అందరికీ పక్క దేశం లో హిందువుల గురించి అంటున్నారు...ముందు మన దేశం లో ,,పంజాబ్ లో ,మణిపూర్ లో ,ఉన్న వాళ్ళ ,మన వారు కాద ..వారి గురించి ఎందుకు అడగట్లేదు,,,,,,
@Ramakrishna-cq1ij2 күн бұрын
Emi ayindi bro vallaku 😅😅😅😅, madaka dravyala sarapa sariga leda enti, manipur lo pandistaaru, Punjab lo use chestaru😅😅😅😅 , Kallu terichi chudu bro
@HelloHihello-h3j2 күн бұрын
Super bro
@JudgementdayonAugust152 күн бұрын
Manipur separatist want separate nation and we hindus will never accept it they are killing hindus to meet their demand of separate country know facts before You give generalized irrational statements
@shaikparvween13622 күн бұрын
Super speech bhai, zajakallah qair
@JudgementdayonAugust152 күн бұрын
@shaikparvween1362 Manipur separatist wants separate country and they are killing hindus know facts please
@rangaranganath84072 күн бұрын
భారతదేశం అన్న మాటవస్తి ముస్లిం సోదరులు హిందూ సోదరులు ఒకటే అని నిరూపిస్తున్నారు సిరాజ్ గారికి ధన్యవాదాలు నాకు అన్నిటికన్నా వీడియో చాలా బాగా నచ్చింది
@naseeruddinmohammed39392 күн бұрын
Nenu matram akhand bharat nu korukuntanu.
@peddibabureddypeddi3937Күн бұрын
@@rangaranganath8407 next రెడీగా వుంది కింద కోపించు కోవడానికి లేదా చవడానికి ఏ ముస్లిమ్ దేశం బాగుంది అని కామెంట్ పెట్టవు
@naseeruddinmohammed393918 сағат бұрын
@KnreddyKnr Siraj yevaru cheppadani ki? Miku vedala pai nammakam leda? Andulo unnade kada chadivi vinipinchindi? Idi brain wash cheyyadam kadu Brother VEDALU, QURAN loni vakyalu ekibhavistunnayi vatini memu nammutamu. Miru VEDALU nammaka pote mari denini nammutaru?? BRAHMAN'S cheppe kattu kathalu nammutara? Asalu BRAHMAN'S mimmalni pavulla vadutunnaru vari matalu nammi mirandaru TIRPU DINAM nadu atu itu yetu kakunda NARAKAM lo veyabadataru jagratta.
@User-fx017 сағат бұрын
Mimmalni vugravadhulu puvvula vadataru, India is not for muslims, India for everyone@@naseeruddinmohammed3939
@User-fx017 сағат бұрын
@@naseeruddinmohammed3939orey vugravadhi ne lekkaprakaram non muyayina mother Teresa,Gandhi,ambedkar,Nelson Mandela villu narakaniki veltaru, mi vugravadhi mitrulu bin laden,kasab,e vunmadhi siraj swarganiki velthara?
@ravitata7542Күн бұрын
బంగ్లాదేశ్ వాళ్ళని ఆదుకున్నందుకు మనకు తగిన శాస్తి జరిగింది లే
@muhammadjaffar78982 күн бұрын
సత్యమేవ జయతే, మానవ సేవే మాధవ సేవ, దేశ భక్తి అంటే, దేశ పౌరులను ప్రేమించడం. జై హింద్.
@నిర్మల్.శోభన్Күн бұрын
@@muhammadjaffar7898 అలాంటి వాక్యములు Quran లో లేవు లెండి
@9949687679Күн бұрын
@@muhammadjaffar7898 100% trrue 👍
@RajeshGannarapu1Күн бұрын
Bharath Matha ki jai
@NRinfra2 күн бұрын
Pk ఆపలేడు మోడీ ఆపలేడు అమిత్ షా ఆపలేడు.యోగి ఆపలేడు ... వీరు కేవలం ఎలక్షన్ లలో గెలవటానికి మాత్రమే హిందుత్వం సనాతన ధర్మం అని డ్రామాలు చేసేది.... గెలిచిన తరువాత హిందూ ముస్లింలకు గొడవలు పెట్టడానికే వీళ్ళ time అంత సరిపోతుంటే ఇంక బంగ్లాదేశ్లో్ ఉన్న హిందువులను పట్టించుకునే అంత టైం వీళ్ళకెక్కడ ఉంటుంది...
@చక్రం2 күн бұрын
ಅಲ್ಲಾ కూడా ఆపలేడు 😂
@NRinfra2 күн бұрын
@@చక్రం karma returns bro
@NRinfra2 күн бұрын
@@చక్రం allah ఏమి చెప్పలేదు bro కొట్టుకుని చావండి అని మనకు మతపిచ్చి పట్టి మనం కొట్టుకుని చస్తున్నాం....
@చక్రం2 күн бұрын
@@NRinfra ಅಲ್ಲಾ చెప్పాడు काफिर ల ను చంపండని.
