ఇకనైనా విశారదన్ గారికి బహుజనుల ఓటు బ్యాంక్ పెరగాలని ఆశీద్దాం 😢
@suryammaharaj13079 ай бұрын
ప్రతీ ఒక్కరూ చూసి అర్థం చేసుకోవాల్సిన మంచి సందేశం.. జై భీమ్ జై జై కాన్షీరాం ❤❤
@Jv1689 ай бұрын
బహుజన సమాజమా గుర్తెరగండి. మన సమాజం కోసం పనిచేస్తున్న నిజమైన నాయకుడు డా.విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ(DSP)
@koppurajaiahrajaiah82149 ай бұрын
ఆడలేక మద్దెల బాఘలేదనడం విషరదన్ ani cheppuchunnaadu జైభీమ్య jaibharath
@sureshnayak2039 ай бұрын
We should support leader like Dr.Visharadan maharaj garu.
@thariyallaiah11879 ай бұрын
గ్రేట్ లీడర్ విశారదన్ మహరాజ్.
@gadamnmallesh95569 ай бұрын
really I appreciate your depth in subject and commitment
@sadanandamdasarapu78219 ай бұрын
మంచి ప్రశ్నల రూపంలో సరైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి బహుజనుల కళ్ళు తెరిపించిన తొలి వెలుగు ఛానెల్ వారికి ధన్య వాదములు 👏
@KamlakarPoshala9 ай бұрын
Visharadan gariki thanks 🎉🎉🎉 exallent information , kamalakar wgl revollutionist
@DevaiahKodumunja-xw7gs9 ай бұрын
పోయినోడి గురించి వదిలిపెట్టండి ఇప్పుడు మనం ఏం చేద్దాము అది చెప్పండి
@skydreams63499 ай бұрын
Asal reporter adigedhi athani kosam gundu gaani kosam.
@narsimuludornal9 ай бұрын
10000%
@mekalasatyanarayana77809 ай бұрын
స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు బహుజనవాదం పేరు చెప్పి వచ్చే ప్రతి వేదవ ఏదో ఒక పార్టీలో చేరి వారి స్వార్ధపరమైన కోరికలు తీర్చుకొంటున్నారు. అందులో ఇప్పుడు RS praveen kumar తీన్మార్ mallanna గాడు అయ్యారు.
@j.srikanthsrikanth11689 ай бұрын
Great interview Jai dsp
@LGNews-k7y9 ай бұрын
Visharadhan Evaro Telangana lo evariki thelvadhi. RSP Sir valla lakhs of people Bagupaddaru He is True Leader... .
@Madhuramladiesworld9 ай бұрын
Yes bro visharadhan only maatalu cheppadam thappa emledhu RSP Sir Gaaru very Good leader
@nagarkurnoolnews94589 ай бұрын
బహుజన సమాజ్ పార్టీ నుంచి మీరు బయటకు పోతే తప్పు కాదా..?
@LGNews-k7y9 ай бұрын
RSP Legend Leader 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@Madhuramladiesworld9 ай бұрын
Yes Jai RSP Sir Gaaru ❤❤❤❤❤
@PrasadAitha9 ай бұрын
Visharadan good leader
@yaduKumar-mb1ws9 ай бұрын
Nuv sachina bagupadav anna
@yaduKumar-mb1ws9 ай бұрын
Ni party assallu prajallaku telidu
@rajayyaraja239 ай бұрын
మీరు ఏడుస్తూనే ఉండండి మీతో ఉదులు కాలయి పీరీల్ లెవ్వయి మేముందు ప్రవీణ్ సర్ శభాష్ అని పైకిదిగి ఎందరికో ఆదర్శన్గా నిలుస్తాడు
@yadaiahkatkuri55919 ай бұрын
Goodmmornig maharajanna
@3pradeepgyara229 ай бұрын
ఇప్పటికైనా విశారదన్ గారి నాయకత్వం అర్థం చేసుకుందాం.... ఓ సారి విషారదన్ గారిని కూడా గమనించి మద్దతు తెలుపుదాం
@nagarkurnoolnews94589 ай бұрын
విశారదన్ మహరాజ్ గారు మరి మీరు ఎందుకు బహుజన సమాజ్ పార్టీ ని వదిలి పెట్టింరు..?
