బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ ఉందా?మీరుఅసలు మనుషులేనా?చానల్స్ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది వాగేస్తారా?

  Рет қаралды 421,133

Ammamaata

Ammamaata

Күн бұрын

#ammamaatavlog
#ammamaataAward
#ammamaataangry
#phanumanthucontravercy
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 914
@padmachennamaneni6601
@padmachennamaneni6601 2 ай бұрын
నువ్ ముందు యూట్యూబ్ ఆపివేయాలి
@reshmakalagara3025
@reshmakalagara3025 2 ай бұрын
Enduku aapali Padma gaaru? Meeku aunty cheppevi nachakapothe chudadam maneyandi. Aame mimalni chudamani force cheyatledhu kada.
@anuradha.buddharaju
@anuradha.buddharaju 2 ай бұрын
Meeru kooda atlanti Roast videos chestunnara leka mee closed circle evaraina unnara. So mee pillalu vaalla father tho aadukunte ilane Alochistara meeru😢😮
@vasavia4732
@vasavia4732 2 ай бұрын
Evaraina manchi matladithe meeru vinalekapothunnara andi..meeru maneyyandi mundu choodatam
@madhavinandipati5767
@madhavinandipati5767 2 ай бұрын
Enduku anntaru @padmachennamaneni6601
@prasannagopal8011
@prasannagopal8011 2 ай бұрын
meeku amma ni chuste jealous ga vundi emo anduke stop cheyyamantunnaru .Amma cheppe prathi vishayam lo memu manchi nerchukuntunnamu . Meeku nachaka pothe chudakandi
@ushadeviyajjavarapu2271
@ushadeviyajjavarapu2271 2 ай бұрын
మీరు చాలా బాగ స్పందించారు అమ్మ సమాజం పట్ల మీకు ఉన్న భాద్యత కి hatsoff❤😊
@vimalakumari1917
@vimalakumari1917 2 ай бұрын
నేను ఆ వీడియో చూడ లేదు కని సన్నివేశం గురించి చదివాను. సాయి ధరమ్ తేజ్ కని మంచు మనోజ్ కని బాగా స్పందించారు. కొన్ని కొన్ని వీడియో లు చాలా అసహ్యంగా వుంటున్నాయి.
@mohanacharycholleti4406
@mohanacharycholleti4406 2 ай бұрын
మీరు స్పందించిన తీరుకు ధన్యవాదములు సమాజం పట్ల మీ పాజిటివ్ వే బాధ్యతను గుర్తు చేస్తున్నది youtube లలో కొన్ని విషయాలు అసభ్యకరంగా ఉంటున్నాయి పెంట తినే మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు
@lakshmitejaswimilavarapu1746
@lakshmitejaswimilavarapu1746 2 ай бұрын
మీరు కరెక్ట్ గ మాట్లాడారు ఈ రోజుల్లో పిల్లల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టకుండా జాగ్రత్తగా తీసుకోవాలి
@prasannamunagala6596
@prasannamunagala6596 2 ай бұрын
అమ్మ మీరు చాలా బాగా స్పందించారు మీరు మాట్లాడేది తప్పే లేదు first టైం నేను మీకు మెసేజ్ పెడుతున్నాను మీ వీడియోస్ చూస్తాను కానీ మెసేజ్ ఎప్పుడూ చేయలేదు చాలా బాగా మాట్లాడారు
@RajeswariHari-th8kp
@RajeswariHari-th8kp 2 ай бұрын
హయ్ అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ వాళ్ళకి శిక్ష గట్టిగా పడాలి అమ్మ ❤
@pasikantipadmaja5226
@pasikantipadmaja5226 2 ай бұрын
అమ్మ థాంక్స్ ఇప్పటికైనా స్పందించారు ఇక్కడ నుండి మీరు ఈ పనిలోనే ఉండండి youtube ఎంతో పాడైపోయింది పిల్లల చేతిలో ఫోన్ ఉంటే పెద్ద వాళ్ళు వణికిపోతున్నారు ఈ తరం పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని భయంగా ఉంది అమ్మ విలువైన సమయాన్ని సెల్లుకు వాడుతున్నారు ఆగమై పోతున్నారు ప్లీజ్ అమ్మ సెల్లులో బూతు వీడియోలు తగ్గించాలి అని కోరుకుంటున్నాం మీరు తలుచుకుంటే కొంతైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను😢😮
@kameswarichinta9131
@kameswarichinta9131 2 ай бұрын
అమ్మా సమాజం లో జరగకూడని వి జరి గినపుడు ఇలా స్పందన తెలపడం మన బాధ్యత కూడా.తప్పు లేదండి.