@MusshaveerBasha2 күн бұрын
ఔను నిజం
@mohammadmustafa658022 сағат бұрын
ఎవ్వరు చేసినా హింస హింస అది ముస్లిం చేయండి హిందూ చేయండి అక్కడ పరిస్థితి ఏమిటి అన్నది మనకి తెలియదు ఏదేమైనప్పటికీ ప్రతి మతస్థుడు కూడా ముందు అతను మానవుడు అన్న విషయం తెలుసుకోవాలి ఈ మతం కూడా వేరొక జీవికి హాని చేయమని చెప్పట్లేదు మన పీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్లి ఆపవలసిందిగా నా మనవి
@abdtv822 күн бұрын
మీరు ఒకరికి చెప్పటం కాదు siraj గారు మీరు కూడా అన్ని మతాల మీద ఇలాగే స్పందించాలి, ప్రతినాయకుడి మీద ఇలాగే స్పందించాలి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము siraj గారు. 1 ఇరాన్ యుద్ధం జరిగి చాలా మంది చనిపోతే ఇక్కడ ర్యాలీ చేసే వాళ్లు, మరి బాంగ్లాదేశ్ లో జరిగితే ఏవి ర్యాలీ లు, వాటి మీద మీ స్పందన మనస్ఫూర్తిగా ఏది siraj గారు 2 మరి చాలామంది నాయకులు అసలు దేనికి స్పందించెరు, అలాగే మీకు తెలిసిన నాయకులు వాళ్ళ మీద ప్రేమ చూపించి అయ్యో అక్కడ మా వాళ్లు ఇబ్బంది పడుతున్నారు అని ఇక్కడ స్పీచ్ లు ఇస్తారు ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలో అప్పుడు మీరు అలాంటి నాయకులను ఉద్దేశించి వీడియో పెట్టాలా siraj గారు 3 మరి ఒక నాయకుడు భారత్ లో ఉంటూ మేము ఓట్లు వేసి గెలిపిస్తే గెలిచి, మా దేశం salary తీసుకుంటూ అన్ని గవర్నమెంట్ సదుపాయాలు తీసుకుంటూ, అవి కూడా మా tax లు కడితే వచ్చినవి, కానీ పక్క దేశానికీ జై కొట్టినప్పుడు me స్పందన ఏది siraj గారు... 4 కొంతమంది నాయకులు 15 min అన్నప్పుడు మీరు స్పందన ఏది 5 ఎవరైనా హిందూ తరపున మాట్లాడితే ఎక్కడ ఉన్న వచ్చేస్తారు. ఎదో smooth గా nice గా మీకు అనుగుణంగా ఎంతో సానుకూలంగా మీరు స్పందిస్తారు. మీకు ఏమి అనిపించిందా? Siraj గారు........
@syedmukeemmukeem7736Күн бұрын
చాలా మంచి విషయం చెప్పారు సిరాజ్ భాయ్
@SanaVulla-kv5mkКүн бұрын
Masha allah
@SubbaraoPulagamКүн бұрын
Very good message thanks
@maheswaribeeraboina-ms6eiКүн бұрын
సిరాజ్ గారూ మీరు tv 9 న్యూస్ చదివి నట్టు చదువుతున్నారు. కానీ ముస్లింస్ అయినా మనము హిందువులకు కూడా సపోర్ట్ చేయాలి అని ఒక్క మాట కూడా చెపుతా లేరు. అదే మీ ముస్లిం కు ఏదైనా అయితే లబో దిబో అంటారు.
@Bismillah-78kКүн бұрын
అయ్యా అంతక ముందు వీడియోస్ చుడండి
@hihoney5609Күн бұрын
మన హిందూవులక సిగ్గు లేదు అన్నా . హిందువుల మీద దారుణాలు చూస్తున్న మనం అందరూ సమానం అన్నట్టు ఉంటున్నాము ఇదే మనం చేసే పెద్ద తప్పు సొంత తల్లి. పెంపుడు తల్లి పెంపుడు తల్లి
@chankhanpathan79952 күн бұрын
మోడీ కి దాసోహం అయ్యాడు.. పవన్
@duddusivaa2 күн бұрын
మీరు పాకిస్తాన్ కి దాశోహం అయ్యింది
@abdtv822 күн бұрын
@@duddusivaaసూపర్ bro
@subhanisunsubhani43842 күн бұрын
Yes@@duddusivaa
@kingindiaka2 күн бұрын
కాదు వాడే వీడికి దసోహమైండు
@rijurijjuКүн бұрын
@@duddusivaanu isreal కి దాసోహం అయ్యవా వాళ్ళ కీ సపోర్టు వెళ్తారు గా
@malikbasha63742 күн бұрын
Justices for bangladesh hindu people for there rights and humans values ..... Should Not not make trouble for hindu people in Bangladesh..
@SharmilamahShaikhКүн бұрын
Anna mana desamlo koodaa elane jarugutunna yavaru pattinchukovdam ledu
@User-fx017 сағат бұрын
@@SharmilamahShaikhmi muslims kuda non muslims mida attacks chestunnaru kada
@hafeezs48Күн бұрын
11:37 Super Siraj bhai..👌👌👌
@edigaramachandra67312 күн бұрын
సిరాజ్ గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు మాది కర్నూలు జిల్లా లో ఒక పల్లెటూరు దాదాపు 1600 కుటుంబాలు ఉండొచ్చు ఇస్లాం అనుసరించేవాళ్లు 8 % క్రైస్తవం 9% ఉండొచ్చు 3 హనుమాన్ గుళ్లు 1 రామదేవాలయం 1చెన్నకేశవ ఆలయం 1ఈశ్వర్ దేవాలయం 1 పిర్ల గుడి 1 మసీద్ 1 చర్చి హిందువులలో చాల కులాలు ఉన్నాయి. మాల.మాదిగ.ల మీధ హిందూ ముస్లిం లు వివక్ష చూపేవారు ఇది బాధకరమైన విషయం. పిర్ల గుడి ముంధు మసీద్ ఉంధీ పెళ్లి ఉరేగింపు లో బైండు మేళం DJ గానీ పిర్ల గుడి వరకు మాత్రమే శబ్దం చేసేవారు మసీదు ధగ్గర దాదాపు 100 mirars. నిశ్శబ్దంగా వెల్తారు అందులో మంచి వారు చెడ్డవారు తాగుబోతులు భిన్నవాదులు.ఉన్నా కాని ఎప్పుడు నియమాన్ని ధాటలేదు ఒకరి మతని ఇంకొకరు గౌరవించుకునేవాళo ఎనాాడు వివక్ష చూపలేదు అన్న అక్క తమ్ముడు అని వరసలతో పిలుచుకునే వల్లం ఇలాగే పక్కా దేశాల్లో సోదర బావం తో మైనర్టీ లమీద చూడట్లేదు పాకిస్తాన్ ఉగ్రవాదులు. భరత్ లో జరిపే ధాడులు వార్తలు చూసి పాకిస్థాన్ అంటేనే ద్వేషం అసహ్యం ఏర్పడింది శోషల్ మిడియా వచ్చిన తరువాత (అంధరు కాదు) కొందరు మతోన్మధుల ఉన్మాద చేష్టలు చుస్తే ఇస్లాం అంటేనే భయమేస్తోంది అభద్రత బావం ఏర్పరుస్తుంది. నా ఉద్ధేశం హిందువులు మైనార్టీలు గా మరితే బంగ్లాదేశ్ లో హిందూవులు పరిస్థితి వస్తుందేమో అని భయం అన్ని మతాలు బాగుండాలి అంధులో నేనుండాలి. జై శ్రీ రామ్ జై భారత్ మాతాకీ జై జై హింద్ ♈💐🙏🚩🇮🇳
@santoshboosi83662 күн бұрын
ఇండియాలో హిందువులు మైనారిటీ లు ఆయితే బంగ్లా,,పాక్ పరిస్థితి వస్తుంది.
