BRS MLA Guvvala Balaraju Interview | Bairisetty Nagaraju Political Interviews | SumanTV Telugu

  Рет қаралды 71,666

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Пікірлер: 228
@swamypathkula3382
@swamypathkula3382 Жыл бұрын
ఎవరెన్ని మాట్లాడిన ఈసారి అచంపేటలో ఎగిరెది కాంగ్రెస్ జెండా ఎవరైతే ఎగిసి పడుతున్నారో వారంతా మూసుకొని ఉండాల్సిదే జై కాంగ్రెస్ జై వంశీ కృష్ణ ✋✋✋
@krgkrg685
@krgkrg685 Жыл бұрын
నల్లమల అడవుల్లో ఉగ్రవాదాన్ని దింపుతున్నారు అయితే
@muralimadhu5923
@muralimadhu5923 Жыл бұрын
నాగరాజు గారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి చెందిన వంశీకృష్ణ గారిని కూడా ఇంటర్వూ చెయ్యండి 🙏 ఎవరు బెస్ట్ గా మాట్లాడుతున్నారు అనేది మీకే అర్తమైతుంది 🙏🙏
@harikrishna-kz6xt
@harikrishna-kz6xt Жыл бұрын
Excellent interview sir. MLA Gaaru All the best for your Hatric victory Sir
@korralalu5653
@korralalu5653 Жыл бұрын
ఈసారి ఓటమి తప్పదు గుప్త నిధుల బాలరాజు
@KollulaMallaiah
@KollulaMallaiah Жыл бұрын
Next election lo 119 niyojakavargamlo firt odipoyedi baalaraaju
@Vijay-cz7pe
@Vijay-cz7pe 10 ай бұрын
Ade jarigindi.
@rajujarapati4030
@rajujarapati4030 Жыл бұрын
నాగరాజు గారు అచ్చంపేట కాంసెన్సీ లో అందరూ ప్రజల అభిప్రాయం తీసుకుని ఒక వీడియో పెట్టండి సార్
@srikanthm9520
@srikanthm9520 Жыл бұрын
Excellent&superbb candidate our MLA GARU
@PunnaiahT
@PunnaiahT Жыл бұрын
Interview ki time Bokka Nagaraju garu plz select right leader
@muralimadhu5923
@muralimadhu5923 Жыл бұрын
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు టైం లేకున్నా కూడా ఇంటర్వూ ఇచ్చాడు.... ఎందుకు అంటే అది కేవలం మీలాంటి సన్యాసులకు సమాధానం చెప్పి నోర్లు మూపియలి అని....
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
_ఒకే మాట_ _ఒకే బాట_ _అది *"జిబిఆర్ చూపిన బాట"*.._ _డాక్టర్ ఎమ్మెల్యే జిబిఆర్_
@shirishsaidulu5955
@shirishsaidulu5955 Жыл бұрын
ధలిత బంధు కేవలం ఆయన చెంచగాళ్లకే ముందుగా
@sureshdara6704
@sureshdara6704 Жыл бұрын
Bro you are great dynamic leader and brave
@srikanthbavikadi5590
@srikanthbavikadi5590 Жыл бұрын
ఇక్కడ ఉన్న కామెంట్స్ అన్నీ కేవలం 5మంది మాత్రమే చేయడం విని తొత్తుల రాజకీయం
@balusagar6200
@balusagar6200 Жыл бұрын
గువ్వల బాలరాజ్ క్యాపిటల్ జి బి ఆర్ అనే సినిమా సూపర్ హిట్ నేను ఒక బీజేపీ కార్యకర్త నైనా నేను ఒక వీడియో గ్రాఫర్ ఆయన చేసే పనులకు సెల్యూట్ మంచి పనులు చేస్తున్నాడు అపోజిషన్ వాళ్లకు ముక్క దొరకక కుక్కల్లా అలాగే మొత్తుకుంటారుjai gbr
@gorentlarajamouli9370
@gorentlarajamouli9370 Жыл бұрын
BJP Ani cheppaku ejjath potadi
@gorentlarajamouli9370