@srilakshmi7346
@srilakshmi7346 2 ай бұрын
మనం మాట్లాడుకుని ప్రయోజనం లేదండి సమాజం బాగుండాలని, వచ్చే తరాల పిల్లలు వృద్ధిలోకి రావాలి అని మంత్రులకి ముఖ్యమంత్రల కి ఉండాలి. ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే కానీ ఈ సమాజం బాగుపడదు. ​@@kameswarichinta9131
@kalpanaBoina
@kalpanaBoina 2 ай бұрын
KZbin lo settings lo ki velli, general daggara click chesthe , kinda restricted mode on chesthe, adult contents, violence, bad comments anni hide ipothay...
@PlywoodArka
@PlywoodArka 2 ай бұрын
నిజం అమ్మా...మనం ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుగా ఉంది....మీరు ఊరుకోకుండా స్పందించడం అభినందనీయం...ధన్యవాదాలు అమ్మా
@vimalavlogs4104
@vimalavlogs4104 2 ай бұрын
చాలా బాగా స్పందించారు అండి,అది మన బాధ్యత కూడా అండి,మంచిని ప్రొచ్చించడం ,ఎంత ముఖ్యమో చెడును గూర్చి చెప్పడము మన సామాజిక బాధ్యత అండి
@manasamskruthibygirija
@manasamskruthibygirija 2 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ నిదానంగా ప్రశాంతంగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు గా చెప్పారు🎉
@sweethome821
@sweethome821 2 ай бұрын
Amma very good Baga చెప్పారు మీరు ఇలాంటి వాళ్ళని ఏమి చేసినా తప్పు లేదు.ఒక ఉన్నత మైన పోలీస్ కొడుకు ఇలాంటి నీచమైన బుద్దులు కోపం వస్తుంది. మీరు ఈ వీడియో చెయ్యటం నాకు ఆనందం గా వుంది అమ్మ. మీరు మాట్లాడుతున్న వీడియో లో వున్న ఫ్లవర్ వజ్ లో వున్న మొక్క మంచిది కాదు దాని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం వుంది. చెక్ చేసుకోండి.❤
@meenakorukonda8506
@meenakorukonda8506 2 ай бұрын
బాగా చెప్పారు అమ్మ ఈ సమాజం కోసం చాలా బాధ్యత తీసుకున్నారు థాంక్యూ అమ్మ
@PremaGayakuduAkula_
@PremaGayakuduAkula_ 2 ай бұрын
సమాజం పట్ల మీకు ఉన్న బాధ్యతకు థాంక్యూ సో మచ్ మేడం 🤝🙏🙏
@suseelaginjala
@suseelaginjala 2 ай бұрын
బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదములు అమ్మ🙏😊🤝
@beenaskitchenvlogs1109
@beenaskitchenvlogs1109 2 ай бұрын
Chala chala baaga chepparu..mi videos lakhs viewers చూస్తారు కనుక మీరు మీ భాధ్యత గా ఒక ఇన్ఫ్లూఎంసెర్ గా చాలా బాగా చెప్పారు
@kothapallilatha575
@kothapallilatha575 2 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ నిజమే పిల్లలు మీద వీటి ప్రభావం వుంటుంది మీలాంటి వాళ్ళు మార్పు తీసుకురావాలి
@RajalakshmiP-xg1qw
@RajalakshmiP-xg1qw 2 ай бұрын
😊
@nagajyothi2372
@nagajyothi2372 2 ай бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు మీలాగే అందరు స్పందించి అలాంటి వాళ్ళ అట కట్టించవచ్చు
@usharani-or7el
@usharani-or7el 2 ай бұрын
Correct చెప్పారు, చాలా బాగా దైర్యం గా చెప్పారు 👍
@PoolavanamManoharam
@PoolavanamManoharam 2 ай бұрын
Yes, బాగ స్పందించారు
@umalagudu1350
@umalagudu1350 2 ай бұрын
మంచి మాట చెప్పారు అమ్మ ❤️ మీ ప్రతీ వీడియో చూస్తాను.... మంచినే ప్రోత్సాహం చేసేలా చేసి, చెడు నీ తుంచేలా చేయండి..👏👏👏