@srinath-zg4ci9 ай бұрын
Bsp కి ఓటు వేసినొడికి ప్రశ్నించే హక్కు వేయ్యోనొడికి ఆ హక్కు లేదు
@bskm53229 ай бұрын
Anthenaa😂😂 Aithe same dialogue to BJP 😅
@madannaik77709 ай бұрын
Super sir
@balumaharaj67967 ай бұрын
జై భారత రాజ్యాంగం
@mantrigari9 ай бұрын
కరెక్ట్ చెప్పిండు విశరద్ గారు rsp కి హంకారం ఎక్కువ అన్ని స్వేరో తోనే నిర్మిస్త అనే ఊహ లోకంలో కలలు కన్నాడు స్వేరో కార్యకర్తలు ఎన్ని దెబ్బలు తిన్న వెనకాల తిరిగి నష్ట. పోయిన ఆయనకు అవసరం లేదు ఇది తెలుసుకున్న చాల యువకులు వివిధ పార్టీలో కెళ్ళి పోయారు చివరికి దేవుళ్ళు దేవాలయాలు జాతరలు నమ్ముకొని వీటి చుట్టు తిరుగు తున్నాడు ఐన rsp ని నమ్మి ఓట్లు వేసే స్థితిలో ప్రజలు లేరు
@dasariraju35579 ай бұрын
Visharadhan as a gud leader
@nagarkurnoolnews94589 ай бұрын
మీ పార్టీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు కనిపిస్త లేదు.
@VijayKumar-qr9hf9 ай бұрын
I support DSP but..... ఆర్ఎస్ ప్రవీణ్ కరెక్ట్ గా చేసాడు ఒక దళిత మనిషి సీఎం పదవిలో పోటీచేయడం మాములు విషయం కాదు.... పార్టీ మారడం కరక్టు కాదు అన్నవారు.... ఆర్.ఎస్. లేదా BSP కి ఓటు వేయకపోవటం కూడా కరక్టు కాదు. (50% BC, 18% SC 10% ST = 90%) unte variki vachina Vote % 1.4%. అందరికే తెలిసెందే. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
@bodanarsimha36669 ай бұрын
విషరదన్ మహా రాజ్.గొప్పవక్త🎉🎉🎉
@nagarkurnoolnews94589 ай бұрын
ముందు అనుమతి ఇచ్చి తర్వాత బిజెపికి భయపడి పొత్తు వద్దని చెప్పడం మాయావతి తప్పు కాదా
@nagarkurnoolnews94589 ай бұрын
ఇష్యూ ఎందుకు జరుగుతుందంటే కెసిఆర్ బలపడ కూడదని.. కెసిఆర్ వీక్ అయితే తెలంగాణ వాదం మరుగున పడిపోతుందని.
@brakcreations19339 ай бұрын
చరిత్రలో మరో మందకృష్ణ కాకుండా ఉండాలంటే తక్షణమే bsp పార్టీతో బహుజన వాదాన్ని ఎత్తుకో
@narsimuludornal9 ай бұрын
Bsp avasaramledu DSP kavali bahujanavadam
@sukkabalarajumaharaj31449 ай бұрын
BSP యడ ఉంది బ్రో BRS లో కలిశారు కదా
@Silentplayz_6669 ай бұрын
ఇంటికి చుట్టంవస్తే పొట్టగంజోనికి దుఃఖం అంట .టి ఆర్ ఎస్ కు అనుభవంగావున్న విశారద న్ గారి లింకు తెగిపోయిందన్న బాధ ఆయన మనసులోని నుండి వ్యక్తపరుస్తున్నాడు.
@3pradeepgyara229 ай бұрын
సిగ్గుందారా బై నీకు ఈ మాట అనడానికి ....నిజం నిర్భయంగా బయట పెట్టు నీ దమ్ము ఏంటో
@suryammaharaj13079 ай бұрын
అలాంటప్పుడు RSP నీ ఇంత ఘోరంగా వ్యతిరేకిస్తున్నామూ.. ఆ అనుబంధ మేధో KCR వాళ్ల బానిస కు చెప్తాడు కదా.. ఆధారాలు ఉంటే బయట పెట్టమని చెప్పు.. బానిసలు పెద్ద బానిస..😅😂
ప్రవీణ్ నామ స్మరణ చేస్తున్నావ్......నీ ఓటు బ్యాంకు పెరుగుతుందా..?అలాగైనా నీకు మంచి క్రేజ్ వస్తుందా విశారదన్ ?