@gorentlarajamouli9370 Жыл бұрын
Ma urlo main roddu sariga ledu adi ayana abivruddi
@mohammedabrar3858
@mohammedabrar3858 Жыл бұрын
Sir 200% next MLA meray sir mee patience ki hatsup sir mee purthi video chusha sir nadhi dvk nenu mee fan sir
@nagarajug7100
@nagarajug7100 Жыл бұрын
Jai Vamshi Krishna Anna Jai Revanth Anna 🔥🔥🔥✊✊✊
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
నవ్య దివ్య సమాజ నిర్మాణం కోసం సమాజంలో దేశంలో సమరసత భావాన్ని పెంపొందించడం కోసం మానవత స్ఫూర్తిని చాటడం కోసం సామాజిక చైతన్యం సామాజిక సంవేదన సామాజిక వికాసం కోసం అహర్నిశలు కృషి చేసే గొప్ప మనసున్న ఆపద్బాంధవుడు సేవకుడు నాయకుడు ప్రజల గుండెచప్పుడు మా అన్న గువ్వల బాలరాజు
@rajshekar7852
@rajshekar7852 11 ай бұрын
guvvalu guyyi mannai 🤡
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
ఆయన వెంట ప్రజలు అప్పుడైనా ఇప్పుడైనా ఉద్యమంలో ఉన్నారు అభివృద్ధిలో ఉన్నారు ఇకముందు ఇలాగే ఉంటారు! ఆయన మాటకు ఎంత తీవ్రత ఉంటదో ఈ జనాన్ని ప్రజల్ని అడిగితే తెలుస్తుంది! 🔥🔥🔥🔥🔥🔥🔥 -
@onlinenews7443
@onlinenews7443 Жыл бұрын
ఇక్కడ మాట్లాడిన మాటల్లో 20 శాతం నిజాలు వుంటే ఒట్టు.కావాలంటే పూర్తి విచారణ జరిపిన తరువాత మాట్లాడండి.అన్ని అబద్ధాలే,ఈ సారి ఎన్నికలు అనుకున్నంత సులభం కాదు,సుక్కలు చూపిస్తారు ప్రజలు.కోడ్ పడ్డాక వాతావరణం చూస్తే అప్పుడు అన్ని అర్థం అవుతాయి.మికే మాట విదానం ఆ విధంగ వుంది,నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి
@mohinmd148
@mohinmd148 Жыл бұрын
క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన ప్రజలకి కనీసం గౌరవించకుండ కుర్చిల మీద కాకుండ నేలమీద కూర్చోబెట్టే పనికిమాలిన MLA
@mudavathramesh6619
@mudavathramesh6619 Жыл бұрын
super sir mla
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
జిబిఆర్! జిబిఆర్ ను ఓడించడానికి_ మీరు ప్రజల్లో విషాన్ని, విద్వేషాన్ని నింపుతున్నారు! జిబిఆర్ ను మూడోసారి గెలిపించడానికి ప్రజలు వాళ్ళ హృదయాల్లో ప్రేమను నింపుకున్నారు! NenavathRakeshnaik
@gunnojuramesh9814
@gunnojuramesh9814 Жыл бұрын
ఈ సారీ గువ్వల బాలరాజు ఓడిపోవడం కాయం ఇది పక్క ఈ సారీ వంశీకృష్ణ గెలుస్తున్నాడు...
@gunnojuramesh9814
@gunnojuramesh9814 11 ай бұрын
చెప్పిన ఓడిపోయ్యడు రాజా 🤣🤣🤣
@bheemeshmudhirajvakiti7743
@bheemeshmudhirajvakiti7743 Жыл бұрын
నిన్ను అన్నా అని పిలవద్దు అంట కన్నా సారు అని పిలవాలి అంట కదా ప్రజా సేవకులు లో ఉండే గుణం అధికారం అన్న
@rethinking6706
@rethinking6706 Жыл бұрын
Evaru annaru metho
@malleshkampally8273
@malleshkampally8273 Жыл бұрын
ఎమ్మెల్యే బాలరాజు అన్న గారికి, అన్న అని పిలువడమే ఇష్టం.మీకున్నా సగం సమాచారంతో అలా మాట్లడొద్దు..
