapati4790
@rajumulagapati4790 Ай бұрын
BRS khan grace lo merge avvadaniki muhurtam ready ayindi. 🤣
@motifyburner
@motifyburner Ай бұрын
BRS don't have MPs,
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 Ай бұрын
కెసిఆర్ తెలంగాణ 2023 అసెంబ్లీ ఎలక్షన్ ముందు మోడీ తో డి అన్నాడు కెసిఆర్ 2023 అసెంబ్లీలో ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత కవిత జైల్లోకి వెళ్లడంతో మోడీ కి దాసోహం అంటున్నాడు ( కెసిఆర్ అందుతే జుట్టు అందకపోతే కాలు) కెసిఆర్ రాజకీయం జీవితమే ఎంత
@salmaan-2345
@salmaan-2345 Ай бұрын
Yenteina Chandrababu shishyude kadaa? BJP Vodi lo kurchoni Congress nu yediriste Navanirmana deeksha Congress Vodi lo kurchoni BJP ni yediriste Dharma porata deeksha ( 12hrs deeksha just 10 crores public money 😂😅)
@user-kf7lk2oe2z
@user-kf7lk2oe2z Ай бұрын
BRS merger will be very important for the Telangana existance. BRS needs to stay for atleast another decade to hold the grabbed Telangana state. As Babu in capital city crisis it is important forBRS to hold the fight under KCR against BJP, Congress and TDP because of powerful BJP - TDP alliance and Congress holding INDI alliance with almost just a shortfall of the magic number 272 mark anything may happen. BRS is not there means I can say the game is over for KCR.
@nvm1315
@nvm1315 Ай бұрын
వైయస్సార్ సిపి .కాంగ్రెస్ .బీఆర్ఎస్ .బిజెపి . టిడిపి. ఉత్కంఠ కంటే విజయసాయి రెడ్డి ఉత్కంఠ మాకు కావాలి ఎందుకంటే ఇవన్నీ రాజకీయ పార్టీలను ప్రతిరోజు చెప్తున్నారు అందుకే విజయసాయిరెడ్డి ఉత్కంఠ గురించి మాట్లాడాలి కోరుకుంటున్నాను
@rufus6711
@rufus6711 Ай бұрын
It's fake news bro
@vamsimohan2413
@vamsimohan2413 Ай бұрын
KCR and team case la nundi escape avvali ante BJP tho merge avvaka tappadu
@SreedharBabuK
@SreedharBabuK Ай бұрын
Sir ఇప్పుడు brs nunchi congress లోకి వలసలు జరిగాయి Jaruguthunnai, cherchukuntondi congress, kaani congress Theliviga BJP meeda neduthondi ani అంటున్నారు, assembly elections appudu brs BJP ఒకటి ani పుకార్ lepindru ఇప్పుడు anthe
@nerellahanmanthu6145
@nerellahanmanthu6145 Ай бұрын
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Ай бұрын
రేవంత్ రెడ్డి అబద్దాల ప్రచారానికి ఈయన మద్దతు.
@Prasad-q5x
@Prasad-q5x Ай бұрын
**బిఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఉండడానికి ఈ పుకారు పెట్టి ఉండవచ్చు. ** బీజేపీ లోకి వెళ్ళవలసిన సమయం దాటిపోయింది. ఇప్పుడు అనవసరం. ** కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలి అంటే కవిత ని వదిలేస్తే సరిపోతుంది. కెసిఆర్ మళ్ళీ మామూలు రాజకీయ వేత్త అయిపోతాడు. ** ఇక నిప్పు లేకుండా పొగ బెట్టడానికి జర్నలిస్టులే అగ్గిరాల్లు...
@Adityakumar-ze8ce
@Adityakumar-ze8ce Ай бұрын
Brs 100 percent Merge in BJP. I am in Delhi. I will update you nageshwar
@somaryanvlogs8388
@somaryanvlogs8388 Ай бұрын
samasyala meeda government ni question chesi.. Prajalaku help cheyyi naagulu.. Elections ayopoinai.. Ee sodi politics enduku inka
@m.tirupathireddy1914
@m.tirupathireddy1914 Ай бұрын
Praja samasyalu six guarantee la nu pakka dari marichi povadaniki
@hafsabags
@hafsabags Ай бұрын
ఇదంతా ఒక చెట్టు కొమ్ములే చెప్పేది చేసేది ఏముంది ?