@BATTUANJAIAH-ih8ut9 ай бұрын
❤ 10:45 6
@ajithmekala91909 ай бұрын
Areyyyyyy inka positive ga ela comm😢Pedthunnav ra Ayya nd Chilchindhi vadu kcr ni back pettukuni chilchindhi vadu inka nv 🖤da lo thelivi leni comment chesthunnav
@haripurisrinivas41759 ай бұрын
Bcbc అనే పదే పదే మీరు పిలుస్తున్నారు బీసీలు మీ వెంట ఉన్నట్టయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బీసీల మీద ఎందుకు పెడుతున్నారు బీసీలు మీవాళ్లు అయినట్టయితే కేసులు ఎందుకు😂😂😂😂🎉🎉
@nagarkurnoolnews94589 ай бұрын
ఏందో అనుకున్నా గానీ మీ దగ్గర కూడా సమాచారం లేదని తెలిసిపోతున్నది.. ఈ ఇంటర్వ్యూ ద్వారా.
@kummarik67459 ай бұрын
మీరు పార్టీ మారితే సంసారం,. వేరే వారు మారితే వ్యభిచారమా. .?
@dhalithmovmentnews70489 ай бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ
@kambalapallyyesjaibheemsha86199 ай бұрын
బహుజన్ సమాజ్ పార్టీ ఏ ఒక్క లీడర్ ఆర్ ఎస్ వి గారితో వెళ్ళలేదు స్వేరో నెట్వర్క్లో చేసిన చంచాలు
@sreevishnujanagama79989 ай бұрын
విశారదన్ గారు తప్పు పదాలు వాడుతున్నారు
@PrasadAitha9 ай бұрын
Good analysis
@viswanadhasastry38295 ай бұрын
అంతా రెడ్ల క్రింద వుండాల్సిందే. RS ప్రవీణ్ కుమార్ IPS వాడిని, ఆటను చేసిన ఉద్యోగం లో అంతకాలం వుందనివ్వటమే KCR కి ఆయనకి వున్న సంబంధం. యిపుడు బహిరంగం అయ్యింది.
@GangadharBoddu9 ай бұрын
ఇదే విషయం ముందే చెప్పొచ్చు కదా సార్
@yersanagandlasravan83459 ай бұрын
జై భీమ్ జై విశారధన్ మహరాజ్
@bsprsp6189 ай бұрын
పాము కు మాత్రమే విషం ఉంటది కదా కూరల్లో అని చెప్పేసి అనుకున్నాను కానీ విషారదన్ అనే వ్యక్తికి మొత్తం రోమ రోమా నా పెయిలో ప్రతి ఒక్క అణువణువు ఆయనకు విషంతో నిండి ఉన్నాడు
@sivainfotelugu18339 ай бұрын
Rsp మించి కాదు
@Madhuramladiesworld9 ай бұрын
Yes athi pramaadhamaina paamu visharadhan Jai RSP Sir Gaaru ❤❤❤❤❤
@prashanthprashanth1359 ай бұрын
విశారాధసన్ గారు మేము సైతం నీ వెంటే ఉంటాం
@yendagopalrao40369 ай бұрын
RSP ఇలా చేస్తారని అనుకోలేదు. RSP ఎంతో మంచివాడు అనుకున్నాను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో విశ్వ మహారాజ్ చెప్పిన విషయాలు నిజమే. మంచి వాళ్లకి మంచి వాళ్ళకి ప్రజలు గుర్తించడం లేదు . విశ్వ మహారాజ్ ఇప్పటికైనా ఆలోచించి DSP నీ BSP నీ వీలీనం చెయ్యండి. జీవితంలోని RSP ఎవరు నమ్మరు. నిజంగా వాస్తవాలను విశ్వమహరాజ్ తెలియజేశారు. బహుజనఉద్యమాన్ని ఆర్ ఎస్ పి చాలా బాధపెట్టి వెళ్లి పోయారు . RSP చాలా తప్పు చేశాడు.