@mallikarjunabelagallu58052 күн бұрын
ఇది నిజం తమ్ముడు చాలా బాగా చెప్పావు. నా మనస్సులో కూడా ఇదే ఉంది
@Reddy-b3j2 күн бұрын
Brother mana telugu states lo ila en ledu villages lo majids lo temple lo evaru chese pujalu prardhanalu vallu chesukuntar U oke time lo but oka jabbu valla godavalu vastunnay maa area lo ayite ala ledu ippudu muslim kottaga nerchukuntunnaru majid azan samayam lo , hindus pujalu gudi gantalu uregimpulu, sound s mottam apalanr bavajam muslim lo vastundhi, but naa visayani koste evaru prardhanu evaru oke time lo chesukovachu
@polamarasettilokesh1665Күн бұрын
First meeru, anni mathalu samanam, equal ani thokkalo Statment ivvakandi.. Mathalu Appatiki okkati kaavu ... Andaru equal avvaru... Thier mind, their values, their idealogy total different... Himsha anedi valla gradhalone vundi... Pichi indians ki ardam kaadu... Equal bokka ani anakandi... Danivalle, 600 years debbichukunnam.. Ok naa
@hihoney5609Күн бұрын
ఏం మనము అన్న మేగా తింటున్నాము వాళ్లని చూసైనా బుద్ధి తెచ్చుకొని మారాలి కులాలుగా విడిపోవద్దు. హిందువులుగా ఒక్కటౌదాము
@sambs36092 күн бұрын
అక్కడ హిందువులు, ఇక్కడ ముస్లింలు.... అంటే, మైనారిటీలకు ఎక్కడ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేవా?? మనం ఇలానే కొట్లాడుకొని చావాల???
@KishoreDh-h7i2 күн бұрын
ఇక్కడ ముస్లిమ్స్ కి ఎం నొప్పి బాగానే వున్నారు కదా...
@@rajani6297 బాబు … నువ్వు ఇండియా లోనే ఉన్నావా… నిద్రపోయి కలలు కంటున్నావా?
@KhadeerBasha-p3bКүн бұрын
Good❤❤❤
@trueindian23582 күн бұрын
ఏమిటో ఇది ఇక్కడ ముస్లింల పై దాడి జరిగితే బత్తాయిలు ఆనంద పడతారు అక్కడ హింద్వుల పై జరిగితే బాధ పడతారు ఇక్కడ వీళ్లు కరెక్ట్ అయితే అక్కడ వాళ్ళు కరెక్ట్ అని ఎందుకు అనుకోరు బత్తాయిలు.బంగ్లాదేశ్ పై దాడి జరిగితే మాట్లాడిన పవన్ గారు మణిపూర్ లో జరిగిన దాని పై స్పందన లేదు ముస్లింల పై జరిగితే స్పందన లేదు.ముస్లింలు ఎవరిపైన దాడి జరిగిన స్పందిస్తారు.అక్కడ ఇస్కాన్ కు చెందిన స్వామీజీ Bangladesh జాతీయ జెండా ను అవమనించాడట
@VemulaChaitanya-u3m2 күн бұрын
మీరు ఇప్పుడు పార్సీలు ,పాకిస్తాన్ , కాశ్మీరీ పండిట్‌లకు , Bangladesh Hindus ఏమి చేశారో మేము మరచిపోmu , మేము నిన్ను విశ్వసించము
@JudgementdayonAugust152 күн бұрын
Manipur kuki tribes want separate country its separatist movement know facts before you give illogical intolerant statements
@సత్యంవేదం2 күн бұрын
నీవు true Indian కాదు false Indian.
@amrulshaik44652 күн бұрын
బత్తాయిలకు బీజేపీ ఆర్ ఎస్ ఎస్ వాళ్లే ఇండియన్స్ లా కనపడతారు వేరే వాళ్ళు హిందువులైనా సరే వాళ్ళు దేశ ద్రోహులే
@MusshaveerBasha2 күн бұрын
❤❤❤❤❤
@kareems11402 күн бұрын
Pavan Kalyan started the game. He is for game not for the people. He is need power to manage the people. He will be very happy to control the people but not to save the people. He is a spoon of BJP Modi and Amit Shaw.
@srinivas37302 күн бұрын
What about owaise 😂😂😂
@kareems11402 күн бұрын
@@srinivas3730Pawan Kalyan Hindu Praja Nayakudu. OWaisi Muslim Praja Nayakudu, Modi, Yogi, Amit Shaw, also same. All these people are unfit to represent India. India need the people’s Leaders but not Religious Leaders.