@muralimadhu5923
@muralimadhu5923 Жыл бұрын
అందరు అన్న అనే అంటారు... మీకు ఎక్కడో కలి మాట్లాడుతున్నారు అంతే
@raghuchary4860
@raghuchary4860 Жыл бұрын
@@rethinking6706 niku thelusa MLA sir gurinchi
@bikshapathidharni9684
@bikshapathidharni9684 11 ай бұрын
Mast,mtladinv, ok pothav100%pakka
@KishoreKumarDirector
@KishoreKumarDirector Жыл бұрын
పేదల కష్టాలు, భాదలు, కన్నీళ్ళు, ఒక్క పేదరికంలో పుట్టిన వాడికి మాత్రమే తెలుస్తాయి, వాటినన్నిటినీ ఓర్చుకుంటూ పట్టుదలతో, మీకున్న ముందుచూపుతో విద్య, వ్యాపార మరియు రాజకీయరంగాలలో ఉన్నత స్థాయికి చేరుకున్న మా అన్న గువ్వల బాలరాజు గారికి హర్థిక శుభాకాంక్షలు. 💐 అచ్చంపేట పెద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూన్న మికు అచ్చంపేట ప్రజల సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది అన్న గారు.
@girlsgaming6965
@girlsgaming6965 Жыл бұрын
Legend always legend
@gourishankar105
@gourishankar105 Жыл бұрын
Your great sir
@jaichandrak9351
@jaichandrak9351 9 ай бұрын
నల్లమల టైగర్ గువ్వల బాలరాజ్❤❤
@jumilal
@jumilal Жыл бұрын
I don't know but as per interview balaraju sir you are true hero for St and sc your great sir
@mohammedabrar3858
@mohammedabrar3858 Жыл бұрын
Maximum 3hours patience yahvariki vundadhu sir great sir meeru
@prashanthakul355
@prashanthakul355 11 ай бұрын
Nenu kuda balraj garu manchode nijayithi parude anukunna kani election time lo jarigina incident tho dummy ani telsipoindi ktr vachinapudu leni debba evng press meet lo vachindi chempa paiki ante hospital vallu emaina kottara leka debba taakakunna drama chesara vichitram ento malli next day election campaign lo bandage ledu...ani dramalu
@bikshapathidharni9684
@bikshapathidharni9684 11 ай бұрын
Guvala,blaraju,,,kastam ok telisenodu,evvaru,rodijam,cheyaaru,ika,chalu,mastu,chepinv, ok
@malleshbonkuri3016
@malleshbonkuri3016 Жыл бұрын
Nenu recently kalisanu guvala sir ni nenu phone tisukoni veli kalisanu sir ni chala responsebult good man sir Nenu Nagarkurnool assmbiley manishini nagaraju sir
@pvyadav0077
@pvyadav0077 Жыл бұрын
గ్రేట్ లీడర్ అచ్చంపేట కు మీ వల్లే గుర్తింపు
@Imran_official039dz
@Imran_official039dz Жыл бұрын
డా గువ్వల బాలరాజు అంటేనే ఒక్క బ్రాండ్ ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన అచ్చంపేట ప్రజలు నమ్మరు
@balnarayanadasari
@balnarayanadasari Жыл бұрын
ఎన్ని కథలు పడిన నువ్వు ఓడిపోవడం పక్క
@malleshraki7994
@malleshraki7994 Жыл бұрын
అచ్చంపేట గడ్డ జిబిఆర్ అన్న అడ్డ మళ్లీ మూడోసారి గెలిచేది మా అన్న గువ్వల బాలరాజు గారు... ఇంకా ప్రతిపక్షాలు పూజలు మొదలు ఓమాలు పెట్టాల్సిందే
@comaboyspubg1445
@comaboyspubg1445 Жыл бұрын
JAI REGA KANTHA RAO.... JAI JAI BRS.....✊✊🔥🔥🔥✊✊✊
@antharapuchandrashekar3376
@antharapuchandrashekar3376 11 ай бұрын
నీ గువ్వా గుయ్ అనిపించిన్నారు అచ్చంపేట ప్రజలు 😄😄😂😂
@vishnuvardhanreddy6894
@vishnuvardhanreddy6894 Жыл бұрын
బాలరాజ్ గారు గెలవడం కష్టం
@pveersangappapveersangappa5801
@pveersangappapveersangappa5801 Жыл бұрын