@user-wj7kf3rl9o
@user-wj7kf3rl9o Ай бұрын
నిజంగానే లేదు మాకు బీజేపీ తో నీకు దమ్ము ఉంటే ఇప్పుడు చేస్తున్న నిరుద్యోగులు చేస్తున్న ధర్నా గురించి ఏనాడు మాట్లాడటం లేదు మీకు కనిపిస్తలేదు నాగేశ్వర్ రావు గారు మీ మాటలు రోజు రోజుకు తగ్గిపోతుంది మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ పక్కా …..నేను రాజకీయ అనుభవం తో చెప్తున్న BRS పార్టీ బీజేపీ పార్టీ లో విలీనం అవాస్తవం పక్కా
@The_Virupaksha
@The_Virupaksha Ай бұрын
నీకు దమ్ముంటే ఈ 10 సంవత్సరాలలో నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోలేదని ముఖం మీద కేసీఆర్ను కేటీఆర్ ను అడుగు
@karthikmartin7615
@karthikmartin7615 Ай бұрын
Congreshwar gariki nirudhyogula baadha kanabadadhu Eppudu politics videos aitene dabbulu dandukovochu
@rameshdudala
@rameshdudala Ай бұрын
False news and fake analysis
@prayagr3373
@prayagr3373 Ай бұрын
ఎవడ్రా ఆ పిచ్చోడు..అది జరిగే పనా...? KCR అలా జరుగుతుందా...? జగన్ సంగతి ప్రపంచానికి తెలుసు..వాడు జగమొండి...
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 Ай бұрын
తెలంగాణా లో బి ఆర్ ఎస్ కథం కాయం. బి ఆర్ ఎస్ క్యాడర్ అటు కాంగ్రెస్ లోకి కానీ ఇటు బీజేపీ లోకి కానీ పోతారు. కెసిఆర్ ఫామిలీ వంటరిగా మిగిలి పోవటం కాయం. 2028 ఎలక్షన్స్ లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారం లోకి రావటం తథ్యం. కాంగ్రెస్ 2నుప్లేస్ లో వుంటది. బి ఆర్ ఎస్ మరుగున పడి పీతుంది పక్కా.
@nvenkatareddy
@nvenkatareddy Ай бұрын
Won’t happen
@EswaraKonakalla
@EswaraKonakalla Ай бұрын
Before elections, I said, BB(BRS & BJP) both are same. Now, it's true.Modi కాళ్లు పాటుకోవడానికి KTR Delhi loo makham వేశాడు. Without rakhulpreeth సింఘ్, papam single gaa యేల untunadhoooo😂😂😂😂
@shivadarling5555
@shivadarling5555 Ай бұрын
Thank you for your analysis sir 🙏🙏
@NV-id8jf
@NV-id8jf Ай бұрын
Babai iga apavaa Brs paina nuvu kavali ani indirect pracharyan chesi thechina congress govt manchi works chepinchu
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI Ай бұрын
KCR udyogalu ivvaledani Cong nu gelipincheru .cong kuda andariki udyogalu ivvaledhu..anduvalla andariki 30 laksala nirudyogulaku udyogalu ye party isthe aa party ni gelipinchandi..lekunte telangana lo nirudyogulu vudyogulu antha kalisi oka Rajakkeya party petti adikaram loki raavachu kadaa.appudu 30 laksala mandiki udyogalu ivvadame kaaka jeethalu kuuda penchukovachu
@Jppapa2018
@Jppapa2018 Ай бұрын
కోబ్రా నాగ్ డీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్స్ మిద నీ విషం కక్కు we are waiting
@pulicherimaheshkumar1269
@pulicherimaheshkumar1269 Ай бұрын
రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి BRS ఇండియా కూటమిలో కలగలేదు కాబట్టి BRS కు NDA కూటమి లో కలవడం మినహా వేరే మార్గం లేదు.