@indian41342 күн бұрын
చిన్మాయ్ ని అరెస్ట్ చేశారు.... మోడీ కావాలంటే ఈపాటికి అక్కడికి వెళ్లి చర్చించ వచ్చు.... లేకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఉంది అక్కడికి వెళ్లి కేసు కూడా వెయ్యవచ్చు... అలా చేయరు... కారణం మీకు తెల్సు
@flowersk74832 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు ముస్లిమ్స్ చూసి నేర్చుకోండి అన్ని ఎవరు నేర్చుకున్న నేర్చుకో పోయిన పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్ చూసి ఖచ్చితంగా నేర్చుకుంటారు ఇప్పుడు పాతబస్తీ లో పాలసిన గురించి ర్యాలీ చేసారు అన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిరసన తెలియజేసారు అదే పాతబస్తీ లో నిరసన చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడేవారుకాదు అసలు అ టాపిక్ మర్చిపోయేవారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క పాతబస్తీ లోనే కాదు పాలసీన్ గురించి నిరసన చేసింది ap ts ఇంకా ఇండియా లో చాలా చోట్ల నిరసన చేసారు ఎందుకు మీరు ప్రతిసరి పాతబస్తీ అన్ని అంటారో మాకు అర్ధంకావటంలేదు మళ్ళీ పాతబస్తీ వాళ్లు ఏమైనాఅంటే చూసారా ముస్లిమ్స్ మాన హిందువుల మీద దాడి చేస్తున్నారు అన్ని మతాల మధ్య చి్చుపెట్టటానిక మీరు రాజకీయలో వచ్చింది మీరు డీసీఎం అయ్యారుగా మొదట విశాఖ ఉక్కు కర్మాగారం గురించి పట్టిచుకోoడి ap రైతునీ రోడ్డులని స్టూడెంట్ జాబ్స్ గురించి పట్టిచుకోండి ఇంకా చాలాసామస్యలు ఉన్నాయి పట్టిచుకోండి బాంగ్లాదేశ్ గుడి గురించి పట్టిచుకున్నపుడు మసీదు చేర్చి కూడా మాన ఇండియా లో పాడగొటతున్నారు మరి మనుషులని చంపుతున్నారు వాటిగురించి పట్టిచుకోండి మరి అమెరికా లో ఎన్ని గూడ్లు పగల్యాయో ఇంగ్లాండ్ లో ఎన్ని గూడ్లు పగలయో తెలుసా వాలని కూడా ఖండిచండి ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి చివరికి పవన్ కళ్యాణ్ గారు మీరు మీకు తెలియకుండానే మీరు ఇరుకుంటున్నారు రేపు ఏదైనా ఖండించక పొతే మళ్ళీ మీ మేడకేచుట్టుకుంటుంది జాగ్రత్త ఇప్పుడు టైం బాగానే ఉంటుంది కానీ టైం బాగాలేనప్పుడు ఇప్పుడు జై పవన్ కళ్యాణ్ అన్న ప్రేతి ఒక్కరు ఏమని అంటారో ఒక్క సారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించండి
@muralikrishna-cb3pt2 күн бұрын
India oka Hindu Desam.. meru ikkada muslim countries kante Baga brathukutunnaru.. ina kuda enduku hinduvula gurinchi tappuga matladutunnaru.. govt jobs, private jobs, gold works...etc.. Inka emi kastam vachindi.. andaru bagundali anedi ma vidhanam.. Bangladesh lo laga mee meda jarugutunnaya me Allah meda ottu vesi cheppandi..
@sivaramvlogs84872 күн бұрын
80 persent correct 👍 20 persent rong 👎
@AnishAnish-mm1pw2 күн бұрын
India first Manipur cheppandi
@lakshmisambasiva8603Күн бұрын
Excellent sir 🙏🙏🙏
@raheemkasher8418Күн бұрын
Correct Bro❤❤
@indian41342 күн бұрын
మన పీఎం గారు ap డీసీఎం గారు అక్కడికి వెళ్లి వాళ్ళతో చర్చలు జరిపి మాట్లడి పరిస్థితి ని చక్కదిద్ది రావచ్చు గా....?? ఏ మన పీఎం కి ఆహ్ సత్తా లేదా??? మోడీ చెపితే ప్రపంచ దేశాలే వస్తాయి కదా వో చిన్న దేశం తల దించలేదా???
@SaibabaSandesham2 күн бұрын
Modhi worning ichcheru vaallaki....kaani adhi vere desham.... kada....manam chepoindi vinakapovacchu
@SharmilamahShaikhКүн бұрын
Mana desamlo loni meghalaya garutunna vati apamani cheppandi aa modi ni, pk ne
@hihoney5609Күн бұрын
అయ్యా అక్కడ కావాలని హిందువులు మీద దాడులు చేస్తున్నారు.. ఇజ్రాయిల్ లాగా అలుపెరుగని పోరాటం చేయాలి...అక్కడ దాడులు చేయిస్తుంది వెనుక నుంచి అమెరికా .. షేక్ హసీనా గారిని కూడా చంపాలని చూసింది అమెరికా ఇప్పుడు హిందువులు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు .ట్రంపు గారు ను చూడాలి
@KALLI_YUGA_PEOPLEКүн бұрын
people like u makes our india incredible !!!
@mohammadmustafa658022 сағат бұрын
మన దురదృష్టం ఏమిటంటే ఎక్కడో ఒక రైల్లో యుద్ధాన్ని ఆపేసిన మన మోడీ మన భారతదేశంలో మనీ పూర్తి తదితర గ్రామాలలో హింసను ఆపలేకపోతున్నారు త్వరగా స్పందించి మన పక్క దేశమైన బంగ్లాదేశ్లో శాంతిని నెలకొల్పాలని నా మనవి
@rjaganmohanraoКүн бұрын
Jai Sree Ram
@aliazad-9482 күн бұрын
World wide political drama
@oorgaumbabu795019 сағат бұрын
భారతదేశంలో మీరు కూడా మైనారిటీ కదా మీకు ఇక్కడ ఏం ప్రాబ్లం అయింది చెప్పండి
@eswarieswaribpharma-qd9cpКүн бұрын
సూపర్ అన్న ! రామరాజు ❤❤❤
@ravitata7542Күн бұрын
నీ మనకు బాగుంది గాని, ఇక్కడ మైనార్టీలు ఎవరూ కూడా వాళ్ళని ఖండించట్లేదు. హిందువుల పైన జరుగుతున్న దాడులను ఇక్కడ వారు కండిచట్లేదు
@hihoney5609Күн бұрын
😅😅 మన పిచ్చి . చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం తప్పు . మన హిందువులుగా ఒక్కటిగా ఉండడమే బలం. ఎవడు వస్తాడు ఏదో చేస్తాడు అనుకోకూడదు సార్.ఈయన ఏదో సానుభూతి కోసం వీడియో చేశాడు.