@nareshpalamakula2489 ай бұрын
Jai Dharma Samaj Party ✊
@YB-jg5pj9 ай бұрын
👍
@Arrachinthala9 ай бұрын
జై RSP.. ✊ కొన్నాలు అగు తెలుతుంది ఎవరు ఎవరు ఏంటి అనేది
@kvnadham9 ай бұрын
విశారదన్ గారు, మీ విమర్శలు కొన్ని విడ్డూరంగా ఉన్నయ్! ఆరెస్పీ 'టీయారెస్' లోకి బొయ్యి తప్పుజేయడాన్ని ఎవరూ సమర్థించరు.
@ajithmekala91909 ай бұрын
Inkem Agali ra Ayya Ippudu ayana Avsrm ayana thirchukuntunnadu nv Inka ilage JAi kodthu undu
@3pradeepgyara229 ай бұрын
వెళ్లి నాకుండి కేసిఆర్ ది ఆరెస్పి ది
@Arrachinthala9 ай бұрын
@@3pradeepgyara22 నీకు తెలుస్సు నాకు నీకులా చెండాలమైన కామెంట్ చేయొచ్చు but నీకె వొదిలేస్తున్నా i support rsp...👍 ఎక్కడికివెళ్లినా ఒక్క బీజేపీ తప్పా!
@Madhuramladiesworld9 ай бұрын
Jai RSP Sir Gaaru ❤❤❤❤❤
@ganesht33219 ай бұрын
Rs ప్రవీణ్ కుమార్ బహుజనుల చాలా మోసం చేశాడు. ఇకనైనా ఈ మోసగాళ్లను నమ్మొద్దు
Jai bheem jai kanshiraam .vardhillali Dr.visharadhan Maharaj nayakatvam.
@GangadharBoddu9 ай бұрын
కలిసే చేద్దామని అనుకున్నారు కానీ అలాంటి పని ఏమి చేయలేదు కదా
@LGNews-k7y9 ай бұрын
RSP always🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@Madhuramladiesworld9 ай бұрын
Yes bro Jai RSP Sir Gaaru ❤❤❤❤❤
@prasadbuddula4649 ай бұрын
బహుజన పేరుతో విశారథ మహారాజ్ ఎన్నినీతులు వల్లిచ్చినా ఈయన కూడా ఆయనే
@Anp-z6e9 ай бұрын
1000/. Corect sir
@rajuchinchalam28859 ай бұрын
అన్నా మీరు కొంచెం ఆలూచించి మాట్లాడాలి దయచేసి. నీకు దమ్ముంటే ప్రజలోకి వచ్చి బహుజన రాజ్యాధికారం సాధించు అంతే కానీ RSP పై భూరద మాటలు వద్దు. ఉంటే సాక్యాలు చూపించు.
@LGNews-k7y9 ай бұрын
Visharadhan garu monnativaraku DhalithaShakthiProgram(DSP) unde RSP Sir Political entry evvagane DSP ni Political party ga marchadu RSP ki enduku Support cheyyalev RSP always Legend🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@Madhuramladiesworld9 ай бұрын
Super bro
@ChellaPradeepreddy9 ай бұрын
స్వేరో తీవ్రవాద గుండాల గురించి కూడా చెప్పండి సార్
@rajashekar33899 ай бұрын
అవును
@sabhanitturi1399 ай бұрын
నీ ఆస్తి ఎంత నష్టపోయవన్న.వాళ్ల వల్ల
@ramuramulu84269 ай бұрын
🙏🙏🙏🙏విశారదన్ జై
@Marygold12409 ай бұрын
సార్ మీకు పబ్లిసిటీ కావాలంటే వేరే దారి వెతకండి ఎడdaటి వారి image నీ డ్యామేజ్ చేసి కాదు
ఒక రకంగా శారద కి ఇండైరెక్ట్ గా హైప్ తిస్కువచింది కూడా RSP ne ప్రత్యక్షం.గా గానీ.పరోక్షంగా గానీ సహాయం చేసే గునమున్నొడే రా RSP ante✊✊✊✊
@Madhuramladiesworld9 ай бұрын
Jai RSP Sir Gaaru ❤❤❤❤❤
@nettempadjayamma76369 ай бұрын
Jai dharma samaj party.