@rao9747
@rao9747 Ай бұрын
Go back Andhra midiya
@balugoudreporter5346
@balugoudreporter5346 Ай бұрын
ఒక్కటి గుర్తుంచుకోండి సార్ తెలంగాణలో నేను కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన మాట వాస్తవమే రేవంత్ అనే వ్యక్తి సీఎం అయిన తర్వాత నుండి తెలంగాణ పతనం మొదలైంది వచ్చే ఎలక్షన్లో BRS పార్టీ ఘన విజయం సాధిస్తుంది కెసిఆర్ సీఎం అవుతాడు ఇది నా మాట కాదు తెలంగాణ ప్రజల మాట
@racharladinesh7269
@racharladinesh7269 Ай бұрын
Meere nippu pedtaru and poga kuda pedtaru
@Knl86-10
@Knl86-10 Ай бұрын
కాదు కాదు..నిప్పూ పెడతారు దానిమీద నీళ్ళూ పోస్తారు.😆😆
@drmohangr1772
@drmohangr1772 Ай бұрын
Wonderful analysis
@satyasastry4750
@satyasastry4750 Ай бұрын
Congress=MIM =BRS
@rameshbandi8088
@rameshbandi8088 Ай бұрын
కాంగ్రెస్స్ లో కలిస్తే సిఎం కావచ్చు లేదా మంచి పదివి లో ఉదవచ్చు కానీ బిజెపి లో కలిస్తే కేసీఆర్ ఒక్కరే వెళ్తారు వెనుక బలం ఉండదు
@sravanyadav8759
@sravanyadav8759 Ай бұрын
BRS WILL BOUNCE BACK IN 2029 ❤ BRS IS Much better than CONGRESS
@ananthalooru192
@ananthalooru192 Ай бұрын
ఇంకా ఆ పార్టీ గురించి చర్చ ఎందుకు సార్??
@vijaykumarfoodies
@vijaykumarfoodies Ай бұрын
సార్ కెసిఆర్ గారు దయచేసి మన పార్టీని బిజెపిలో విలియం చేయండి మనకి మంచి జరుగుతుంది
@charanraj666
@charanraj666 Ай бұрын
కేసీయార్ జగన్ పరిస్థితులు సరిగ్గా అంచనా వేసుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు.. అధికారంలో ఉన్నప్పుడు తమకు తిరుగులేదు అని భావించి కేసీయార్ ప్రధాని అయిపోదామని టీఆర్ఎస్ ను BRS గా మార్చాడు.. జగన్ ప్రతిపక్షం అనేది లేకుండా వై నాట్ 175 అన్నాడు.. తీరా చూస్తే 2024 లో ఈ రెండు పార్టీలు మూడో స్థానానికి పడిపోయాయి.
@pulipati.ashok.k.anagashak801
@pulipati.ashok.k.anagashak801 Ай бұрын
నాగేశ్వర్ గారు పాము పగబడుతుంది అని విన్నాను KCR మీద మీ పగ చూసినక అది నిజమే అనిపిస్తుంది
@shaikshajahan4227
@shaikshajahan4227 Ай бұрын
బాబాయ్, కేసీఆర్,బండి సంజయ్ నీ, అరెస్టు లో maximum పోరాడి వొడిపొయ్యాడు. అటు తారు వాత కవిత,జైలు జీవితం , కేసీఆర్,lovely మిత్రుడు జగన్ మోడీ మితృత్వం తొ జగన్ కేసులు బలా దూర్ ,కేసీఆర్ ఎంపీ సీట్ల ఓటమి, Brs నుండి వలసలు, .దగ్గరలో ఎలక్షన్ లు లేకపోవడం, కేటీఆర్ నోటి దుడుకు,ఏకఛత్రాధిపత్యం, వీటి అన్నిటి దృశ్య,కేసీఆర్ కి జంప్ వకటే మార్గం.