@sivaparvathi8611
@sivaparvathi8611 2 ай бұрын
అమ్మ నమస్కారం❤
@ssandhyarupessh
@ssandhyarupessh 2 ай бұрын
True ma everyone should oppose & need to respond against this kind of abuse on kids🙏🙏
@santhasree3410
@santhasree3410 2 ай бұрын
Chala Baga chepparu Amma , sunnitanaina visayala patla chala jagrattaga vyavaharinchali, chala Baga arthamaietatlu chepparu. Thank you Amma 🎉
@lakshmikamma8097
@lakshmikamma8097 3 күн бұрын
అమ్మా మాట లో చాలా బాగ చెపుతున్నారు మీ రు మీలాంటి వారు పిల్లలు విషయంలో చలా బాగా చెప్పాలి మీరూ అంటే అందరికి కి చాలా ఈ ష్టం మీరూ అలా అపుడు అపుడు అలా వచ్చి మంచి మాట చెప్పాలి చెపితే అందరికి తెలిసిందే మంచి మాట వినేవారు వింటారు లేకపోతే వదిలేయటం అమ్మా మీకు🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚❤️
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 2 ай бұрын
జయగారు మీరు చెప్పింది అక్షరాల నిజం.మిలా అందరూ స్పందించాలి. చాలా బాగా చెప్పారు. నిజంగా ఇది కరెక్ట్ అమ్మ.
@lalithalalitha3093
@lalithalalitha3093 2 ай бұрын
ఎటు పోతున్నాము. వాళ్ళకి కఠిన శిక్ష పడాలి 👍🏻👍🏻👍🏻
@swetharao8966
@swetharao8966 2 ай бұрын
VERY proud of you amma. This kind of issues should not be tolerated at all. Please continue to raise your voice. We are with you ❤
@sujananara6058
@sujananara6058 2 ай бұрын
చాలా కరెక్టుగా చెప్పారు అక్కా 🙏. మీ బాధ అంతా మీ మాటల్లో తెలుస్తుంది అక్కా🙂..
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo 2 ай бұрын
అమ్మ నమస్తే మీరు కరెక్టుగా మాట్లాడారు ఈ రోజుల్లో పిల్లల ఫోటోలు సోషల్ పెట్టకుండా జాగ్రత్త వహించాలి జాగ్రత్త పూసుకోవాలి మీరు చాలా బాగా చెప్పారు👌🙏🙏🙏🙏🙏🙏👍
@aparnareddy3457
@aparnareddy3457 2 ай бұрын
Meeru chesedi 100 percent correct Jaya garu hatsaf to you
@satyanarayanasat4267
@satyanarayanasat4267 2 ай бұрын
Amma namastay🙏🙏🙏 challah baga chayparu 100,percent, correct 🙏👌👌👌💙
@swethaganapavarapu360
@swethaganapavarapu360 2 ай бұрын
Aunty,What u have said is absolutely right n necessary to know more about social media
@lakshmitadi8131
@lakshmitadi8131 2 ай бұрын
తప్పకుండా ఇలాంటి వి చెప్పాలి మీరు చాలా బాగా చెప్పారు అక్క
@Simbathegoldenretriver
@Simbathegoldenretriver 2 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ
@subbipadmavati7133
@subbipadmavati7133 2 ай бұрын
ఛాలా బాగా spandincharu jaya garu baga సున్నీతంగా బుద్ది chepparu hatsoff ❤
@laxmich3857
@laxmich3857 2 ай бұрын
Thanks for your best interest and excellent service jayagaru myself thanks
@hemalathan7797
@hemalathan7797 2 ай бұрын
Amma namaskaram... Mee video chuste chala prashanthanga untundi ... Naku badhaga unnapidu mee voice vintanu .. manasu relax avuthundi .. mee lanti vallu ippudunna generation ki chala avasaram ...