@skrizwan50632 күн бұрын
important comments please సార్ సిరాజుర్రహ్మాన్ గారు మీ పైన Signature studio channel నుంచి హిందూ మతానికి చెందిన ఒక పండితుడు ఆరోపణలు చూపిస్తున్నాడు ఏమిటంటే మీరు హిందూ మతానికి చెందినవారు అని ముస్లిం కాదు అని మీరు ముస్లింలని తప్పుదారి పట్టించడానికి వచ్చే ఉన్నారని. ఆరోపణలు చేస్తున్నారు ఇది తప్పు అని మీరు ఒక వీడియో చేసి చూపించాల్సి అవసరం ఉంది.
@SyedgousSyedgous-fj8hvКүн бұрын
Nice
@kanakamvenkatarao3401Күн бұрын
ఏదైనా గాని భారతీయులు అంటే. అందరికీ తక్కువ భావన కనబడుతుంది.
@hihoney5609Күн бұрын
అది హిందువులు చేతగాని తనం.కులాలుగా విడదీసారు అదే బురదలో ఉండిపోయాము😢.ఎవరైనా అడిగితే మేము హిందువులం అని చెప్పాలి కులం కాదు.సార్
@ismaailshaik20302 күн бұрын
త్వరగా ఖాయమత్ వస్తే బాగుండు ఏ అల్లాహ్
@Devarapalliprasadjan72 күн бұрын
As a Muslim ☪️ don't say like that bhai
@madhavch26202 күн бұрын
అంటే ఏందో తెలుగు లో ఏడువు
@sambs36092 күн бұрын
@@madhavch2620నువ్వు దేనినైనా పూర్తిగా చదివి ఏడ్చు, తంబి.
@ismaailshaik20302 күн бұрын
@madhavch2620 ప్రళయం
@IndianIndian-dc9su2 күн бұрын
@@madhavch2620 ప్రలయదినం యుగాంతం ఈ భూ ప్రపంచానికి ఆఖరి రోజు మనిషి తో సహా అన్ని జీవరాశులు మరణించిన తరువాత వచ్చేదే ఖయామత్ మనషుల పాప పుణ్యాలు లెక్కించి స్వర్గస్తులను స్వర్గానికి నరకస్తులను నరకానికి పంపించి తరువాత భూమ్మీద ప్రతీ ఒక్కరినీ భయ పెట్టిన మరణాన్ని ఒక జంతువు రూపం ఇచ్చి దాన్ని బలి చేసి మరణానికే మరణాన్ని ప్రసాదించి ఆ అల్లాహ్ తీర్పు ఇచ్చే రోజునే ఖయామత్ (తీర్పు దినం) అంటారు
@hihoney5609Күн бұрын
ముస్లిం మెజారిటీ దగ్గర మైనారిటీ హిందువులు బ్రతకలేపోతున్నారు..అదే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ముస్లిం అయినా..హిందూ భారతదేశంలో శరణార్థి గా ఆశ్రయం తీసుకు ంది భయం లేకుండా ఉంది ఆమే...చెప్పు ఏ మతం గొప్పది సిరాజ్ అన్నా
@smmunna-rh8utКүн бұрын
Chacchinaka malla brthuku ichche mathame goppadi
@venkata64282 күн бұрын
పదివేల సంవత్సరాల నుండి ఉన్న హిందువులను,2,3 వందల ఏళ్ల క్రితం ఇరాన్ నండి చొరబడిన ముస్లీంలు అడ్డుకోవడం వింతేమీ కాదు.బంగ్లాదేశ్ పూర్తిగా హిందువులదే.ఏదో ఒక రోజు ఇజ్రాయేల్ లా బంగ్లాదేశ్ లోనూ ప్రక్షాళన జరగాలి.
@@naseeruddinmohammed3939 ప్రపంచంలోనే మన భారతదేశం తిరుగులేని దేశం గా ఉండాలి అందుకే ప్రధానమంత్రి ముస్లిం అయి ఉండాలి ప్రధానమంత్రి నుంచి ఎమ్మెల్యే దాకా ప్రతి ఒక్కరు ముస్లిం అయి ఉండాలి😀😀
@sriharshanaidu25622 күн бұрын
Iraq lo untaru ikkada undaru@@skrizwan5063
@hihoney5609Күн бұрын
@@skrizwan5063మీరు ఎందుకు అన్నారో తెలీదు కాని కోరికలకు. హద్దులు ఉండాలి లేకుంటే అడి ఆశలు అవుతాయి😅😅
@balaramkadali222823 сағат бұрын
Super రామరాజు అన్న
@skgousebasha95442 күн бұрын
Super excellent speech sir
@MohammadhaneefShaik-z3j2 күн бұрын
Br siraj you have too Sides 😮😮😮 Because of you Support Pk This is not good. You are.Giving miss information please Tell your team too check iskcon Already suspended to chinmay Das 5 months ago. Serious allegations against him.. Please don't support to the p.k blindly
@RAHIMPASHA12792 күн бұрын
ఇప్పటివరకు ,మనదేశంలోనే అనుకున్నా,,,,పక్క దేశానికి కూడా పాకించారు....ఇక కొట్టుకొని సవండి
@పోస్టర్2 күн бұрын
మీరు ఎక్కడ మెజారిటీ వుంటే మైనారిటీ వాళ్లు బ్రతకడo కష్టం సాయబు 😢
@RAHIMPASHA12792 күн бұрын
@పోస్టర్ మీరు ఏం మాట్లాడుతన్నారో.....
