వినాయక చవితి శుభాకాంక్షలు సాంబశివరావు చాల రోజుల తర్వాత డిబేట్ కు వచ్చారు మీరు లేని డిబేట్ మాకు కొరతగా ఉండేది ఈరోజు వచ్చారు సూపర్ డిబేట్ సర్
@magm7869Ай бұрын
Veedi debate kosam enduru chestunnav ante nee kula gajji ki vadi dandalu
@muttenanageswararao9231Ай бұрын
సార్ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ రైల్వే బ్రిడ్జి మీద నడవటం ఏంటండీ ఏమన్నా జరిగితే రాష్ట్రం ఏమై పోతుంది దయచేసి అలాంటి సాహసాలు చేయకండి సాంబశివరావు గారు మీరైనా చెప్పండి
@haripavuluri4168Ай бұрын
Welcome sir
@babawoodenflooringworks7230Ай бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు
@gangaramanapilli9102Ай бұрын
సాంబాశివ గారు is back💐💐💐
@kusumenglish7357Ай бұрын
Sambha siva rao garu. After long back your voice is heard. How r u sir?
సాంబ అన్నా... మీరు కనపడలేదు చాలా రోజులు..... ఇలా ఎప్పుడూ చెయ్యకండి... విదేశాలు వెళ్ళవద్దు. మీ మాట వినకపోతే మాకు ఏదో వెలితి 🙏🙏🙏🙏
@ramanchodaАй бұрын
Please continue the TOP Story sir
@gowrisankar8295Ай бұрын
సాంబ శివరావు గారు వినాయక చవితి శుభాకాంక్షలు... ముందుగా.... మీరు ఇన్ని రోజులు మీరు మీడియా ముందుకు రాలేదు.. కారణం...ఏమిటో... తెలియదు.""మీరు"" మరియు ""మూర్తి"" గారు.. డిబేట్స్... సూపర్.... ఎల్ల వేళలా మీ ఆరోగ్యం బాగుండాలి అని దేవుడు ని కోరి ...మీ ప్రియ మైన అభిమాని గా ప్రార్థిస్తున్నాను...
@SudhakarChalamalasettiАй бұрын
సాంబశివరావు గారు ఎక్కడకి వెళ్లారు.❤
@LavetiManikantaАй бұрын
సాంబశివరావు గారు యవ్వరు ఇత విరాళాలు ఇచ్చారో ఒక వ్యక్తి మాట్లాడకు అవకాసం చేసారు
@dharmalamangaraju1259Ай бұрын
Sir శుభోదయం , 🎉 మీరు మళ్ళీ వచ్చారు హ్యాపీ వినాయక చవితి
@nirmalanirmala4932Ай бұрын
😂😂
@ChowdaryTallapaneniАй бұрын
వదిన గారు మాది ఒక రిక్వెస్ట్ చంద్రబాబు విష్ణు రూపం అది మీకు తెలియదు ఆయన కొంచెం కాళ్లు కడిగే దిష్టి తీసి కొంచెం ఆర్తగడ్డ వేయండి ఇది ఇష్టంతో పోతుంది మేడం అందరూ కళ్ళు ఆయన పైనే ఉన్నవి ఆయన భువనచంద్రుడు
@SatyanarayanaGurram-v5bАй бұрын
Patabhi TDP garu మీ మాటలు చెవిటి వారికి శంఖం ఉదినటు ఉన్నది
@purnachandersugur9101Ай бұрын
Sir debetu medee super
@subbus3342Ай бұрын
YE SIR, EXACTLY, WELL SAID SIR
@SathyaDoraАй бұрын
అన్నయ్య వచ్చ్చాడు అన్నయ్య వచ్ఛేసాడు
@eswarraotharlada1327Ай бұрын
Babu garu super CM
@parvathichittineni620Ай бұрын
రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైన, ఆలోచించే తటస్థ మేధావులైన లక్ష్మీనారాయణ గారు, ఎప్పటికప్పుడు ఈ నీటి పంపకాలు ప్రాజెక్టులు వాటి వాటాలు గురించి ప్రజలకు అవగాహన చేస్తూ ఉంటారండి. మీ ప్రయత్నం చాలా అద్భుతం . ఈరోజు కూడా మీరు పదవులు ఆశించలేదు . కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు వాకింగ్ చేస్తూ రోడ్డు మీద నిలబడిన సరుకులతో నిండిన వాహనాలను , ప్రజలు అన్ని విధాల అను ప్రభుత్వం ఆదుకుంటున్న విషయాన్ని మీరు ప్రజల దృష్టికి తెచ్చారు. అందుకే మీలాంటి తటస్థ మేధావులు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో భాగమవ్వాలి .