@vijayagottipati8203
@vijayagottipati8203 2 ай бұрын
మీరు చాలా చక్కగా చెప్పారమ్మా' మీరు చెప్పిన తర్వాతైనా బుద్ధి వస్తుందో రాదో మరి ఆ ప్రబుద్దులు కి కాలం అలా ఉందమ్మా మరీనూ ఒక్కోసారి ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుందమ్మా' ఏది ఏమైనా మీరు మీరు పడే ఆవేదన అర్ధం అవుతుంది
@madhavilatha9914
@madhavilatha9914 2 ай бұрын
Your 100 percent correct 🎉🎉Thank you for quick response 👍 👏 🎉madam
@pasupuletiramyakrishna
@pasupuletiramyakrishna 2 ай бұрын
100 persent correct Amma miru Baga chepparu
@kranthigurajada5426
@kranthigurajada5426 2 ай бұрын
మీరు చెప్పింది నిజమే ఆంటీ. మనం సమాజంలో మార్పు కోసం పోరాటం తప్పమీ కాదు
@syamprasad2693
@syamprasad2693 2 ай бұрын
చాలా బాగా స్పందించారు అమ్మ, అలాగే సమాజంలో జరిగే చెడుని ప్రశ్నించాలి ఇలాగే వదిలేస్తే ఇంకా కొంతమంది తయారవుతారు ఇంకా చాలామంది వీడియోస్ కింద అసలు కామెంట్స్ చాలా దారుణంగా పెడతారా వాళ్ళ లిమిట్స్ మర్చిపోతారు, అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము, కామెంట్స్ కూడా కొంచెం లిమిట్ ఉంటుంది నచ్చితే ఒక లైక్ లేదంటే వదిలేయాలి, నేను రెండు మూడు చానల్స్ మాత్రమే ఫాలో అవుతాను అందులో మీరు ఒకటి, నేను మీ వీడియోస్ కి కూడా ఎక్కువగా కామెంట్స్ పెట్టను చూసి లైక్ చేస్తాం అంతవరకే, ఇప్పుడు కూడా మీరు అన్నారు కదా నేను స్పందించడం కరెక్టేనా అని అందుకని ఈ కామెంట్ అమ్మ❤
@GodavariRuchulubysavithri
@GodavariRuchulubysavithri 2 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మా
@pavanivicharapu2748
@pavanivicharapu2748 2 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు అండి 🙏 మీరు 💞💞💞💞💞 అమ్మ 💞💞💞💞 అంతే 🎉 మీరు ఇలాగే ❤మాట్లాడాలి❤ అండి 🙏🥰
@Shadnagar9Shadnagar
@Shadnagar9Shadnagar 2 ай бұрын
Amma Mata valla chala chala nerchikunna nenu amma ki thanks
@prabharatna8020
@prabharatna8020 2 ай бұрын
Amma meru cheppina sandesam sutiga andaru grahinchi vintaru. Mee mata value anta undi.
@nom...5930
@nom...5930 2 ай бұрын
Darunam amma a video...hats off u took an intiative to speak about it and direct people in a right way!
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 ай бұрын
హాయ్ అండి చాలా మంచి మాట చెప్పారు పదిమందికి ఇది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం నాకెందుకు అంటే ఇలానే ఉంటుంది మా అందరికీ మీరు ఉన్నారు అన్నంత ఆనందంగా ఉంది థాంక్యూ అండి
@itssisira5082
@itssisira5082 2 ай бұрын
Amma chala chakkaga chepparu amma...baga respond ayyaru amma...🎉🎉pillala vishayam lo chala baga chepparu...meeru chesindi 100% correct amma..❤❤
@Lokaharikareddy.
@Lokaharikareddy. 2 ай бұрын
అల్లాంటి వాళ్ళు రాకుండా ఉంటే బాగుంటుండే.... 🙏అమ్మ
@ChandraSekharJahnavi
@ChandraSekharJahnavi 2 ай бұрын
Evaru Ela vunna edi chesina mimmalni chudakunda ,mi mata vinakunda oka roju kuda vundalenu amma.......Baga cheppru amma❤
@Haneefabi-dq6pe
@Haneefabi-dq6pe 2 ай бұрын
Chala correct ga chepparu meeru.aavedana undi Ela cheppevaru samajaniki yentho mandi kavali. Apudu konchemina maruthindi. Baga spandincharu thanks alot.bharatha samskruthi ni ganga lo kalupu thunnaru. Chinna pedda, guruvu daivam, manchi chedu Vani varasa lu bhayamu bhakthi evi yevi neti samajaniki levu. Manchi ga bhodinchatam prathi powrudi badyatha kapadali.