@నిర్మల్.శోభన్2 күн бұрын
@@RAHIMPASHA1279100 తురకలు వుంటే 50 ఇతర మతం వాళ్లు బ్రతకలేరు . మనదేశంలో ముస్లిం మెజార్టీ రాష్ట్రాల లో హిందువులు చాలా ఇబ్బంది పడుతున్నారు
@నిర్మల్.శోభన్2 күн бұрын
@RAHIMPASHA1279 100 తురకలు వుంటే 50 ఇతర మతం వాళ్లు బ్రతకలేరు . మనదేశంలో ముస్లిం మెజార్టీ రాష్ట్రాల లో హిందువులు చాలా ఇబ్బంది పడుతున్నారు
@నిర్మల్.శోభన్2 күн бұрын
ఎక్కడ తురకలు 100 మంది వుంటే 50 మంది ఇతర మతం వాళ్లు బ్రతకలేరు . మనదేశంలో ముస్లిం మెజార్టీ రాష్ట్రాల లో హిందువులు, ఇతర మతం వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు .😢
@ManikyamMunamma2 күн бұрын
💯 correct
@paparaotekumudi3522Күн бұрын
మాకు అదే భయం సిరాజ్.
@sksamad35982 күн бұрын
Baaga chepparu
@APBULLODUINHYD2 күн бұрын
మతోన్మాదం MIM పార్టీ వాళ్ళు. 15 నిముషాలు ఇవ్వండి మేము ఏంటో చూపిస్తాము అంటున్నరు దాన్ని ఏమంటారు మతోన్మాదం కదా OTE జీహాద్ అంటే ఏంటో చెప్పండి
@indian41342 күн бұрын
వాడు ఓట్ల కోసం అన్నాడు MIM ని ముందు బొంద పెట్టాలి... బీజేపీ వాళ్ళు ముస్లిం ని అంటే హిందువులు ఎలా ఓట్లు వేస్తారో SAME వాడు అంతే.... అలాంటి వాళ్ళకి ఓట్లు వేసిన మనకు ఉండాలి బుద్ది.....
@shabeenamoghal1120Күн бұрын
Brother vallu ina 15min annaru Mari navneet raana 15sec chalu Andi Danni emantaru
@APBULLODUINHYDКүн бұрын
మొదట 15 నిమిషాలు అన్నిది ఎవరు అన్నారు చెప్పు మనం ఒక మాట అన్నప్పుడు దానికి ప్రతి స్పందన వస్తుంది ఆమాత్రం తెలీదా MIM వాళ్ళకి అప్పుడు మీలో ఎవరినా ఒక్కరు కూడా స్పందించలేదు తప్పు మాట్లాడుతున్నాడు అని
@indian4134Күн бұрын
@@APBULLODUINHYD mim పార్టీ ని ఎవరు సపోర్ట్ చేయలేదు బ్రదర్.... జైలు కి కూడా పోయి వచ్చాడు..... వాళ్ళకు ఓట్లు కావాలి.... ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది వాళ్ళ మైండ్ గేమ్.... నాకు తెల్సి mim బీజేపీ ఒకటే... 15min ఇస్తే ఒక్క ముస్లిమ్ కూడా ఉండడు అది వాడికి తెల్సు....
@indian4134Күн бұрын
@@APBULLODUINHYD మతాన్ని అడ్డు పెట్టుకొని బక్రాలు చేస్తున్నారు జనాలను... గొర్రెల మతాన్ని చూసి ఓట్లు వేస్తున్నారు... ఏది ముస్లిం అయినా హిందువులు అయినా మానుకుంటే దేశం బాగుంటది....
@SATH29 сағат бұрын
ముస్లిం సోదర సోదరిమనులకు తెలియ జేయునది ఏమనగా, సిరాజ్, షఫీ ల కంటే చాలా బాగా అర్ధం అయ్యేలాగా ఖురాన్ గురించి తెలుగు లో చెప్పే వాళ్ళు దారాషికోహ్, దీదీ సుల్తానా గారు ఉన్నారు, అలాగే హిందీ, ఉర్దూ లలో సమీర్, సాహిల్, జాఫర్, ఆడమ్ సీకర్ గారు ఉన్నారు. వాళ్ళ చానెల్స్ ఫాలో అవ్వండి నిజమైన ఖురాన్ గురించి తెలుసుకోండి.
@MdKhaja-g2i2 күн бұрын
Super.speech
@ravitata7542Күн бұрын
నువ్వేమి కండించలేదు నాయనా పవన్ కళ్యాణ్ ఖండిస్తే దానికి సమాధానం చెబుతున్నావ్
@hihoney5609Күн бұрын
నిజం సార్
@sumayyasumayya23172 күн бұрын
Assalamualaikum: Sir make video about Ajmer dargah issue.
@charymedoju71652 күн бұрын
,,super
@shaikjamarudhshaikjamarudh75762 күн бұрын
Masha a ALLAH good advice and good suggestion. Jajakalla hu khair insha a ALLAH
@dineshbabu60342 күн бұрын
ఏ హిందూ గుడి అయిన మసీదు పైన కట్టారా ఒక్క మీరు తప్ప మళ్ళీ మెసేజ్ పెడతారు లోపల అంతా కుళ్ళు మీకు
@pathanrafi45522 күн бұрын
Well Said... Bhai
@R1GAMERFF2 күн бұрын
Ikkada india lo muslims meeda jariginappudu ledu vaadiki
@@R1GAMERFFmidi vugravadhhula matham,andh bhakts ki ni lanti andh jihadis ki difference ledu
@shaikadbul32422 күн бұрын
Masha Allah baga explain bhaiya
@sathish8374Күн бұрын
ఈ వీడియో సానుభూతి కోసం తీసాడు లేకుంటే విడు కూడా అదే ప్యాంట్ విప్పితే విడు కూడా సగం గడే
@sriramojuravi3462Күн бұрын
యునస్ ఎవడు ఓటు వేశారు .ఎలా ప్రధాని అయ్యారు.