ఐతే జంప్ అన్నది ,కొన్ని సందర్భాల్లో, విచిత్రం గా వుండవచ్చు,, అది కొన్ని సందర్భాల్లో,వికటించ వచ్చు, ఉ; dr mv మైసూరా రెడ్డి, వక నాడు కాంగ్రెస్ లొ ప్రముఖుడు, చంద్ర బాబు గార్ని, అసెంబ్లీ లో ముచ్చెమటలు పట్టించిన వ్యక్తీ, కాంగ్రెస్ లో ఎవరు కూడా విమర్శించని విధం గ బాబు ను విమర్శించిన వ్యక్తి, అటువంటి వ్యక్తి వన్ ఫైన్ డే,జంప్ ఇన్ to TDP. రాష్ట్ర రాజకీయ వ్యక్తి లు ముక్కు న వేలు పెట్టుకున్నారు, డ్యాం ఇట్ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది, వక సందర్భం లో రాజశేఖర్ రెడ్డి గారు కామెంట్ చేశారు, మైసూరా,కాంగ్రెస్ లో వుండి వుంటే మంత్రీ కావల్సిన వాడని, అప్పుడు పడిపోయిన mv మైసూరా రెడ్డి ఇప్పటి కి కొలోకోలేదు. ఈ విధంగా ఒక్కో సారి జంప్లు ఫలించవు. అదే విధం గా నువ్వు ఉండవల్లి, వీడియో లకే పరిమితం బాబాయ్. Sha, NLr
@nsrinivas9334
@nsrinivas9334 Ай бұрын
Sir kuda rating pichi lo vunnademo........yekkada Leni topic tho sensation cheyyalani anukuntunnaru
@MohammadImran-fh7ri
@MohammadImran-fh7ri Ай бұрын
అక్కడ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ఉంటే...... మీరు ఈ పనికిమాలిన విశ్లేషణలు ఏంటండి....??
@ab-jh8ym
@ab-jh8ym Ай бұрын
Ayya sir nirudyogulu picholu ayyi roads meeda thiruguthunnaru jata as videos cheyyu. E vedavalu verlinam ayina kakapoyina vachedem ledu
@user-bw7xl6yq7w
@user-bw7xl6yq7w Ай бұрын
Sollu topics meeda analysis aapu sir. Students are agitating. If you are dare enough, start analysis on that topic. Congress government is in power almost 8 months. Question them if you have guts. Stop nonsense analysis sir.
@ranjitreddy980
@ranjitreddy980 Ай бұрын
Asalu brs party unte kada😂😂😂 merger untadi
@Rakash273
@Rakash273 Ай бұрын
75 mla seat lo deposit raani bjp batch dialogue lu yestundi😂😂
@ranjitreddy980
@ranjitreddy980 Ай бұрын
@@Rakash273 TRS 2006 ghmc lo 1 seat gelichindi forget deposits
@Rakash273
@Rakash273 Ай бұрын
@@ranjitreddy980 nenu ma telangana state gurinchi matladuna ra Delhi cheppulu mosey niku ardam kadu ley.
@radhakishanrap9690
@radhakishanrap9690 Ай бұрын
8 ఎంపీ సీట్ల లో డిపాజిట్ పోయింది టీఆర్ఎస్ కి.
@swastikom5301
@swastikom5301 Ай бұрын
. Regaining of power by BRS is highly impossible. First nomenclature is to be changed and KCR should shun his egoistic feeling. He should not behave like a King.
@IteachyouWithmyvote-rk5de
@IteachyouWithmyvote-rk5de Ай бұрын
Because of Kavita,
@srinivasrao-tw1iv
@srinivasrao-tw1iv Ай бұрын
ఈయన ఇంట్లో టీవీ చూస్తూ కూడా బాబు గురించే ఆలోచిస్తూ వుంటాడు అనుకుంట .. 24 గంటలు బాబు ద్యాస బాబు జపం బాబు మీద విషం చిమ్మడం ఇదే పని
@dv9239
@dv9239 Ай бұрын
Idhi jarigithe okkasari ga atu voter lu itu ikkadi voter lu atu avutharu
@ashtamramesh2627
@ashtamramesh2627 Ай бұрын
Are Visha nagu adi ee janmalo jargadhu
@bmallesh4384
@bmallesh4384 Ай бұрын
Mundu dsc students gurinchi matladu pedda manisi.......