@gadamnmallesh95569 ай бұрын
he becoming a IPS is a flook. Visharadhan gaaru great analysis. RS is principlesless
@rajashekar33899 ай бұрын
21:29 నిజం ఎప‌్పుడైనా bc st sc లను నమ‌్మరు
@ravibabuj11909 ай бұрын
మహారాజు గారు దోరలు రెడ్లు ఒక్కటే అన్నారు. బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒక్కటే అంటున్నారు. నిజమే మీరు అన్నది ముమ్మాటికి వాస్తవమే.. బహుజన రాజ్యం కోసం ఇంత చెప్పిన మీరు,మీ జాతుల్లో ఉన్న నాయకులు స్వతహాగా పార్టీలు పెట్టుకుని కొనసాగుతున్నారు! ఇలా పార్టీలు పెట్టుకోవడం వలన మీరు బహుజన రాజ్యాధికారం సాధించగలరా? మీరంతా ఏకతాటి పైకి వచ్చి బహుజన రాజ్యం వైపు అడుగులు వేయలేరా?
@ramdheedancer95659 ай бұрын
Dr.vishradan Maharaj gari maata vini aayana baata lo nadiste 5 years lo BC St SC la Raajyaani thisukostaru Idhi 100% nijam jai bheem jai vishardan Maharaj ✊ Jai Dharma samaaj party ✊ Jai kaanshiram ✊
@YB-jg5pj9 ай бұрын
RIP RSP
@nagarkurnoolnews94589 ай бұрын
స్వారియోస్ కాదు.. స్వేరోస్.
@Ontarijeevithamsolo9 ай бұрын
Prathi bahujana bidda mitho nadavadaniki siddanga unnam sir Jai Bheem...
@rajusiramdas17489 ай бұрын
మీ మాయావతి నే మోడీ పార్టీకి చెంచా అని దేశంలో అందరికి తెలిసింది...మీకు ఇంకా తెలయలే..
@Anjan0039 ай бұрын
ఒరే వారి ఇట్లా అయిన పబ్లిక్ సిటీ చేసుకొని పైకి రారా విషం....
@t.srinivas19509 ай бұрын
Sir DSP 🌞
@bonaganiravindar57679 ай бұрын
కెసిఆర్ అనే దూర దగ్గర బంట్రోతు గా నిలబడ బోతున్నాడు ప్రవీణ్ కుమార్ ఆయనకున్న మంచి పేరును చెడగొట్టు కుంటున్నాడు చాలా దరిద్రమైన నిర్ణయం తీసుకున్నాడు
@Kompallyopenplotsvillas9 ай бұрын
మొన్నమో అన్నా ర. పార్టీ లీడ్ చేయు.. నేనున్నా అందర్ని అలుపుతా అన్నారు. మళ్ళీ ఇలా మాట్లాతున్నారు. అసలు ఈ దలిత్ నాయకుల్ని ఎలా నమ్మలో అర్ధం కావాటం లేదు సార్. త్వరపడి అభియోగం చేయకండి.
@ashokbushipaka34689 ай бұрын
😂😂😂😂😂
@srinivasalampally37389 ай бұрын
నీలాంటి సైకో మాటలు ఎవరు నమ్మరు విష అరధన్ .నవు ఏంటో నీ పని తీరు ఏంటో నీతో నీ పక్కనే తిరిగిన ఒక సామాన్య కార్యకర్త చెప్పాడు .నువ్ ఎవరికి తొత్తుగా ఉన్నవో అందరికీ తెలుసు.కొంచం టైం పడుతుంది .నువు గ్యారేజ్ కి వెళ్ళడానికి అప్పటి వరకు ఓపిక పట్టుకో రాజ ......