ప్రజల్ని చైతన్యం చేయటంలో. ఎందుకు అంటే ఇప్పుడు గుడ్లవల్లేరు విషయం కానివ్వండి ,పడవలు నాలుగు పడవల తో ఢీకొట్టడం కానీయండి, అమరావతి పోలవరం పై విద్వేషం చేయటం కానీయండి, వైసిపి చేస్తున్న విషప్రచారాన్ని ఈ తటస్థ మేధావులు సామాజిక చైతన్యంతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఒక అమరావతి రైతులు లాగా తమ హక్కులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నట్లుగా ఇప్పుడు ప్రతిపక్షం చేసే విష ప్రచారాన్ని కూడా అలాగా ఎదుర్కోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వపరంగా పార్టీలపరంగా స్పందిస్తే అది రెండు పార్టీల మధ్య లాగా చర్చలు జరుపుతున్నారు. అందుకే తటస్థులైన మీలాంటి వాళ్ళు చాలా చైతన్యంతో సామాజిక చైతన్యముతో ప్రశ్నించాలి. వీళ్ళ తప్పుడు ప్రచారం వలన, అది వైసిపి అనే కాదు. ఎవరు చేసినా కూడా మీడియా ముసుగులో మేధావులు హీరోల ముసుగులు. , సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది? అనేది ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలే ప్రశ్నించే లాగా సామాజిక చైతన్యం తెస్తారని మీలాంటి వాళ్ల నుంచి నేను ఆశిస్తున్నా.. అందుకు మన అమరావతి రైతుల స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదుర్కొని , తమ హక్కులు నిలబెట్టుకోసం పోరాడినట్లుగా . ప్రజలు కూడా తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అంత చైతన్యంతో , దాన్ని ప్రజలే ప్రశ్నించి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అని, ఇలాంటి వాళ్లు అన్ని వేదికలను ఉపయోగించుకొని ప్రజల్లో నువ్వు చైతన్యము చేయగలరని ఆశిస్తున్న. నష్టపోయిన ఒక ఆంధ్రుడిగా., ధర్మో రక్షతి రక్షిత అని. అందరూ భాగస్వాములు అవ్వాలని . అవ్వక తప్పని పరిస్థితి కూడా ఈ వైసిపి పార్టీలు వాళ్ళ ముసగు మీడియా హీరోలు మేధావులు చేస్తున్నారు. క దాన్ని దీటుగా ఎదుర్కోవాలి. .మన అమరావతి రైతుల ఎదుర్కొన్నట్లుగా, అందరూ కలిస్తే బలవంతమైన సర్పము చలి చీమల చేత చికిచావది అన్నట్లుగా. ఎవరి హక్కుల కోసం వాళ్లు రాష్ట్ర హక్కుల కోసం అందరూ కలిసి ఎదుర్కోవాలి.
@dhavalarajusampadarao3731Ай бұрын
Welcome once again Sambasivarao garu. We missed you a lot for 1:21 a month. Please continued
@lokeshbabu2887Ай бұрын
Welcome back sir
@sairam5274Ай бұрын
What happened sir after long time
@beyou8038Ай бұрын
Out of states, spending time with his children
@psnmurthy4877Ай бұрын
Good 🎉❤
@dushyanththammi2684Ай бұрын
Where are you Sir u r very long time Happy Vinayaka Chaturthi
@kokamalathi5607Ай бұрын
Welcome sir how r u and how is ur health. We r happy u came back
@nagalakshmammaveluru6923Ай бұрын
Great Sir
@krishnavenikosur5971Ай бұрын
After long time sir ,what happened ? I hope everything fine
@SRajiya-bn9zcАй бұрын
S. Munna. 🎉
@BalajiBadakalАй бұрын
Cm. Chndrababugaru. 🙏🌹🙏🙏❤
@umamallampalli7799Ай бұрын
Rajani... you are sooo..great amma... good human being.