@rockybhai4475
@rockybhai4475 Ай бұрын
BJP kuda weak avvutundi sir by-election results proof present BJP n BRS tho kaliste iddariki paidha👍
@bharatpro8621
@bharatpro8621 Ай бұрын
Exllent
@Saketh540
@Saketh540 Ай бұрын
Brs try lobby with Pavan kalyan.
@RB-xl9wk
@RB-xl9wk Ай бұрын
Dear sir, Have been following you for twenty yrs and never seen you so biased recently, whether you agree or not this is the fact, just check your videos for the past one week, you neither commented on job aspirants demanding postponement of the exams nor on Revanth Reddys comments on them…Please don’t lose your credibility, if people like you are also biased then there is no one we can trust…
@Vihari9
@Vihari9 Ай бұрын
Warning ⚠️⚠️⚠️ to bjp.if u merge TRS then ur ultra supporters also will not vote.. don't ever make that mistake... KCR is a cunning fellow.. Never trust KCR.. BJP alone will come to power...
@sinajpartymania6098
@sinajpartymania6098 14 күн бұрын
Only pothu...❤
@saikumarsrirangam9944
@saikumarsrirangam9944 Ай бұрын
Sir, responsible people like you should stop talking on speculations and talk on current issues
@mohammedghouse9088
@mohammedghouse9088 Ай бұрын
Ee paniki maalina videos kaakunda.. akkada nirudyogulu dharna chestunnaru kada.. akkadiki vellandi and daani meeda video pettandi.
@Saketh540
@Saketh540 Ай бұрын
Brs try with pavankalyan for BJP friend ship
@bhaskarmalka
@bhaskarmalka Ай бұрын
రాను రాను రాజు గుఱ్ఱం గాడిద అయ్యిందీ అనే సామెత గుర్తుకు వచ్చింది.... మీకు మళ్ళీ గానికి పెద్ద తేడా లేదు.....
@agastya3583
@agastya3583 Ай бұрын
May be true.... otherwise brs can't fight against congress and revanth
@motifyburner
@motifyburner Ай бұрын
BJP don't need BRS
@harshacoversongs6562
@harshacoversongs6562 Ай бұрын
Medaavi kaadu nuv.. metthhaavi
@sureshmyakal3463
@sureshmyakal3463 Ай бұрын
Nuvvu sollugaadu
@musthafajm
@musthafajm Ай бұрын
KCR Congress ki chesina vennupotu ki anubhavisthunnadu.
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
Karma phalitam yevaryna anubhavinchali
@Snmocnnfox11
@Snmocnnfox11 Ай бұрын
Vallu chesina akramalu enni unnayo avi bayataki rakunda protection shield kavali ante obviously they will merge . It all depends on how aggressively revanth will pursue the wrongdoings of ktr and kcr
@dabirkrishna
@dabirkrishna Ай бұрын
Bsp lo kaliste best.
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
Valla anchana nijam ayyindi tdp second biggest nda alliance ga power.choopindi
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
Trump.meeda att Ack.Kodikatti drama lagundi sentiment. Kosam oka video cheyandi. Sir
@mirchiv8391
@mirchiv8391 Ай бұрын
7MLC and 10MLA కాంగ్రెస్ లో జంప్ అయ్యారు అది వీడియో చెయ్యి చైనేశ్వర్
@kammariramulu6733
@kammariramulu6733 Ай бұрын
Lafangi mindgame, BJP ki avasaram ledu, atuvanti charitra ledu, istamunnollu vyakthigathanga cherindru,ee professor kooda maatlaaduthunnadu ante adi anth BJP game .
@ramkumarm6288
@ramkumarm6288 Ай бұрын
Kcr need BJP support
@Tdragon147
@Tdragon147 Ай бұрын
Arey Nageshwar Rao, nee pellam verevanitjo lechi.povachi kani ,KCR BJP lo kalavadu.. Jai KCR
@ParvathiDhavala
@ParvathiDhavala Ай бұрын
For bailers a condition shd be threre a condition to eat jail food daily Go eat meal twice r thrice n go out
Алексей Щербаков разнес ВДВшников
00:47
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 20 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47