@venkateshrasamalla6630Күн бұрын
భారతదేశంలో మెజారిటీగా హిందువులు ఉన్న ముస్లింలు పూర్తి హక్కులతో స్వేచ్ఛగా జీవిస్తున్నారు, హిందువులతో పాటుగా సమానంగా వారికి అన్ని పథకాలు అందుతున్నాయి, ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి కానీ ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో హిందువులపై ఇలాంటి దాడులే జరుగుతాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ పూర్వపు భారతదేశం
@ShaikBMNAКүн бұрын
MUDDI GOVERNMENT LO MUSLIMS SAMANANGA LERU
@User-fx017 сағат бұрын
@@ShaikBMNAmuslims kuda Hindus mida visham kakkutunnaru, non muslims ni Manushulla kuda chudaru
@shekfarjana4743Күн бұрын
Super
@muntaznazeermuntaznazeer54372 күн бұрын
👍👍👍👍
@srikanthkonda61912 күн бұрын
ఒకప్పుడూహిందువులు 24% ఉండే వాళ్ళు స్వల్పకాలంలోనే 8% కి తగ్గింది.... ఓ 5,10yrs లో 0% (ఆఫ్గన్ లాగే)
@madhurama6401Күн бұрын
Yes sir ji hindu ji muslim ji christianiti ji sanathan ji humanity of pspk real hero
@manumahi6481Күн бұрын
ఎటుపోయిన మ్యటరు సునాయసంగా మీ వైపు తిప్పుకోవడం లో మీకు మీరే దిట్ట .........మీరు కండి 0 చిది ఏమి లేదు
@hihoney5609Күн бұрын
😅 బాగా అర్దం చేసుకున్నారు.ఏదో సానుభూతి కోసం 😅 చేసారు
@pradeepganda4305Күн бұрын
Muslims are happy in INDIA only...That is becoz of our BHARAT Greatness.......we are seeing many islamic nations waging wars and some or the other problems....... Bangladesh will get treatment at right time from india we have to wait for that time.... ISKON is a very Devotional Oraganisation like RSS..its not a terrxxst organisation... I am Proud of my HINDUSTAN..har har mahadev..... And regarding Palistine Support! as a humanatarian grounds we have to support gaza at personal level ...but not at national level as INDIA is supporting Israel officially for our nations benefit.........
@nayabnayab83172 күн бұрын
Edanta modi gari plane
@samuelchristian88322 күн бұрын
why pavan kalyan not talking about manipur.
@gaffarabdul50562 күн бұрын
Alhmatulliah Thanks sir 😊 open speech Im happy before u support party janasena i think iman why support now happy respect sorry sir And give specch open pawan kalyan he don't now politics bjp send up tree One day send down land insha allah. I go film 5 kd last film told average film im happy he good person pk help poor people's and etc i support before Now pk always agenda not good Cm garu see this one day separate Andhra pradesh telegana kerala karnataka tamilandu good now Bjp coming same like now problem up mp bihar no jobs crimes Jai kisan Jai jawan jai hind
@rameshramesh-ch3yfКүн бұрын
ఇంతకు నువ్వు ఖండిస్తున్నావా లేదా
@Cambridge-k8n2 күн бұрын
Sir Meeru Modi sir Tho kalisi Matladandi Sir minority tarupuna Chala Mandi Rod Na Padi Unnru Sir
@నిర్మల్.శోభన్2 күн бұрын
ఎక్కడ తురకలు 100 మంది వుంటే 50 మంది ఇతర మతం వాళ్లు బ్రతకలేరు . మనదేశంలో ముస్లిం మెజార్టీ రాష్ట్రాల లో హిందువులు, ఇతర మతం వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు .😢
@yaseenshaik42022 күн бұрын
Adi politicians Pani. Kani varu vari Pani vadili allarlu godavalu pettadam lo busy ga unnaru. Siraj gari Pani prajalni jaagruthi cheyadam.
@yaseenshaik42022 күн бұрын
Adi politicians Pani. Kani varu vari Pani vadili allarlu godavalu pettadam lo busy ga unnaru. Siraj gari Pani prajalni jaagruthi cheyadam.
@yaseenshaik42022 күн бұрын
Adi politicians Pani. Kani varu vari Pani vadili allarlu godavalu pettadam lo busy ga unnaru. Siraj gari Pani prajalni jaagruthi cheyadam.👍🏻
@garuda5362 күн бұрын
అసలు ముస్లింస్ ఏ దేశంలో ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళు అంతే
@SyedMohammed-x5b2 күн бұрын
Super spech sar
@PadminiReddy-w6l2 күн бұрын
Vaade maatallo akkassu unde.... wokbord name tho bharat nu looting.....
@fgfgfgfg4974Күн бұрын
ఏంటది విచిత్రమైన విచిత్రమైన కాలము ఈ పవన్ కళ్యాణ్ ఎక్కినట్టు నుంచి అన్ని సర్వనాశనం ఒక కొట్లాటలో
@khadharvalligundluru89082 күн бұрын
ASSALAMU ALAIKUM
@సత్యంవేదం2 күн бұрын
శ్రీరామరాజ్ గారు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడారు జై శ్రీరామ్ ❤❤❤
@నిర్మల్.శోభన్2 күн бұрын
శ్రీరామరాజ్ హిందువు. తురక ముసుగులో వున్నాడు 😂
@FerozKhan-xe5xt2 күн бұрын
Poi soli ki poja chiyu soli lingam
@Satyakrishna-ut3lt2 күн бұрын
❤
@TAMADANALAXMINADHКүн бұрын
మన దేశంలో ముస్లిమ్స్ బాగానే ఉన్నారు వాళ్ళ హక్కులకి ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు భారతదేశ ప్రభుత్వం వాళ్లని ఈ దేశ పౌరులుగానే భావిస్తూ వాళ్ళ హక్కులని వాళ్ళు అనుభవించే విధంగానే భారతదేశ ప్రభుత్వం చూస్తుంది. కానీ మిగతా దేశాల్లో మైనారిటీలు గా ఉన్న ప్రజలను హింసిస్తూ నే ఉన్నారు గతంలో బంగ్లాదేశ్ లో ఇస్కాన్ డి వో టి స్పే అత్యాచారం చేసి చంపడం జరిగింది.
@@yaseenshaik4202😅😅 show me any government that ruled without any riots 😓😓😓
@yaseenshaik42022 күн бұрын
@@urhomie9376 riots ante allarlu, godavala na?🤔 Naku English radu. E saari Telugu lo comment pettu. 👍🏻 Rajakiya nayakulu Andaru porambokule kani bjp lo mana modi bokulake Boku poramboku. 😁
@చక్రం2 күн бұрын
@@yaseenshaik4202బంగ్లాదేశ్ లో మీ మామ mohd unus success అయ్యాడు
@raghavendranaik9604Күн бұрын
Its all political strategy bro.........