@Madhuramladiesworld9 ай бұрын
Yes
@bhushanamkashigalla9009 ай бұрын
Jai DSP jai visharadhan Maharaj your great person,your honest person mee daggara yemi Leni daggara sampada srustinche creative mind galavaru meeru RSP waste oka dalithlanu mosam chese avakashavadi
నువ్వు చేస్తున్నది బాగానే ఉంది కానీ నీ ఒంటెద్దు పోకుడ ప్రస్తుత రాజకీయాల్లో పనికిరాదు తక్షణమే bsp లో dsp ని విలీనం చేసి అప్పుడు బహుజనుల గురించి మాట్లాడు అప్పుడు బహుజనులు నమ్ముతారు
@sivainfotelugu18339 ай бұрын
గతంలో bsp కి పని చేసి రాజీనామా చేసిన వాళ్ళు ఎందుకు చేశారో కనుకో తర్వాత మాట్లాడు
@Ontarijeevithamsolo9 ай бұрын
Bsp lo cheru ani Ela antunnav brother bsp lo asalu kanishiram siddantham unda adi telusukoni bsp lo cheramani cheppu.
@kharibabu36549 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘
@greenstar9189 ай бұрын
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనులు బహుజనులు అని మనలను నమ్మించి గోల్ రీచ్ అవ్వడానికి నెంబర్ వన్ స్కెచ్ వేసుకున్నాడు "ఇది రిటైర్డ్ అవ్వకముందే వేసుకున్న మాస్టర్ ప్లాన్, ప్రతి మనిషికి రెండు క్యారెక్టర్లు ఉంటాయి మనకు కనపడేది ఒకటి ఇంకొకటి దేవునికి తప్ప మరెవరికి తెలియదు, ప్రజలారా ఎవర్ని బడితే వాళ్ళని నమ్మొద్దు ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాతో వస్తున్నారు మనల్ని నమ్మించి పిచ్చోళ్ళు చేస్తున్నారు, ఇతని వల్ల ఏమీ కాదు ఎలా మోసం చేసాడో అదే విధంగా మోసగించబడతాడు రాసి పెట్టుకోండి మనం చూస్తాం, 🙏 ఇది నా ఆవేదన కూడిన విన్నపం🙏
@Madhuramladiesworld9 ай бұрын
Anni abaddhaale visharadhan nee vote bank kosam
@vanamvenkateshwarlu61879 ай бұрын
వచ్చే 5 ఏండ్ల లో brs కి vote bank పెరిగేందుకు ఒక ఎత్తుగడ ఎలా అంటే గురుకుల పిల్లలకు వచ్చే ఏండ్ల లో ఓట్ హక్కు వస్తది , స్వారోస్ సంఘం ఉండనే ఉంది.
@ajithmekala91909 ай бұрын
😂😂😂
@ramuramu80549 ай бұрын
Jai bhim visharadhan
@srinuvasraomodem28789 ай бұрын
Rsp పై బుద్ది లేని మాటలు మాట్లాడవద్దు.... నువ్వెక్కడ....The great RSP ఎక్కడ... నక్కకు.. నాగలోకానికి ఉన్న తేడా.. నీకు..RSP కు ఉంది.. నువ్వు నక్కవి
@srinuvasraomodem28789 ай бұрын
బానిస కానీ వాడు ఎవరు...... మందా క్రిష్ణ నా... అద్దంకి దయాకర్ నా.... బీఎస్పీ లీడర్స్ మందా ప్రభాకర్ నా..... రాంజీ గౌతమ్...... అందరూ దొర లేదా రెడ్డి లేదా నాయుడు బానిసలు... తప్పు లేదు
@srinuvasraomodem28789 ай бұрын
@user-rl8ol5mk7d కొన్నాళ్ళు అగు..RSP కొత్త పార్టీ వస్తుంది... నోరు కంట్రోల్ అవసరము
@sivainfotelugu18339 ай бұрын
Rsp ki bahujana vadham telidhu kanisam kanshiram gurinchi 10m matladaledu
@inuparajanarsaiahinuparaja6399 ай бұрын
నీవు కూడ అలాగే నడువాలాను కొంటున్నావు
@Madhuramladiesworld9 ай бұрын
RSP Sir Gaaru gurinchi maatlaade arhatha kuda ledu visharadhan ku