@RangaisPadmaАй бұрын
Ekkadiki vellinaru sabhasive garu Debates lo kanapadaladhu
@harshat4123Ай бұрын
Very good sir jai janasana
@s.s377Ай бұрын
SIR Namaste Enni rojulu yekkadiki poyaru SIR GARU 😊😊😊😊😊😊
@challasrinivaschowdary4560Ай бұрын
Thank you CM sir for your great work great CM in India Jai CBN sir ji
@umamallampalli7799Ай бұрын
Each one should adopt. Some area...some houses.....and take care of them..to resture..normalsy.
@sushmakillari3429Ай бұрын
Ela unnaru sir enduku sir inni rojulu raledu
@meenamulpury3206Ай бұрын
CBN GARIKI🙏🙏🙏🙏🙏
@s.s377Ай бұрын
SIR GARU MALLI yendhuku ravadam ledhu SIR GARU please please SIR debet cheyandi
@konathalaramanaprasad7202Ай бұрын
All necessary help to be extended by state & central govt agencies on priority to save life and bring normalcy. Also insurance compensation for damages to property and loss of lovely hood to be sanctioned immediately as it was done during hood hood in vizag.
@viswamkancharla4066Ай бұрын
సార్ ఇన్నిరోజులు ఎక్కడికి పోయారు సార్
@ShyamSunderMudumbaАй бұрын
HAMNAYYA ENTERTAINMENT IS BACK SERIOUSLY.
@jayaprakashalapati8008Ай бұрын
Dwarampudi send some bags of rice not to Africa but to Vijaywada for your party revival.
@LavetiManikantaАй бұрын
అది కరెక్ట్ కాదు సార్
@SurendraNathPaladuguАй бұрын
I am surendra Paladugu’s my village MUSTABADA but I am living in America every year I come to my village this year January 12th 2024 afternoon I want to see the BUDAMERU AREAS I TOLD my friends heavy rains can comes this area going to be flooded who give the permission? Who build this buildings this area belongs to BUDAMERU AREA
@raghuramaiah1160Ай бұрын
సాంబశివరావు గారు సెలవులో ఉన్నారా? Top Story, ప్రస్తుతం ఆపారా ఏంటి?
@gummadisridher7584Ай бұрын
Meeruchalagaundali
@sushmakillari3429Ай бұрын
Hi sir bagunnaraa
@bhaskaradgual8850Ай бұрын
Eppudu pothadu ?? Appude Kutami palana lo inka happy ga vuntam. Aa okka chance icham and chusam
@tejachowdhariАй бұрын
Sir me valla jada sravan lanti vedavalni penchi poshincahru ippudu varu manalne karustunnaru ,pamu ki palu posaru,same as like cbn ,jagan ki palu posaru,kachitamga jada sravan emi nijayiti parudu kadu eko akada tappu chesadu so legal ga action tesukondi
@VenkataCharyulu-jo3ytАй бұрын
విచిత్రమైన విషయం సైకో గాడు బ్యాచ్ మొత్తానికి ఒకటే స్క్రిప్ట్ ఇచ్చారు ఎవడు రాస్తున్నాడు ఏందో తెలియదు గానీ నా ఎస్టిమేషన్ ఈశ్వర్ గాడు అయి ఉంటాడు వాడు కూడా డబ్బులు కోసం సైకో ఎదవల్లారా ఇప్పటికే అసహ్యం కలుగుతుంది
@VenkataCharyulu-jo3ytАй бұрын
జగ్గు భాయ్ సైకో కి అన్ని అనవసరం ఆయనకు కావాల్సింది సీఎం పోస్ట్ మర్యాద ఇవ్వండి ఆయనని గౌరవిస్తూ పొగుడుతూ ఉండాలి జగనన్న జిందాబాద్ అని ప్రస్తుతం అది కావాల్సింది అది లేదు అది బాధ