Super super super your leder ship jai kcr jindabad kcr jindabad kcr
@gundurusrisailam1678
@gundurusrisailam1678 Жыл бұрын
కచ్చితంగా ఈ సారి ఓడిపోవడం ఖాయo
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
ఉడికే *రక్తం...*_ _పొంగే _*_పౌరుషం..._* _ఉరుకలు వేసే _*_ఉత్సాహం..._* _ముందు జనం..తర్వాతే మనం అనే మన అభివృద్ధి _*_వీరుడు.._* _అలుపెరగని శ్రామికుడు జనం కోసం జన్మించిన _*_జన సేవకుడు బడుగుపేదల_*_ ముద్దుబిడ్డ మన నేత ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజ్ అన్న నాయకత్వాన్ని జై కొడదాం..._ _👉🏻నువ్వేసే అడుగుల్లో రాళ్ళున్నా ముల్లున్నా_ _గెలవాలన్నా పంతం తెగింపే నీ సొంతం_ _కొండంతా _*_ధైర్యం నువ్వు_* _మా గుండె బలమైనవి_ _పదునైన _*_మాటే తూటా_* _ఎందాకైనా పయనం_ _అణగారిన బతుకుల కోసం ఆగదు _*_నీ పోరాటం_*
@Ravikumar-hi7jt
@Ravikumar-hi7jt Жыл бұрын
Anduke jumping jalan
@muralimadhu5923
@muralimadhu5923 Жыл бұрын
బాలరాజు అన్న ప్రజలను ఎవరినీ కొట్టారు ప్రతిపక్షాలు చూపించాలి....
@korraanusha7593
@korraanusha7593 Жыл бұрын
Nenu chupeyeshtha laxmapuru bk ra
@muralimadhu5923
@muralimadhu5923 Жыл бұрын
మొన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు అభివృధి పనులకు శంకస్థాపన చేయడానికి వస్తె కావాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు రదంతాం చేశారు .... ప్రతి పక్షం వాళ్ళు ఎప్పుడు చేసేది ఇదే కదా.... అయినా ఎమ్మెల్యే గారు ఏమనలేదు అక్కడా ఉన్నా వాళ్లే దొబ్బేశరు అంతే మీరు కోటారు అనీ క్రియేట్ చేసారు....
@muralimadhu5923
@muralimadhu5923 Жыл бұрын
ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు గొడువలు చేస్తారు.... మమ్ముల కొట్టాడు అని ప్రచారం చేసుకుంటారు🤦🤦
@pendyalasalendram4547
@pendyalasalendram4547 Жыл бұрын
Correct
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
వెనుకబడిన వర్గాల ఆరాధ్యుడు.. అచ్చంపేటకి దారి చూపిన మహనీయుడు.. నాయకుడు, పాలకుడు, పోరాటయోధుడు.. లక్షలాది మంది పీడిత ప్రజలకు వెన్నెముకగా నిలిచిన " ప్రజల సేవకుడు మన నేత ఎమ్మెల్యే జిబిఆర్
@Imran_official039dz
@Imran_official039dz Жыл бұрын
తన కుటుంబానికి తన పిల్లలకు దూరంగా వుంటూ ఎల్లపుడు అచ్చంపేట ప్రజాల సేవలో వున్న అటువంటి వక్తులు గువ్వల బాలరాజు అన్న మరియు GBR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గువ్వల అమల గారు
@ggopalachary3770
@ggopalachary3770 Жыл бұрын
Very gd mlA sir
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
జనం మెచ్చిన జిబిఆర్! సమాజసేవకుడికి, సమాజం పట్ల, ఈ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల, దేశం పట్ల, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల తన ప్రేమ గుణం, నమ్ముకున్న వారికి కొండంత అండ.. కష్టం వస్తే తోడై నిలుస్తుండు బాధలు తెలుసుకుని భరోసానిస్తుండు.. నియోజకవర్గాన్ని చుట్టేస్తూ...అభివృద్ధి పరచడానికి ఆరాటపడుతుండు.. పల్లెలతో ముచ్చటిస్తుండు ప్రతి తల్లిని పలకరిస్తుండు తమ్ముళ్లకు అన్నగా నిలుస్తుండు.. ప్రజల కోసం పరితపిస్తుండు సమాజ సేవకుడడై నిలుస్తుండు.. రేపటి నాయకత్వంపై నమ్మకం ఇస్తుండు.. అచ్చంపేట గడ్డ. జిబిఆర్ అన్న అడ్డ..🔥 @నేనావత్ రాకేష్ నాయక్ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్
@masaleem493
@masaleem493 Жыл бұрын
E sari guvva guiiiiiiii annalee.
