సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు ముఖ్యమంత్రి , పులి జూదం , పరశురాముడు , కృష్ణపరమాత్మ , ఉద్దండుడు , అమ్మాయిమొగుడు మామకు యముడు , కిరాయి అల్లుడు , యస్ నేనంటే నేనే ఇంక ఏమైన సూపర్ స్టార్ కృష్ణ గారి పాత సినిమాలు ఉంటే అప్ లోడ్ చేయగలరు
@vijaykumarmuthoju86573 жыл бұрын
కామెడీ , సెంటిమెంట్ , సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. మనసుకు విశ్రాంతి కలిగించే సరదా సినిమా..దీనిని మంచి క్లారిటీ తో అప్లోడ్ చేసిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@vin90413 жыл бұрын
super movie sir thank you sir please balakrishnna aswamedam nippurava movies upload cheyyandi please sir thank you