@padminigopinath9857
@padminigopinath9857 2 ай бұрын
Thanks andi for responding...everybody should stand up for gud cause,eventhough we r all busy
@rajyalakshmikodela3278
@rajyalakshmikodela3278 2 ай бұрын
Meeru cheppindi chaala correct andi ilaanti vishayaalapye tappakunda spandinchaali jayagaaru
@praveenjanaki5665
@praveenjanaki5665 2 ай бұрын
Correct chepparu Amma
@ashab5675
@ashab5675 2 ай бұрын
😢😢 just now i came to know about this incident ..eyes filled with tears with this topic just by hearing .good information Amma.sorry Amma meru sandhya yemaina aienda anukunanu..now a days humanity and relationship ki no values..you are 100 percent correct Amma.yes i agree with u Amma sai daram tej as well.
@Sunny64128
@Sunny64128 2 ай бұрын
Super Amma,chusi chudanattu kakunda chala baaga spandincharu.....
@suvarnaadepu6757
@suvarnaadepu6757 2 ай бұрын
Jaya gaaru you did very well and responsible job. We are proud and grateful and support you 👏👍👌
@madhurilatha9067
@madhurilatha9067 2 ай бұрын
Sooper amma skip cheyyatam easy but cmplsry kandinchali endhukante pillalu skip cheyyaru nenayithe video chudaledhu antha time kuda undadhu but positive nu spread cheyyakapoyina parledu negative nu matram spread cheyyakudadhu bye amma
@Mi_anirudh_vlogs.
@Mi_anirudh_vlogs. 2 ай бұрын
Samajam meeda meekunna badyataki chala hat's of Amma. Meeru elane vundandiii
@madhaveelathageriki4690
@madhaveelathageriki4690 2 ай бұрын
Chala correct ga chepparu amma.ee vedio chustu vunte meru enta badapaddaro ardamavuto undi.
@sunithavs1785
@sunithavs1785 2 ай бұрын
Namaste 🙏 amma, you have done very good job, 👍 you are on correct path
@swarnakumari9368
@swarnakumari9368 2 ай бұрын
Chala baga chayppru amma, thank you so much ❤️
@abhiram8893
@abhiram8893 2 ай бұрын
మీరు చేసే పని చాలా కరెక్ట్ అమ్మ
@lokshita_ammu
@lokshita_ammu 2 ай бұрын
Amma meru chepindi correct... Oka chinna ledu pedda ledu asalu difference lekunda poyindi.... Asalu society lo ammai ni chala china chuputo chustunaru.... Amayi ni kannanduku proud ga feel avalo ledu enduku amayi ni kanamu ani badapadalo anatu ayipoyindi samajam....
@laxmipanchikatla470
@laxmipanchikatla470 2 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ కరెక్ట్ గా చెప్పారు
@padmavatiungarala2984
@padmavatiungarala2984 2 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు ఇలా చెప్పే వాళ్ళు కూడా వుండాలి 🙏👍
@Vardhangamer-de7ze
@Vardhangamer-de7ze 2 ай бұрын
Chala thanks aunty meeru matladinaduku.just indaky neenu valla video chusa chala badaga anipinchindi.
@parvathiallam7937
@parvathiallam7937 2 ай бұрын
Heartiest congratulations for your award.❤
@GolakotiSamekshi
@GolakotiSamekshi 2 ай бұрын
Meru cheppindi chala correct amma...
@siddhugamingyt4425
@siddhugamingyt4425 2 ай бұрын
Hi amma 🙏🙏🙏🙏 miru nijam ga great amma 👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalakasireddy1908
@kalakasireddy1908 2 ай бұрын
Bad ni stop chayadam mana andari responsibility Madam, meeru chasthunnadi always right Madam.
@nchakradhar1575
@nchakradhar1575 2 ай бұрын
Correct ga chepparamma
@vakadurga1306
@vakadurga1306 2 ай бұрын
అక్క మీరు మాట్లాడింది చాలా, చాలా కరెక్ట్.