@jukantidattu50352 күн бұрын
Jai sri ram
@naseeruddinmohammed39392 күн бұрын
E PAVAN KALYAN ku ye dharmam pai, prajala pai sanubhuti ledu. Atani ki kavalsindi next CM padavi matrame.
@madupatelКүн бұрын
Jai shree ram
@rakeshatmakuri47962 күн бұрын
Hello sir Bangladesh Hindus are suffering a lot this is manual created and private people's are attacking where as manipur is occurring between two groups please analyse Pakistan 14% percent hindus in past what about the Hindus current percentage in pakistan
@reddy_s53782 күн бұрын
Intaka mundu dadulu jaragaledu aavanni kalpanalu annau voka video lo nen vinna eppudu jarugutunnai antunnau edhi am aina konni dasthau konni chepthu
@bvrlnarasimham363616 сағат бұрын
సిరాజ్ ముందు చూపు గమనించాలి. కారణం ముందు ముందు బంగ్లాదేశ్ పరిస్థితులు దృష్ట్యా భారత్ లో ముస్లిమ్ లకు ప్రమాదం వచ్చె అవకాశాలు సిర్జ్ ముందు చూపుకు భయానికి నిదర్శనం. సిరాజ్ నీ ఆలోచన నిజమే మూట మల్లు సద్దుకోండి .10 సంవత్సరాల లోపు మీకు రోజులు దగ్గర పడతాయి. నీలాంటి గుంట నక్కల ఆలోచనలను 24 గంటలు గమనించే భారతీయ సైన్యం సరహద్దు సైన్యం కాదు. కణ కణం లో జాతీయ భావాల సైనికులు మీలాంటి కలుపుగోలు ఉగ్రవాదులను నిశితంగా శోధించుచూనే ఉంటారు .(ఉన్నారు) జై హింద్.
@kuruvanarasimhulu1929Күн бұрын
Bangladeshlo dhadulu chesthunnadhi avvaru cheppandi aa religions
@NowshadShaik-c6h2 күн бұрын
Ram Charan Gurece chaupandi sir please
@hidayatulla786211 сағат бұрын
Desamante Matti kady Desh mante manusholly👍
@Bismillah-78kКүн бұрын
మోడీ నిద్ర పోతున్నాడు హాయిగా 😔😔😔
@rlreddy8754Күн бұрын
మోడీ అల్లాకి ప్రతిరూపం. గొప్పవాడు
@Reddy-b3jКүн бұрын
Pawan kalyan tappu em matladaledu support pawan kalyan
@sayyadabdulrahiman309223 сағат бұрын
పావలా స్టార్ కు నేనూ పెద్ద ఫ్యాన్ అప్పుడు. Eppudu కాదు ఎందుకంటే ముందు సెక్యులరిజం అన్నాడు ఈపుడు. సనాతన ధర్మం అంటున్నాడు. ముందు చేగువేరా యిపుడు. చెడ్డి వీర అంటున్నాడు
@srinivas37302 күн бұрын
Lawyer shooting Lo chachipoyavadu 😢😢😢
@sudheendranielsen2 күн бұрын
Yes, but muslim are not minority in India
@STUDENTPOLITICSКүн бұрын
Siraj ni 5th class buddi chipinchavou ye desham uda intenal affairs lo tala durchakudadu adi UNO lo agreement swami adi kuda telidu nuvou oka speaker vi ma karma kali ni video chustunnmu😂😂
@peddibabureddypeddi39372 күн бұрын
ఇక్కడ కామెంట్లు తెలిసి తెలియక పెట్టవద్దు, నిజాన్ని ఒప్పుకొనే మనషులు లేరు, బంగ్లాదేశ్ లో ముళ్ళాలు మీటింగ్ పెట్టీ ఏమి చెప్పారు తెలుసు కొండి ఇక ఇండియాలో జిహాద్ మొదలు పెట్టండి , వందల ఇయర్స్ మన బానిసలు హిందువులు ఇప్పుడు next మన బానిసలు గా మార్చే టైం వచ్చింది అని కూతలు మత పెద్దలు కూసారు వాటి గురించి చెప్పండి అతి తెలివిగా మాటలు, మాట్లాడ వద్దు, కాశ్మీర్ లో ఏమి చేశారు, పాకిస్తాన్లో ఏమి జరిగింది ,బంగ్లాదేశ్తో ఏమి జరుగు తున్నది చేసే అరాచకాలు, ప్రతి ముస్లిం దేశము మీ లో మీరు కొట్టుకు చని పోతున్న 72 కన్యలు కోసం జిహాద్ ఇది మీ గ్రంధం నేర్పిన యుద్ధం మణిపూర్ లో మైన్మార్ నుండి వచ్చిన వారు స్థానిక తెగల మధ్య మీ ఖాన్ పార్టీ వున్నప్పటి నుండి వున్నది ,అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ లు అయిన డబ్బులు ఇవ్వాలి ప్రతి ఉద్యోగి డబ్బులు ఇవ్వాలి స్థానిక మూటా లకు 😢😢😢
@naseeruddinmohammed39392 күн бұрын
Artham chesukovalsindi mike chala awasaram undi. Nemmadiga miru andaru BRAHMAN'S ki BANISALUGA marutunnaru. Idi miku chapa kinda nirula pakindi pichollu inka Artham chesukoleru miru. BJP lo ranu ranu anni Kulaalanu muta gatte samayam daggaralone undi. Only BRAHMAN'S kalla daggara padi unde rojulu daggaralo unnayi. 😊😊😊
@Madarvalishaik-t8b2 күн бұрын
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
@MDAKRAMMOHD-p7b2 күн бұрын
Allah se dovakartaho ke Bangladesh ke hindu bhaiko ubar Jo zolum horaha hay allah use rook de 🤲🤲🤲