@nallamalakalakarulavedika9294
@nallamalakalakarulavedika9294 Жыл бұрын
మరి నివ్ సేవ్ నల్లమల ఉద్యమం చేస్తే మేము ఎం చేసినం అన్నగారు ఎన్ని కేసులు పెట్టించు కున్నవ్ ఆ ఉద్యమంలో... డిబిర్స్ కంపెనీకి కాంగ్రెస్ పార్టీ అనుమతి చ్చింది నిజం కాని వాళ్ళు 2014 తర్వాత రద్దు చేసుకున్నారు నాతో ఆధారాలు ఉన్నవి నికు ఈవాల...2015లో TRS పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు వన్యప్రాణి సంరక్షణ బోర్డ్ మెంబర్ గా ఉండి UCCL యురేనియం అన్వేషణ కోసం సంతకం పెట్టింది నిజం కదా చెప్పు...
@anjipeetla2576
@anjipeetla2576 Жыл бұрын
Jay Congress
@meruguanji4339
@meruguanji4339 Жыл бұрын
నాగరాజు గారు ఒక సారి దయచేసి దేవరకొండ M L A గారిని ఇంటర్వ్యూ చెయ్యండి. దేవరకొండ తెలంగాణ రాష్ట్రములోనే వెనుకబడిన నియోజకవర్గము .ఒక్క సారి మీ ఇంటర్వ్యూ తో ఐన దేవరకొండ గిరిజనుల బ్రతుకులు మారుతాయేమో అనుకుంటున్నాం.
@VijayEdits9948
@VijayEdits9948 Жыл бұрын
ముచ్చటగా మూడోసారి అచ్చంపేట గడ్డమీద గులాబీ జెండా ఎగరడం కాయం గువ్వల బాలరాజు అన్న మినిస్టర్ కావడం కాయం
@nampellisrinu8225
@nampellisrinu8225 Жыл бұрын
Nagaraju sir Miryalaguda BLR garini cheyandi 🦁
@satishkumarvemula961
@satishkumarvemula961 Жыл бұрын
వేముల వీరేశం గారిని ఇంటర్వ్యూ చేయండి
@ssss-cq1go
@ssss-cq1go Жыл бұрын
మంచి హార్డ్ వర్కర్ గువ్వల బాలరాజు sir.అచ్చంపేట కు వుండవలసిన MLA. .గ్రేట్ లీడర్.
@yasanisandeep
@yasanisandeep Жыл бұрын
😂😢😂 18:31 18:40 18:41
@saidulunarlakanti3633
@saidulunarlakanti3633 Жыл бұрын
Bongu ra
@suryaprakashp926
@suryaprakashp926 Жыл бұрын
Very nice interview
@shhivaa17i
@shhivaa17i Жыл бұрын
Iam from vatwarlapally village achampet gbr true leader bfore after gbr ❤
@kandukurisrinivas5262
@kandukurisrinivas5262 Жыл бұрын
నేను ఒక్కసారి ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చి నా problem slove చేసిండు
@muralimadhu5923
@muralimadhu5923 Жыл бұрын
కొంత మంది ఎవరైనా చెప్పిన వినకుండా మాట్లాడితే కోపంతో చెప్పుతాడు అంతే.... వాళ్లు కూడా మంచిగా చెప్పుతే విన్నరు అట్లా చెప్పితే వింటారు...😆
@kanneboinadev1493
@kanneboinadev1493 Жыл бұрын
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి.
@kalmulajagan6703
@kalmulajagan6703 Жыл бұрын
ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా అచ్చంపేటలో ఎగరడం కాయం jai GBR
@rishiyadav3646
@rishiyadav3646 Жыл бұрын
Nagaraju garu meekunna viluvaina samayanu gi houle gani syko gani interview chestunnavu
@gantalabalu2748
@gantalabalu2748 Жыл бұрын
జై కాంగ్రెస్ ✊✊
@jaganenjamurigbr7160
@jaganenjamurigbr7160 Жыл бұрын
మా గువ్వల బాలరాజ్ అన్న మీద గెలిచే ధైర్యం. ప్రతిపక్ష నాయకులు లేనిపోని కల్లబొల్లి మాటలు అంటున్నారు తప్ప. అచ్చంపేట ప్రజల ప్రతి ఒక్కరు గుండెల్లో గువ్వల బాలరాజు అన్న అంటే. ఒక ధైర్యం.
@akulanaresh9949
@akulanaresh9949 Жыл бұрын
Chudam bro 2024 lo avaro nadi kodangal
@charmysgym
@charmysgym Жыл бұрын
King of achampet. Guvvala anna
@aprakashprakash9781
@aprakashprakash9781 Жыл бұрын
జై గువ్వల
@banothuvijaykumarvijaykuma6754
@banothuvijaykumarvijaykuma6754 Жыл бұрын
420brs Jai congresh
@korraanusha7593
@korraanusha7593 Жыл бұрын
Jai Congress jai cvk 🔥❣️
@muralimadhu5923
@muralimadhu5923 Жыл бұрын
గువ్వల బాలరాజు ఎన్నోసార్లు మీటింగ్ లో సమానత్వం గురించీ చెప్పాడు నాగరాజు గారు....
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
_జిబిఆర్!_ _అన్నదాతకు _*_అండవు_*_ నువ్వు.._ _శ్రమజీవులకు _*_ఆసరా_*_ నువ్వు.._ _పేదోళ్ల గుండెల్లో _*_ధైర్యం_*_ నువ్వు.._ _మనసున్న _*_మారాజు_*_ నువ్వు.._ _👉🏻మన ప్రియతమ నాయకుడు._ _మన ఎమ్మెల్యే _*_గువ్వల బాలరాజ్_*_ అన్న నాయకత్వాన్ని _*_జై కొడదాం.._* _👉🏻బాలరాజ్ అన్నకు _*_అండగా_*_ ఉందాం_ _మా _*_నమ్మకం_*_ నువ్వే...జిబిఆర్ అన్నా✊💪_
@uj6795
@uj6795 Жыл бұрын
Arei fake publicity
@yadagirig772
@yadagirig772 Жыл бұрын
Eetala Rajender election light ga thisukunnara trs?
@munnayadavmunnayadav-tj7zc
@munnayadavmunnayadav-tj7zc Жыл бұрын
Vidiki antha seen ledu
@comaboyspubg1445
@comaboyspubg1445 Жыл бұрын
🔥🔥🔥✊✊✊ JAI REGA KANTHANNA...🔥🔥🔥✊✊✊🏏🏏🏏🏏🏏🏏
@ramuluram5538
@ramuluram5538 Жыл бұрын
Nagaraju Garu .,.,......... bacha gadu thanda lalo tharmikodtharu vini anadaniki Karanam. ......
@muralimadhu5923
@muralimadhu5923 Жыл бұрын
అచ్చంపేట ప్రజలకు దొరికిన అదృష్టం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్న,❤
@M_Arjun
@M_Arjun Жыл бұрын
First Time Nagaraju ki gaddapara ( Gunapam) dhigindhi 😂
@AdnanurRehmanAdnan
@AdnanurRehmanAdnan Жыл бұрын
Next time mla Gelealedu
@bssnayak
@bssnayak Жыл бұрын
హీరో హీరో హీరో హీరో హీరో
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
బీదల బాధలు తీసే భరోసవి*_ _కష్టం అంటే నేనున్నానని ముందుకు వచ్చే_ *_మానవత ఋషివి..._* _*జిబిఆర్ జిందాబాద్..
@findoct8392
@findoct8392 Жыл бұрын
Revanth Reddy Gaanki Correct Mogudu Guvvala Balaraj
@muralimadhu5923
@muralimadhu5923 Жыл бұрын
GBR అన్న సూపర్👌👌
@gorentlarajamouli9370
@gorentlarajamouli9370 Жыл бұрын
Ganji ki ledu okppudu benj 🚗 car eppudu
@chefsharan
@chefsharan Жыл бұрын
Jai guvvala
@mahejhon341
@mahejhon341 Жыл бұрын
Guvvalabalarajuki natinchadam radhu... Adhi kuda oka thappe mari... Power ni kuda alage vaduthunnadu.
@nareshkeesari6261
@nareshkeesari6261 Жыл бұрын
జై GBR
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
ఆకాశం సాక్షిగా ఆ చీకటి వెలుతురు సాక్షిగా ఆ నీళ్ళ సాక్షిగా GBR నడుస్తున్న చరిత్ర!
@vaniminasuresh3653
@vaniminasuresh3653 Жыл бұрын
Arey veniki kuda vote vestara 😭
@banilkumar123
@banilkumar123 Жыл бұрын
Jai congress 😊
@raghavendergoud3720
@raghavendergoud3720 Жыл бұрын
Jai congress Jai vamshi krishna
@sujathanaveensujathanaveen3617
@sujathanaveensujathanaveen3617 Жыл бұрын
నాయకుడు అంటే గులాంగిరి చేయించేవాడు కాదు మన సమస్యను తనతో చర్చించే అవకాశం కల్పించిన మా అన్న జీబీర్ మాకు దేవుడు ఇట్లు మేడిపూరి నవీన్ ఉప్పునుంతల. Z.k
@chenamonishashank7743
@chenamonishashank7743 Жыл бұрын
ఒక్కసారి అచ్చంపేట రైతుల కూరగాయల మార్కెట్ చూపించండి
@Imran_official039dz
@Imran_official039dz Жыл бұрын
ఎల్లపుడు ప్రజా సేవలో ఉండే వక్తి గువ్వల బాలరాజు అన్న గారు
@shyamgopaldas8984
@shyamgopaldas8984 Жыл бұрын
ముచ్చటగా మూడోసారి ఎమ్మేల్యే గువ్వల బాలరాజు అన్న గారు గెలవడం ఖాయం మంత్రి వర్యులు అవ్వడం ఖాయం Jai GBR ✊✊ Jai kcr ❤❤
@samrat.1samrat.192
@samrat.1samrat.192 11 ай бұрын
Eamaindi bro ?
@NelsonBucchiah
@NelsonBucchiah Жыл бұрын
Mana jeevithame mana knelege
@srnivaspeetla3829
@srnivaspeetla3829 Жыл бұрын
Nagarjuna garu super
@NooluManga
@NooluManga Жыл бұрын
Ktr garu tho Pavan Kalyan tho interview cheyandi sir
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Жыл бұрын
_మతాలు మరచిన _*_మనిషివి_* *_కులాలు కూల్చిన కృషివి_* _ప్రాంతాల మధ్య భేదాలు తుడిచిన _*_ఋషివి_* *_దేవుడు సైతం కరుణచూపని సమయాన_* _నడుస్తున్న _*_మానవత్వానివి..._* _జిబిఆర్ జిందాబాద్...🙏✊🏻_
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 18 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 5 МЛН
Director Sekhar Kammula | Open Heart With RK | ABN Telugu
1:11:10
ABN Telugu
Рет қаралды 385 М.
Subhash Chandra Bose: The Untold Story | Anuj Dhar | #SangamTalks
3:12:19
Sangam Talks
Рет қаралды 3,5 МЛН