@devieethala4179
@devieethala4179 2 ай бұрын
Correct ga chepparu amma
@kondaumareddy6577
@kondaumareddy6577 2 ай бұрын
అమ్మ చాలా బాధ కలిగింది మీరు బాధపడకండి మీరు చాలా బాగా మాట్లాడుతారు
@timepassbathani8808
@timepassbathani8808 2 ай бұрын
Correct Jaya garu. Keep it up. Thappulanu khandinchali andi. Happily chusthu undakudadu
@tatikondasarala3626
@tatikondasarala3626 2 ай бұрын
మీలాంటి వాళ్ళ రాక కోసం నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను మీ వీడియో చూసిన తర్వాత నేను చాలా రిలాక్స్ అయ్యాను చాలా సంతోషంగా ఉంది థాంక్యూ🎉🎉
@srilakshmisri3980
@srilakshmisri3980 2 ай бұрын
Manchi chedu kuda cheppadam andharuki sadyapadamma, thank you amma. Manchini manchi chedu ni chedu ani cheppadam mana dharmam amma💐
@sailajakalli8293
@sailajakalli8293 2 ай бұрын
Ha amma pillalu phone touch chestunte bhyamga untundi your said very right
@sukkaseshureddy6374
@sukkaseshureddy6374 2 ай бұрын
Well said amma..evaro okaru respond avvali. Yes samajam lo vunnapudu ilage respond avvali ❤❤
@sujathaa639
@sujathaa639 2 ай бұрын
Very good Jayagaru! Chaala correct ga chepparu!
@Neetha57
@Neetha57 2 ай бұрын
Cheddavalla akrosham kanna manchi valla mouname ekkuva nashtam chesthundi antaru, kabatti manam mounanni veedi thappakunda spandinchali, elanti vaatini khandinchali .Thanks for your concern and reaction .
@SyamalaReddi
@SyamalaReddi 2 ай бұрын
Manchi Chance dorikindi KZbinrs e topic mida money sampadistunnnaru
@koppisettinukaraju4492
@koppisettinukaraju4492 2 ай бұрын
Miru chala spamdimcharu amma samajam valla miku unna bhadyatha ki super hats off
@ushapaluru8241
@ushapaluru8241 2 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారండి సమాజం పట్ల స్పందించండి
@sarithamuriki2208
@sarithamuriki2208 2 ай бұрын
చాల కరెక్ట్ గా చెప్పరు అమ్మ
@ushapaluru8241
@ushapaluru8241 2 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ సమాజం పట్ల బాధ్యతను స్పందించారు
@pvasu1723
@pvasu1723 2 ай бұрын
Mee videos are very innovative and informative amma Intha strong ga social responsibility tho videos chestunnaru You r Goddess
@thotapadmavathi9749
@thotapadmavathi9749 2 ай бұрын
Amma meeru adi chesina alo chinchi chestharu adi 10 mandiki vupayogapadede chestharu cheyandy amma maakku thelusthayi adi manchi adi chedu anni tq amma 🙏 tq amma
@padmavathiparupudi1699
@padmavathiparupudi1699 2 ай бұрын
అమ్మ మీరు చాలా బాగా చెప్పారు చాలా సంతోషం సెక్స్ వీడియోలు అక్క లేని వీడియోలు బూతు వీడియోలు పెడుతున్నారు
@shriniwasjangamwar9832vlogs
@shriniwasjangamwar9832vlogs 2 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ అందరికీ ఇంత ధైర్యం ఉండదు నిజం చెప్పాలంటే మీరు చాలా బాగా చెప్పారు ముందుగా మన భారతదేశం కోసం ఆలోచించాలి ఒక్కసారి చెడు ముద్ర పడితే ఇంకా పోదు😢 చాలా బాగా చెప్పారు అమ్మ
@kgnanalakshmi523
@kgnanalakshmi523 2 ай бұрын
You are 100 percent correct andi.👌👌🙏🙏
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 ай бұрын
బాగా చెప్పారు అమ్మ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి జరగకుండా చూడాలి ఇలాంటివి
@JayaLakshmi-rb1wv
@JayaLakshmi-rb1wv 2 ай бұрын
75% manasuki badha kaliginche vishayalu amma emicheyaleni paristitullo anni avoid chesi oka circle lo diva chithanalo gaduputunnanu. Thanks
@BhargavaRamkolli
@BhargavaRamkolli 2 ай бұрын
S you are correct jaya
@nidhiandsourabh25
@nidhiandsourabh25 2 ай бұрын
Meeru baaga chepparu.....Amma....Amma la anipistunnaru...🙏
@LalithaVayigandla
@LalithaVayigandla 2 ай бұрын
Anyayam ni edurukovadame correct amma❤
@Bavigadda_Radhika
@Bavigadda_Radhika 2 ай бұрын
Amma Mee samskaraniki 🙏🙏🙏andaru meela alochisthe 👌👌👍🙏
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 22 МЛН
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Chapitosiki
Рет қаралды 3,7 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 52 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН